Friday, October 14, 2011

లారీడ్రైవర్--1990





























సంగీతం::K.చక్రవర్తి
రచన::సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం::S.P.బాలు,S.జానకి
Film Directed By::B.Gopal 
 తారాగణం::బాలకృష్ణ,రావుగోపాల్‌రావు,విజయ్‌కుమార్,రాజాకృష్ణమూర్తి,బాబుమోహన్,తనికెల్లభరణి,రాళ్ళపల్లి,నూతంప్రసాద్,జయలలిత,బేబి అను,విజయశాంతి,బ్రహ్మానందం,శారద.

పల్లవి::

దసరా వచ్చిందయ్యా..సరదా తెచ్చిన్దయ్యా
దసనే మార్చిన్దయ్యా..దశనే మార్చిన్దయ్యా
జయహో దుర్గా భావాని
వెయ్యరో పువ్వుల హారాన్ని
రాతిరిలో సుర్యుదినే చూడాలా..జాతరతో స్వాగతమే పాడాలా

చరణం::1

ఈ జోరు పైటే పట్టలా..చుక్కల్లు చేతుల్లో చిక్కాలా
అమ్మోరు దీవెనలు దక్కేలా..ముమ్మారు చెయ్యెత్తి మొక్కాలా
నింగి నెలా ఉప్పొంగేలా..సంతోషాలే చిన్దేయ్యాలా
గుళ్ళో దేవుడు సారధి కాగా..లారీ డ్రైవర్ ఓనర్ కాదా
ముచ్చటగా ముందుకు రా తొందరగా
పచ్చదనం పంచుకునే పండుగరా
దసరా

చరణం::2

వాకిట చీకట్లు తొలగేలా..చూపుల్లో దీపాలు వేలగాలా
దాగున్న దెయ్యాలు జడిసేలా తెల్లార్లు తిరునాళ్ళు జరగాలా
మచ్చేలేని జాబిలీ నేడు..ఇచ్చిందమ్మా చల్లని తోడూ
నిన్న మొన్నటి పేదల పెటా..నేడు పున్నమి వెన్నెల తోట
బంజరులో బంగారులే పందేనురో..అందరిలో సంబరమే నిన్దేనురో

దసరా వచ్చిందయ్యా..సరదా తెచ్చిన్దయ్యా
దసనే మార్చిన్దయ్యా..దశనే మార్చిన్దయ్యా
జయహో దుర్గా భావాని
వెయ్యరో పువ్వుల హారాన్ని

Lorry Driver--1990
Music::K.Chakravarti
Lyrics::Sirivennela
Singer's::S.P.Baalu,S.Janaki
Film Directed By::B.Gopal
Cast::Balakrishna,Rao Gopal Rao,NootanPrasaad,Brahmaanandam,Raallapalli,
TanikellaBharani,Vijayalalita,VijayaSaanti,Saarada.

:::::::::::::::::::::::::::::::::::::

dasaraa vachchindayyaa..saradaa techchindayyaa
daSanE maarchindayyaa..daSanE maarchindayyaa
jayahO durgaa bhaavaani
veyyarO puvvula haaraanni
raatirilO suryudinE chooDaalaa..jaataratO svaagatamE paaDaalaa

::::1

ee jOru paiTae paTTalaa..chukkallu chaetullO chikkaalaa
ammOru deevenalu dakkaelaa..mummaaru cheyyetti mokkaalaa
ningi nelaa uppongElaa..santOshaalE chindEyyaalaa
guLLO dEvuDu saaradhi kaagaa..Lorry Driver Owner kaadaa 
muchchaTagaa munduku raa tondaragaa
pachchadanam panchukunE panDugaraa

dasaraa vachchindayyaa..saradaa techchindayyaa
daSanE maarchindayyaa..daSanE maarchindayyaa
jayahO durgaa bhaavaani
veyyarO puvvula haaraanni

::::2

vaakiTa cheekaTlu tolagElaa..choopullO deepaalu vElagaalaa
daagunna deyyaalu jaDisElaa tellaarlu tirunaaLLu jaragaalaa
machchElEni jaabilii nEDu..yichchinDammaa challani tODoo
ninna monnaTi pEdala peTaa..nEDu punnami vennela tOTa
banjarulO bangaarulE pandEnurO..andarilO sambaramE nindEnurO

dasaraa vachchindayyaa..saradaa techchindayyaa
daSanE maarchindayyaa..daSanE maarchindayyaa
jayahO durgaa bhaavaani

veyyarO puvvula haaraanni

వింత దంపతులు--1972




సంగీతం::S.P.కోదండపాణి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::జమున,కృష్ణంరాజు,కృష్ణకుమారి, నాగభూషణం,చంద్రమోహన్,జయ,
అల్లు రామలింగయ్య.

పల్లవి::

తీగకు పువ్వే అందం..గూటికి గువ్వే అందం
ఈ ఇంటికీ ఎవరందం..నా కంటికీ ఎవరందం
ఓ బాబూ నీవేరా..నా బాబూ నీవేరా 

చరణం::1

కారుచీకటి ముసిరే వేళ..వేగుచుక్కే వెలుగూ
మండుటెండలు కాల్చేవేళ..వాన చినుకే వరమూ
కారుచీకటి ముసిరే వేళ..వేగుచుక్కే వెలుగూ
మండుటెండలు కాల్చేవేళ..వాన చినుకే వరమూ
ఇన్నాళ్ళు మూగవోయిన..ఈ తల్లి జీవితాన
ఇన్నాళ్ళు మూగవోయిన..ఈ తల్లి జీవితాన
అందాల నీ చిరునవ్వే..ఆశాకిరణం 
     
తీగకు పువ్వే అందం..గూటికి గువ్వే అందం
ఈ ఇంటికీ ఎవరందం..మా కంటికీ ఎవరందం
ఓ బాబూ నీవేరా..నా బాబూ నీవేరా 

చరణం::2

అమ్మ పాట వింటుంటే..అన్నీ మరచి చూశావూ
నాన్న పిలుపే విన్నావంటే..నన్ను కూడా మరిచేవూ 
అమ్మా..నాన్న ఏడమ్మా ?
ఓ నాన్న నీ కొరకైనా..మీ నాన్న రావాలీ
ఓ నాన్న నీ కొరకైనా..మీ నాన్న రావాలీ
ఇద్దరినీ చూస్తూ నా..ముద్దులన్నీ తీరాలీ   
        
తీగకు పువ్వే అందం..గూటికి గువ్వే అందం
ఈ ఇంటికీ ఎవరందం..మా కంటికీ ఎవరందం
ఓ బాబూ నీవేరా..నా బాబూ నీవేరా