Monday, June 08, 2015

ప్రాణమిత్రులు--1967




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ 
గానం::P.శాంతాకుమారి
Film Directed By::P.Pullayya 
తారాగణం::అక్కినేని,జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి,కాంచన,శాంతాకుమారీల్లురామలింగయ్య,శివరామకృష్ణయ్య.

పల్లవి::

జగదాంబ::-

వయసు పెరిగినా..మనిషి ఎదిగినా..ఆ
మనసు..ముదరనంతవరకు
మాసిపోదు పసితనం..మాసిపోదు పసితనం

వయసు పెరిగినా..మనిషి ఎదిగినా..ఆ
మనసు..ముదరనంతవరకు
మాసిపోదు పసితనం..మాసిపోదు పసితనం

చరణం::1

చిన్ననాడు జోలపాడి..ముద్దు తీర్చలేదనీ
చిన్ననాడు జోలపాడి..ముద్దు తీర్చలేదనీ
ఇన్నేళ్ళూ నా కోసం..వున్నావా పాపడుగా
ఆశగా మనుమడికై..దాచుకున్న పాటను
ఆశగా మనుమడికై..దాచుకున్న పాటను
అమ్మగా పాడతాను..నానమ్మను చేయరా
నన్ను నానమ్మను..చేయరా..ఆ 

వయసు పెరిగినా..మనిషి ఎదిగినా..ఆ
మనసు..ముదరనంతవరకు
మాసిపోదు పసితనం..మాసిపోదు పసితనం

చరణం::2

కన్నవాడు ఒక్కడూ..కన్నువంటివాడొకడూ..ఊ
కన్నవాడు ఒక్కడూ..కన్నువంటివాడొకడూ..ఊ
కలిమికన్న మీ చెలిమే..కరగిపోని కలిమిరా
మనసు నింత మంచిగా..మలినమేమి సోకకా
మనసు నింత మంచిగా..మలినమేమి సోకకా
నిలుపుకోగలవు నీవు..నిజముగా దేవుడవు -
నిజముగా...దేవుడవు 

వయసు పెరిగినా..మనిషి ఎదిగినా..ఆ
మనసు..ముదరనంతవరకు
మాసిపోదు పసితనం..మాసిపోదు పసితనం

Praana Mitrulu-1967
Music::K.V.Mahadevan
Lyrics::Acharya-Atreya
Singer's::Santakumari
Film Directed By::P.Pullayya
Cast::Akkineni,Jaggayya,Saavitri,Kanchana,Santakumari,Gummadi,Alluraamalingayya,Sivaraamakrishnayya.

::::::::::::::::::::::::::::

Jagadaamba::-

vayasu periginaa..manishi ediginaa..aa
manasu..mudaranantavaraku
maasipOdu pasitanam..maasipOdu pasitanam

vayasu periginaa..manishi ediginaa..aa
manasu..mudaranantavaraku
maasipOdu pasitanam..maasipOdu pasitanam

::::1

chinnanaaDu jOlapaaDi..muddu teerchalEdanii
chinnanaaDu jOlapaaDi..muddu teerchalEdanii
innELLuu naa kOsam..vunnaavaa paapaDugaa
ASagaa manumaDikai..daachukunna paaTanu
ASagaa manumaDikai..daachukunna paaTanu
ammagaa paaDataanu..naanammanu chEyaraa
nannu naanammanu..chEyaraa..aa 

vayasu periginaa..manishi ediginaa..aa
manasu..mudaranantavaraku
maasipOdu pasitanam..maasipOdu pasitanam

::::2

kannavaaDu okkaDuu..kannuvanTivaaDokaDuu..uu
kannavaaDu okkaDuu..kannuvanTivaaDokaDuu..uu
kalimikanna mii chelimE..karagipOni kalimiraa
manasu ninta manchigaa..malinamEmi sOkakaa
manasu ninta manchigaa..malinamEmi sOkakaa
nilupukOgalavu neevu..nijamugaa dEvuDavu 
nijamugaa...dEvuDavu 

vayasu periginaa..manishi ediginaa..aa
manasu..mudaranantavaraku
maasipOdu pasitanam..maasipOdu pasitanam

ప్రాణమిత్రులు--1967




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ 
గానం::P.సుశీల
Film Directed By::P.Pullayya 
తారాగణం::అక్కినేని,జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి,కాంచన,శాంతాకుమారి.

పల్లవి::

పార్వతి::--

తలుపు తలుపు..తలుపు తెరూ
వలపు వలపు..పిలుపు వినూ 
తలుపు తెరూ తలుపు తెరూ..పిలుపు విను
పిలుపు వినూ పిలుపు విను..తలుపు తెరూ
తలవాకిట..నిలచినాను..చూడూ
తొలిసారిగ..పిలిచినాను..నేడూ  
తలవాకిట..నిలచినాను..చూడూ
తొలిసారిగ..పిలిచినాను..నేడూ 

తలుపు తెరూ తలుపు తెరూ..పిలుపు విను
పిలుపు వినూ పిలుపు విను..తలుపు తెరూ

చరణం::1

నల్లని..కనుపాపలోనా 
నీ..చల్లని హృది నీడలోనా
నల్లని..కనుపాపలోనా..ఆఆఆ 
నీ..చల్లని హృది నీడలోనా
తలను..దాచుకోనీరా  
తగిన..దాననే లేరా..ఆఆఆ 

తలుపు తెరూ తలుపు తెరూ..పిలుపు విను
పిలుపు వినూ పిలుపు విను..తలుపు తెరూ

చరణం::2

కల్ల కపట మెరుగనీ..నీ కళ్ళూ 
కాపురమూ తేని ఇల్లూ..ఊఊఊ
కల్ల కపట మెరుగనీ..నీ కళ్ళూ 
కాపురమూ తేని ఇల్లూ..ఊఊఊ
వలపు జల్లు..చిలికి అలికి  
కలల ముగ్గు..పెడతానూ..ఊఊఊ 

తలుపు తెరూ తలుపు తెరూ..పిలుపు విను
పిలుపు వినూ పిలుపు విను..తలుపు తెరూ..ఊఊ 

చరణం::3

నులి వెచ్చని వెన్నెలలో..ఓఓఓ
అరవిచ్చిన మల్లెలతో..ఓఓఓ
నులి వెచ్చని వెన్నెలలో..ఓఓఓఓఓ
అరవిచ్చిన మల్లెలతో..ఓఓఓఓఓ 
తొలి ముచ్చట ఏరువాక..పిలిచింది బిడియపడక 
ఆ హ హ హా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

తలుపు తలుపు..తలుపు తెరూ..ఊ
వలపు వలపు..పిలుపు వినూ..ఊ 
తలుపు తెరూ తలుపు తెరూ..పిలుపు విను
పిలుపు వినూ పిలుపు విను..తలుపు తెరూ

Praana Mitrulu-1967
Music::K.V.Mahadevan
Lyrics::Acharya-Atreya
Singer's::P.Suseela
Film Directed By::P.Pullayya
Cast::Akkineni,Jaggayya,Saavitri,Kanchana,Santakumari,Gummadi

::::::::::::::::::::::::::::

Paarvati::--

talupu talupu..talupu teruu
valapu valapu..pilupu vinuu 
talupu teruu talupu teruu..pilupu vinu
pilupu vinuu pilupu vinu..talupu teruu..uuuu 

talavaakiTa..nilachinaanu..chooDuu
tolisaariga..pilichinaanu..nEDuu  
talavaakiTa..nilachinaanu..chooDuu
tolisaariga..pilichinaanu..nEDuu 

talupu teruu talupu teruu..pilupu vinu
pilupu vinuu pilupu vinu..talupu teruu..uuuu 

::::1

nallani..kanupaapalOnaa 
nii..challani hRudi neeDalOnaa
nallani..kanupaapalOnaa..aaaaaaaa 
nii..challani hRudi neeDalOnaa
talanu..daachukOneeraa  
tagina..daananE lEraa..aaaaaaaa 

talupu teruu talupu teruu..pilupu vinu
pilupu vinuu pilupu vinu..talupu teruu..uuuu 

::::2

kalla kapaTa meruganii..nii kaLLuu 
kaapuramuu tEni illuu..uuuuuu
kalla kapaTa meruganii..nii kaLLuu 
kaapuramuu taeni illoo..uuuuuu
valapu jallu..chiliki aliki  
kalala muggu..peDataanuu..uuuuuu 

talupu teruu talupu teruu..pilupu vinu
pilupu vinuu pilupu vinu..talupu teruu..uuuu 

::::3

nuli vechchani vennelalO..OOO
aravichchina mallelatO..OOO
nuli vechchani vennelalO..OOOOO
aravichchina mallelatO..OOOOO 
toli muchchaTa Eruvaaka..pilichindi biDiyapaDaka 
aa ha ha haa..aa aa aa aa aa aa aa aa

talupu talupu..talupu teruu..uu
valapu valapu..pilupu vinuu..uu 
talupu teruu talupu teruu..pilupu vinu
pilupu vinuu pilupu vinu..talupu teruu..uuuu 

విజేత--1985



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలు 
తారాగణం::చిరంజీవి,భానుప్రియ,శారద, మహేష్‌బాబు


పల్లవి::

హే..హే..హే..హే..హే
ఓ..లలలలాల
జీవితమే ఒక పయణం..యవ్వనమే ఒక పవనం
వేగం వలపు రాగం ఎంత మధురం
పోద్దాం..చేరుకుంద్దాం ప్రేమ తీరం
హే..హే..హే..జీవితమే ఒక పయణం


చరణం::1

లయలో..నీ లయలో..నీ వయ్యారమే చూడనా
జతలో..నీ జతలో..నీ అందాలు వేటాడనా
వడిలో..నీ వడిలో..పూల ఉయ్యాలలే ఊగనా
వలపే..నా గెలుపై ప్రేమ జండాలు ఎగరేయనా
ఈ లోకమే మన ఇల్లుగా
పట్టాలే కలిపేసి..చెట్టపట్టాలు పట్టెయ్యనా
జీవితమే ఒక పయణం 

చరణం::2

ఎగిరి..పైకెగసి..నే తారల్ని తడిమెయ్యనా
తారా..దృవతారా..నీ తళుకుల్ని ముద్దాడనా
రాణి..మహరాణి..నా పారాణి దిద్దేయ్యనా
బోణీ..విరిబోణి..తొలిబోణీలు చేసేయ్యనా
మేఘాలలో ఊరేగుతూ
మెరుపుల్లో చినుకుల్లో..సిగ్గంత దోచేయనా
జీవితమే ఒక పయణం

చరణం::3

అలల..ఊయలలా నిను ఉర్రుతలూగించనా
తడిసే..నీ ఎదలో నే తాపాలు పుట్టించనా..ఆ..ఆ
మురిసే నవ్వులలో ఆణిముత్యాలు పండించనా
మెరిసే కన్నులలో నీలి స్వప్నాలు సృష్టించనా 
కెరటాలకే ఎదురీదుతూ
వెన్నెల్లా..నావల్లో..ఈ సంద్రాలు దాటెయ్యనా
జీవితమే ఒక పయణం..యవ్వనమే ఒక పవనం
వేగం వలపు రాగం ఎంత మధురం
పోద్దాం..చేరుకుంద్దాం ప్రేమ తీరం
హే..హేహే..హె..హేహేహే
ఓ..లలలలలాలా