Wednesday, March 24, 2010

టైగర్--1979


























సంగీతం::చళ్ళపిళ్ళి సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,జానకి  
Film Directed By::Nandamoori Ramesh 
తారాగణం::N.T.R,రజనికాంత్,గుమ్మడి,సత్యనారాయణ,ప్రభాకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,సారథి,సాక్షిరంగారావు,అంజలిదేవి,అన్నపూర్ణ,జయమాలిని,విజయలక్ష్మీ,రాధ,సాలుజ,శుభాషిణి.

పల్లవి::

క్షణం..క్షణం..నిరీక్షణం 
నీ అల్లికలోనే పల్లవి పాడే..నా యవ్వనం 
నీ అల్లికలోనే పల్లవి పాడే..నా యవ్వనం 

క్షణం..క్షణం..నిరీక్షణం 
నీ పల్లవితోనే చల్లగ విరిసే..నా జీవనం 
నీ పల్లవితోనే చల్లగ విరిసే..నా జీవనం 

చరణం::1

ఏ కిరణం సోకినా..ఏ పవనం తాకినా 
ఏ మేఘం సాగినా..ఏ రాగం మ్రోగినా 
నిన్నే తలచి..నన్నే మరచి..నీకై వేచాను 
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్ 

క్షణం..క్షణం..నిరీక్షణం
నీ అల్లికలోనే పల్లవి పాడే..నా యవ్వనం
నీ పల్లవితోనే చల్లగ విరిసే..నా జీవనం

చరణం::2

నీ రూపే దీపమై..నీ చూపే ధూపమై
నీ పిలుపే వేణువై..నీ వలపే ధ్యానమై
వేకువలోనా..వెన్నెలలోనా..నీకై నిలిచాను
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్ 

క్షణం..క్షణం..నిరీక్షణం 
నీ అల్లికలోనే పల్లవి పాడే..నా యవ్వనం
ఓ..ఓ..నీ పల్లవితోనే చల్లగ విరిసే..నా జీవనం

క్షణం..క్షణం..నిరీక్షణం
క్షణం..క్షణం..నిరీక్షణం

నిరీక్షణం..క్షణం క్షణం
నిరీక్షణం..క్షణం క్షణం

Taigar--1979
Music::T.Challapilli Satyam
Lyrics::D.C.NarayanaReddi
Singer's::S.P.Baalu,S.Jaanaki
Film Directed By::Nandamoori Ramesh
Cast::N.T.R.Rajanikaanth,Gummadi,PrabhaakarReddi,SatyanaaraayaNa,Alluraamalingayya,Saarathi,SaakshiRangaaRao,Raadha,Saluja,Anjalidevi,Jayamaalini,Annapoorna,Subhaashini.

:::::::::::::::::::::::::::

kshaNam..kshaNam..nireekshaNam 
nee allikalOnE pallavi paaDE..naa yavvanam 
nee allikalOnE pallavi paaDE..naa yavvanam 

kshaNam..kshaNam..nireekshaNam
nee pallavitOnE challaga virisE..naa jeevanam 
nee pallavitOnE challaga virisE..naa jeevanam 

::::1

E kiraNam sOkinaa..E pavanam taakinaa 
E mEgham saaginaa..E raagam mrOginaa 
ninnE talachi..nannE marachi..neekai vEchaanu 
mm..mm..mm..mm..mm..mm..mm..mm 

kshaNam..kshaNam..nireekshaNam
nee allikalOnE pallavi paaDE..naa yavvanam
nee pallavitOnE challaga virisE..naa jeevanam

::::2

nee roopE deepamai..nee choopE dhoopamai
nee pilupE vENuvai..nee valapE dhyaanamai
vEkuvalOnaa..vennelalOnaa..neekai nilichaanu
mm..mm..mm..mm..mm..mm..mm..mm 

kshaNam..kshaNam..nireekshaNam 
nee allikalOnE pallavi paaDE..naa yavvanam
aa..O..O..nee pallavitOnE challaga virisE..naa jeevanam

kshaNam..kshaNam..nireekshaNam
kshaNam..kshaNam..nireekshaNam

nireekshaNam..kshaNam kshaNam
nireekshaNam..kshaNam kshaNam

డూడూ బసవన్న--1978















సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::చలం, దీప

పల్లవి:: 

డుర్ర్ ర్ర్ ర్ర్ ర్ర..డుర్ర్ ర్ర్ ర్ర్ ర్ర
అహ్యా హా హా..
ముత్యాల కోనలోన..రత్నాల రామసిలకా 
ముత్యాల కోనలోన..రత్నాల రామసిలకా 
ఏవమ్మో ఈ సిగ్గు..ఎందాక ఎందాకా
ఏవమ్మో ఈ సిగ్గు..ఎందాక ఎందాకా

ముత్యాల కోనలోన..రత్నాల రామసిలకా
ముత్యాల కోనలోన..రత్నాల రామసిలకా 
ఓరయ్యో ఈ సిగ్గు..ఊరేగునందాకా 
ఓరయ్యో ఈ సిగ్గు..ఊరేగునందాకా

చరణం::1

సెమ్మచెక్కలాడమంటే..ఓరబ్బో
అమ్మబాబో అన్నావు..ఇన్నాళ్ళు
పెళ్లి ఊసంటే..ఓరబ్బో
కళ్ళు తేలేసినావు..ఇన్నాళ్ళు
సెమ్మచెక్కలాడమంటే..ఓరబ్బో
అమ్మబాబో అన్నావు..ఇన్నాళ్ళు 
పెళ్లి ఊసంటే..ఓరబ్బో
కళ్ళు తేలేసినావు..ఇన్నాళ్ళు 

నిన్నటి బసవడు..కాడే..ఏ..ఏ
నిన్నటి బసవడు..కాడే
ఇక ముందుందే..నా తడాకా 
ముత్యాల కోనలోన..రత్నాల రామసిలకా 
ఏవమ్మో ఈ సిగ్గు..ఎందాక ఎందాకా
ఓరయ్యో ఈ సిగ్గు..ఊరేగునందాకా

చరణం::2 

కొండగాలి కొడతాంది..మల్లమ్మో
ఉండలేకున్నాను..ఓలమ్మో
అహ కొండగాలి..అబ్బా
కొండగాలి..అయ్యో 
కొండగాలి కొడతాంది..మల్లమ్మో
ఉండలేకున్నాను..ఓలమ్మో 
ఎక్కువేమి అడగలేదు..మల్లమ్మో
ఒక్క ముద్దు పెట్టి చూడు..మల్లమ్మో

అహ..ఒక్క ముద్దు..అయ్యో..ఒక్క ముద్దు..అబ్బ 
ఒక్క ముద్దు పెట్టి చూడు..ఓలమ్మో
ముంగిట సన్నాయి..మ్రోగందే..ఏ
ముంగిట సన్నాయి..మ్రోగందే
అహ..ముద్దిమంటే..మజాకా

ముత్యాల కోనలోన..రత్నాల రామసిలకా 
ఏవమ్మో ఈ సిగ్గు..ఎందాక ఎందాకా
హో..ఊరేగునందాకా
ఎందాకా..ఊరేగునందాకా
ఎందాకా..ఊరేగునందాకా
ఎందాకా..ఊరేగునందాకా

DooDoo Basavanna--1978
Music::Satyam
Lyrics::Sinare
Singer's::S.P.Baalu,P.Suseela
CAST::Chalam,Deepa

:::

mutyaala..kOnalOna
ratnaala..raamasilakaa 
mutyaala..kOnalOna
ratnaala..raamasilakaa 
eevammO..ee siggu
endaaka..endaakaa
eevammO..ee siggu
endaaka..endaakaa

mutyaala..kOnalOna
ratnaala..raamasilakaa
mutyaala..kOnalOna
ratnaala..raamasilakaa 
OrayyO ee..siggu
ooregunandaakaa 
OrayyO ee..siggu
ooregunandaakaa

:::1

semmachekkalaaDamanTe..OrabbO
ammabaabO annaavu..innaaLLu
peLli oosanTe..OrabbO
kaLLu telesinaavu..innaaLLu
semmachekkalaaDamanTe..OrabbO
ammabaabO annaavu..innaaLLu 
peLli oosanTe..OrabbO
kaLLu telesinaavu..innaaLLu 

ninnaTi basavaDu..kaaDe..ee..ee
ninnaTi basavaDu..kaaDe
ika mundunde naa..taDaakaa 

mutyaala..kOnalOna
ratnaala..raamasilakaa 
eevammO ee siggu..endaaka endaakaa
OrayyO ee siggu..ooregunandaakaa

:::2 

konDagaali koDataadi..mallammO
unDalekunnaanu..OlammO
aha konDagaali..abbaa
konDagaali..ayyO 
konDagaali koDataadi..mallammO
unDalekunnaanu..OlammO 
ekkuvemi aDagaledu..mallammO
okka muddu peTTi chooDu..mallammO

aha..okka muddu..ayyO..okka muddu..abba 
okka muddu peTTi..chooDu..OlammO
mungiTa sannaayi..mrOgande..ee
mungiTa sannaayi..mrOgande
aha..muddimanTe..majaakaa

mutyaala..kOnalOna
ratnaala..raamasilakaa 
eevammO ee siggu..endaaka endaakaa
OrayyO ee siggu..ooregunandaakaa
endaakaa..ooregunandaakaa
endaakaa..ooregunandaakaa
endaakaa..ooregunandaakaa

ధర్మాత్ముడు--1983















సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి 
గానం::K.J.ఏసుదాస్ 
తారాగణం::జయసుధ, కృష్ణంరాజు,విజయశాంతి.

పల్లవి:: 

మ్మ్ హు హు హు మ్మ్ హు హు హు మ్మ్ హు హు హు

లలలలల్లల్లాలా..లాలలాలలా.. 

తకధిమి తకధిమితోం..దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా..చందమామా
ఈ గూడు చేరావే..చందమామా

తకధిమి తకధిమితోం..దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా..చందమామా
ఈ గూడు చేరావే..చందమామా

చరణం::1

రూపం చూస్తే దీపమని..లోకం తెలియని పాపవని
ఎట్టా నీతో చెప్పేది..చెప్పక ఎట్టా దాచేది
ఏమి చిత్రమే ఇదీ..చందమామా
ఎంత చోద్యమే ఇదీ..చందమామా

తకధిమి తకధిమితోం..దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా..చందమామా
ఈ గూడు చేరావే..చందమామా

చరణం::2 

చేరే తీరం ఏదైనా..పయనించేదీ ఒక పడవ
ఎవరికి ఎవరో నిన్నటికి ఏమౌతామో రేపటికి
బదులు పలకవే నువ్వు..చందమామా
పలకలేవులే నువ్వు..చందమామా

తకధిమి తకధిమితోం..దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా..చందమామా
ఈ గూడు చేరావే..చందమామా

Dharmaatmudu--1983
Music::Satyam
Lyrics::Mailavarapu Gopi
Singer's::K.J.Yesudasa
CAST::Krishnamraju ,Jayasudha,VijayaSanthi

:::

mm hu hu hu mm hu hu hu mm hu hu hu
lalalalallallaalaa..laalalaalalaa..

takadhimi takadhimitOm..deenee tassaadiyyaa
ee ooru ee vaaDaa..chandamaamaa
ee gooDu cheeraave..chandamaamaa

takadhimi takadhimitOm..deenee tassaadiyyaa
ee ooru ee vaaDaa..chandamaamaa
ee gooDu cheeraave..chandamaamaa

:::1

roopam chooste deepamani..lOkam teliyani paapavani
eTTaa neetO cheppedi..cheppaka eTTaa daachedi
eemi chitrame idee..chandamaamaa
enta chOdyame idee..chandamaamaa

takadhimi takadhimitOm..deenee tassaadiyyaa
ee ooru ee vaaDaa..chandamaamaa
ee gooDu cheeraave..chandamaamaa

:::2 

chere teeram eedainaa..payanincheedee oka paDava
evariki evarO ninnaTiki eemautaamO repaTiki
badulu palakave nuvvu..chandamaamaa
palakalevule nuvvu..chandamaamaa

takadhimi takadhimitOm..deenee tassaadiyyaa
ee ooru ee vaaDaa..chandamaamaa
ee gooDu cheeraave..chandamaamaa

ధర్మాత్ముడు--1983





















సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి 
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::జయసుధ, కృష్ణంరాజు,విజయశాంతి.

పల్లవి: :

ఓ గోపెమ్మో..ఇటు రావమ్మో 
ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో 
ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో

ఓ క్రిష్టయ్యో..రాను పోవయ్యో 
నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో
నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో

ఓ గోపెమ్మో..ఇటు రావమ్మో

చరణం::1

సొగసే నీ అలకలు కూడా 
సొగసే ఓ ముద్దుల గుమ్మా 
ఈ ఒకసారికి చిరాకు పరాకు పడబోకే 

తెలుసే ఇది రోజూ ఉండే 
వరసే చిరు చీకటి పడితే
కౌగిట చేరగ తపించి తపించి పోతావే? 
న్యాయము కాదిది..సమయము కాదిది 
న్యాయము కాదిది..సమయము కాదిది 

గోపెమ్మో..ఇటు రావమ్మో 
ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో

నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో
ఓ కృష్టయ్యో..రాను పోవయ్యో..ఓ 

చరణం::2 

మదిలో తొలిరాతిరి తలపే 
మెదిలే నిను చూస్తూ ఉంటే 
ఎదలో కోరిక తళుక్కు తలుక్కు మంటుంటే

ఇపుడే ఈ సరసాలన్నీ ఇపుడే ఈ ముచ్చటలన్నీ 
మురిపము తీరగ హుళక్కి హుళక్కి అంటయే  
నమ్మవే నా చెలి..నమ్మకమేమిటి? 
నమ్మవే నా చెలి..నమ్మకమేమిటి? 

గోపెమ్మో..మ్మ్..ఇటు రావమ్మో..మ్మ్ 
ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో 
ఈ దాసుని తప్పు దండంతో సరి..మన్నించవమ్మో 

ఓ కృష్టయ్యో..రాను పోవయ్యో 
నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో 
నీ గడసరి మాటలు గారడి చేష్టలు..చాలించవయ్యో

ఓ గోపెమ్మో..హా.రాను పోవయ్యో 
ఓ గోపెమ్మో..హాహా..రాను పోవయ్యో 

Dharmaatmudu--1983
Music::Satyam
Lyrics::Mailavarapu Gopi
Singer's::S.P.Baalu,P.Suseela
CAST::KrishnamRaju ,Jayasudha,VijayaSanthi

:::

O gOpemmO..iTu raavammO 
ee daasuni tappu danDamtO sari..manninchavammO 
ee daasuni tappu danDamtO sari..manninchavammO

O krishnayyO..raanu pOvayyO 
nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO
nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO

O gOpemmO..iTu raavammO

:::1

sogase nee alakalu kooDaa 
sogase O muddula gummaa 
ee okasaariki chiraaku paraaku paDabOke 

teluse idi rOjoo unDE 
varase chiru cheekaTi paDite
kaugiTa cheraga tapinchi tapinchi pOtaave? 
nyaayamu kaadidi..samayamu kaadidi 
nyaayamu kaadidi..samayamu kaadidi 

gOpemmO..iTu raavammO 
ee daasuni tappu danDamtO sari..manninchavammO

nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO
O kRshnayyO..raanu pOvayyO..O 

:::2 

madilO toliraatiri talape 
medile ninu choostoo unTe 
edalO kOrika taLukku talukku manTunTe

ipuDe ee sarasaalannee ipuDe ee muchchaTalannee 
muripamu teeraga huLakki huLakki anTaye  
nammave naa cheli..nammakamemiTi? 
nammave naa cheli..nammakamemiTi? 

gOpemmO..mm..iTu raavammO..mm 
ee daasuni tappu danDamtO sari..manninchavammO 
ee daasuni tappu damDamtO sari..manninchavammO 

O kRshnayyO..raanu pOvayyO 
nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO 
nee gaDasari maaTalu gaaraDi chEshTalu..chaalinchavayyO

O gOpemmO..haa..raanu pOvayyO 
O gOpemmO..haahaa..raanu pOvayyO 

నిండు మనిషి--1978


















సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల 
తారాగణం::శోభన్ బాబు, జయచిత్ర

పల్లవి: :

పూలై పూచే..రాలిన తారలే
అలలై వీచే..ఆరని ఆశలే 
నీలో నిలిచేను..ఏనాడు నీ ప్రాణమై 
నీలో పలికేను..ఏనాడు నీ గీతమై 

పూలై పూచే..రాలిన తారలే..ఏ..
అలలై వీచే..ఆరని ఆశలే..ఏ..
నీలో నిలిచేను..ఏనాడు నీ ప్రాణమై 
నీలో పలికేను..ఏనాడు నీ గీతమై  

పూలై పూచే..రాలిన తారలే..ఏ..
అలలై వీచే..ఆరని ఆశలే..ఏ.. 
నీలో నిలిచేను..ఏనాడు నీ ప్రాణమై 
నీలో పలికేను..ఏనాడు నీ గీతమై  

చరణం::1

కాంతులు విరిసే నీ కన్నులలోనా..హ్హా
నా కలలుండాలి..ఏ జన్మకైనా 
మమతలు నిండిన నీ కౌగిలిలోనా..హ్హా 
నా మనువు తనువు పండించుకోనా 

నా వలపే నిండని పండని..నీ రూపమై 
నా వలపే నిండని పండని..నీ రూపమై 

పూలై పూచే..రాలిన తారలే..ఏ..
అలలై వీచే..ఆరని ఆశలే..ఏ.. 
నీలో నిలిచేను ఏనాడు..నీ ప్రాణమై 
నీలో పలికేను ఏనాడు..నీ గీతమై  

చరణం::2

మెరిసెను నవ్వులు నీ పెదవుల పైనా..హ్హా 
అవి వెలిగించాలి యే చీకటినైనా..ఆ
వెచ్చగ తాకే నీ ఊపిరిలోనా..హ్హా
జీవించాలి నా బాసలు ఏనాడైనా

నా బ్రతుకే సాగని ఆగని..నీ ధ్యానమై 
నా బ్రతుకే సాగని ఆగని..నీ ధ్యానమై 

పూలై పూచే..రాలిన తారలే..ఏ..
అలలై వీచే..ఆరని ఆశలే..ఏ.. 
నీలో నిలిచేను ఏనాడు..నీ ప్రాణమై 
నీలో పలికేను ఏనాడు..నీ గీతమై 

Nindu Manishi--1978
Music::Satyam
Lyrics::sinaare
Singer's::P.Suseela
CAST::Sobhan Babu, Jayachithra

:::

poolai pooche..raalina taarale
alalai veeche..aarani aaSale 
neelO nilichenu..eenaaDu nee praanamai 
neelO palikenu..eenaaDu nee geetamai 

poolai pooche..raalina taarale..E
alalai veeche..aarani aaSale..E 
neelO nilichenu..eenaaDu nee praanamai 
neelO palikenu..eenaaDu nee geetamai   

poolai pooche..raalina taarale..E
alalai veeche..aarani aaSale..E 
neelO nilichenu..eenaaDu nee praanamai 
neelO palikenu..eenaaDu nee geetamai  

:::1

kaantulu virise nee kannulalOnaa..hhaa
naa kalalunDaali..ee janmakainaa 
mamatalu ninDina nee kaugililOnaa..hhaa 
naa manuvu tanuvu panDinchukOnaa 

naa valape ninDani panDani..nee roopamai 
naa valape ninDani panDani..nee roopamai 

poolai pooche..raalina taarale..E
alalai veeche..aarani aaSale..E 
neelO nilichenu..eenaaDu nee praanamai 
neelO palikenu..eenaaDu nee geetamai  

:::2

merisenu navvulu nee pedavula painaa..hhaa 
avi veliginchaali yee cheekaTinainaa..aa
vechchaga taake nee oopirilOnaa..hhaa
jeevinchaali naa baasalu eenaaDainaa

naa bratuke saagani aagani..nee dhyaanamai 
naa bratuke saagani aagani..nee dhyaanamai 

poolai pooche..raalina taarale..E
alalai veeche..aarani aaSale..E 
neelO nilichenu..eenaaDu nee praanamai 
neelO palikenu..eenaaDu nee geetamai

జ్వాల--1985


సంగీతం::ఇళయరాజా
రచన::వీటూరి 
గానం::S.P.బాలు, S.జానకి
తారాగణం::చిరంజీవి,రాధిక,భానుప్రియ,

పల్లవి::

కలికి చిలక చలికి దరికి చేరగనే  
చినుకులిగిరి వలపురగిలి కోరగనే 
జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది 
ప్రేమ గాలి సోకి నన్ను అల్లుకున్నది 
జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది 
ప్రేమ గాలి సోకి నన్ను అల్లుకున్నది 
కౌగిలింతలోనే..హెయ్..హేయ్ 

కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులిగిరి వలపురగిలి కోరగనే 

చరణం::1 

వానొచ్చి తడిసాక వయసెంతొ తెలిసింది..తొలిసారిగా..ఆ 
నీవొచ్చి కలిసాక మనసంటె తెలిసింది ఒక లీలగా..ఆ 

ఆ గాలి వానల్లె కలిశాము..ఎద మంటల్లొ చలి గుళ్ళో చేరాము
మెరుపల్లె ఉరుమల్లె కలిశాము..తొలివయసుల్లో వడగల్లె ఏరాము 

మనం మనం..ఊ..ఊ 
మనం మనం..వరించడం..తరించడం..ఇహం పరం
క్షణం క్షణం..నిరీక్షణం..సుఖం సుఖం 

లలల..కలికి చిలక చలికి దరికి చేరగనే 
వయసు తడిసి వలపురగిలి కోరగనే 
మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది 
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది 
మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది 
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది 
కౌగిలింతలోనే..హెయ్..హేయ్ 

కలికి చిలక చలికి దరికి చేరగనే
వయసు తడిసి వలపురగిలి కోరగనే 

చరణం::2 

వాటేసుకుంటేనే వయసొచ్చే..ఈ సందే సందిల్లల్లో..హోయ్ 
వయ్యారి అందాలు..వరదల్లె పొంగేటి కౌగిల్లలో..హా 

సూరీడు వెళ్ళాక..సాయంత్రం 
తొలి నా ఈడు కోరింది..నీ మంత్రం 
చుక్కల్తో వచ్చింది..ఆకాశం 
చలి చూపుల్లో తెచ్చింది..ఆవేశం 

ప్రియం..ప్రియం..ఉ..ఉ 
ప్రియం..ప్రియం..జతిస్వరం 
పరస్పరం..స్వయంవరం 
నరం నరం..ఒకే స్వరం..నిరంతరం..తరార 

కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులిగిరి వలపురగిలి కోరగనే 
జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది 
ప్రేమ గాలి సోకి నన్ను అల్లుకున్నది 
మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది 
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది 
కౌగిలింతలోనే..హెయ్..హేయ్ 

కలికి చిలక చలికి దరికి చేరగనే
వయసు తడిసి వలపురగిలి కోరగనే