ఏడు రంగుల..ఇంద్రధనస్సు ఈడు వచ్చిన..నా వయసు ఆ ఏడు రంగులు ఏకమైన.. మల్లెరంగు నా మనసు మల్లెరంగు నా మనసు
ఏడు రంగుల..ఇంద్రధనస్సు ఈడు వచ్చిన..నా వయసు ఆ ఏడు రంగులు ఏకమైన.. మల్లెరంగు నా మనసు
పసిడి పసుపు..మేని రంగు సందె ఎరుపు..బుగ్గ రంగు నీలి రంగుల కంటిపాపల కొసలలో నారింజ..సొగసులు ఆకుపచ్చని పదారేళ్ళకు ఆశలెన్నో రంగులు ఆ ఆశలన్నీ ఆకాశానికి ఎగసి వెలసెను ఇంద్రధనస్సై
ఏడు రంగుల..ఇంద్రధనస్సు ఈడు వచ్చిన..నా వయసు ఆ ఏడు రంగులు ఏకమైన.. మల్లెరంగు నా మనసు
చరణం::2 ఎవ్వడే ఆఇంద్రధనస్సును..ఎక్కుపెట్టిన వీరుడు ఎవ్వడే నాయవ్వనాన్ని..ఏలుకోగల మన్మధుడు ఎవ్వడే ఆఇంద్రధనస్సును..ఎక్కుపెట్టిన వీరుడు ఎవ్వడే నాయవ్వనాన్ని..ఏలుకోగల మన్మధుడు వాడి కోసం వాన చినుకై..నిలిచి ఉంటానింగిలోనా వాడి వెలుగే ఏడురంగుల..ఇంద్రధనస్సునా లో ఇంద్రధనస్సునా లో...
ఏడు రంగుల..ఇంద్రధనస్సు ఈడు వచ్చిన..నా వయసు ఆ ఏడు రంగులు ఏకమైన.. మల్లెరంగు నా మనసు
చిమ్మటలోని మరో పాట వినండి సంగీతం::రమేష్ నాయుడు రచన::అప్పలాచార్య డైరెక్టర్::By..విజయనిర్మల గానం::S.P.బాలు,P.సుశీల నటీ,నటులు::విజయనిర్మల,కృష్ణ, అంజలిదేవి,గుమ్మడి,జగ్గయ్య.
::: కృష్ణ:::పులకింతలు ఒక వేయీ నిర్మల::కౌగిలింతలు ఒక కోటీ ఇద్దరు::నిన్నుకలవమంటున్నవి కృష్ణ:::మనసారా..పిలవమంటున్నవి నిర్మల::మనసారా..పిలవమంటున్నవి కృష్ణ:::రజనీ..నీ.. నిర్మల::విజయ్..విజయ్.. కృష్ణ:::రజనీ..నీ.. నిర్మల::విజయ్..విజయ్..
చరణం::1 నిర్మల:: నీ మగసిరి వడుపున వురవడిలో నా సొగసుల పండుగ చేసేనూ నీ కోర చూపుల వెచ్చదనంలో.. కోరిక నేనై మిగిలేనూ.. జన్మ జన్మలకు నిన్నే.. నిన్నే..ఏ..కొలిచేనూ..కొలిచేనూ..
చిమ్మటలోని ఈపాట ఇక్కడ వినండి సంగీతం::రమేష్ నాయుడు రచన::జాలాది రాజారావ్ గానం::P.సుశీల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఈ కాలం పదికాలాలు బ్రతకాలనీ ఆ బ్రతుకులో..నీవూ నేనూ మిగలాలనీ చెరిసగాల భావనలతో..యుగయుగాల దీవెనతో రేపు మాపులాగా కలసి ఉందాము..కరిగిపోదాము.. కరిగిపోదాము..నాలో..నీలో..నాలో..నీలో.. నువ్వు నేనుగా మిగిలి పాడతాను.. పాడీఅడతాను..ఊ ఉ ఊ ఆ ఆ ఆ ఆ
ఈ కాలం పదికాలాలు బ్రతకాలనీ ఆ బ్రతుకులో..నీవూ నేనూ మిగలాలనీ
చరణం::1 నిన్నటిలో నిజంలాగానే..రేపు తీపిగ ఉంటే ఆ తీపిగుండె రాపిడిలో..ఊపిరిగామిగిలుంటే చావని కోరికలాగే..పుడుతుంటాను తిరిగిపుట్టి నీకోసమే..బ్రతికుంటాను
ఈ కాలం పదికాలాలు బ్రతకాలనీ ఆ బ్రతుకులో..నీవూ నేనూ మిగలాలనీ
చరణం::2 నా జన్మకు ప్రాణం నీవై..నీ ప్రాణానికి ఆత్మను నేనై కాలానికి ఇరుసువు నీవై..తిరుగాడే వలయం నేనై ఎన్ని తరాలైనా..మరెన్ని యుగాలైనా వీడని బంధాలై..కావ్యపు గంధాలై నాలో..నీలో..నాలో..నీలో.. నువ్వు నేనుగా మిగిలి పాడతాను..పాడీఅడతాను ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈ కాలం పదికాలాలు బ్రతకాలనీ ఆ బ్రతుకులో..నీవూ నేనూ మిగలాలనీ