Tuesday, April 09, 2013

అందరూ-మంచివారే--1975



సంగీతం::V.కుమార్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S..బాలు,P.సుశీల
Film Directed By::S.S.Baalan 
తారాగణం::శోభన్‌బాబు,ధుళిపాళ,K.V.చలం,సాక్షిరంగారావు,జయంతి,నీరజ,మంజుల.

పల్లవి::

కట్టింది ఎర్రకోక..పొయ్యేది ఏడదాక
కట్టింది ఎర్రకోక..పొయ్యేది ఏడదాక
పలకమన్న పలకదే..పంచవన్నెల చిలక
హేయ్..పలకమన్న పలకదే పంచవన్నెల చిలక

కట్టింది ఎర్రకోక..పొయ్యేది మంచె దాక
కట్టింది ఎర్రకోక..పొయ్యేది మంచె దాక
పలుకుగిలుకులెందుకోయ్..మనసు తెలుసుకొనక
పలుకుగిలుకులెందుకోయ్..మనసు తెలుసుకొనక

చరణం::1

పచ్చాపచ్చని చేలు..చూస్తుంటే
ఒనలచ్చిమిలా నువ్వు అడుగు వేస్తుంటే
పచ్చాపచ్చని చేలు చూస్తుంటే  
ఒనలచ్చిమిలా నువ్వు అడుగు వేస్తుంటే
కదిలే నా గుండె ఆగుతుంది 
కదిలే నా గుండె ఆగుతుంది
నువ్వాగితే ఆ గుండె కదులుతుంది 

కట్టింది ఎర్రకోక... పొయ్యేది ఏడదాక
పలకమన్న పలకదే పంచవన్నెల చిలక
అహా..పలకమన్న పలకదే పంచవన్నెల చిలక

చరణం::2

సాకులతో..నువ్వుచేరవొస్తూ ఉంటే 
నీ చూపులతో..నన్ను నమిలి వేస్తూ ఉంటే 
హోహోయ్..సాకులతో నువ్వుచేరవొస్తూ ఉంటే 
నీ చూపులతో నన్ను నమిలి వేస్తూ ఉంటే 
తీయని మగతేదో..కమ్ముతుంది 
సన్నాయిలా..నా మనసే లాగుతుంది

కట్టింది ఎర్రకోక..పొయ్యేది మంచె దాక
పలుకుగిలుకులెందుకోయ్..మనసు తెలుసుకొనక
పలుకుగిలుకులెందుకోయ్..మనసు తెలుసుకొనక

హే..హే..హే..హే..ఓ..ఓ..ఓ..ఓ
హే..హే..హే..హే..ఓ..ఓ..ఓహో..ఓ 

Andaru-Manchivaare--1975
Music::V.Kumaar
Lyrics::D.C.Naaraayana Reddi
Singer::S.P.Baalu,P.Suseela
Film Directed By::S.S.Baalan
Cast::Sobhanbabu,Dhulupaala,K.V.Chalam,Saaksh Rangaaraavu,Jayanti,Neeraja,
Manjula.

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

kaTTindi errakOka..poyyEdi EDadaaka
kaTTindi errakOka..poyyEdi EDadaaka
palakamanna palakadE..panchavannela chilaka
hEy..palakamanna palakadE panchavannela chilaka

kaTTindi errakOka..poyyaedi manche daaka
kaTTindi errakOka..poyyaedi manche daaka
palukugilukulendukOy..manasu telusukonaka
palukugilukulendukOy..manasu telusukonaka

::::1

pachchaapachchani chElu..choostunTE
onalachchimilaa nuvvu aDugu vEstunTE
pachchaapachchani chElu choostunTE  
onalachchimilaa nuvvu aDugu vEstunTE
kadilE naa gunDe aagutundi 
kadilE naa gunDe aagutundi
nuvvaagitE aa gunDe kadulutundi 

kaTTindi errakOka... poyyEdi EDadaaka
palakamanna palakadE panchavannela chilaka
ahaa..palakamanna palakadE panchavannela chilaka

::::2

saakulatO..nuvvuchEravostuu unTE 
nee choopulatO..nannu namili vEstuu unTE 
hOhOy..saakulatO nuvvuchEravostuu unTE 
nee choopulatO nannu namili vEstuu unTE 
teeyani magatEdO..kammutundi 
sannaayilaa..naa manasE laagutundi

kaTTindi errakOka..poyyEdi manche daaka
palukugilukulendukOy..manasu telusukonaka
palukugilukulendukOy..manasu telusukonaka

hE..hE..hE..hE..O..O..O..O
hE..hE..hE..hE..O..O..OhO..O 

కలసివుంటే కలదు సుఖము--1961::మాడ్::రాగం




















రచన::కొసరాజు
సంగీతం::మాస్టర్ వేణు
గానం::ఘంటసాల,P. సుశీల
మాడ్::రాగం 

పల్లవి::

ముద్దబంతి పూలు బెట్టి మొగిలి రేకులు
జడను చుట్టి జడను చుట్టి
హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా..చిట్టెమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
ముద్దబంతి పూలు బెట్టి మొగిలి రేకులు జడను చుట్టి

హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
అద్దమంటి మనసు ఉంది
అందమైన వయసు ఉంది..వయసు ఉంది
ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా..కిట్టయ్యా

ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా..చెప్పయ్యా
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది
ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
తందానె తానెననే తందానె తానెననే
తనెననేనానే తానేనా హోయ్

చరణం::1

పుట్టింటి అరణాలూ..ఘనమైన కట్నాలూ
పుట్టింటి అరణాలూ..ఘనమైన కట్నాలూ
అత్తవారింట నిండా వేసినా
అవి అభిమానమంత విలువజేసునా
అభిమానమంత విలువజేసునా
హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా

చరణం::2

అభిమానమాభరణం మరియాదె భూషణం
అభిమానమాభరణం మరియాదె భూషణం
గుణము మంచిదైతే చాలయా
మన గొప్పతనము చెప్పుకోను వీలయా
మన గొప్పతనము చెప్పుకోను వీలయా
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది
ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా

చరణం::2

కాలు చెయ్ లోపమనీ..కొక్కెరాయి రూపమనీ
కాలు చెయ్ లోపమనీ..కొక్కెరాయి రూపమనీ
ఒదినలు నన్ను గేలి చేతురా
పిల్లను దెచ్చి పెళ్ళి చేతురా..పిల్లను దెచ్చి పెళ్ళి చేతురా
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి
నవ్విన నాప చేనె పండదా
నలుగురు మెచ్చురోజు ఉండదా
నలుగురు మెచ్చురోజు ఉండదా
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది
ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా

ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
ముద్దబంతి పూలు బెట్టి మొగిలి రేకులు జడను చుట్టి
హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా

జన్మజన్మల బంధం--1977



సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::P.ChandraSekhar Reddi 
తారాగణం::కృష్ణ,గుమ్మడి,K.సత్యనారాయణ,పండరీబాయి,వాణిశ్రీ,రమాప్రభ.

పల్లవి::

నింగి నేలను..ప్రేమిస్తుంది
నేల గాలిని..ప్రేమిస్తుంది
గాలి పువ్వును..ప్రేమిస్తుంది
పువ్వు తుమ్మెదను..ప్రేమిస్తుంది
అలాగే.....I Love You
అందుకే....I Love You

తుమ్మెద పువ్వును..ప్రేమిస్తుంది
పువ్వు గాలిని..ప్రేమిస్తుంది
గాలి నేలను..ప్రేమిస్తుంది
నేల నింగిని..ప్రేమిస్తుంది
అలాగే.....I Love You
అందుకే....I Love You

చరణం::1 

నీలిమబ్బులో..లేని మత్తు 
నీ వాలు కళ్ళలో..ఉంది 
మెరుపుతీగలో..లేని చురుకు 
నీ మేని..విరుపులో..ఉంది 
నీలిమబ్బులో..లేని మత్తు 
నీ వాలు కళ్ళలో..ఉంది 
మెరుపుతీగలో..లేని చురుకు 
నీ మేని..విరుపులో..ఉంది 

కళ్ళతో నిను..తాగేస్తోంటే
కమ్మింది...ఆ మత్తు
కళ్ళతో నిను..తాగేస్తోంటే
కమ్మింది...ఆ మత్తు
కలలలో నిను..కాజేస్తుంటే
కలిగింది...ఆ మెరుపు

నింగి నేలను..ప్రేమిస్తుంది
నేల గాలిని..ప్రేమిస్తుంది
గాలి పువ్వును..ప్రేమిస్తుంది
పువ్వు తుమ్మెదను..ప్రేమిస్తుంది
అలాగే.....I Love You
అందుకే....I Love You

చరణం::2

కవ్వించే నీ...అందానికి 
కలకాలం..కావలి కాస్తాను..ఊ
నమ్మకుంటే..నీ పెదవి అంచుపై 
కమ్మని...బాసలు రాస్తాను

కవ్వించే నీ...అందానికి 
కలకాలం..కావలి కాస్తాను..ఊ
నమ్మకుంటే..నీ పెదవి అంచుపై 
కమ్మని...బాసలు రాస్తాను

పెదవిపైన రాసిన వ్రాతలు..ఎదలో పొదగాలి
పెదవిపైన రాసిన వ్రాతలు..ఎదలో పొదగాలి
ఎన్నడు వీదని జంటగా..ఇలాగే నిలవాలి

నింగి నేలను..ప్రేమిస్తుంది
నేల గాలిని..ప్రేమిస్తుంది
గాలి పువ్వును..ప్రేమిస్తుంది
పువ్వు తుమ్మెదను..ప్రేమిస్తుంది
అలాగే.....I Love You
అందుకే....I Love You
అలాగే.....I Love You
అందుకే....I Love You

I Love You..I Love You
I Love You..I Love You
I Love You..I Love You

JanmaJanmala Bandham--1983--1979
Music::K.V.Mahaadevan
Lyrics::Achaarya-Atreya
Singer::S.P.Baalu,P.Suseela
Film Directed By::P.ChandraSekhar Reddi 
Cast::Krishna,Gummadi,K.Satyanaaraayana,Pandaribaayi,Vaanisree,Ramaaprabha.

:::::::::::::::::::::::::::::::

ningi nElanu..prEmistundi
nEla gaalini..prEmistundi
gaali puvvunu..prEmistundi
puvvu tummedanu..prEmistundi
alaagE.....I Love You
andukE.....I Love You

tummeda puvvunu..prEmistundi
puvvu gaalini..prEmistundi
gaali nElanu..prEmistundi
nEla niMgini..prEmistundi
alaagE.....I Love You
andukE.....I Love You

::::1 

neelimabbulO..lEni mattu 
nee vaalu kaLLalO..undi 
meruputeegalO..lEni churuku 
nee mEni..virupulO..undi 

neelimabbulO..lEni mattu 
nee vaalu kaLLalO..undi 
meruputeegalO..lEni churuku 
nee mEni..virupulO..undi

kaLLatO ninu..taagEstOnTE
kammindi...aa mattu
kaLLatO ninu..taagEstOnTE
kammindi...aa mattu
kalalalO ninu..kaajEstunTE
kaligindi...aa merupu

ningi nElanu..prEmistundi
nEla gaalini..prEmistundi
gaali puvvunu..prEmistundi
puvvu tummedanu..prEmistundi
alaagE.....I Love You
andukE.....I Love You

::::2

kavvinchE nii...andaaniki 
kalakaalam..kaavali kaastaanu..uu
nammakunTE..nii pedavi anchupai 
kammani...baasalu raastaanu

kavvinchE nii...andaaniki 
kalakaalam..kaavali kaastaanu..uu
nammakunTE..nii pedavi anchupai 
kammani...baasalu raastaanu

pedavipaina raasina vraatalu..edalO podagaali
pedavipaina raasina vraatalu..edalO podagaali
ennaDu veedani janTagaa..ilaagE nilavaali

ningi nElanu..prEmistundi
nEla gaalini..prEmistundi
gaali puvvunu..prEmistundi
puvvu tummedanu..prEmistundi
alaagE.....I Love You
andukE.....I Love You
alaagE.....I Love You
andukE.....I Love You

I Love You..I Love You
I Love You..I Love You
I Love You..I Love You