Tuesday, December 28, 2010

చందన--1974




సంగీతం::రమేష్‌నాయుడు
రచన::సినారె
గానం::S.జానకి

పల్లవి::

ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలి
ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలి
ఆ వెలుగులో అన్ని పాపాలు తరగాలి
శాపాలు తొలగాలి..శాపాలు తొలగాలి   
ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలి

చరణం::1

కన్నీళ్ళు మనకొద్దు..కన్నీళ్ళు మనకొద్దు
కరిగి నీరౌతానూ..నా కళ్ళలో..ఓఓఓ..
నా కళ్ళలో వద్దునెడు కాచుకొంటానూ 
మనసు కలిసిన వారీ..మనసులొకటేను
మన చెలిమె మనకింకా..శ్రీరామరక్షా
శ్రీరామరక్షా..
ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలి

చరణం::2

రేయి నాపమనీ..ఈ..చంద్రుణ్ణి కోరుతాను
రేయి నాపమనీ..ఈ..చంద్రుణ్ణి కోరుతాను
పొద్దుపొడవద్దని..పొద్దుపొడవద్దని
సూర్యుణ్ణి కొలుస్తాను..సూర్యుణ్ణి కొలుస్తాను
ముక్కోటి దేవతలూ..మురిసి వరమిస్తారు
ముక్కోటి దేవతలూ..మురిసి వరమిస్తారు
వైకుంఠమే వరిగీ..దీవించుతుందీ
మనల దీవించుతుందీ.. 
ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలి



Chandana--1974
Music::Ramesh Nayudu
Lyrics::Sinare
Singer::S.Janaki

:::

ii rEyi SatakOTi deepaalu velagaali
ii rEyi SatakOTi deepaalu velagaali
aa velugulO anni paapaalu taragaali
Saapaalu tolagaali..Saapaalu tolagaali   
ii rEyi SatakOTi deepaalu velagaali

:::1

kanniiLLu manakoddu..kanniiLLu manakoddu
karigi neeroutaanuu..naa kaLLalO..OOO..
naa kaLLalO vadduneDu kaachukonTaanuu 
manasu kalisina vaarii..manasulokaTEnu
mana chelime manakinkaa..Sriiraamarakshaa
Sreeraamarakshaa..
ii rEyi SatakOTi deepaalu velagaali

:::2

rEyi naapamanii..ii..chandruNNi kOrutaanu
rEyi naapamanii..ii..chandruNNi kOrutaanu
poddupoDavaddani..poddupoDavaddani
sooryuNNi kolustaanu..sooryuNNi kolustaanu
mukkOTi dEvatalU..murisi varamistaaru
mukkOTi dEvatalU..murisi varamistaaru
vaikunThamE varigii..deevinchutundii
manala deevinchutundii.. 
ii rEyi SatakOTi deepaalu velagaali