Wednesday, August 20, 2014

యముడికి మొగుడు--1988



సంగీతం::రాజ్-కోటి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి

పల్లవి::

కన్నెపిల్లతోటి పిల్లగాడి..కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె..గుట్టు చెడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ..ముందే వుంది
ఆరా తీస్తే సత్యభామ..వెనకే వుంది..ఎట్టాగమ్మ

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట..ఆ..హ్హ 

చరణం::1

ఒళ్ళు పరవళ్ళు తొక్కేటి వేళలో..వచ్చి వాటేసుకో
కళ్ళు వడగళ్ళు కరిగించే వేడిలో..మంచు ముద్దు ఇచ్చుకో

పల్లె అందంలో పైటే జారితే..పడుచు గంధంలో పాటే పుట్టదా
వంటికి వళ్ళు దగ్గరిగా జరుపుకో..వయ్యారంగా ఒక రోజు గడుపుకో
పాఠం..గుణపాఠం..చెలి వాటం..చెలగాటం
ఇది ఎక్కిదిగిదిగిఎక్కే యవ్వారం

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట

చరణం::2

ఈడు సూరీడు సెగ పెట్టే వేళలో..నీడగా ఉండవా
పండు చిలకమ్మ పసి గట్టే వేళలో..పైటగా ఉండవా

బ్యూటి తోడుంటే ఊటి దండగ..స్వీటి కౌగిట్లో పూటా పండగ
నీ కల్లలో చెస్తాలే కాపురం..కట్టేస్తాలే నా ప్రేమ గొపురం

పాశం..యమపాశం..చలిమాసం..చెలి కోసం
ఇది కింద మీద ఉందా లేదా యవ్వారం

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది..ఎట్టాగమ్మ
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చెడ్డ పాకులాట..ఆ..ఆహ

బందిపోటు దొంగలు--1969



సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు
రచన::D.C.నారాయణరెడ్డి
దర్శకత్వం::K.S.ప్రకాశరావు 
గానం::P.సుశీల 
తారాగణం::అక్కినేని,S.V.రంగారావు,జగ్గయ్య,గుమ్మడి,నాగభూషణం,జమున,
కాంచన,రాజబాబు,ప్రభ్జాకర్‌రెడ్డిముక్కామల,త్యాగరాజు,జయంతి,K.V.చలం. 

పల్లవి::

ఆహా..ఉన్నాడు ఒక చక్కనీ చిన్నోడు 
ఉన్నాడు ఒక చక్కనీ చిన్నోడు 
ఏడనో కాదమ్మా ఈడనే ఉన్నాడు
ఈడనే ఉన్నాడు..నా నీడనె ఉన్నాడు

ఉన్నాడు ఒక చక్కనీ చిన్నోడు 

చరణం::1

ఆడి సూపైతె..సుక్కల్లొ ఉన్నదీ
ఆడి మనసేమో..మబ్బులందుకొన్నదీ
ఏంలాభం..మ్మ్ మ్మ్ మ్మ్  ఉహు ఉహు ఉహు
ఏంలాభం..అయినా..ఏంలాభం
ఆడు ఎదుట ఉన్న..సిలక కులుకు తెలుసుకోనిదీ..ఈఈఈఈఈ 
తెలుసుకోనిదీ..ఈ ఈ ఈ

ఉన్నాడు ఒక చక్కనీ చిన్నోడు 
ఉన్నాడు ఒక చక్కనీ చిన్నోడు 

చరణం::2

ఆడి పేరంటే..ఊరు నాడు బెదురునూ..ఊఊఊ 
ఆడి అలికిడితో..పులులైన అదురునూ..ఊఊఊ 
ఏంలాభం..మ్మ్ మ్మ్ మ్మ్  ఉహు ఉహు ఉహు
ఏంలాభం..అదిరి..ఏంలాభం
ఆడు ఏటవాలు సూపులతో..ఏటాడనిదీ..ఈఈఈఈ 

ఉన్నాడు ఒక చక్కనీ చిన్నోడు 
ఉన్నాడు ఒక చక్కనీ చిన్నోడు

చరణం::3

ఆడు గుర్రమెక్కి వస్తుంటే..ఏఏఏ..చూడాలి..ఈ
హై హై హై హై..ఆడు గురిచూసి కొడుతుంటే సూడాలి
ఐసలకా..
ఆడు గుర్రమెక్కి వస్తుంటే..చూడాలి
ఆడు గురిచూసి కొడుతుంటే సూడాలి
ఏంలాభం..మ్మ్ మ్మ్ మ్మ్..ఉహు ఉహు ఉహు
ఏంలాభం..చూసి..ఏంలాభం
ఆడు పడుచుపిల్ల గడుసువలపు దోచుకోనిదీ..ఈఈఈ
దోచుకోనిదీ..ఈఈఈ

ఉన్నాడు ఒక చక్కనీ చిన్నోడు 
ఉన్నాడు ఒక చక్కనీ చిన్నోడు 
ఏడనో కాదమ్మా ఈడనే ఉన్నాడు
ఈడనే ఉన్నాడు..నా నీడనె ఉన్నాడు
ఉన్నాడు ఒక చక్కనీ చిన్నోడు 

Bandipotu Dongalu--1969
Music::PendyaalaNageswaraRao
Lyrics::D.C.NarayanaReddi
Director::K.S.Prakasharao
Singer's::P.Suseela
Cast::Akkineni,S.V.Rangarao,Jaggayya,Gummadi,Nagabhushanam,Jamuna,Kanchana,Rajababu,Prabhakarreddi,Mukkamala,Tyagaraju,Jayanti,K.V.Chalam.

::::::::

aahaa..unnaaDu oka chakkanii chinnODu 
unnaaDu oka chakkanii chinnODu 
EDanO kaadammaa IDanE unnaaDu
IDanE unnaaDu..naa neeDane unnaaDu

unnaaDu oka chakkanii chinnODu 

::::1

ADi soopaite..sukkallo unnadii
ADi manasEmO..mabbulandukonnadii
Emlaabham..mm mm mm  uhu uhu uhu
Emlaabham..ayinaa..Emlaabham
ADu eduTa unna..silaka kuluku telusukOnidii..iiiiiiiiii 
telusukOnidii..ii ii ii

unnaaDu oka chakkanii chinnODu 
unnaaDu oka chakkanii chinnODu 

::::2

ADi pEranTE..Uru naaDu bedurunuu..uuuuuu 
ADi alikiDitO..pululaina adurunuu..uuuuuu 
Emlaabham..mm mm mm  uhu uhu uhu
Emlaabham..adiri..Emlaabham
ADu ETavaalu soopulatO..ETaaDanidii..iiiiiiii 

unnaaDu oka chakkanii chinnODu 
unnaaDu oka chakkanii chinnODu

::::3

ADu gurramekki vastunTE..EEE..chUDaali..ii
hai hai hai hai..ADu gurichUsi koDutunTE sooDaali
aisalakaa..
ADu gurramekki vastunTE..chUDaali
ADu gurichUsi koDutunTE sooDaali
Emlaabham..mm mm mm..uhu uhu uhu
Emlaabham..chUsi..Emlaabham
ADu paDuchupilla gaDusuvalapu dOchukOnidii..iiiiii
dOchukOnidii..iiiiii

unnaaDu oka chakkanii chinnODu 
unnaaDu oka chakkanii chinnODu 
EDanO kaadammaa IDanE unnaaDu
IDanE unnaaDu..naa neeDane unnaaDu
unnaaDu oka chakkanii chinnODu