సంగీత::విజయా కృష్ణమూర్తి రచన::పింగళి నాగేంద్రరావు గానం::L.R.ఈశ్వరి తారాగణం::N.T.రామారావు,దేవిక,మిక్కిలినేని,సత్యనారాయణ,మిక్కిలినేని, జ్యోతిలక్ష్మి,రమణారెడ్డి పల్లవి:: నీవు నాకు రాజా..మరి నీకు నేనె రోజా నీ చెంత చేరి నా వింత చూపి..నీ తంతు చూతులేరా చరణం::1 మగువో మధువో తేలాలిరా..తేలక నేనూ పోనురా అహా హా హా అలాగా మగువో మధువో తేలాలిరా..తేలక నేనూ పోనురా..ఆ పొగరో వగరో..నీవో నేనో చూతురా..హా నీవు నాకు రాజా..మరి నీకు నేనె రోజా..ఆ నీ చెంత చేరి నా వింత చూపి..నీ తంతు చూతులేరా చరణాం::2 ఊయ్..లలలలల ఊయ్..హోయ్హోయ్ ఊయ్ లలలలలల ఊయ్ ఈఈఇ ఊయ్య నీతో నాకు చెలగాట రా..నీ కౌగిలి నా కోటరా నీతో నాకు చెలగాట రా..ఆ..నీ కౌగిలి నా కోటరా..హా చాటూ..ఆ..మాటూ..అరసి మురిసి పోదురా..అ హా హా హా నీవు నాకు రాజా..మరి నీకు నేనె రోజా నీ చెంత చేరి నా వింత చూపి..నీ తంతు చూతులేరా నీవు నాకు రాజా..మరి నీకు నేనె రోజా..అ హా హా హా ఆ హా
సంగీత::S.హనుమంతరావు రచన::D.C.నారాయణరెడ్డి గానం::P.సుశీల తారాగణం::N.T. రామారావు, వాణిశ్రీ,అనూరాధ,శాంతకుమారి,సత్యనారాయణ పల్లవి:: అ..అమ్మ ఆ..ఆవు అ..అమ్మ ఆ..ఆవు అమ్మవంటిదే ఆవు..అది తెలుసుకో నీవు ఇ..ఇల్లు ఈ..ఈ..ఈశ్వరుడు ఆ..ఇంటిని ఇలనూ కాచేదెవడు ఈశ్వరుడు..పరమేశ్వరుడు చరణం::1 అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ..అను అను ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః అం అః క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ..య ర ల వ శ ష స హ ళ క్ష అ మొదలుకొని..క్ష వరకు అ మొదలుకొని..క్ష వరకు మన అక్షరాలు..యాభైయారూ అక్షరమాల..నేర్చుకొని ఆపై బ్రతుకులు..దిద్దుకొని చక్కని పౌరులు.. కావాలీ మన జాతికి పేరు..తేవాలి అ..అమ్మ ఆ..ఆవు అమ్మవంటిదే..ఆవు అది తెలుసుకో..నీవు ఇంటిని ఇలనూ కాచేదెవడు ఈశ్వరుడు..పరమేశ్వరుడు