Friday, June 06, 2014

నా పేరే భగవాన్--1976

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4620
సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::రామకృష్ణ,మంజుల,ప్రభాకర్ రెడ్డి,జయమాలిని,గిరిజ,గిరిబాబు,అల్లురామలింగయ్య,సత్యనారాయణ.

పల్లవి::

పరువాలరెమ్మా..మురిపాల గుమ్మా
పరువున్న ఇంటిలోని..పగడాల బొమ్మా
ఒక మాట..వింటావా ఈ పాట

మేడలో చేరిన చిలకమ్మా..వాడనే మరిచిందోయమ్మా..హ హా 
మేడలో చేరిన చిలకమ్మా..వాడనే మరిచిందోయమ్మా
మేడలో చేరిన చిలకమ్మా..వాడనే మరిచిందోయమ్మా

మేడలో వున్న..చిలకమ్మా ఆ..ఆ
మేడలో వున్న చిలకమ్మా..మేడలో వుంటేనే ముద్దు
అక్కడే వుంది నీహద్దు..ఎప్పుడూ దాటిపోవద్దు
అక్కడే వుంది నీహద్దు..ఎప్పుడూ దాటిపోవద్దు
మేడలో చేరిన చిలకమ్మా..వాడనే మరిచిందోయమ్మా

చరణం::1

నిప్పును దాచాలనుకొంటే..గుప్పిట దాగుతుందా
హా..గుప్పిట దాగుతుందా
ఊ..ముంచుకొని వెల్లువ వస్తుంటే..కంచెతో ఆగుతుందా
హా..కంచెతో ఆగుతుందా
చీకటికి వెల్లవేస్తే..వెలుతురుగా మారుతుందా
మదిని యే మాట దాగుందో..పెదవితో చూపమంటవా
ముసుగులో ఏమి జరిగిందో..అసలుముడి విప్పమంటావా
మేడలో చేరిన చిలకమ్మా..వాడనే మరిచిందోయమ్మా
మేడలో చేరిన చిలకమ్మా..వాడనే మరిచిందోయమ్మా

నిప్పులే కాల్చివేస్తున్నా..పట్టుకుంటాను నేను
హా..పట్టుకుంటాను నేను
వెల్లువే ముంచుకొస్తున్నా..తట్టుకుంటాను నేను
ఊ..తట్టుకుంటాను నేను
మదిలోని ఆ మాట..పెదవిదాటిపోయిందా
హా..ముద్దుగా వున్న పెదవులకు..మొదటికే మోసం వస్తుంది
నిండుగా వున్న నీ మేను..రెండుగా చీలిపోతుంది
అక్కడే వుంది నీ హద్దు..ఎప్పుడూ దాటిపోవద్దు
మేడలో వున్న చిలకమ్మా..మేడలో వుంటేనే ముద్దు

చరణం::2

తెల్లని పూలు పూస్తున్నా..ఉల్లి సిరిమల్లె అవుతుందా
ఉల్లి సిరిమల్లె అవుతుందా
ఎంతగా వన్నె ఒకటైనా..ఇత్తడి పుత్తడి అవుతుందా
ఇత్తడి పుత్తడి అవుతుందా
ఉరిమిపడే ప్రతిమేఘం..కురిసేనా కురిసేనా
రంకెలకు తుళ్ళి పడిపోయే..జింకను నేననుకొన్నావా
గాలికే తూలిపడిపోయే..బేలను నేననుకొన్నావా
మేడలో చేరిన చిలకమ్మా..వాడనే మరిచిందోయమ్మా
మేడలో చేరిన చిలకమ్మా..వాడనే..వాడనే మరిచిందోయమ్మా
సూటిగా చూసినానంటే..సూర్యుడే చల్లబడతాడు
సూర్యుడే చల్లబడతాడు
చేతులే చాచినానంటే..దేవుడే దిగి దిగి వస్తాడు
హా..దేవుడే దిగి దిగి వస్తాడు

పిల్లకాకికేమ్‌ తెలుసు..అహా..ఉండేలు దెబ్బా
హేయ్‌..ఛెళ్ళుమని చెంప సవరిస్తే..కళ్ళలో కైపు దిగుతుంది
నెత్తిలో వున్న జేజమ్మ..చిత్తుగా వీగిపోతుంది
అక్కడేవుంది నీహద్దు..ఎప్పుడూ దాటిపోవద్దు
మేడలో వున్న చిలకమ్మా..మేడలో వుంటేనే ముద్దు

చరణం::3

నాగునై వెంటపడతా
డేగనై నీ పని పడతా
చల్లని పిడుగై వస్తా
పిడుగునే పిండి చేస్తా
పొగరు చూపిస్తున్నావా
అయ్యో..వగలు ఒలికిస్తున్నావా
ముదిరెనా నీ వ్యవహారం
చూసుకో నా అవతారం
అరే దీవానా సైతాన్
ఖబర్ధార్‌ నే నే భగవాన్‌
హ భగవాన్..‌హా భగవాన్‌
హా భగవాన్‌..హా హా హా
ఓ..భగవాన్..‌ఆ..ఆ

మేడలో వున్న చిలకమ్మా
మేడలో వుంటేనే ముద్దు
అక్కడే వుంది నీ హద్దు
ఎప్పుడూ..హాహా..ఎప్పుడూ
హై..ఎప్పుడూ..దాటిపోవద్దు

ఆడంబరాలు-అనుబంధాలు--1974




సంగీతం::చక్రవర్తి
రచన::దాశరథి
గానం::P.సుశీల
Film Directed By::C.S.Rao
తారాగణం::కృష్ణ,శారద,కాంతారావు,ప్రభాకర్ రెడ్డి,రాజబాబు,సావిత్రి,విజయలలిత,
రమాప్రభ.

పల్లవి::

నీ రూపం హృదయంలో..నిరతము నిలిపేనా
నీ నామం కలకాలం..వీణపై మీటనా..ఆ

నీ రూపం హృదయంలో..నిరతము నిలిపేనా
నీ నామం కలకాలం..వీణపై మీటనా..ప్రభూ..ఊ
నీ రూపం హృదయంలో..నిరతము నిలిపేనా..ఆఆఆ 

చరణం::1

ఆలయశిఖరంపై..అదిగో..ఓఓఓఓఓ
ఆశల..తొలి కిరణం

ఆలయశిఖరంపై..అదిగో..ఓఓఓఓఓ
ఆశల తొలి కిరణం
విరిసిన కన్నులలో..ఓఓఓఓఓఓ
మెరిసెను..నీ చరణం
విరిసిన కన్నులలో..ఓఓఓఓఓఓ
మెరిసెను..నీ చరణం
నీ నామం కలకాలం..వీణపై మీటనా..ఆ
నీ రూపం హృదయంలో..నిరతము నిలిపేనా..ఆఆఆ 

చరణం::2

నీ గుడివాకిటిలో..స్వామీ..ఈఈఈఈ
నిను చుట్టె..భాగ్యమురా..ఆ 

నీ గుడివాకిటిలో..స్వామీ..ఈఈఈఈ
నిను చుట్టె..భాగ్యమురా..ఆ 
నీ పద సన్నిధిలో..ఓఓఓఓఓ..బ్రతుకే కానుకరా
నీ పద సన్నిధిలో..ఓఓఓఓఓ..బ్రతుకే కానుకరా

నీ నామం కలకాలం..వీణపై మీటనా..ఆ
నీ రూపం హృదయంలో..నిరతము నిలిపేనా..ఆఆఆ 

Adambaraalu-Anubandhaalu--1974
Music::Chakravarti
Lyrics::Daasarathi
Singer's::P.Suseela
Film Directed By::C.S.Rao
Cast::Krishna,Saarada,KaantaaRao,Prabhakar Reddi,Rajababu,Saavitri,Vijayalalita,Ramaaprabha.

::::::::::::::::::::::::::::

nee roopam hRdayamlO..niratamu nilipEnaa
nee naamam kalakaalam..veeNapai meeTanaa..aa

nee roopam hRdayamlO..niratamu nilipEnaa
nee naamam kalakaalam..veeNapai meeTanaa..prabhuu..uu
nee roopam hRdayamlO..niratamu nilipEnaa..aaaaaaaa 

::::1

AlayaSikharampai..adigO..OOOOO
ASala..toli kiraNam

AlayaSikharampai..adigO..OOOOO
ASala toli kiraNam
virisina kannulalO..OOOOOO
merisenu..nee charaNam
virisina kannulalO..OOOOOO
merisenu..nee charaNam
nee naamam kalakaalam..veeNapai meeTanaa..aa
nee roopam hRdayamlO..niratamu nilipEnaa..aaaaaaaa 

::::2

nee guDivaakiTilO..swaamii..iiiiiiii
ninu chuTTe..bhaagyamuraa..aa 

nee guDivaakiTilO..swaamii..iiiiiiii
ninu chuTTe..bhaagyamuraa..aa 
nee pada sannidhilO..OOOOO..bratukE kaanukaraa
nee pada sannidhilO..OOOOO..bratukE kaanukaraa

nee naamam kalakaalam..veeNapai meeTanaa..aa
nee roopam hRdayamlO..niratamu nilipEnaa..aaaaaaaa 

ఆడంబరాలు-అనుబంధాలు--1974



సంగీతం::చక్రవర్తి
రచన::దాశరథి
గానం::P.సుశీల
Film Directed By::C.S.Rao
తారాగణం::కృష్ణ,శారద,కాంతారావు,ప్రభాకర్ రెడ్డి,రాజబాబు,సావిత్రి,విజయలలిత,
రమాప్రభ.

పల్లవి::

ఏనాటి వరమో..ఏ నోము ఫలమో
ఎనలేని ప్రేమా..విదలేని మమతా
ఎనలేని ప్రేమా..విదలేని మమతా
విలసిల్లు ఇల్లే..మన స్వర్గసీమా 
ఏనాటి వరమో..ఏ నోము ఫలమో..ఓఓఓఓఓ

చరణం::1

అనురాగ ఫలితం..మ్మ్..అందాలపాప
చిందించు నవ్వే..ఏ..ముత్యాలమూట..ఆఅ 

అనురాగ ఫలితం..మ్మ్..అందాలపాప
చిందించు నవ్వే..ఏ..ముత్యాలమూట
వలపుల పంట..వజ్రాల జంట
వలపుల పంట..వజ్రాల జంట 
మా ముద్దు పాపలే..ఏ..ఇద్దరి నయనలూ..ఊఊఊ 
ఇద్దరి నయనాలు..ఊ
ఏనాటి వరమో..ఏ నోము ఫలమో..ఓఓఓఓఓ

చరణం::2

పెనవేసుకొన్నా..అనురాగలతలు
చిగురించి విరబూసి..అలరారువేళా 

పెనవేసుకొన్నా..అనురాగలతలు
చిగురించి విరబూసి..అలరారువేళా 
కలలన్ని నిజమై..కనిపించు నాడు
ధన్యమై నిలిచేను..మనజీవితాలూ..ఊఊఊ 
మన జీవితాలూ..

ఏనాటి వరమో..ఏ నోము ఫలమో
ఎనలేని ప్రేమా..విదలేని మమతా
విలసిల్లు ఇల్లే..మన స్వర్గసీమా 
ఏనాటి వరమో..ఏ నోము ఫలమో..ఓఓఓఓఓ

Adambaraalu-Anubandhaalu--1974
Music::Chakravarti
Lyrics::Daasarathi
Singer's::P.Suseela
Film Directed By::C.S.Rao
Cast::Krishna,Saarada,KaantaaRao,Prabhakar Reddi,Rajababu,Saavitri,Vijayalalita,Ramaaprabha.

::::::::::::::::::::::::::::

EnaaTi varamO..E nOmu phalamO
enalEni prEmaa..vidalEni mamataa
enalEni prEmaa..vidalEni mamataa
vilasillu illE..mana swargaseemaa 
EnaaTi varamO..E nOmu phalamO..OOOOO

::::1

anuraaga phalitam..mm..andaalapaapa
chindinchu navvE..E..mutyaalamooTa..aaaa 

anuraaga phalitam..mm..andaalapaapa
chindinchu navvE..E..mutyaalamooTa
valapula panTa..vajraala janTa
valapula panTa..vajraala janTa 
maa muddu paapalE..E..iddari nayanaluu..uuuuuu 
iddari nayanaalu..uu
EnaaTi varamO..E nOmu phalamO..OOOOO

::::2

penavEsukonnaa..anuraagalatalu
chigurinchi viraboosi..alaraaruvELaa 

penavEsukonnaa..anuraagalatalu
chigurinchi viraboosi..alaraaruvELaa 
kalalanni nijamai..kanipinchu naaDu
dhanyamai nilichEnu..manajeevitaaluu..uuuuuu 
mana jeevitaaluu..

EnaaTi varamO..E nOmu phalamO
enalEni prEmaa..vidalEni mamataa
vilasillu illE..mana swargaseemaa 
EnaaTi varamO..E nOmu phalamO..OOOOO

ఆడంబరాలు-అనుబంధాలు--1974




సంగీతం::చక్రవర్తి
రచన::?
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::C.S.Rao
తారాగణం::కృష్ణ,శారద,కాంతారావు,ప్రభాకర్ రెడ్డి,రాజబాబు,సావిత్రి,విజయలలిత,రమాప్రభ.

పల్లవి::

ఆషాడమాసానా..ఆకాశతీరాన 
అడుగులో అడుగిడి..అంతలో తడబడి
నీలాల ఓ..మేఘమాలికా..ఆ

వారానికి ఏడురోజులు..ఎందుకనీ
రోజుకు ఇన్నిఝాములు..ఎందుకనీ
చెప్పవే చెప్పవే..చెప్పవే..ఏఏ
నా మాట...మావారితో
చెప్పవే..నామాట మావారితో
వేరెవ్వరూ లేని..వేళలో..ఆ వేళలో..ఓఓఓ

చెప్పవే..ఏఏ..నామాట..నా చెలియతో 
వేరెవ్వరూ లేని..వేళలో..ఆ వేళలో..ఓఓఓ
చెప్పవే నామాట..నా చెలియతో..ఓఓఓఓఓ

చరణం::1

మగత నిదురలో..నేనుంటే
నామదిలో..ఓ..మెదిలేది తానేననీ

మగత నిదురలో..నేనుంటే
నామదిలో..ఓ..మెదిలేది తానేననీ
కలవరపడి..నే నెటు చూసినా..ఆ
కలకల నవ్వేది..తానేననీ..ఈ
కొలిచే దేవుని..రూపంలో..ఓఓ
నిలిచే దేవుడు..తానేననీ..ఈఈఈఈ 
చెప్పవే చెప్పవే..నామాట మావారితో..ఓఓఓఓఓ

చరణం::2

మల్లెలోనీ తెల్లదనం..తనమనసులోనె చూసాననీ
మల్లెలోనీ తెల్లదనం..తనమనసులోనె చూసాననీ
ఆఆ..మనసులోనీ మంచితనం..తనకనులలోనే చూసాననీ
అందానికీ అనురాగానికీ..అందానికీ అనురాగానికీ
అవధులు తనలోనే..చూసాననీ..ఈఈఈ
చెప్పవే చెప్పవే..నామాట..నా చెలియతో
వేరెవ్వరూ లేని..వేళలో..ఆ వేళలో..ఓఓఓ
చెప్పవే..ఏఏ..నామాట..నామాట మావారితో..ఓఓఓ  

Adambaraalu-Anubandhaalu--1974
Music::Chakravarti
Lyrics::
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::C.S.Rao
Cast::Krishna,Saarada,KaantaaRao,Prabhakar Reddi,Rajababu,Saavitri,Vijayalalita,Ramaaprabha.

::::::::::::::::::::::::::::

AshaaDamaasaanaa..AkaaSateeraana 
aDugulO aDugiDi..antalO taDabaDi
neelaala O..mEghamaalikaa..aa

vaaraaniki EDurOjulu..endukanii
rOjuku innijhaamulu..endukanii
cheppavE cheppavE..cheppavE..EE
naa maaTa...maavaaritO
cheppavE..naamaaTa maavaaritO
vErevvaroo lEni..vELalO..A vELalO..OOO

cheppavE..EE..naamaaTa..naa cheliyatO 
vErevvaroo lEni..vELalO..A vELalO..OOO
cheppavE naamaaTa..naa cheliyatO..OOOOO

::::1

magata niduralO..nEnunTE
naamadilO..O..medilEdi taanEnanii

magata niduralO..nEnunTE
naamadilO..O..medilEdi taanEnanii
kalavarapaDi..nE neTu choosinaa..aa
kalakala navvEdi..taanEnanii..ii
kolichE dEvuni..roopamlO..OO
nilichE dEvuDu..taanEnanii..iiiiiiii 
cheppavE cheppavE..naamaaTa maavaaritO..OOOOO

::::2

mallelOnii telladanam..tanamanasulOne choosaananii
mallelOnii telladanam..tanamanasulOne choosaananii
aaaaa..manasulOnii manchitanam..tanakanulalOnE choosaananii
andaanikii anuraagaanikii..andaanikii anuraagaanikii
avadhulu tanalOnE..choosaananii..iiiiii
cheppavE cheppavE..naamaaTa..naa cheliyatO
vErevvaroo lEni..vELalO..A vELalO..OOO
cheppavE..EE..naamaaTa..naamaaTa maavaaritO..OOO