Saturday, April 26, 2014

బ్రహ్మచారి--1968



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1234
సంగీతం::T.V.ఛలపతిరావు 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి,P.సుశీల,B.వసంత,బృందం
Film Directed By::Tatineni Rama Rao 
తారాగణం::అక్కినేని, జయలలిత, నాగభూషణం,సూర్యకాంతం, చలం,రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి,
రాజబాబు,రమాప్రభ

పల్లవి::

ఝుం ఝుం ఝుం..పరపపపప 
ఝుం ఝుం ఝుం..పరపపపప 

ఓ బ్రహ్మచారీ..హేయ్..నిన్నుకోరి..హేయ్
నిలుచున్నది చిన్నది..నిను చేరి

ఓ బ్రహ్మచారీ..నిన్నుకోరి
నిలుచున్నది చిన్నది..నిను చేరి

ఆడపిల్ల కనపడితే..అయ్యయ్యా
అదిరి అదిరిపోతావు..మెమెమా
ప్రేమ పాఠములు చెబితే..అయ్యయ్యా 
బెదిరి బెదిరి పోతారు..వెవెవె
పడక పడక ఆ గొడవలో
నువు పడనే పడ్డావు 

ఓ బ్రహ్మచారీ..హేయ్..నిన్నుకోరి..హేయ్
నిలుచున్నది చిన్నది..నిను చేరి

ఓ బ్రహ్మచారీ..నిన్నుకోరి
నిలుచున్నది చిన్నది..నిను చేరి

చరణం::1 

గడుసుపిల్ల గురి చూసింది..యా..హాయ్
పడుచుదనం...వల వేసింది
యమమహ యమమహ యమమహ..ఆ

గడుసుపిల్ల గురి చూసింది..ఈ
పడుచుదనం...వల వేసింది
చూసి చూసి నిను చేరదీసి
పెనవేసుకు..పోతుంది..ఈఈఈఇ 

ఓ బ్రహ్మచారీ..హేయ్..నిన్నుకోరి..హేయ్
నిలుచున్నది చిన్నది..నిను చేరి
ఆడపిల్ల కనపడితే..అదిరి అదిరిపోతావు

ఓ బ్రహ్మచారీ..నిన్నుకోరి
నిలుచున్నది చిన్నది..నిను చేరి

చరణం::2

ఝుం ఝుం ఝుం..పరపపపప 
ఝుం ఝుం ఝుం..పరపపపప
బెండకాయ..ముదిరిందంటే
దండగ దండగ దండగ..ఆ 
బ్రహ్మచారి..ముదిరాడంటే
దండగ..శుద్ధ దండగ
పాకం కుదిరిన పరువం లోనే
పండగ సరదా పండగ..ఆ 

ఓ బ్రహ్మచారీ..హేయ్..నిన్నుకోరి..హేయ్
నిలుచున్నది చిన్నది..నిను చేరి
ఆడపిల్ల కనపడితే..అయ్యయ్యా
అదిరి అదిరిపోతావు..మెమెమెమా
ప్రేమ పాఠములు చెబితే..అయ్యయ్యా 
బెదిరి బెదిరి పోతారు..వెవెవె
పడక పడక...ఆ గొడవలో
నువు పడనే...పడ్డావు 

ఓ బ్రహ్మచారీ..హేయ్..నిన్నుకోరి..హేయ్
నిలుచున్నది చిన్నది..నిను చేరి
ఝుం ఝుం ఝుం..పరపపపప 
ఝుం ఝుం ఝుం..పరపపపప
ఝుం ఝుం ఝుం..పరపపపప 
ఝుం ఝుం ఝుం..పరపపపప

Brahmachaari--1968
Music::T.V.Chalapati Rao
Lyrics::D.C.Naraayana Reddi
Singer's::B.Vasanta,P.Suseela,S.Janaki,
Film Directed By::TatineniRamaRao
Cast::A.NageswaraRao,Jayalalita,Nagabhushanam,Sooryakaantam,Chalam,RamanaReddi,PrabhakarReddi.

::::::::::::::::

jhum jhum jhum..parapapapapa 
jhum jhum jhum..parapapapapa 

O brahmachaaree..hEy..ninnukOri..hEy
niluchunnadi chinnadi..ninu chEri

O brahmachaaree..ninnukOri
niluchunnadi chinnadi..ninu chEri

aaDapilla kanapaDitE..ayyayyaa
adiri adiripOtaavu..mememaa
prEma paaThamulu chebitE..ayyayyaa 
bediri bediri pOtaaru..wewewe
paDaka paDaka aa goDavalO
nuvu paDanE paDDaavu 

O brahmachaaree..hEy..ninnukOri..hEy
niluchunnadi chinnadi..ninu chEri

O brahmachaaree..ninnukOri
niluchunnadi chinnadi..ninu chEri

::::1 

gaDusupilla guri choosindi..yaa..haay
paDuchudanam...vala vEsindi
yamamaha yamamaha yamamaha..aa

gaDusupilla guri choosindi..ii
paDuchudanam...vala vEsindi
choosi choosi ninu chEradeesi
penavEsuku..pOtundi..iiiiiii 

O brahmachaaree..hEy..ninnukOri..hEy
niluchunnadi chinnadi..ninu chEri
aaDapilla kanapaDitE..adiri adiripOtaavu

O brahmachaaree..ninnukOri
niluchunnadi chinnadi..ninu chEri

::::2

jhum jhum jhum..parapapapapa 
jhum jhum jhum..parapapapapa
benDakaaya..mudirindanTE
danDaga danDaga danDaga..aa 
brahmachaari..mudiraaDanTE
danDaga..Suddha danDaga
paakam kudirina paruvam lOnE
panDaga saradaa panDaga..aa 

O brahmachaaree..hEy..ninnukOri..hEy
niluchunnadi chinnadi..ninu chEri
aaDapilla kanapaDitE..ayyayyaa
adiri adiripOtaavu..memememaa
prEma paaThamulu chebitE..ayyayyaa 
bediri bediri pOtaaru..wewewe
paDaka paDaka...aa goDavalO
nuvu paDanE...paDDaavu 

O brahmachaaree..hEy..ninnukOri..hEy
niluchunnadi chinnadi..ninu chEri
jhum jhum jhum..parapapapapa 
jhum jhum jhum..parapapapapa
jhum jhum jhum..parapapapapa 
jhum jhum jhum..parapapapapa

Friday, April 25, 2014

ఓ భార్య కధ--1988



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5140
సంగీతం::S.P.బాలసుబ్రహ్మణ్యం
గానం::S.జానకి
తారాగణం::జయసుధ,చంద్రమోహన్,శరత్‌బాబు,సుత్తివేలు,నూతన్‌ప్రసాద్  

పల్లవి::

మ్మ్ హు హూ..ఆహహా..మ్మ్ హు హూ ఆహహా 
మనసులకు..లాలిపాట 
మన కథల..జాలిపాట
రెప్పలేని క౦టి పాపకే..నాపాపకి
దూరాన ఉన్న తల్లి..గారాల జోలపాట

మనసులకు..లాలిపాట 
మన కథల..జాలిపాట
రెప్పలేని క౦టి పాపకే..నాపాపకి
దూరాన ఉన్న తల్లి..గారాల జోలపాట
మనసులకు..లాలిపాట 
మన కథల..జాలిపాట

చరణం::1

ఏ దేవుడీ చేరాతలో..నాపాపగా నిన్ను చేసే
నాదేవుడే చేజేతులా..ఈ అమ్మనే బొమ్మ చేసే
నీదిక్కుగా నేను౦డగా..నాదివ్వె నీలోన మెరిసే
కన్నీటిలో కమలాలకై..ఏ తుమ్మెదో వేచి చూసే
నాగీతమోగీతమై..నా క౦టి జలపాతమై..ఈ  
నీతల్లిగా జోల నేపాడనా నీడోల నేనూపనా

మనసులకు..లాలిపాట 
మన కథల..జాలిపాట
జోజో లాలిజో..హాయి..జోజో లాలిజో

చరణం::2
  
ఏజన్మకీ స్త్రీ జన్మమే..నీకొద్దు నా చిట్టీ తల్లి
ఏకాకిలా ఓకాకిలా..మారి౦ది ఈకన్నతల్లి
ఈకోవెలా నాకో వెలా..తెచ్చి౦ది ఈనాడు తల్లి
నావెన్నెలే ఆవేదనై..పొ౦గి౦ది నాక౦ట మళ్ళి
వాల్మికి వారి౦చినా..ఆ..వగచి౦ది ఆజానకి..ఈ
నీ జోల కావాలి ఈ అమ్మకి..నాతల్లిగా జన్మకి

మనసులకు..లాలిపాట 
మన కథల..జాలిపాట
రెప్పలేని క౦టి పాపకే..నాపాపకి
దూరాన ఉన్న తల్లి..గారాల జోలపాట
మనసులకు..లాలిపాట 
మన కథల..జాలిపాట
జోజో లాలిజో..హాయి..జోజో లాలిజో

Sunday, April 20, 2014

ఒకే రక్తం--1977




సంగీతం::చళ్ళపళ్ళి సత్యం       
రచన::ఆరుద్ర
గానం::V.రామకృష్ణ,P.సుశీల
Film Directed By::P.Chandrashekhar Reddi 
తారాగణం::కృష్ణంరాజు,జయప్రద,సత్యనారాయణ,జ్యోతిలక్ష్మి,పండరీబాయి,బాలయ్య,ప్రభాకర రెడ్డి

పల్లవి::

Good Night Very Good Night
Sweet Dreams many Sweet Dreams 
జో జో జో జో జో..O..My Darling..Good Night

Good Night Very Good Night
Sweet Dreams many Sweet Dreams 
జో జో జో జో జో..హో..O..My Darling..Good Night

చరణం::1

ఒంటరిగా పడుకుంటే..తుంటరి చంద్రుడు చూస్తాడు
కిటికిలోంచి వస్తాడు..కొంటే తనాలు చేస్తాడు
జంటగ నేను సాయం ఉంటే..ఉంటే?..ఉంటే..ఏ
జగడం...మనకు..వస్తుందీ..ఈ ఈ ఈ

Good Night Very Good Night
Haay..Sweet Dreams many Sweet Dreams 
జో జో జో జో జో..O..My Darling..Good Night

చరణం::2

దోరవయసు అందాలు..దొంగ చాటుగ చూడోచ్చా
తొందర పడుతు దొరగారు..చిందులు ఇలాగ వేయోచ్చా
ఆలు మగలం అయ్యేదాక..అయ్యేదాక?..అయ్యేదాక?
ఆశకు కళ్ళెం...వేయోద్దా..ఆ ఆ ఆ

Good Night Very Good Night
Sweet Dreams many Sweet Dreams 

చరణం::3

మదిలో నన్ను కట్టేసావ్..గదిలో కొస్తే నెట్టేస్తావ్
పదిలంగా..ఆ..ఒక మూల..పడుకొంటా..ఆ..ఏమంటావ్
లోనికి నిన్ను..రానిస్తే..రానిస్తే?..రానిస్తే?
లోకం..ఏమను కొంటుందీ..ఈ ఈ ఈ

Good Night Very Good Night
Sweet Dreams many Sweet Dreams 
జో జో జో జో జో..O..My Darling..Good Night


Oke Raktam--1977
Music::Chellapalli Satyam
Lyrics::Arudra
Singer::P.Suseela,V.Ramakrishna
Film Directed By::P.Chandrashekhar Reddi
Cast::::KrishnamRaju,Jayaprada,Satyanarayana,Jyotilakshmi,Pandaribaay,Balayya,Prabhakar Reddi.

::::::::::::

Good Night Very Good Night
Sweet Dreams many Sweet Dreams 
jO jO jO jO jO..O..My Darling..Good Night

Good Night Very Good Night
Sweet Dreams many Sweet Dreams 
jO jO jO jO jO..hO..O..My Darling..Good Night

::::1

onTarigaa paDukunTE..tunTari chandruDu choostaaDu
kiTikilOnchi vastaaDu..konTE tanaalu chEstaaDu
janTaga nEnu saayam unTE..unTE?..unTE..E
jagaDam...manaku..vastundii..ii ii ii

Good Night Very Good Night
Haay..Sweet Dreams many Sweet Dreams 
jO jO jO jO jO..O..My Darling..Good Night

::::2

dOravayasu andaalu..donga chaaTuga chooDOchchaa
tondara paDutu doragaaru..chindulu ilaaga vEyOchchaa
Alu magalam ayyEdaaka..ayyEdaaka?..ayyEdaaka?
ASaku kaLLem...vEyOddaa..aa aa aa

Good Night Very Good Night
Sweet Dreams many Sweet Dreams 

::::3

madilO nannu kaTTEsaav..gadilO kostE neTTEstaav
padilangaa..aa..oka moola..paDukonTaa..aa..EmanTaav
lOniki ninnu..raanistE..raanistE?..raanistE?
lOkam..Emanu konTundii..ii ii ii

Good Night Very Good Night
Sweet Dreams many Sweet Dreams 
jO jO jO jO jO..O..My Darling..Good Night 

Tuesday, April 15, 2014

భార్యామణి--1984



సంగీతం::S.P.బాలసుబ్రమణ్యం 
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,J.జానకి
Film Directed By::Vijayabaapaneedu
తారాగణం::శోభన్‌బాబు,గొల్లపూడి,నూతన్‌ప్రసాద్,గిరిబాబు,రమాప్రభ,జయసుధ.

పల్లవి::

బంగారు చిలకమ్మ..భార్యామణి 
సింగారి గోరింకా..సీతాపతి

మసకేస్తే..పోయే మతి
అలకొస్తే..చాపే గతి
మసకేస్తే..పోయే మతి
అలకొస్తే..చాపే గతి
సీతాపతి..ఈ..చాపే గతి
భార్యామణి..ఈ..పోయే మతి

బంగారు చిలకమ్మ..భార్యామణి 
సింగారి గోరింకా..సీతాపతి

చరణం::1

నీ లేత నవ్వులలో వెన్నెల పుట్టి..లలలలలా
జాజులే జల్లింది జల్లెడ పట్టి..లలలలలల

నీ కౌగిలింతలో వేసవి పుట్టి..లలలలలా
దాహమే అడిగింది తపనలు పుట్టి..లలలలల

అందుకే లోకంలో చీకటి పుట్టి
చీర చెంగును..పట్టి
మూడు ముద్దులు..పెట్టి
రెండు కన్నులు..కొట్టి
ఒక పక్కలో పండించే వలపంతా..ఆ
ఏ పక్క  నిను తాకినా చక్కిలిగింతా..హా 

బంగారు చిలకమ్మ..భార్యామణి 
సింగారి గోరింకా..సీతాపతి

మసకేస్తే..పోయే మతి
అలకొస్తే..చాపే గతి
మసకేస్తే..పోయే మతి
అలకొస్తే..చాపే గతి
సీతాపతి..ఈ..చాపే గతి
భార్యామణి..ఈ..పోయే మతి

బంగారు చిలకమ్మ..భార్యామణి 
సింగారి గోరింకా..సీతాపతి

చరణం::2

నీ అందచందాల ఆవిరిపట్టి..లలలలలా
తెల్లారనివ్వద్దు కోడిని పట్టి..లలలలలా

తొలిజాము రాతిరి చలి కాబట్టి..లలలలలా
దుప్పట్లో దూరిపో అలజడి పుట్టి..లలలలల

అందుకే లోకంలో ఆడది పుట్టి
అత్త ఇంటిని..మెట్టి
కొత్త...కాపురమెట్టి
మగని కొంగున కట్టి..ఆ
ఒక కంచంలో వడ్డిస్తే సొగసంతా
ఒక మంచంలో గడిపేస్తా నా వయసంతా

బంగారు చిలకమ్మ..భార్యామణి..ఆ 
సింగారి గోరింకా..సీతాపతి

హోయ్..మసకేస్తే పోయే మతి
అలకొస్తే..చాపే గతి
మసకేస్తే..పోయే మతి
అలకొస్తే..చాపే గతి
సీతాపతి..ఈ..చాపే గతి
భార్యామణి..ఈ..పోయే మతి

బంగారు చిలకమ్మ..భార్యామణి 
సింగారి గోరింకా..సీతాపతి


Bharyaamani--1984
Music::S..Baalasubramanyam
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::S.Jaanaki,S,P,Baalu
Film Directed By::Vijayabaapineedu
Cast::Sobhanbabu,Gollapoodi,Nootanprasaad,Giribaabu,Ramaaprabha,Jayasudha.

::::::::::::::::::::::::::::::::::

bangaaru chilakamma..bhaaryaamaNi 
singaari gOrinkaa..seetaapati

masakEstE..pOyE mati
alakostE..chaapE gati
masakEstE..pOyE mati
alakostE..chaapE gati
seetaapati..ii..chaapE gati
bhaaryaamaNi..ii..pOyE mati

bangaaru chilakamma..bhaaryaamaNi 
singaari gOrinkaa..seetaapati

::::1

nii lEta navvulalO vennela puTTi..lalalalalaa
jaajulE jallindi jalleDa paTTi..lalalalalala

nii kaugilintalO vEsavi puTTi..lalalalalaa
daahamE aDigindi tapanalu puTTi..lalalalala

andukE lOkamlO cheekaTi puTTi
cheera chengunu..paTTi
mooDu muddulu..peTTi
renDu kannulu..koTTi
oka pakkalO panDinchE valapantaa..aa
E pakka ninu taakinaa chakkiligintaa..haa 

bangaaru chilakamma..bhaaryaamaNi 
singaari gOrinkaa..seetaapati

masakEstE..pOyE mati
alakostE..chaapE gati
masakEstE..pOyE mati
alakostE..chaapE gati
seetaapati..ii..chaapE gati
bhaaryaamaNi..ii..pOyE mati

bangaaru chilakamma..bhaaryaamaNi 
singaari gOrinkaa..seetaapati

::::2

nii andachandaala aaviripaTTi..lalalalalaa
tellaaranivvaddu kODini paTTi..lalalalalaa

tolijaamu raatiri chali kaabaTTi..lalalalalaa
duppaTlO dooripO alajaDi puTTi..lalalalala

andukE lOkamlO aaDadi puTTi
atta inTini..meTTi
kotta...kaapurameTTi
magani konguna kaTTi..aa
oka kanchamlO vaDDistE sogasantaa
oka manchamlO gaDipEstaa naa vayasantaa

bangaaru chilakamma..bhaaryaamaNi..aa 
singaari gOrinkaa..seetaapati

hOy..masakEstE pOyE mati
alakostE..chaapE gati
masakEstE..pOyE mati
alakostE..chaapE gati
seetaapati..ii..chaapE gati
bhaaryaamaNi..ii..pOyE mati

bangaaru chilakamma..bhaaryaamaNi 
singaari gOrinkaa..seetaapati

Sunday, April 13, 2014

సింహాసనం--1986




సంగీతం::బప్పీలహరి (బప్పిలహరి తొలి తెలుగు చిత్రం)
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::రాజ్ సీతారామ్, P.సుశీల 
Film Directed By::Ghattamaneni Sivaraama Krishna 
తారాగణం::కృష్ణ గుమ్మడి,ప్రభాకర్‌రెడ్డి,కాంతారావు,గిరిబాబు,సత్యనారాయణ (అంజాద్‌ ఖాన్‌ నటించిన తొలి చిత్రం),త్యాగరాజు, మహారథి, బాలయ్య, రాజవర్మ, సుదర్శన్, సి.ఎస్‌.రావు, ప్రవీణ్‌కుమార్‌, భీమరాజు చంద్రరాజు, వహీదా రెహమాన్, జయమాలిని, అనూరాధ, జయశ్రీ, టి.లీనాదాస్‌ 
జయప్రద,రాధ,మందాకిని.

పల్లవి::

కైపెక్కిపోయే కళ్ళు..కౌవింత పెట్టే ఒళ్ళు
కౌగిళ్ళకొస్తే చాలు..రా..రా..రా..ఆఆ

కైపెక్కిపోయే కళ్ళు..కౌవింత పెట్టే ఒళ్ళు
కౌగిళ్ళకొస్తే చాలు..రా..రా..రా..ఆఆ

ఆఆ..నీ చూపే కాటేస్తోంటే..నీ ఊపే వాటెస్తోంటే 
నీ చూపే కాటేస్తోంటే..నీ ఊపే వాటెస్తోంటే
వస్తాలే..ఇస్తాలే..వయసంతా..ఆ..ఆఆ

గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా..గుమ్మా..ఆ
ముద్దు గుమ్మా అహా..ముద్దులిమ్మా

గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా..గుమ్మా..ఆ
ముద్దు గుమ్మా అహా..ముద్దులిమ్మా..ఆఆఆ 

చరణం::1

బుగ్గే ఇస్తా..ఆ..లాలలూ
ముద్దే ఇస్తా..ఆ..లాలలూ
నెనే వస్తా..ఆ..లాలలూ
నన్నే ఇస్తా..ఆ..లాలలూ

ఇటు తొలి ఈడు..అటు చలిగాడు
నా శృతి చూడు..నా జత కూడు
మత్తెక్కి రాగాలు పాడు..ఊఊఊ  

గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా..గుమ్మా..ఆఆ
ముద్దు గుమ్మా అహా..ముద్దులిమ్మా..ఆఆఆ 

గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా..గుమ్మా..ఆ
ముద్దు గుమ్మా అహా..ఆహా..ముద్దులిమ్మా..ఆఆఆ 

చరణం::2

పక్కకు వస్తా..ఆ..లాలలూ
రాతిరి దాకా..ఆ..లాలలూ
మాపటికొస్తే..ఆ..లాలలూ
రేపటి దాకా..ఆ..లాలలూ

ఈ పరదాలు..చేయ్ సరదాలు
ఇక తాగేసేయ్..నా అందాలు
ఈ రేయికీ..హాయి చాలు..ఊఊఊ   

కైపెక్కిపోయే కళ్ళు..కౌవింత పెట్టే ఒళ్ళు
కౌగిళ్ళకొస్తే చాలు..రా..రా..రా..రా

గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా..గుమ్మా..ఆ
ముద్దు గుమ్మా అహా..ముద్దులిమ్మా..ఆఆఆ..అహా

గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా..గుమ్మా..ఆ
ముద్దు గుమ్మా..ఆ..అహా..ముద్దులిమ్మా..ఆహా హాహాఅ

లల లాలలల లలలాలలల లలాలాలలలలాలాలా 

Simhaasanam--1986
Music::Bappiilahari
Lyrics::Veetoorisundararaammoorti
Singer::Raajseetaaraam,P.Suseela
Film Directed By::Ghattananeni Sivaraama Krishna
Cast::Krishna,Gummadi,M.Prabhaakar Reddi,KaantaaRao,GiribaabuK.Satyanaaraayana,(Anjaad khaan First Movie),Tyaagaraaju,mahaaradhi,Baalayya,Raajavarma,Sudarsan,C.S.Rao,raveenkumaar,Bhiimaraaju,Chandraraaju,Vahidaa rehamaan,Jayamaalini,Anuraadha,Jayasree,T.Leenaadaas,Mandaakini,Jayaprada,Raadha.

:::::::::::::::::::::::::::::::

kaipekkipOyE kaLLu..kauvinta peTTE oLLu
kowgiLLakostE chaalu..raa..raa..raa..aaaaa

kaipekkipOyE kaLLu..kauvinta peTTE oLLu
kowgiLLakostE chaalu..raa..raa..raa..aaaaa

aaaaa..nii choopE kaaTEstOnTE..nee uupE vaaTestOnTE 
nii choopE kaaTEstOnTE..nee uupE vaaTestOnTE
vastaalE..istaalE..vayasantaa..aa..aaaaaa

gumma gumma gumma gummaa..gummaa..aa
muddu gummaa ahaa..muddulimmaa..aa

gumma gumma gumma gummaa..gummaa..aa
muddu gummaa ahaa..muddulimmaa..aaaaaaaa 

::::1

buggE istaa..aa..laalaluu
muddE istaa..aa..laalaluu
nenE vastaa..aa..laalaluu
nannE istaa..aa..laalaluu

iTu toli iiDu..aTu chaligaaDu
naa SRti chooDu..naa jata kooDu
mattekki raagaalu paaDu..uuuuuu  

gumma gumma gumma gummaa..gummaa..aaaaa
muddu gummaa ahaa..muddulimmaa..aaaaaaaa 

gumma gumma gumma gummaa..gummaa..aa
muddu gummaa ahaa..aahaa..muddulimmaa..aaaaaaaa 

::::2

pakkaku vastaa..aa..laalaluu
raatiri daakaa..aa..laalaluu
maapaTikostE..aa..laalaluu
rEpaTi daakaa..aa..laalaluu

ii paradaalu..chEy saradaalu
ika taagEsEy..naa andaalu
ii rEyikii..haayi chaalu..uuuuuu   

kaipekkipOyE kaLLu..kauvinta peTTE oLLu
kowgiLLakostE chaalu..raa..raa..raa..aaaaa

gumma gumma gumma gummaa..gummaa..aa
muddu gummaa ahaa..muddulimmaa..aaaaaaaa..ahaa

gumma gumma gumma gummaa..gummaa..aa
muddu gummaa..aa..ahaa..muddulimmaa..aahaa haahaaaa

lala laalalala lalalaalalala lalaalaalalalalaalaalaa

Friday, April 11, 2014

గ్యాంగ్ లీడర్--1991



సంగీతం::బప్పీలహరి
రచన::భువనచంద్ర 
గానం::S.P.బాలు
తారాగణం::చిరంజీవి,విజయశాంతి,రావ్‌గోపాలరావు,సుమలత,మురళిమోహన్. 

పల్లవి::

చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం హూ
చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చిక్ చిక్ హా
చికిచ్ చికిచ్ చేలం చిక్ చిక్ చిక్ చికిచ్ చిక్క్ చిక్ హా హా
చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ హా
పాపా రీటాహా ఆపై వేట హొ
ఆడితే ఆట హ.హ. ఇస్తా కోటా హా
G.A.N.G. gang gang బజావో bang bang
Gang Leader

షబబ్బాబ రిబబ్బాబ రబరిబ బీబ రబరిబ ప ప ప ప
రీప్ప రబరిబ రిబప్పాబ రిప్ప హు.హు.హు.హు.హు.
కిసక్కుమంటే కసెక్కిపోయే కిరాయి గుంపిది కాదే
కిలాడి నక్కల బజారు కీడ్చే A1 gang మాదే
G.A.N.G. gang gang బజావో bang bang
Gang Leader..AO..AO..AOAO..

చరణం:: 1

బ్రహ్మ రాతని రిబబ్బాబబ కృష్ణగీతని రిబబ్బాబబ
మళ్ళీ రాస్తా రిబబ్బాబ డబ డు.డు.డు.డు.
స్వర్ణయుగంలో రిబబ్బాబబ స్వర్గసుఖాన్ని రిబబ్బాబబ
మళ్ళీ తెస్తా రిబబ్బాబ డబ డు.డు.డు.డు.
ఉతికారేస్తా మరకలు పడ్డ లోకం చరిత్ర నేడే హ
ఉరితీసేస్తా ఉడకని పప్పుల తప్పుడు బతుకులు నేడే

G.A.N.G. gang gang బజావో bang bang
Gang Leader..

చరణం:: 2

ఆవేశంలో రిబబ్బాబబ భగత్సింగ్కి రిబబ్బాబబ
భక్తుడు నేనే రిబబ్బాబ డబ డు.డు.డు.డు.
ఆలోచనలో రిబబ్బాబబ సుభాష్ బోస్కి రిబబ్బాబబ
శిష్యుడు నేనే రిబబ్బాబ డబ డు.డు.డు.డు.
ఆంజినేయునికి దండం పెట్టి రఫ్ఫాడేసేద్దామా హహ
రావణ లంకకు నిప్పంటించి మీసం మెలిపెడదామా
G.A.N.G. gang gang బజావో bang bang యా
Gang Leader..

Wednesday, April 09, 2014

బంగారు చెల్లెలు--1979




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ 
గానం::.P.సుశీల 
Film Directed By::Boyina Subbaa Rao
తారాగణం::శోభన్‌బాబు,మురళిమోహన్,అల్లురామలింగయ్య,జయసుధ,శ్రీదేవి,జయమాలిని,పటాపట్ జయలక్ష్మీ.  

పల్లవి::

ఆఆఆఆఆఆఆఆఆఆఆ
పసుపు కుంకుమ..తెస్తాడు 
నా బ్రతుకు పచ్చగా..చేస్తాడు
పసుపు కుంకుమ..తెస్తాడు 
నా బ్రతుకు పచ్చగా..చేస్తాడు

పట్టిన చేయి..విడవని రాజుకు
పట్టపు..రాణిని..ఔతాను
పట్టిన చేయి..విడవని రాజుకు
పట్టపు..రాణిని..ఔతాను

పసుపు కుంకుమ..తెస్తాడు 
నా బ్రతుకు పచ్చగా..చేస్తాడు

చరణం::1

మబ్బులలోనా..దాగున్నా
మచ్చే ఎరుగని..చెందురుడు
మబ్బులలోనా..దాగున్నా
మచ్చే ఎరుగని..చెందురుడు

మమతల వెన్నెల..కురిపిస్తాడు
మనుగడ పున్నమి..చేస్తాడు
మమతల వెన్నెల..కురిపిస్తాడు
మనుగడ..పున్నమి చేస్తాడు
అహహ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

పసుపు కుంకుమ..తెస్తాడు 
నా బ్రతుకు పచ్చగా..చేస్తాడు

చరణం::2

నా నీడనే నేను..వెతికాను
ఆ జాడ తెలియక..నిలిచాను
నా నీడనే నేను..వెతికాను
ఆ జాడ తెలియక..నిలిచాను

పిచ్చిప్రేమకు..కళ్ళే లేవని 
పెద్దలు అన్నది..నిజమేను
పిచ్చిప్రేమకు..కళ్ళే లేవని 
పెద్దలు అన్నది..నిజమేను
అహహ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 

పసుపు కుంకుమ..తెస్తాడు 
నా బ్రతుకు పచ్చగా..చేస్తాడు
పట్టిన చేయి విడవని..రాజుకు
పట్టపు రాణిని..ఔతాను

పసుపు కుంకుమ..తెస్తాడు 
నా బ్రతుకు పచ్చగా..చేస్తాడు
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..మ్మ్...మ్మ్..మ్మ్

Bangaaru Chellelu--1979
Music::K.V.Mahaadevan
Lyrics::Achaarya-Atreya
Singer::P.Suseela
Film Directed By::Boyina Subbaa Rao
Cast::Sobhanbabu,Muralimohan,Alluraamalingayya,Jayasudha,Sreedevi,Jayamaalini,FataaFat Jayalakshmii.

::::::::::::::::::::::::::::::::::::::::

aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
pasupu kunkuma..testaaDu 
naa bratuku pachchagaa..chEstaaDu
pasupu kunkuma..testaaDu 
naa bratuku pachchagaa..chEstaaDu

paTTina chEyi..viDavani raajuku
paTTapu..raaNini..autaanu
paTTina chEyi..viDavani raajuku
paTTapu..raaNini..autaanu

pasupu kunkuma..testaaDu 
naa bratuku pachchagaa..chEstaaDu

::::1

mabbulalOnaa..daagunnaa
machchE erugani..chenduruDu
mabbulalOnaa..daagunnaa
machchE erugani..chenduruDu

mamatala vennela..kuripistaaDu
manugaDa punnami..chEstaaDu
mamatala vennela..kuripistaaDu
manugaDa..punnami chEstaaDu
ahaha..aa..aa..aa..aa..aa

pasupu kunkuma..testaaDu 
naa bratuku pachchagaa..chEstaaDu

::::2

naa neeDanE nEnu..vetikaanu
aa jaaDa teliyaka..nilichaanu
naa neeDanE nEnu..vetikaanu
aa jaaDa teliyaka..nilichaanu

pichchiprEmaku..kaLLE lEvani 
peddalu annadi..nijamEnu
pichchiprEmaku..kaLLE lEvani 
peddalu annadi..nijamEnu
ahaha..aa..aa..aa..aa..aa 

pasupu kunkuma..testaaDu 
naa bratuku pachchagaa..chEstaaDu
paTTina chEyi viDavani..raajuku
paTTapu raaNini..autaanu

pasupu kunkuma..testaaDu 
naa bratuku pachchagaa..chEstaaDu
aa..aa..aa..aa..aa..mm...mm..mm..mm

బంగారు చెల్లెలు--1979




సంగీతం::K.V..మహదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు 
Film Directed By::Boina SubbaRao
తారాగణం::శోభన్‌బాబు,మురళిమోహన్,అల్లురామలింగయ్య,జయసుధ,శ్రీదేవి,జయమాలిని.

పల్లవి::

విరిసిన సిరిమల్లి..పెరిగే జాబిల్లి
విరిసిన సిరిమల్లి..పెరిగే జాబిల్లి
పాలవెల్లి పుట్టిన తల్లి..నా చెల్లి
విరిసిన సిరిమల్లి..పెరిగే జాబిల్లి

చరణం::1

రుక్మిణి వలచింది..శ్రీకృష్ణుని
అన్నయ్య అన్నాడు..అది తగదని
రుక్మిణి వలచింది..శ్రీకృష్ణుని
అన్నయ్య అన్నాడు..అది తగదని

రాయబారమంపింది..రా రమ్మని
రాయబారమంపింది..రా రమ్మని
పెళ్ళాడి వెళ్ళింది..దొంగదారిని  

నా చెల్లెలే...రుక్మిణైతే
రానిస్తానా...ఆ గతిని
కాళ్ళు కడిగి..తెస్తాను
తాను..కోరుకున్నవాడిని
విరిసిన సిరిమల్లి..పెరిగే జాబిల్లి

చరణం::2

కైక లేని రాముడు..నీ కరమును పట్టాలి 
కానకెళ్లకే లవకుశులు..నీ కడుపున పుట్టాలి
కైక లేని రాముడు..నీ కరమును పట్టాలి 
కానకెళ్లకే లవకుశులు..నీ కడుపున పుట్టాలి 

రామా రామా..అన్న కవలలు 
మామా మామా..అని పిలవాలి
రామా రామా..అన్న కవలలు 
మామా మామా..అని పిలవాలి

అన్నయ్య కన్నుల..ఆనందాశ్రువులు అక్షితలవ్వాలి
అన్నయ్య కన్నుల..ఆనందాశ్రువులు అక్షితలవ్వాలి
విరిసిన సిరిమల్లి..పెరిగే జాబిల్లి

చరణం::3

అన్నే అమ్మగ..పెరిగిన చెల్లి
అన్నెంపున్నెం..ఎరుగని తల్లి
అన్నే అమ్మగ..పెరిగిన చెల్లి
అన్నెంపున్నెం..ఎరుగని తల్లి

కన్నతల్లి కాంచిన..కలలీ 
అన్నయ్య కంటికి..రావాలి
కన్నతల్లి కాంచిన..కలలీ 
అన్నయ్య కంటికి..రావాలి

అవి అన్నీ..పండాలి
నా పండుగ..కావాలి
అవి అన్నీ..పండాలి
నా పండుగ..కావాలి

పాలవెల్లి పుట్టిన తల్లి..నా చెల్లి
విరిసిన సిరిమల్లి..పెరిగే జాబిల్లి
విరిసిన సిరిమల్లి..పెరిగే జాబిల్లి

Bangaaru Chellelu--1979
Music::K.V.Mahaadevan
Lyrics::Achaarya-Atreya
Singer::S.P.Baalu
Film Directed By::Boina SubbaRao
Cast::Sobhanbaabu,Muralimohan,Alluraamalingayya,Jayasudha,Sreedevi,Jayamaalini.

:::::::::::::::::::::::::::::::

virisina sirimalli..perigE jaabilli
virisina sirimalli..perigE jaabilli
paalavelli puTTina talli..naa chelli
virisina sirimalli..perigE jaabilli

::::1

rukmiNi valachindi..SreekRshNuni
annayya annaaDu..adi tagadani
rukmiNi valachindi..SreekRshNuni
annayya annaaDu..adi tagadani

raayabaaramampindi..raa rammani
raayabaaramampindi..raa rammani
peLLaaDi veLLindi..dongadaarini  

naa chellelE...rukmiNaitE
raanistaanaa...aa gatini
kaaLLu kaDigi..testaanu
taanu..kOrukunnavaaDini
virisina sirimalli..perigE jaabilli

::::2

kaika lEni raamuDu..nee karamunu paTTaali 
kaanakeLlakE lavakuSulu..nee kaDupuna puTTaali
kaika lEni raamuDu..nee karamunu paTTaali 
kaanakeLlakE lavakuSulu..nee kaDupuna puTTaali 

raamaa raamaa..anna kavalalu 
maamaa maamaa..ani pilavaali
raamaa raamaa..anna kavalalu 
maamaa maamaa..ani pilavaali

annayya kannula..aanandaaSruvulu akshitalavvaali
annayya kannula..aanandaaSruvulu akshitalavvaali
virisina sirimalli..perigE jaabilli

::::3

annE ammaga..perigina chelli
annem punnem..erugani talli
annE ammaga..perigina chelli
annem punnem..erugani talli

kannatalli kaanchina..kalalii 
annayya kanTiki..raavaali
kannatalli kaanchina..kalalii 
annayya kanTiki..raavaali

avi annii..panDaali
naa panDuga..kaavaali
avi annii..panDaali
naa panDuga..kaavaali

paalavelli puTTina talli..naa chelli
virisina sirimalli..perigE jaabilli
virisina sirimalli..perigE jaabilli

Tuesday, April 08, 2014

మగమహారాజు--1983

















సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::వాణీజయరాం 
తారాగణం::చిరంజీవి,సుహాసిని,తులసి,

పల్లవి::

సీతే రాముడి కట్నం 
సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా
రామయ్యే సీతమ్మకు పేరంటం
రామయ్యే సీతమ్మకు పేరంటం 
సీతే రాముడి కట్నం 
ఆ సీతకు రాముడు దైవం

చరణం::1

సీత అడిగిన వరమొకటే 
చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే 
అది సీతమ్మ సన్నిధే
సీత అడిగిన వరమొకటే 
చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే 
అది సీతమ్మ సన్నిధే 
ఏడు అడుగులు నడిచేది 
ఏడు జన్మల కలయికకే
పడతులకైనా పురుషులకైనా 
ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం
ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం
సీతే రాముడి కట్నం 
ఆ సీతకు రాముడు దైవం

చరణం::2

ఆడజన్మకు వరమొకటే 
మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే 
కాసుకు అమ్ముడు పోకపోవడం 
ఆడజన్మకు వరమొకటే 
మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే 
కాసుకు అమ్ముడు పోకపోవడం 
రామకథలుగా వెలసేది 
స్త్రీల ఋజువుగా నిలిచేది 
ఆనాడైనా ఏనాడీనా 
సీతమ్మ రామయ్యల కళ్యాణం
సీతమ్మ రామయ్యల కళ్యాణం
సీతే రాముడి కట్నం 
ఆ సీతకు రాముడు దైవం 
అడవులనైనా అయోధ్యనైనా 
రామయ్యే సీతమ్మకు పేరంటం 
ఆ ఆ ఆ ఆ ఉం ఉం ఉం ఉం

బంగారు పంజరం--1969




సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::దేవులపల్లి
గానం::S.జానకి
Film Directed By::B.N.Reddy
తారాగణం::శోభన్‌బాబు,రావికొండలరావు,గీతాంజలి,వాణిశ్రీ,బేబి రాణి.

పల్లవి::

జయము..జయము..దిగ్విజయము కలుగు
అంబ పలుకు జగదంబపలుకు..బెజవాడ కనకదుర్గ పలుకు
శ్రీశైలం బ్రమరాంబ పలుకు
జయము కలుగు..శుభోజయము కలుగు

కొండల కోనల సూరీడు..కురిసే బంగారు నీరు
విరిసి ఉరకేసే ఏరు
కొండల కోనల సూరీడు..కురిసే బంగారు నీరు
విరిసి ఉరకేసే ఏరు

చరణం::1

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ మావిగుబురు..హైహౌ..టుర్ర్ర్.. 
ఆ సింత సిగురు..హెహెహెహెహేయ్
ఆ ఎనక పిలిచేటి ఏరు..ఊఊఊఉ 
పదవే..పదవే..పదవే..పిలిచే పచ్చని బీడు..ఊఊఉ 
కదిలే గొత్తెల బారు..ఊఊఊ..హేయ్ 
ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ

చరణం::2

కొమ్మల రెమ్మల కదిలేనూ
నెమ్మదిగా..పిల్లగాలి..ఈఈఈఇ 
నల్లమలల..పిల్లగాలి 

తోటకు సింతల..సిగురుంది
పూతకు మావిడి..పూవ్వుంది
లేత చింత చిగురల్లే..కోతకొచ్చిన వయసు
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పూతామావిపిందల్లే పూతకొచ్చిన పడుచు
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఆ
ఊగు..దాన్ని లాగేవు..కొంటే కోనంగు 
మత్తెక్కి చూసేవు..నువ్వు
నిన్ను మక్కెలిరగ..తన్నేరు చూడు
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ

bangaaru panjaram--1969
Music::S.Raajeswara Rao
Lyrics::Devulapalli Krishna Saastri
Singer::S.Jaanaki,Brundam
Film Directed By::B.S.Reddi
Cast::Sobhanbabu,RaavikondalRao,Geetaanjali,Vanisree,Baby Rani.

::::::::::::::::::::::::::::::::::::

jayamu..jayamu..digvijayamu kalugu
amba paluku jagadambapaluku
bejavaaDa kanakadurga paluku
SreeSailam bramaraamba paluku
jayamu kalugu..SubhOjayamu kalugu

konDala kOnala sooreeDu..kurisE bangaaru neeru
virisi urakEsE Eru
konDala kOnala sooreeDu..kurisE bangaaru neeru
virisi urakEsE Eru

::::1

aa..aa..aa..aa..aa..aa..aa..aa
aa maaviguburu..hehe..
aa sinta siguru..hehehehehaey
aa enaka pilichETi Eru
padavE..padavE..padavE..pilichE pachchani beeDu
kadilE gottela baaru 
aa..aa..aa..aa..aa..aa..O..O..O..O..O

::::2

kommala remmala kadilEnuu
nemmadigaa..pillagaali
nallamalala..pillagaali 

tOTaku sintala sigurundi
pootaku maaviDi poovvundi
lEta chinta chigurallE..kOtakochchina vayasu
aa..aa..aa..aa..aa..aa..aa..aa
pootaamaavipindallE pootakochchina paDuchu
aa..aa..aa..aa..aa..aa..O..O..O..O..O
uugu..daanni laagEvu konTE kOnangu 
mattekki choosEvu nuvvu
ninnu makkeliraga tannEru chooDu
aa..aa..aa..aa..aa..aa..O..O..O..O..O

Monday, April 07, 2014

తాండ్రపాపారాయుడు--1986
























సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::K.J.ఏసుదాస్, P.సుశీల 

పల్లవి::

అభినందన..మందార మాల
అభినందన..మందార మాల
అభినందన..మందార మాల
అధినాయక..స్వాగత వేళ..ఆ 
అభినందన..మందార మాల 

స్త్రీ జాతికి..ఏ నాటికి 
స్మరణీయ..మహనీయ..వీరాంగనికి 
అభినందన..మందార మాల 
అధినాయక..స్వాగత వేళ..ఆ 
అభినందన..మందార మాల

చరణం::1

వేయి వేణువులు..నిన్నే పిలువగా 
నీ పిలుపు నా..వైపు పయనించెనా
వేయి వేణువులు..నిన్నే పిలువగా 
నీ పిలుపు నా..వైపు పయనించెనా 
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా 
నీ చూపు నా రూపు..వరియించెనా 
నా గుండెపై..నీవుండగా 
దివి తానె భువి..పైనే దిగి వచ్చెనా 

అభినందన..మందార మాల 
అలివేణి స్వాగత వేళ..ఆ
అభినందన మందార మాల 
సౌందర్యము..సౌశీల్యము 
నిలువెల్లా నెలకొన్న..కలభాషిణికి 
అభినందన..మందార మాల 

చరణం::2

వెండి కొండపై..వెలసిన దేవర 
నెలవంక మెరిసింది..నీ కరుణలో
వెండి కొండపై..వెలసిన దేవర 
నెలవంక మెరిసింది..నీ కరుణలో
సగము మేనిలో..ఒదిగిన దేవత
సగము మేనిలో..ఒదిగిన దేవత
నీ సిగ్గు తొణికింది..నీ తనువులో
నీ సిగ్గు తొణికింది..నీ తనువులో
ప్రియ భావమే..లయ రూపమై 
అలలెత్తి ఆడింది..అణువణువులో 
అభినందన..మందార మాల 
ఉభయాత్మల..సంగమ వేళా 
అభినందన..మందార మాల 


Tandrapapa Rayudu--1986
Music::S.RajeswaraRao
Lyrics::D.C.NarayanaReddy
Singer's::K.J.Yesudas,P.Suseela

:::

abhinandana..mandaara maala
abhinandana..mandaara maala
abhinandana..mandaara maala
adhinayaka..swagatha vela
abhinandana..mandara maala

sthri jaathiki..ye naatiki
smaraneeya..mahaneeya..veeranganiki
abhinandana..mandaara maala

:::1

veyi venuvulu..ninne piluvaga
nee pilupu naa vaipu..payaninchenaa
veyi venuvulu..ninne piluvaga
nee pilupu naa vaipu..payaninchenaa
vennela kannelu..ninne chudaga
vennela kannelu..ninne chudaga
nee chupu naa rupu..variyinchenaa
na gundepai..neevundagaa
divi taane bhuvi..paine digi vachenaa

abhinandana..mandara maala
aliveni swagatha..vela 
abhinandana..mandara mala
soundaryamu..sousheelyamu
niluvella nelakonna..kalabhashiniki
abhinandana..mandara maala

:::2

vendi kondapai..velasina devara
nelavanka merisindi..nee karunalo
vendi kondapai..velasina devara
nelavanka merisindi..nee karunalo
sagamu menilo..vodigina devatha
sagamu menilo..vodigina devatha
nee siggu thonikindi..nee tanuvulo
nee siggu thonikindi..nee tanuvulo
priya bhavame..laya rupamai
alalethi adindi..anuvanuvulo
abhinandana..mandara maala
vubhayatmala..sangama velaa
abhinandana..mandara maala

పెళ్ళికూతురు--1970



సంగీతం::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::P.సుశీల
Film Directed By::V.Raamachandra Rao
తారాగణం::కృష్ణ,రేలంగి,నాగభూషణం,కృష్ణంరాజు,అల్లురామలింగయ్య,రాజశ్రీ,గీతాంజలి,జానకి.

పల్లవి::

రాముని రూపమె మోహనము
రాముని రూపమె మోహనము
శ్రీ రాముని రూపమే మోహనమూ
రఘురాముని ధ్యానమే..జీవనమూ రాజ
రాముని నామమే పావనమూ

చరణం::1

కల్యాణ తిలకం మెరిసే..కల్యాణరామా
లోకానికి ప్రేమను చాటిన..సీతారామా
రామరాజ్యమే భువిలో నిలిచిన..రాజారామా
శృంగారం పొంగిపొరలే..సుందరరామా

రాముని రూపమె మోహనము
రఘురాముని ధ్యానమే..జీవనమూ రాజ
రాముని నామమే పావనమూ 

చరణం::2

దైవముగా తల్లిని కొలిచిన..కౌసల్యరామా
తండ్రి కొరకు రాజ్యం వీడిన..దశరథరామా 
శత్రువుల గుండెలు చెండిన..కోదండరామా
విజయంతో విశ్వం ఏలిన..శ్రీజయరామా

రాముని రూపమె మోహనము

చరణం::3

గుండెలలోని కోవలలోన..నిండుగ నిలిచిన శ్రీరామా..ఆ
శివకేశవుల బేధం లేక..భువిలో వెలసిన శివరామా..ఆ
రామజయం..శ్రీరామజయం..రాముని నమ్మితె లేదుభయం
రామజయం..శ్రీరామజయం..రామనామమే మనకభయం..మ్మ్
రాంరాం..ఆ..రాంరాం..ఆఆ..రాంరాం..

రాంరాం..రాంరాం..రాంరాం..రాంరాం..రాంరాం..ఆఆ
రాంరాం..రాంరాం..రాంరాం..రాంరాం..రాంరాం..ఆఆ
రాంరాం..రాంరాం..రాంరాం..రాంరాం..రాంరాం..ఆఆ


Pellikooturu--1970
Music::S.P.Kodandapaani
Lyrics::Daasarathi
Singer::P.Suseela
Film Directed By::V.Raamachandra Rao
Cast::Krishna,Relangi,Naagabhooshanam,KrishnamRaaju,Alluraamalingayya,Raajasree,jaanaki,Geetaanjali.

::::::::::::::::::::::::::::::::::::::::

raamuni roopame mOhanamu
raamuni roopame mOhanamu
Sree raamuni roopamE mOhanamuu
raghuraamuni dhyaanamE..jeevanamuu raaja
raamuni naamamE paavanamuu

::::1

kalyaaNa tilakam merisE..kalyaaNaraamaa
lOkaaniki prEmanu chaaTina..seetaaraamaa
raamaraajyamE bhuvilO nilichina..raajaaraamaa
SRngaaram pongiporalE..sundararaamaa

raamuni roopame mOhanamu
raghuraamuni dhyaanamE..jeevanamuu raaja
raamuni naamamE paavanamuu 

::::2

daivamugaa tallini kolichina..kousalyaraamaa
tanDri koraku raajyam veeDina..daSaratharaamaa 
Satruvula gunDelu chenDina..kOdanDaraamaa
vijayamtO viSwam Elina..Sreejayaraamaa

raamuni roopame mOhanamu

::::3

gunDelalOni kOvalalOna..ninDuga nilichina Sreeraamaa..aa
SivakESavula bEdham lEka..bhuvilO velasina Sivaraamaa..aa
raamajayam..Sreeraamajayam..raamuni nammite lEdubhayam
raamajayam..Sreeraamajayam..raamanaamamE manakabhayam..mm
raam^raam..aa..raam^raam..aaaaa..raam^raam..

raam^raam..raam^raam..raam^raam..raam^raam..raam^raam..aaaaa
raam^raam..raam^raam..raam^raam..raam^raam..raam^raam..aaaaa
raam^raam..raam^raam..raam^raam..raam^raam..raam^raam..aaaaa

Friday, April 04, 2014

మొగుడు కావాలి--1980


సంగీతం::G.V.రాఘవులు
రచన::::వేటూరి
గానం::P.సుశీల

పల్లవి::

సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా
సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా
ఆనాటి సంపంగి నచ్చలేదా
తెలిసింది నీ కథా తుమ్మెదా
తుమ్మెదా నా తుమ్మెదా
ఓ ఎదలేని తుమ్మెదా
సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా

చరణం::1

నీకూ ఒక తోట ఉంది..తొలకరి ఉందీ 
నీకూ ఒక నీతి ఉంది..నియమం ఉందీ 
నీకూ ఒక తోట ఉంది..తొలకరి ఉందీ 
నీకూ ఒక నీతి ఉంది..నియమం ఉందీ 
కన్నే నేనై నిన్ను..కన్నారా చూడాలనీ 
కలవరించి నిను..వరించి కన్నీరైపోతున్నా 
వలచి వచ్చి వాలావు..తుమ్మెదా 
ఓ..వలచి వచ్చి వాలావు..తుమ్మెదా
మరచి వెళ్ళిపోతావా తుమ్మెదా..ఓఓఓ
తుమ్మెదా..నా తుమ్మెదా
ఓ ఎదలేని తుమ్మెదా
సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా

చరణం::2

నాలోనూ మధువు ఉంది..మనసొకటుందీ
నా వయసు సుగంధాలు..వెదజల్లిందీ
నాలోనూ మధువు ఉంది..మనసొకటుందీ
నా వయసు సుగంధాలు..వెదజల్లింది
అయినా ఆమని రాని..ఎడారి పువ్వును నేనై
ఆలి కాని మాలి లేని..అడవి మల్లెనై ఉన్నా
పూవులన్ని పళ్ళు కావు..తుమ్మెదా
ఓ..పూవులన్ని పళ్ళు కావు..తుమ్మెదా
ఈ..పులకరింతలెన్నళ్లే..తుమ్మెదా
ఓ..ఓ..ఓ..తుమ్మెదా..నా తుమ్మెదా
ఓ ఎదలేని తుమ్మెదా
సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా
ఆనాటి సంపెంగి నచ్చలేదా
తెలిసింది నీ కథా తుమ్మెదా
తుమ్మెదా నా తుమ్మెదా
ఓ ఎదలేని తుమ్మెదా
సన్నజాజి సందిట్లో సందెకాడా
విరజాజి కౌగిట్లో పొద్దుకాడా

Thursday, April 03, 2014

పసుపు పారాణి--1980




సంగీతం::రమేశ్ నాయుడు
రచన::దాసం గోపాలకృష్ణ 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Durgaa Nageswara Rao
తారాగణం::మురళిమోహన్,నూతన్‌ప్రసాద్,రావుగోపాల్‌రావు,గుమ్మడి,అల్లురామలింగయ్య,సుజాత,కవిత,రమాప్రభ,పండరీబాయి,నిర్మల. 

పల్లవి::

రేవులోన చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది
రేవులోనా చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
ఆవులించీ చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది

పడమటి కొండ..పడుచు పసుపు చీర కట్టింది
పడమటి కొండ..పడుచు పసుపు చీర కట్టింది
ఇసుక తిన్నెపై..గవ్వలు నవ్వులెండ పెడుతున్నాయి

రేవులోన చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది

చరణం::1

జడలోని గులాబీ..చలి మంటలు వేస్తోంది
జలతారు జిలుగు పైట..చదరంగం ఆడుతోంది
జడలోని గులాబీ..చలి మంటలు వేస్తోంది
జలతారు జిలుగు పైట..చదరంగమాడుతోంది

జలదరించి పై పెదవి..చలివెందర పెడుతోంది
బాజాలకు మాటిద్దామా..బాసికాలు కట్టిద్దామా
బాజాలకు మాటిద్దామా..బాసికాలు కట్టిద్దామా

రేవులోనా చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
రెక్కలార్చుకుంటోంది
ఆవులించీ చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది
ఒళ్ళు విరుచుకుంటోంది 

చరణం::2

ఈ కళ్ళతో ఆ కళ్ళు..గస్తీలు కాస్తున్నాయి
ఆ రూపుతో ఈ రూపులు..విస్తళ్ళు వేస్తున్నాయి
ఆ కళ్ళతో ఈ కళ్ళు..గస్తీలు కాస్తున్నయ్
ఆ రూపుతో ఈ రూపులు..విస్తళ్ళు వేస్తున్నయ్

మురిపించే ఆ పలుకులు..స్వస్తి పలుకుతున్నాయి
తోరణాలు కట్టిద్దామా..తొలివలపులు పండిద్దామా
తోరణాలు కట్టిద్దామా..తొలివలపులు పండిద్దామా

రేవులోనా చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
రెక్కలార్చుకుంటుంది
ఆవులించీ చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది
ఒళ్ళు విరుచుకుంటోంది
రేవులోన చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది

Pasupu Paaraani--1980
Music::Ramesh Nayudu
Lyrics::Daasam Gopaalakrishna
Singer's::S.P.BaaluP.Suseela
Film Directed By::Durgaa Nageswara Rao
Cast::Muralimohan,RaavgopalRao,Gummadi,NootanPrasaad,Alluraamalingayya,Sujaata,nirmala,Kavita,Ramaaprabha.

:::::::::::::::::::::::::::

rEvulOna chirugaali..rekkalaarchukunTOndi
aavulinchii chiru keraTam..oLLu viruchukunTOndi

rEvulOnaa chirugaali..rekkalaarchukunTOndi
aavulinchii chiru keraTam..oLLu viruchukunTOndi

paDamaTi konDa..paDuchu pasupu cheera kaTTindi
paDamaTi konDa..paDuchu pasupu cheera kaTTindi
isuka tinnepai..gavvalu navvulenDa peDutunnaayi

rEvulOna chirugaali..rekkalaarchukunTOndi
aavulinchi chiru keraTam..oLLu viruchukunTOndi

::::1

jaDalOni gulaabii..chali manTalu vEstOndi
jalataaru jilugu paiTa..chadarangam aaDutOndi
jaDalOni gulaabii..chali manTalu vEstOndi
jalataaru jilugu paiTa..chadarangamaaDutOndi

jaladarinchi pai pedavi..chalivendara peDutOndi
baajaalaku maaTiddaamaa..baasikaalu kaTTiddaamaa
baajaalaku maaTiddaamaa..baasikaalu kaTTiddaamaa

rEvulOnaa chirugaali..rekkalaarchukunTOndi
rekkalaarchukunTOndi
aavulinchii chiru keraTam..oLLu viruchukunTOndi
oLLu viruchukunTOndi 

::::2

ii kaLLatO aa kaLLu..gasteelu kaastunnaayi
aa rooputO ii roopulu..vistaLLu vEstunnaayi
aa kaLLatO ii kaLLu..gasteelu kaastunnay
aa rooputO ii roopulu..vistaLLu vEstunnay

muripinchE aa palukulu..swasti palukutunnaayi
tOraNaalu kaTTiddaamaa..tolivalapulu panDiddaamaa
tOraNaalu kaTTiddaamaa..tolivalapulu panDiddaamaa

rEvulOnaa chirugaali..rekkalaarchukunTOndi
rekkalaarchukunTOndi
aavulinchii chiru keraTam..oLLu viruchukunTOndi
oLLu viruchukunTOndi
rEvulOnaa chirugaali..rekkalaarchukunTOndi
aavulinchii chiru keraTam..oLLu viruchukunTOndi

పసుపు పారాణి--1980




సంగీతం::రమేశ్ నాయుడు
రచన::వేటూరిసుందరరామ్మూర్తి 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Durgaa Nageswara Rao
తారాగణం::మురళిమోహన్,నూతన్‌ప్రసాద్,రావుగోపాల్‌రావు,గుమ్మడి,అల్లురామలింగయ్య,సుజాత,కవిత,రమాప్రభ,పండరీబాయి,నిర్మల. 

పల్లవి::

శ్రీమతి అని పిలిచేదాకా..చిన్నదానా
సిగ్గులన్ని దాచిపెట్టు..పిల్లదాన
శ్రీమతి అని పిలిచేదాకా..చిన్నదానా
సిగ్గులన్ని దాచిపెట్టు..పిల్లదాన
ఆ పాల బుగ్గలో..ఈ పూల మొగ్గలో 
ముత్యాల ముగ్గులే..మెరిసేనులే

శ్రీవారని పిలిచేదాన..చినవాడా
ముద్దులన్ని మూట..పెట్టు పిలవాడా
ముద్దులన్ని మూట..పెట్టు పిలవాడా

ఆ సన్న నవ్వులో..ఏ సన్నజాజులో 
చలి సంధ్య మోజులై..విరిసేనులే
శ్రీమతి అని పిలిచేదాకా..చిన్నదానా
సిగ్గులన్ని దాచిపెట్టు..పిల్లదాన
ముద్దులన్ని మూట పెట్టు..పిలవాడా

చరణం::1

చిలుకంటి చినదాని..కులుకెంత చూడనిదే
కునుకేది కంటికి.. కుదురేది చూపుకి
వరదంటి చిన్నవాడి..వయసంత చూడనిదే
వలపేది జంటకి..వరసేది ముద్దుకి
అందాక నా చూపు..చుక్క పెట్టుకో
ఆ పైన పులకింతల..సారె పెట్టుకో

శ్రీమతి అని పిలిచేదాకా..చిన్నదానా
సిగ్గులన్ని దాచిపెట్టు..పిల్లదాన
సిగ్గులన్ని దాచిపెట్టు..పిల్లదాన
శ్రీవారని పిలిచేదాన..చినవాడా
ముద్దులన్ని మూట..పెట్టు పిలవాడా
ముద్దులన్ని మూట..పెట్టు పిలవాడా

చరణం::2

పురి విప్పి నా సొగసు..పున్నమై పోతుంటే
తోడేది ఈడుకి..ఈ తొలకరి వేళకి
వేడెక్కి నా వయసు వేసవై పోతుంటే
నీరేది ఎండకి..ఒంటరి గుండెకి
అందాక వెన్నెల్లో..గొడుగు వేసుకో
ఆ గొడుగులో జరిగే..గొడవ చూసుకో

శ్రీవారని పిలిచేదాన..చినవాడా
ముద్దులన్ని మూట పెట్టు..పిలవాడా
ముద్దులన్ని మూట పెట్టు..పిలవాడా
శ్రీమతి అని పిలిచేదాకా..చిన్నదానా
సిగ్గులన్ని దాచిపెట్టు..పిల్లదాన
సిగ్గులన్ని దాచిపెట్టు..పిల్లదాన

Pasupu Paaraani--1980
Music::Ramesh Nayudu
Lyrics::Vetoorisundararaammoorti
Singer's::S.P.BaaluP.Suseela
Film Directed By::Durgaa Nageswara Rao
Cast::Muralimohan,RaavgopalRao,Gummadi,NootanPrasaad,Alluraamalingayya,Sujaata,nirmala,Kavita,Ramaaprabha.

:::::::::::::::::::::::::::

Sreemati ani pilichEdaakaa..chinnadaanaa
siggulanni daachipeTTu..pilladaana
Sreemati ani pilichEdaakaa..chinnadaanaa
siggulanni daachipeTTu..pilladaana
aa paala buggalO..ii poola moggalO 
mutyaala muggulE..merisEnulE

Sreevaarani pilichEdaana..chinavaaDaa
muddulanni mooTa..peTTu pilavaaDaa
muddulanni mooTa..peTTu pilavaaDaa

aa sanna navvulO..E sannajaajulO 
chali saNdhya mOjulai..virisEnulE
Sreemati ani pilichEdaakaa..chinnadaanaa
siggulanni daachipeTTu..pilladaana
muddulanni mooTa peTTu..pilavaaDaa

::::1

chilukanTi chinadaani..kulukenta chooDanidE
kunukEdi kanTiki.. kudurEdi choopuki
varadanTi chinnavaaDi..vayasanta chooDanidE
valapEdi janTaki..varasEdi mudduki
andaaka naa choopu..chukka peTTukO
aa paina pulakintala..saare peTTukO

Sreemati ani pilichEdaakaa..chinnadaanaa
siggulanni daachipeTTu..pilladaana
siggulanni daachipeTTu..pilladaana
Sreevaarani pilichEdaana..chinavaaDaa
muddulanni mooTa..peTTu pilavaaDaa
muddulanni mooTa..peTTu pilavaaDaa

::::2

puri vippi naa sogasu..punnamai pOtunTE
tODEdi iiDuki..ii tolakari vELaki
vEDekki naa vayasu vEsavai pOtunTE
neerEdi enDaki..onTari gunDeki
andaaka vennellO..goDugu vEsukO
aa goDugulO jarigE..goDava choosukO

Sreevaarani pilichEdaana..chinavaaDaa
muddulanni mooTa peTTu..pilavaaDaa
muddulanni mooTa peTTu..pilavaaDaa
Sreemati ani pilichEdaakaa..chinnadaanaa
siggulanni daachipeTTu..pilladaana
siggulanni daachipeTTu..pilladaana

పసుపు పారాణి--1980




సంగీతం::రమేశ్ నాయుడు
రచన::వేటూరిసుందరరామ్మూర్తి 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Durgaa Nageswara Rao
తారాగణం::మురళిమోహన్,నూతన్‌ప్రసాద్,రావుగోపాల్‌రావు,గుమ్మడి,అల్లురామలింగయ్య,సుజాత,కవిత,రమాప్రభ,పండరీబాయి,నిర్మల. 

పల్లవి::

నీకు నాకు..కుదిరెను జంట
చూసేవారికి..కన్నుల పంట
కుదిరెను జంట..ఆహా
కన్నుల పంట..ఆహా
అది రాసిన..దేవుడి వేడుక
ముడి వేసిన..పెద్దల కోరిక

నీకు నాకు..కుదిరెను జంట
చూసేవారికి..కన్నుల పంట
కుదిరెను జంట..ఓహో 
కన్నుల పంట..ఆహా

చరణం::1

అత్త కళ్ళలో..కొత్త మెరుపులు
మావ ఒంటిలో..పాము మెళికలు
అత్త కళ్ళలో..ఓ..కొత్త మెరుపులు
మావ ఒంటిలో..పాము మెళికలు
నా కాళ్ళు కడిగే..వేళ కోసం 
వల్లమాలిన..పలవరింతలు

మొత్తానికి నా చిత్తానికి తెగ నచ్చిన వరుడు
నేనేనంటా..అంటా..నేనేనంటా..నేనంటా

నీకు నాకు కుదిరెను జంట
చూసేవారికి కన్నుల పంట
కుదిరెను జంట..ఓహో
కన్నుల పంట..ఆహా

నీకు నాకు కుదిరెను..జంట
చూసేవారికి కన్నుల..పంట
కుదిరెను జంట..ఓహో
కన్నుల పంట..ఆహా

చరణం::2

ఎన్ని నేర్చెనో..బావగారు
ఎంత తీయనో..ఆ మాట తీరు
ఎన్ని నేర్చెనో..ఓఓఓ..బావగారు
ఎంత తీయనో..ఓఓఓ..ఆ మాట తీరు
తనకున్న కోరిక..తీరాలని 
ఎన్ని కమ్మని..కలవరింతలో

అ..హా హా హా హా
మొత్తానికి నా చిత్తానికి తెగ నచ్చిన పడుచు
నేనేనంటా..ఆ..అంటా..నేనేనంటా..మ్మ్..నేనంటా

నీకు నాకు కుదిరెను..జంట
చూసేవారికి కన్నుల..పంట
కుదిరెను జంట..ఓహో 
కన్నుల పంట..ఆహా..ఆ

నీకు నాకు కుదిరెను..జంట
చూసేవారికి కన్నుల..పంట
కుదిరెను జంట..ఓహో
కన్నుల పంట..ఆహా..ఆ

Pasupu Paaraani--1980
Music::Ramesh Nayudu
Lyrics::Vetoorisundararaammoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Durgaa Nageswara Rao
Cast::Muralimohan,RaavgopalRao,Gummadi,NootanPrasaad,Alluraamalingayya,Sujaata,nirmala,Kavita,Ramaaprabha.

:::::::::::::::::::::::::::

neeku naaku..kudirenu janTa
choosEvaariki..kannula panTa
kudirenu janTa..aahaa
kannula panTa..aahaa
adi raasina..dEvuDi vEDuka
muDi vEsina..peddala kOrika

neeku naaku..kudirenu janTa
choosEvaariki..kannula panTa
kudirenu janTa..OhO 
kannula panTa..aahaa

::::1

atta kaLLalO..kotta merupulu
maava onTilO..paamu meLikalu
atta kaLLalO..O..kotta merupulu
maava onTilO..paamu meLikalu
naa kaaLLu kaDigE..vELa kOsam 
vallamaalina..palavarintalu

mottaaniki naa chittaaniki tega nachchina varuDu
nEnEnanTaa..anTaa..nEnEnanTaa..nEnanTaa

neeku naaku kudirenu janTa
choosEvaariki kannula panTa
kudirenu janTa..OhO
kannula panTa..aahaa

neeku naaku kudirenu..janTa
choosEvaariki kannula..panTa
kudirenu janTa..OhO
kannula panTa..aahaa

::::2

enni nErchenO..baavagaaru
enta teeyanO..aa maaTa teeru
enni nErchenO..OOO..baavagaaru
enta teeyanO..OOO..aa maaTa teeru
tanakunna kOrika..teeraalani 
enni kammani..kalavarintalO

a..haa haa haa haa
mottaaniki naa chittaaniki tega nachchina paDuchu
nEnEnanTaa..aa..anTaa..nEnEnanTaa..mm..nEnanTaa

neeku naaku kudirenu..janTa
choosEvaariki kannula..panTa
kudirenu janTa..OhO 
kannula panTa..aahaa..aa

neeku naaku kudirenu..janTa
choosEvaariki kannula..panTa
kudirenu janTa..OhO
kannula panTa..aahaa..aa

Tuesday, April 01, 2014

అన్నదమ్ముల అనుబంధం--1975



సంగీతం::చక్రవర్తి
రచన::దాశరథి 
గానం::S.P.బాలు,P.సుశీల    
తారాగణం::N.T.రామారావు,మురళిమోహన్,బాలకృష్ణ,జయమాలిని,కుమారి లత,కాంచన 

పల్లవి::

ఆనాడు తొలిసారి నిను చూసిమురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను 
ఆనాడు తొలిసారి నిను చూసిమురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను 
I LOVE YOU..సోనీ..సోనీ..I LOVE YOU..సోనీ..సోనీ

చరణం::1

అందాల నీమోము నా కోసమే నిండైన నా ప్రేమ నీ కోసమే
అందాల నీమోము నా కోసమే నిండైన నా ప్రేమ నీ కోసమే
నా మీద ఈనాడు అలకేలనే నేరాలు మన్నించి రావేలనే
I LOVE YOU..సోనీ..సోనీ..I LOVE YOU..సోనీ..సోనీ

చరణం::2

వలచింది గెలిచింది నీవేనులే నీ ముందు ఓడింది నేనేనులే
వలచింది గెలిచింది నీవేనులే నీ ముందు ఓడింది నేనేనులే
కోపాలు తాపాలు మనకేలలే ఇక నైన జత జేరి గడపాలిలే
I LOVE YOU..రాజా..రాజా..I LOVE YOU..రాజా..రాజా
   
చరణం::3
                
చిన్నారి సిరిమల్లె విరిసిందిలే అనురాగమధువెంతో కురిసిందిలే
చిన్నారి సిరిమల్లె విరిసిందిలే అనురాగమధువెంతో కురిసిందిలే
అధరాలు ఏమేమొ వెతికేనులే హృదయాలు పెనవేసి ఊగేనులే..లలలా        
I LOVE YOU..రాజా..రాజా..I LOVE YOU..సోనీ..సోనీ
ఆనాడు తొలిసారి నిను చూసిమురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను 
I LOVE YOU..రాజా..రాజా..I LOVE YOU..సోనీ..సోనీ
తారాగణం:ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, జగ్గయ్య, సావిత్రి, రేలంగి, సూర్యకాంతం 

గిరిజా కళ్యాణం--1981



సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::K.S.R.Daas
తారాగణం::శోభన్‌బాబు,కైకాలసత్యనారాయణ,అల్లురామలింగయ్య,రంగనాథ్,మిక్కిలినేని,త్యాగరాజు,రావికొండల్రావు,గోకిన రామారావు,వల్లంనరసింహరావు,జయప్రద,ఝాన్సి
,సుమలత,సుమంగళి,సుభాషిణి,గీత, 

పల్లవి::

యవ్వనమే ఎదురై నిలిచింది..కౌగిలికే పిలిచింది
యవ్వనమే ఎదురై నిలిచింది..కౌగిలికే పిలిచింది

మమతల మధుమాసంలో..మల్లెల సావాసంలో
మమతల మధుమాసంలో..ఓ..మల్లెల సావాసంలో..ఓ
మందారమకరందమై..అందమై..అందమై

యవ్వనమే ఎదురై నిలిచింది..కౌగిలికే పిలిచింది
మమతల మధుమాసంలో..ఓ..మల్లెల సావాసంలో..ఓ
శృంగారసుమగంధమై..బంధమై..బంధమై..బంధమై

చరణం::1

అందీ అందని రుచితో..నీ అందం కవ్విస్తుంటే
చక్కిలిగింతల చలికే..ఆ చుక్కలు దిగి వస్తుంటే

చూసీ చూడని కలలే..నీ చూపులు లాగేస్తోంటే
ముద్దులు ముచ్చట పడుతూ..నీ ముద్దర వేసేస్తోంటే
చలిమంట కాగాలి చెలి జంటలో..జంటలో..జంటలో

యవ్వనమే ఎదురై నిలిచింది..ఈ..కౌగిలికే పిలిచింది..ఈఈఈ 

చరణం::2

కౌగిలి చాలని వలపే..ఏకాంతం కోరుతూ ఉంటే
గాలికి తెలియని కబురే..చెలి కన్నులు పంపుతు ఉంటే 

మాపటి వేళకు సిగలో విరులే..మరులౌతుంటే
వెచ్చని ఆ ఊపిరులే..నా వయసుకు గురి పెడుతుంటే
అందాల తొలి పూజ అందాలిలే..అందాలిలే..అందాలిలే

యవ్వనమే ఎదురై నిలిచింది..కౌగిలికే పిలిచింది
ఆ..మమతల మధుమాసంలో..మల్లెల సావాసంలో
శృంగారసుమగంధమై..బంధమై..బంధమై..బంధమై

యవ్వనమే ఎదురై నిలిచింది..కౌగిలికే పిలిచింది

Girijaa Kalyaanam--1981
Music::chaLLapalli satyam
Lyrics::Veetoorisundararaamamoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::K.S.R.Daas
Cast::Sobhanbaabu,K.Satyanaaraayana,Alluraamalingayya,Ranganaath,Mikkilineni,Tyaagaraaju,RaavikondalRao,GokinaRaamaaRao,Vallam NarasimhaRao,Jayaprada,Sumalata,Jhansi,SumangaLi,Subhaashini,Geeta.

::::::::::::::::::::::::::::::::::::::

yavvanamE edurai nilichindi..kaugilikE pilichindi
yavvanamE edurai nilichindi..kaugilikE pilichindi

mamatala madhumaasamlO..mallela saavaasamlO
mamatala madhumaasamlO..O..mallela saavaasamlO..O
mandaaramakarandamai..andamai..andamai

yavvanamE edurai nilichindi..kaugilikE pilichindi
mamatala madhumaasamlO..O..mallela saavaasamlO..O
SRngaarasumagandhamai..bandhamai..bandhamai..bandhamai

::::1

andii andani ruchitO..nee andam kavvistunTE
chakkiligintala chalikE..aa chukkalu digi vastunTE

choosii chooDani kalalE..nee choopulu laagEstOnTE
muddulu muchchaTa paDutoo..nee muddara vEsEstOnTE
chalimanTa kaagaali cheli janTalO..janTalO..janTalO

yavvanamE edurai nilichindi..ii..kaugilikE pilichindi..iiiiii 

::::2

kaugili chaalani valapE..Ekaantam kOrutoo unTE
gaaliki teliyani kaburE..cheli kannulu pamputu unTE 

maapaTi vELaku sigalO virulE..marulautunTE
vechchani aa UpirulE..naa vayasuku guri peDutunTE
andaala toli pooja andaalilE..andaalilE..andaalilE

yavvanamE edurai nilichindi..kaugilikE pilichindi
aa..mamatala madhumaasamlO..mallela saavaasamlO
SRngaarasumagandhamai..bandhamai..bandhamai..bandhamai

yavvanamE edurai nilichindi..kaugilikE pilichindi