సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు రచన::సముద్రాల గానం::S.జానకి తారాగణం::N.T.రామారావు,కాంతారావు,S.V.రంగారావు,జమున,జయలలిత,పద్మనాభం పల్లవి:: మాట మీరగలడా..నేగీచిన గీటు దాటగలడా..సత్యాపతి మాట మీరగలడా..ఆ..మాట మీరగలడా..ఆ మాట మీరగలడా..ఆ..మాట మీరగలడా చరణం::1 పతివలపంతా..నా వంతేనని సవతుల వంతు..రవంత లేదనీ పతివలపంతా..నా వంతేనని సవతుల వంతు..రవంత లేదనీ రాగ సరాగ..వైభోగ లీలలా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రాగ సరాగ..వైభోగ లీలలా సరస కేళి..తేల్చే సాత్రాజితి మాట మీరగలడా..నేగీచిన గీటు దాటగలడా సత్యాపతి..మాట మీరగలడా..ఆ చరణం::2 నారీ లోకము ఔరా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నారీ లోకము ఔరా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నారీ లోకము ఔరా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నారీ లోకము..ఔరా యనగా నా సవతులు గని తలలు వంచగా వ్రతము నెరపు దానా ఆ మీదట మాట మీరగలడా మాట మీరగలడా..నేగీచిన గీటు దాటగలడా..సత్యాపతి..మాట మీరగలడా..ఆ
అంటే ఏమనబోకు..తగు జంట కుదిరినది మనకు అంటే ఏమనబోకు..తగు జంట కుదిరినది మనకు ఇక నీవాడింది ఆట..పాడింది పాట సరిసరిగ తీరు ఉబలాట అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆఆఆ చరణం::2 మరీ..వాడో వాడి భయము నీకేలా..నేనున్నాగా నీ మ్రోల వాడి భయము నీకేలా..నేనున్నాగా నీ మ్రోల నా మాట విని..అవుననుము ఆ పైని వేడుక..కనుగొనుమూ అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆఆఆ చరణం::3 అహ..హ హ హ హ ఓ ఓ ఓ హో.. ఆగుము..ఇది అంగ రంగ వైభోగము అనుమానమింక విడనాడుము..ఇటు చూడుము మురిపాలు మీర సరదాలు తీర జిగిగా బిగిగా నగుమా..పక పక పక హ హ హ హ హ హ హ హ హ అనరాదే బాలా..కాదనరాదే బేలా కొమ్ములు తిరిగిన మగరాయుడుని నిను కోరి కోరి..పెళ్ళాడెదనంటే అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆఆఆ