Tuesday, December 02, 2014

సావాసగాళ్ళు--1977



సంగీతం::J.V.రాఘవులు
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు

పల్లవి::

ఈ లోకం ఒక నాటకరంగం
ఈ లోకం ఒక నాటకరంగం
ఈ జీవితమే ఒంగి కుంగి కడలి తరంగం
ఈ లోకం ఒక నాటకరంగం

చరణం::1

నీ ఇల్లే నీకు నీడనివ్వదు
నీ వాళ్ళే నీకు తోడు ఉండరు
నీ ఇల్లే నీకు నీడనివ్వదు
నీ వాళ్ళే నీకు తోడు ఉండరు
నీ ధనం తొలిగి నప్పుడు
నీ అహం తొలిచి నప్పుడు 
నీ ధనం తొలిగి నప్పుడు
నీ అహం తొలిచి నప్పుడు
నిన్నాదుకొనే వారలే 
నిజమైన మనుషులు
అవి నిలకడైన మమతలు

ఈ లోకం ఒక నాటకరంగం
ఈ జీవితమే ఒంగి కుంగి కడలి తరంగం
ఈ లోకం ఒక నాటకరంగం

చరణం::2

ఓడలేమో బండ్లమీద వస్తాయి 
ఆబండ్లే ఓడలెక్కి వెళతాయి
ఓడలేమో బండ్లమీద వస్తాయి 
ఆబండ్లే ఓడలెక్కి వెళతాయి
ఎవరికెవరు అనుకొంటే
బ్రతుకే ఒక స్మశానం
ఎవరికెవరు అనుకొంటే
బ్రతుకే ఒక స్మశానం
ఒకరి కొకరుగా వుంటే
మిగులుతుంది మంచితనం
మిగులుతుంది మంచితనం

ఈ లోకం ఒక నాటకరంగం
ఈ జీవితమే ఒంగి కుంగి కడలి తరంగం
ఈ లోకం ఒక నాటకరంగం

చరణం::3

కాంచనము పాపము కవలపిల్లలు
కలిసి రెండు పెరిగినప్పుడు
కనబడవు కన్నులు
కాంచనము పాపము కవలపిల్లలు
కలిసి రెండు పెరిగినప్పుడు
కనబడవు కన్నులు
నీ గొంతు ఆరిపోతుంటే
నీ గుండె పగిలి పోతుంటే
నీ గొంతు ఆరిపోతుంటే
నీ గుండె పగిలి పోతుంటే
నీ రక్తం కన్నీరై కడుగుతుంది గతమును
నీకు తొడుగుతుంది మనసును

ఈ లోకం ఒక నాటకరంగం
ఈ జీవితమే ఒంగి కుంగి కడలి తరంగం
ఈ లోకం ఒక నాటకరంగం
ఈ లోకం ఒక నాటకరంగం

Saavasagaallu--1977
Music::J.V.Raghavulu
Lyrics::Achaarya-Atreya
Singer::S.P.Baalu
Cast::Krishna,Jayachitra,Giribaabu,Satyanarayana,Gummadi,Alluramalingayya,ramaaprabha,Rajabaabu.
::::::::

ii lOkam oka naaTakarangam
ii lOkam oka naaTakarangam
ii jeevitamE ongi kungi kaDali tarangam
ii lOkam oka naaTakarangam

::::1

nee illE neeku neeDanivvadu
nee vaaLLE neeku tODu unDaru
nee illE neeku neeDanivvadu
nee vaaLLE neeku tODu unDaru
nee dhanam toligi nappuDu
nee aham tolichi nappuDu 
nee dhanam toligi nappuDu
nee aham tolichi nappuDu
ninnaadukonE vaaralE 
nijamaina manushulu
avi nilakaDaina mamatalu

ii lOkam oka naaTakarangam
ii jeevitamE ongi kungi kaDali tarangam
ii lOkam oka naaTakarangam

::::2

ODalEmO banDlameeda vastaayi 
AbanDlE ODalekki veLataayi
ODalEmO banDlameeda vastaayi 
AbanDlE ODalekki veLataayi
evarikevaru anukonTE
bratukE oka smaSaanam
evarikevaru anukonTE
bratukE oka smaSaanam
okari kokarugaa vunTE
migulutundi manchitanam
migulutundi manchitanam

ii lOkam oka naaTakarangam
ii jeevitamE ongi kungi kaDali tarangam
ii lOkam oka naaTakarangam

::::3

kaanchanamu paapamu kavalapillalu
kalisi renDu periginappuDu
kanabaDavu kannulu
kaanchanamu paapamu kavalapillalu
kalisi renDu periginappuDu
kanabaDavu kannulu
nee gontu AripOtunTE
nee gunDe pagili pOtunTE
nee gontu AripOtunTE
nee gunDe pagili pOtunTE
nee raktam kanniirai kaDugutundi gatamunu
neeku toDugutundi manasunu

ii lOkam oka naaTakarangam
ii jeevitamE ongi kungi kaDali tarangam
ii lOkam oka naaTakarangam
ii lOkam oka naaTakarangam