Tuesday, March 16, 2010

చిల్లర కొట్టు చిట్టెమ్మ--1977


























సంగీతం::రమేష్ నాయుడు 
రచన::దాసం గోపాలకృష్ణ
గానం::S.P.బాలు, S.జానకి

పల్లవి::

ఏంటబ్బాయా..ఇదేటబ్బాయా
నా దుంప తెంచావు..నా కొంప ముంచావు
నా వాలకం చూసి..నా వాళ్ళడిగితే
ఏం చెప్పేది..నేనేం చెప్పేది
ఏం చెప్పేది..నేనేం చెప్పేది
హమ్మా..ఏం చెప్పేది..నేనేం చెప్పేది


ఏంటి చిట్టెమ్మ..ఇదేం గోలమ్మా
కుళ్ళుమోతోళ్ళు..నిను కూకలేస్తేను
టాపు లేపలేవా..టోపీ వేయ్యలేవా
ఏదో చెప్పేసేయ్..నువ్వేదో చెప్పేసేయ్
ఏదో చెప్పేసేయ్..నువ్వేదో చెప్పేసేయ్
హబ్బా..ఏదో చెప్పేసేయ్..నువ్వేదో చెప్పేసేయ్

చరణం::1

కొత్తపల్లి కోక నే కోరి కట్టుకొచ్చా
ఆవురావురుమంటు..నన్నదిమి పట్టుకున్నావ్
కొత్తపల్లి కోక నే కోరి కట్టుకొచ్చా
ఆవురావురుమంటు..నన్నదిమి పట్టుకున్నావ్
నలిపి నలిపి వేశావ్..మురికి మురికి చేశావ్

ఏం చెప్పేది..నేనేం చెప్పేది
అయ్యయ్యయ్యొ..చెప్పేది..నేనేం చెప్పేది
హమ్మా..ఏం చెప్పేది..నేనేం చెప్పేది

కోకనదరు చూసి..కోడెగిత్త బెదరి
తాడు తెంచుకోని..తరిమి తరిమి వేసి
కోకనదరు చూసి..కోడెగిత్త బెదరి
తాడు తెంచుకోని..తరిమి తరిమి వేసి
బిత్తర బిత్తర చేసిందని..వత్తి వత్తి పలకలేవా

ఏదో చెప్పేసేయ్..నువ్వేదో చెప్పేసేయ్
ఏదో చెప్పేసేయ్..నువ్వేదో చెప్పేసేయ్
అరెరే..ఏదో చెప్పేసేయ్..నువ్వేదో చెప్పేసేయ్

చరణం::2

జుట్టు చెదిరిపోయే..నా బొట్టు కరిగిపోయే
బుగ్గలేమో కంది..మల్లెమొగ్గలేమో కమిలే
జుట్టు చెదిరిపోయే..నా బొట్టు కరిగిపోయే
బుగ్గలేమో కంది..మల్లెమొగ్గలేమో కమిలే
ముస్తాబులన్నీ కూడా..ముదనష్టమైపోయే

ఏం చెప్పేది..నేనేం చెప్పేది
ఏం చెప్పేది..నేనేం చెప్పేది
హ..హ..ఏం చెప్పేది..నేనేం చెప్పేది

కొబ్బరితోట కాడ..కోతిపిల్లను చూసి
ఎక్కిరించబోతే...ఎగిరి గంతులేసి
కొబ్బరితోట కాడ..కోతిపిల్లను చూసి
ఎక్కిరించబోతే..ఎగిరి గంతులేసి
చిదిమి చిదిమి వదిలిందని..గదిమి గదిమి చెప్పలేవా

ఏదో చెప్పేసేయ్..నువ్వేదో చెప్పేసేయ్
హబ్బ..చెప్పేసేయ్..నువ్వేదో చెప్పేసేయ్

అహ..ఏం చెప్పేది..నేనేం చెప్పేది
అరెరే..ఏదో చెప్పేసేయ్..నువ్వేదో చెప్పేసేయ్
అయ్యో..ఏం చెప్పేది..నేనేం చెప్పేది
ఏదో చెప్పేసేయ్..నువ్వేదో చెప్పేసేయ్




Chillara Kottu Chittemma--1977
Music::Ramesh naidu
Lyrics::Dasam Gopala Krisha
Singers::S.P.Balu,S.Janaki

pallavi::

aeMTabbaayaa..idaeTabbaayaa
naa duMpa teMchaavu..naa koMpa muMchaavu
naa vaalakaM choosi..naa vaaLLaDigitae
aeM cheppaedi..naenaeM cheppaedi
aeM cheppaedi..naenaeM cheppaedi
hammaa..aeM cheppaedi..naenaeM cheppaedi


EMTi chiTTemma..idaeM gOlammaa
kuLLumOtOLLu..ninu kookalaestaenu
Taapu laepalaevaa..TOpee vaeyyalaevaa
aedO cheppaesaey..nuvvaedO cheppaesaey
aedO cheppaesaey..nuvvaedO cheppaesaey
habbaa..aedO cheppaesaey..nuvvaedO cheppaesaey

charaNaM::1

kottapalli kOka nae kOri kaTTukochchaa
aavuraavurumaMTu..nannadimi paTTukunnaav
kottapalli kOka nae kOri kaTTukochchaa
aavuraavurumaMTu..nannadimi paTTukunnaav
nalipi nalipi vaeSaav..muriki muriki chaeSaav

aeM cheppaedi..naenaeM cheppaedi
ayyayyayyo..cheppaedi..naenaeM cheppaedi
hammaa..aeM cheppaedi..naenaeM cheppaedi

kOkanadaru choosi..kODegitta bedari
taaDu teMchukOni..tarimi tarimi vaesi
kOkanadaru choosi..kODegitta bedari
taaDu teMchukOni..tarimi tarimi vaesi
bittara bittara chaesiMdani..vatti vatti palakalaevaa

aedO cheppaesaey..nuvvaedO cheppaesaey
aedO cheppaesaey..nuvvaedO cheppaesaey
arerae..aedO cheppaesaey..nuvvaedO cheppaesaey

charaNaM::2

juTTu chediripOyae..naa boTTu karigipOyae
buggalaemO kaMdi..mallemoggalaemO kamilae
juTTu chediripOyae..naa boTTu karigipOyae
buggalaemO kaMdi..mallemoggalaemO kamilae
mustaabulannee kooDaa..mudanashTamaipOyae

aeM cheppaedi..naenaeM cheppaedi
aeM cheppaedi..naenaeM cheppaedi
ha..ha..aeM cheppaedi..naenaeM cheppaedi

kobbaritOTa kaaDa..kOtipillanu choosi
ekkiriMchabOtae...egiri gaMtulaesi
kobbaritOTa kaaDa..kOtipillanu choosi
ekkiriMchabOtae..egiri gaMtulaesi
chidimi chidimi vadiliMdani..gadimi gadimi cheppalaevaa

aedO cheppaesaey..nuvvaedO cheppaesaey
habba..cheppaesaey..nuvvaedO cheppaesaey

aha..aeM cheppaedi..naenaeM cheppaedi
arerae..aedO cheppaesaey..nuvvaedO cheppaesaey
ayyO..aeM cheppaedi..naenaeM cheppaedi
aedO cheppaesaey..nuvvaedO cheppaesaey



శుభలేక--1982

















సంగీతం::K.V.మహాదేవన్
రచన::వేటూరి
గానం::S.జానకి

పల్లవి::

ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా కనువిందు సేయి మావా

ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా కనువిందు సేయి మావా

ఓహోహో..ఓహోహో..ఆహాహా..ఆహాహా
సుక్కలన్ని సోకులు మేరే సందమామ పక్కన చేరే
సుక్కలన్ని సోకులు మేరే సందమామ పక్కన చేరే
చక్కనైన వేళా..ఆ ఆ ఆ ఆ ఆ

ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా కనువిందు సేయి మావా

చరణం::1

సిటికంత లేత నడుము ఊగిపోతుంటే..ఏ..
సిరిమువ్వలు ఘల్లుమంటూ రేగిపోతుంటే

సిటికంత లేత నడుము ఊగిపోతుంటే
సిరిమువ్వలు ఘల్లుమంటూ రేగిపోతుంటే

చల్లగాలి శృతిగా చక్కని పిల్లగాలి జతగా
చల్లగాలి శృతిగా చక్కని పిల్లగాలి జతగా
అల్లన మెల్లన గుండెలు ఝల్లన ఆడవోయిమామా

ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా కనువిందు సేయి మావా
ఓహోహో..ఓహోహో..ఆహాహా..ఆహాహా..ఆ ఆ ఆ

చరణం::2

ఆకాశం ఆరుబైట పందిరేసింది
భూదేవి జారుపైట తెరగా చేసింది

ఆకాశం ఆరుబైట పందిరేసింది
భూదేవి జారుపైట తెరగా చేసింది

కన్నెపిల్ల ఇదిగో వెన్నెల గోరుముద్దలవిగో
కన్నెపిల్ల ఇదిగో వెన్నెల గోరుముద్దలవిగో
చల్లగ మెల్లగ సరసాలాడుతూ ఆరగించు మావా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఓహో తద్ధిమి తకఝణు లబ్జరి కిటతక
తళాంగు ధిమితక తాళం వదలక
చిందులెయ్యి మావా కనువిందు సేయి మావా
ఓహోహో..ఓహోహో..ఆహాహా..ఆహాహా..ఆ ఆ ఆ 


SubhalEka--1982
Music::K.V.MahadEvan
Lyrics::Veturi 
Singer's::S.Janaki

:::

OhO taddhimi takajhaNu labjari kiTataka
taLaangu dhimitaka taaLam vadalaka
chinduleyyi maavaa kanuvindu sEyi maavaa

OhO taddhimi takajhaNu labjari kiTataka
taLaangu dhimitaka taaLam vadalaka
chinduleyyi maavaa kanuvindu sEyi maavaa

OhOhO..OhOhO..aahaahaa..aahaahaa
sukkalanni sOkulu mErE sandamaama pakkana chErE
sukkalanni sOkulu mErE sandamaama pakkana chErE
chakkanaina vELaa..aa aa aa aa aa

OhO taddhimi takajhaNu labjari kiTataka
taLaangu dhimitaka taaLam vadalaka
chinduleyyi maavaa kanuvindu sEyi maavaa

:::1

siTikanta lEta naDumu UgipOtunTE..E..
sirimuvvalu ghallumanTU rEgipOtunTE

siTikanta lEta naDumu UgipOtunTE
sirimuvvalu ghallumanTU rEgipOtunTE

challagaali SRtigaa chakkani pillagaali jatagaa
challagaali SRtigaa chakkani pillagaali jatagaa
allana mellana gunDelu jhallana ADavOyimaamaa

OhO taddhimi takajhaNu labjari kiTataka
taLaangu dhimitaka taaLam vadalaka
chinduleyyi maavaa kanuvindu sEyi maavaa
OhOhO..OhOhO..aahaahaa..aahaahaa..aa aa aa

:::2

AkaaSam ArubaiTa pandirEsindi
bhUdEvi jaarupaiTa teragaa chEsindi

AkaaSam ArubaiTa pandirEsindi
bhUdEvi jaarupaiTa teragaa chEsindi

kannepilla idigO vennela gOrumuddalavigO
kannepilla idigO vennela gOrumuddalavigO
challaga mellaga sarasaalaaDutU Araginchu maavaa
aa aa aa aa aa aa aa aa aa aa

OhO taddhimi takajhaNu labjari kiTataka
taLaangu dhimitaka taaLam vadalaka
chinduleyyi maavaa kanuvindu sEyi maavaa
OhOhO..OhOhO..aahaahaa..aahaahaa..aa aa aa