సంగీతం::T..చలపతిరావు
రచన::C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
పల్లవి::
గాజులైతే తొడిగాడు నా రాజు
నా మోజులన్ని తీరేది ఏ రోజు
హోయ్..చెయ్యి పట్టుకున్నాడు నా రాజు
ఇక..చెంగులు ముడి వేసేది ఏ రోజు
చరణం::1
ప్రతి కోకిన సన్నాయి పాట పాడుతున్నది
ప్రతి కోకిన సన్నాయి పాట పాడుతున్నది
ప్రతి చిలక ముత్తైదువులా చేరుకున్నది
పెళ్ళిపడుచులా నా ఒళ్ళు ముడుచుకున్నది
పెళ్ళిపడుచులా నా ఒళ్ళు ముడుచుకున్నది
మూడు ముళ్లు తలచుకుంటే సిగ్గు ముసురుతున్నది..ఈ..ఈ..ఈ
గాజులైతే తొడిగాడు నా రాజు
నా మోజులన్ని తీరేది ఏ రోజు
చరణం::2
నా చిలిపి వయసు నేలమీద నిలువకున్నది
గాలి పల్లకిలో..గాలి పల్లకిలో..మల్లికలా వూరేగుతున్నది
రెండు కళ్ళలో ఒకే బొమ్మ నిండివున్నది
రెండు కళ్ళలో ఒకే బొమ్మ నిండివున్నది
ఆ బొమ్మను చూస్తుంటే ప్రాణం ఆగకున్నది..ఈ..ఈ..ఈ
గాజులైతే తొడిగాడు నా రాజు
నా మోజులన్ని తీరేది ఏ రోజు
చెయ్యి పట్టుకున్నాడు నా రాజు
ఇక..చెంగులు ముడి వేసేది ఏ రోజు
Doctor Babu--1973
Music::T.Chalapathi Rao
Lyrics::C.NaaraayanaReddi
Singer's::P.Suseela
Cast::Sobhan Babu, Jayalalitha, Vijaya Lalitha, Gummadi, Relangi
::::
gaajulaite todigaadu naa raaju
naa mojulanni teeredi E rOju
hOy..cheyyi pattukunnaadu naa raaju
ika..chengulu mudi vesedi E rOju
::::1
prati kokina sannaayi paata paadutunnadi
prati kokina sannaayi paata paadutunnadi
prati chilaka muttaiduvulaa cherukunnadi
pellipaduchulaa naa ollu muduchukunnadi
pellipaduchulaa naa ollu muduchukunnadi
moodu mullu talachukunte siggu musurutunnadi..ee..ee..ee
gaajulaite todigaadu naa raaju
naa mojulanni teeredi E rOju
::::2
naa chilipi vayasu nelameeda niluvakunnadi
gaali pallakilo..gaali pallakilo..mallikalaa vooregutunnadi
rendu kallalo oke bomma nindivunnadi
rendu kallalo oke bomma nindivunnadi
aa bommanu choostunte praanam aagakunnadi..ee..ee..ee
gaajulaite todigaadu naa raaju
naa mojulanni teeredi E rOju
hOy..cheyyi pattukunnaadu naa raaju
ika..chengulu mudi vesedi E rOju