సంగీతం::ఇళయరాజా
రచన::రాజశ్రీ
గానం::S.జానకి
పల్లవి::
ఇదే తీయని..తీరని..బందం
ఇదే తీయని..తీరని..బందం
ఇలా..ఆ..సాగనీ..నీతో జీవితం
ఇదే తీయని..తీరని..బందం
చరణం::1
నీ చిరునవులే సిరిమలలె పువులే నాన్నా కన్నా
నీ గారాలే నట్టింట్ట సిరులే నాన్నా కన్నా
చల్లని నీ కను చూపులలో
అల్లరి నీ చిరు చిందులలో..మరిచెద నను నేనే
నువ్వే..నా లోకం..నువ్వే..నా ప్రాణం
ఇలా నాతో కలిసి ఆడు..అదే చాలు నాకు నేడు
చరణం::2
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తననననా తానానా..తననననననానాఆఆ
నీ పసి రూపం కన్నులలో దీపం..నాకే నాకే
ఈ అనుబందం కలకాలం సాగనీ బాబు..బాబు
ఆశల రాతల నీవేలే..ఆరని బాసల నీవేలే
తరగని సిరివి నీవేలే
నేనే నీ కోసం..నువ్వే నా సర్వం
ఇలా నాతో కలిసి ఆడు..అదే చాలు నాకు నేడు
ఇలా నాతో కలిసి ఆడు