సంగీతం::K.V.మహాదేవన్
రచన::కోసరాజు
గానం::మాధవపెద్ది,వసంత, & పార్టి
Film Directed By::Baapu
తారాగణం::నందమూరి తారక రామారావు,బి.సరోజాదేవి,రాజశ్రీ,ముక్కామల,ధూళిపాళ,
జయంతి,కాంతారావు,అర్జా జనార్ధనరావు,హేమలత,శ్రీధర్,నాగరాజు (లవకుశలో లవుడు).
సాకి::
జయతు జయతు..శ్రీరామ రామ
జానకి రామా..జగదభి రామా
పావన నామా..భండన భీమా
పట్టాభి రామా
పల్లవి::
వచ్చింది వచ్చింది..రామరాజ్యం
శ్రీ రామయ్య పాలించు..చల్లని రాజ్యం
వచ్చింది వచ్చింది..రామరాజ్యం
శ్రీ రామయ్య పాలించు..చల్లని రాజ్యం
సంపదలను తెచ్చింది..సౌఖ్యాలను యిచ్చింది
సంపదలను తెచ్చింది..సౌఖ్యాలను యిచ్చింది
భూలోకానికి స్వర్గం..దిగివచ్చింది
వచ్చింది వచ్చింది..రామరాజ్యం
శ్రీ రామయ్య పాలించు..చల్లని రాజ్యం
చరణం::1
అయోధ్యరాముడు ఇతదేలే..అవతారమూర్తి ఇతడేలే
అయోధ్యరాముడు ఇతదేలే..అవతారమూర్తి ఇతడేలే
నారాయణుడే వచ్చి..జన్మించాడు
నాలుగు కాళ్ళతో..ధర్మం నడిపిస్తాడు
నారాయణుడే వచ్చి..జన్మించాడు
నాలుగు కాళ్ళతో..ధర్మం నడిపిస్తాడు
హరే..హరే..హరే..హరే..హరే..హరే..హరే..హరే
వచ్చింది వచ్చింది..రామరాజ్యం
శ్రీ రామయ్య పాలించు..చల్లని రాజ్యం
శ్రీ రామయ్య పాలించు..చల్లని రాజ్యం
చరణం::2
నెలకు మూడు వానలు....నిలబడి కురుయునా
పచ్చగ పైరు పెరిగి..పంటలు పండురా
నెలకు మూడు వానలు..నిలబడి కురుయునా
పచ్చగ పైరు పెరిగి..పంటలు పండురా
అడిగినన్ని గుమ్మపాలు..ఆవులు పిండురా
కరువు కాటకాల కసలు..చోటే లేకుండురా
వచ్చింది వచ్చింది..రామరాజ్యం
శ్రీ రామయ్య పాలించు..చల్లని రాజ్యం
చరణం::3
పప్పు దప్పళ్ళమ్ము..మనకు పడుతుందిరా
జోరు జోరు పరమాన్నం..జుర్రుతామురా
జుర్రు..జుర్రు..జుర్రు..జుర్రు..జుర్రు
పప్పు దప్పళ్ళమ్ము..మనకు పడుతుందిరా
జోరు జోరు పరమాన్నం..జుర్రుతామురా
బలే..బలే..తియ్యమామిడి..పండ్లు విందురా
ఎగురు..పై కెగురు..ఎగురు పై కెగురు
ఎగురు..ఎగురు..ఎగురు..ఎగురు
Shrii Ramanjaneya Yuddham--1975
Music::K.V.Mahaadevan
Lyrics::Gabbita VenkataRao
Singer's::Maadhavapeddi,Vasanta,cOras
Film Directed By::Baapu
Cast::N,T,RaamaaRao,B.Sarojinidevi,Raajasri,Hemalatha,Jayanti,Mukkaamala,Sridhar,Dhulipaali,KaantaRao, Arjaa JanaardhanaRao,Naagaraaju (LavaKusa lO lavudu)
:::::::::::::::::::::::::::::::::::::::::::
saaki::
jayatu jayatu..Sreeraama raama
jaanaki raamaa..jagadabhi raamaa
paavana naamaa..bhanDana bhiimaa
paTTaabhi raamaa
::::::::::::::::::::::::::::::::::::::::
vachchindi vachchindi..raamaraajyam
Sree raamayya paalinchu..challani raajyam
sampadalanu techchindi..soukhyaalanu yichchindi
sampadalanu techchindi..soukhyaalanu yichchindi
bhuulOkaaniki swargam..digivachchindi
::::1
ayOdhyaraamuDu itadElE..avataaramuurti itaDElE
ayOdhyaraamuDu itadElE..avataaramuurti itaDElE
naaraayaNuDE vachchi..janminchaaDu
naalugu kaaLLatO..dharmam naDipistaaDu
naaraayaNuDE vachchi..janminchaaDu
naalugu kaaLLatO..dharmam naDipistaaDu
harE..harE..harE..harE..harE..harE..harE..harE
vachchindi vachchindi..raamaraajyam
Sree raamayya paalinchu..challani raajyam
Sree raamayya paalinchu..challani raajyam
::::2
nelaku mooDu vaanalu..nilabaDi kuruyunaa
pachchaga pairu perigi..panTalu panDuraa
nelaku mooDu vaanalu..nilabaDi kuruyunaa
pachchaga pairu perigi..panTalu panDuraa
aDiginanni gummapaalu..Avulu pinDuraa
karuvu kaaTakaala kasalu..chOTE lEkunDuraa
vachchindi vachchindi..raamaraajyam
Sree raamayya paalinchu..challani raajyam
::::3
pappu dappaLLammu..manaku paDutundiraa
jOru jOru paramaannam..jurrutaamuraa
jurru..jurru..jurru..jurru..jurru
pappu dappaLLammu..manaku paDutundiraa
jOru jOru paramaannam..jurrutaamuraa
balE..balE..tiyyamaamiDi..panDlu vinduraa
eguru..pai keguru..eguru pai keguru
eguru..eguru..eguru..eguru
సంగీతం::K.V.మహాదేవన్
రచన::దాశరథి
గానం::P.లీల,బాలమురళికృష్ణ,& పార్టీ
తారాగణం::నందమూరి తారక రామారావు,B.సరోజాదేవి,రాజశ్రీ,ముక్కామల,ధూళిపాళ,
జయంతి,కాంతారావు,అర్జా జనార్ధనరావు,హేమలత,శ్రీధర్,నాగరాజు (లవకుశలో లవుడు).
పల్లవి::
మేలుకో శ్రీరామ..మేలుకో రఘురామ
మేలుకో శ్రీరామ..మేలుకో రఘురామ
మేలుకొని మంవేగ..ఏలుకోవయ్య
మేలుకొని మంవేగ..ఏలుకోవయ్య
మేలుకో..మేలుకో...మేలుకో....
మేలుకో..ఓఓఓఓఓ
కులదైవమగు సూర్యుడుదయించు వేళాయే
అరవిందలోచనా..మేలుకో..మేలుకో
కులదైవమగు సూర్యుడుదయించు వేళాయే
అరవిందలోచనా..మేలుకో..మేలుకో
మునికోటి..సురకోటి..మునివాకిటను చేరి
నిను కొలువ నిలిచేరు..మేలుకో
రామా..ఆఆఅ..మేలుకో
వరదా..ఆఆఅ..మేలుకో
రామా..ఆఆఅ..మేలుకో
వరదా..ఆఆఅ..మేలుకో
తెల్ల యేనుగు వచ్చి..ముంగిటా నిలిచేను
నల్లని మాసామి..మేలుకో
ఎల్లలోకాలను..ఏకఛత్రమ్ముగా..చల్లగా ఏలుకొన మేలుకో
మేలుకో..మేలుకో...మేలుకో..ఓఓఓఓఓఓఓఓ
పదునాల్గు వర్షాలు..వనవాస మెనరించి
బడలిపోయిన స్వామి..మేలుకో
అల రావణుని చంపి..అవనినే కాపాడి
అల రావణుని చంపి..అవనినే కాపాడి
అలసిపోయిన స్వామి..మేలుకో
మేలుకో..మేలుకో...మేలుకో
మేలుకో..మేలుకో...మేలుకో
పన్నీటి జలకాల నిన్ను..సేవించుకొన
పడతి జానకి వేచే..మేలుకో
పన్నీటి జలకాల నిన్ను..సేవించుకొన
పడతి జానకి వేచే..మేలుకో
అఖిలభువనమ్ములు..అభిలషించే శుభము
అభిషేక సుదినమిదే..మేలుకో
అభిషేక సుదినమిదే..మేలుకో
అభిషేక సుదినమిదే..మేలుకో
Shri Ramanjaneya Yuddham--1975
Music::K.V.Mahaadevan
Lyrics::Gabbita VenkataRao
Singer's::P.Leela,Baalamurali Krishna,Party
Film Directed By::Baapu
Cast::N,T,RaamaaRao,B.Sarojinidevi,Raajasri,Hemalatha,Jayanti,Mukkaamala,Sridhar,Dhulipaali,KaantaRao, Arjaa JanaardhanaRao,Naagaraaju (LavaKusa lO lavudu)
:::::::::::::::::::::::::::::::::::::::::::
mElukO Sriiraama..mElukO raghuraama
mElukO Sriiraama..mElukO raghuraama
mElukoni mamvEga..ElukOvayya
mElukoni mamvEga..ElukOvayya
mElukO..mElukO...mElukO....
mElukO..OOOOO
kuladaivamagu sooryuDudayinchu vELaayE
aravindalOchanaa..mElukO..mElukO
kuladaivamagu sooryuDudayinchu vELaayE
aravindalOchanaa..mElukO..mElukO
munikOTi..surakOTi..munivaakiTanu chEri
ninu koluva nilichEru..mElukO
raamaa..aaaaaaa..mElukO
varadaa..aaaaaaa..mElukO
raamaa..aaaaaaa..mElukO
varadaa..aaaaaaa..mElukO
tella yEnugu vachchi..mungiTaa nilichEnu
nallani maasaami..mElukO
ellalOkaalanu..EkaChatrammugaa..challagaa Elukona mElukO
mElukO..mElukO...mElukO..OOOOOOOO
padunaalgu varshaalu..vanavaasa menarinchi
baDalipOyina swaami..mElukO
ala raavaNuni champi..avaninE kaapaaDi
ala raavaNuni champi..avaninE kaapaaDi
alasipOyina swaami..mElukO
mElukO..mElukO...mElukO
mElukO..mElukO...mElukO
panniiTi jalakaala ninnu..sEvinchukona
paDati jaanaki vEchE..mElukO
panniiTi jalakaala ninnu..sEvinchukona
paDati jaanaki vEchE..mElukO
akhilabhuvanammulu..abhilashinchE Subhamu
abhishEka sudinamidE..mElukO
abhishEka sudinamidE..mElukO
abhishEka sudinamidE..mElukO
సంగీతం::T.చలపతిరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల గారు,జిక్కి గారు
Film Directed By::K.Hemaambharadhara Rao
తారాగణం::N.T.R. కృష్ణకుమారి,పద్మనాభం,గీతాంజలి,చలం.
పల్లవి::
ఓహో..ఓఓఓఓఓఓఓ..ఓఓ..ఓహో..ఓఓఓఓఓఓఓ..ఓఓ
ఓహో..ఓఓఓఓఓఓఓ..ఓఓ..ఓహో..ఓఓఓఓఓఓఓ..ఓఓ
దొంగ చూపులు చూచీ..దోరవయసు దోచీ
దొంగ చూపులు చూచీ..దోరవయసు దోచీ
కొత్త వలపును చిలికితివ..మత్తుకనులా చినదానా
దొంగ చూపులు చూచీ..దోరవయసు దోచీ
మత్తుమందు చిలికితివా..మనసుపడిన చినవాడ
చరణం::1
ముచ్చటైన కురులుదువ్వి..మొగలిరేకులా జడనువేసి
ముచ్చటైన కురులుదువ్వి..మొగలిరేకులా జడనువేసి
మోజుతీర ముస్తాబుచేసి..మోమాటపడనేల ఓ చిన్నదాన
దొంగ చూపులు చూచీ..దోరవయసు దోచీ
కొత్త వలపును చిలికితివ..మత్తుకనులా చినదానా
చరణం::2
కోరమీసాల మెలేసి..కోటిసరసాల కలేసి
కోరమీసాల మెలేసి..కోటిసరసాల కలేసి
చిలిపిసైగల పిలిచావుగాని..చెప్పేటి కబురేమి ఓ చిన్నవాడ
దొంగ చూపులు చూచీ..దోరవయసు దోచీ
మత్తుమందు చిలికితివా..మనసుపడిన చినవాడ
చరణం::3
హంసలాగ నడచిరాగా..అందమంతా పొంగిపోగా
హంసలాగ నడచిరాగా..అందమంతా పొంగిపోగా
కోయిలల్లే గొంతెత్తి పాడ..గుండెల్లో గిలిగింతలయ్యేను పిల్ల
దొంగ చూపులు చూచీ..దోరవయసు దోచీ
కొత్త వలపును చిలికితివ..మత్తుకనులా చినదానా
చరణం::4
పూలతావుల చేరదీసి..గాలితీగలా ఓడగట్టి
పూలతావుల చేరదీసి..గాలితీగలా ఓడగట్టి
మత్తుదారుల కేరింతలాడి..మైమరచిపోదాము ఓ చిన్నవాడ
దొంగ చూపులు చూచీ..దోరవయసు దోచీ
మత్తుమందు చిలికితివా..మనసుపడిన చినవాడ
కొత్త వలపును చిలికితివ..మత్తుకనులా చినదానా
ఓహో..ఓఓఓఓఓఓ..ఓహో..ఓఓఓఓఓఓ..ఓహో..ఓఓఓఓఓఓ..ఓహో..ఓఓఓఓఓఓ
Kalavaari kOdalu--1970
Music::T.Chalapati Rao
Lyrics::Arudra
Singer's::Ghantasaala garu,Jikki Garu
Film Directed By::K.Hemaambharadhara Rao
Cast::N.T.R. Krishnakumari,Padmanabham,Geetaanjali,Chalam.
::::::::::::::::::::::::
OhO..OOOOOOO..OO..OhO..OOOOOOO..OO
OhO..OOOOOOO..OO..OhO..OOOOOOO..OO
donga choopulu choochii..dOravayasu dOchii
donga choopulu choochii..dOravayasu dOchii
kotta valapunu chilikitiva..mattukanulaa chinadaanaa
donga choopulu choochii..dOravayasu dOchii
mattumandu chilikitivaa..manasupaDina chinavaaDa
::::1
muchchaTaina kuruluduvvi..mogalirEkulaa jaDanuvEsi
muchchaTaina kuruluduvvi..mogalirEkulaa jaDanuvEsi
mOjuteera mustaabuchEsi..mOmaaTapaDanEla O chinnadaana
donga choopulu choochii..dOravayasu dOchii
kotta valapunu chilikitiva..mattukanulaa chinadaanaa
::::2
kOrameesaala melEsi..kOTisarasaala kalEsi
kOrameesaala melEsi..kOTisarasaala kalEsi
chilipisaigala pilichaavugaani..cheppETi kaburEmi O chinnavaaDa
donga choopulu choochii..dOravayasu dOchii
mattumandu chilikitivaa..manasupaDina chinavaaDa
::::3
haMsalaaga naDachiraagaa..andamantaa pongipOgaa
haMsalaaga naDachiraagaa..andamantaa pongipOgaa
kOyilallE gontetti paaDa..gunDellO giligintalayyEnu pilla
donga choopulu choochii..dOravayasu dOchii
kotta valapunu chilikitiva..mattukanulaa chinadaanaa
::::4
poolataavula chEradeesi..gaaliteegalaa ODagaTTi
poolataavula chEradeesi..gaaliteegalaa ODagaTTi
mattudaarula kErintalaaDi..maimarachipOdaamu O chinnavaaDa
donga choopulu choochii..dOravayasu dOchii
mattumandu chilikitivaa..manasupaDina chinavaaDa
kotta valapunu chilikitiva..mattukanulaa chinadaanaa
OhO..OOOOOO..OhO..OOOOOO..OhO..OOOOOO..OhO..OOOOOO
సంగీతం::రాజన్-నాగేంద్రన్
రచన::వీటూరి సుందరరామూర్తి
గానం::S.P.బాలు,S.జానకి
Film Directed By::Singeetam Sriinivas Rao
తారాగణం::చంద్రమోహన్,రాధిక,రాజేంద్రప్రసాద్,రంగనాథ్,దేవదాస్‌కనకాల,గిరిబాబు,సత్తిబాబు,జయభాస్కర్,జయదేవ.
పల్లవి::
అందగాడా అందవేరా..అందమంతా అందుకోరా
అలిగి తొలగి జరిగిపోకు..సందెకాడ
కరిగిపోతె తిరిగిరాదు..కౌగిలింత
చెంతకొచ్చి..చింత తీర్చరా
తోడు రాకుంటె..ఈడు ఎందుకంట?
తోడు రాకుంటె..ఈడు ఎందుకంట?
అందగాడా అందవేరా..అందమంతా అందుకోరా
అలిగి తొలగి జరిగిపోకు..సందెకాడ
చరణం::1
గుండె గుబులుతో..కునుకు పట్టదు
జాబిల్లి ఎండ..కన్ను కొట్టిపోతది
ముద్దు తీరక..ముద్ద ముట్టదు
నా కన్నె ఈడుకున్న..కొత్త ఆకలి
గుండె గుబులుతో..కునుకు పట్టదు
జాబిల్లి ఎండ..కన్ను కొట్టిపోతది
ముద్దు తీరక..ముద్ద ముట్టదు
నా కన్నె ఈడుకున్న..కొత్త ఆకలి
చక్కిలి గిలి పుడుతోంది..మళ్ళీ మళ్ళీ
అమ్మదొంగా..అందుతానా
నా సామిరంగా..లొంగుతానా
అసలు సిసలు రంగు తెలిసే..సందేకాడా
సరసజేరి సరసమేలా..మాపటేలా
కోల కళ్ళ..కోమలాంగిరో
తోడు నువ్వుంటే..ఈడు దండగంట
తోడు నువ్వుంటే..ఈడు దండగంట
అమ్మదొంగా..అందుతానా
నా సామిరంగా..లొంగుతానా
అసలు సిసలు రంగు తెలిసే..సందేకాడా
సరసజేరి సరసమేలా..మాపటేలా
చరణం::2
తొండ ముదిరితే..ఊసరవెల్లి
ఏ రంగుకు ఆ రాగం..అందుకుంటది
రూపు మారితే..చూపు మారదు
ఆ మనసుకు..ఈ మనసే అద్దమౌతది
తొండ ముదిరితే..ఊసరవెల్లి
ఏ రంగుకు ఆ రాగం..అందుకుంటది
రూపు మారితే..చూపు మారదు
ఆ మనసుకు..ఈ మనసే అద్దమౌతది
తిక్క కుదిరిపోయందా..హళ్ళీ హళ్ళీ
అమ్మదొంగా..అందుతానా
నా సామిరంగా..లొంగుతానా
అసలు సిసలు రంగు..తెలిసే సందేకాడా
సరసజేరి సరసమేలా..మాపటేలా
కోళ కళ్ళ..కోమలాంగిరో
తోడు నువ్వుంటే..ఈడు దండగంట
తోడు నువ్వుంటే..ఈడు దండగంట
అందగాడా అందవేరా..అందమంతా అందుకోరా
అమ్మదొంగా..అందుతానా
అలిగి తొలగి జరిగిపోకు..సందెకాడ
అసలు సిసలు రంగు తెలిసే..సందేకాడా
Raaju-Rani-Jaaki--1984
Music::Rajan-Nagendran
Lyrics::Veetoori Sundararaamoorti
Singer's::S.P.Baalu,S.Janaki
Film Directed By::Singeetam Sriinivas Rao
Cast::ChandramOhan,Raadhika,Raajendraprasaad^,Ranganaath,devadaas Kanakaala,Giribaabu,Sattibaabu,Jayabhaaskar,Jayadeva.
::::::::::::::::::
andagaaDaa andavEraa..andamantaa andukOraa
aligi tolagi jarigipOku..sandekaaDa
karigipOte tirigiraadu..kaugilinta
chentakochchi..chinta teercharaa
tODu raakunTe..iiDu endukanTa?
tODu raakunTe..iiDu endukanTa?
andagaaDaa andavEraa..andamantaa andukOraa
aligi tolagi jarigipOku..sandekaaDa
::::1
gunDe gubulutO..kunuku paTTadu
jaabilli enDa..kannu koTTipOtadi
muddu teeraka..mudda muTTadu
naa kanne iiDukunna..kotta aakali
gunDe gubulutO..kunuku paTTadu
jaabilli enDa..kannu koTTipOtadi
muddu teeraka..mudda muTTadu
naa kanne iiDukunna..kotta aakali
chakkili gili puDutOndi..maLLii maLLii
ammadongaa..andutaanaa
naa saamirangaa..longutaanaa
asalu sisalu rangu telisE..sandEkaaDaa
sarasajEri sarasamElaa..maapaTElaa
kOla kaLLa..kOmalaangirO
tODu nuvvunTE..iiDu danDaganTa
tODu nuvvunTE..iiDu danDaganTa
ammadongaa..andutaanaa
naa saamirangaa..longutaanaa
asalu sisalu rangu telisE..sandEkaaDaa
sarasajEri sarasamElaa..maapaTElaa
::::2
tonDa mudiritE..oosaravelli
E ranguku aa raagam..andukunTadi
roopu maaritE..choopu maaradu
aa manasuku..ii manasE addamautadi
tonDa mudiritE..oosaravelli
E ranguku aa raagam..andukunTadi
roopu maaritE..choopu maaradu
aa manasuku..ii manasE addamautadi
tikka kudiripOyandaa..haLLii haLLii
ammadongaa..andutaanaa
naa saamirangaa..longutaanaa
asalu sisalu rangu..telisE sandEkaaDaa
sarasajEri sarasamElaa..maapaTElaa
kOLa kaLLa..kOmalaangirO
tODu nuvvunTE..iiDu danDaganTa
tODu nuvvunTE..iiDu danDaganTa
andagaaDaa andavEraa..andamantaa andukOraa
ammadongaa..andutaanaa
aligi tolagi jarigipOku..sandekaaDa
asalu sisalu rangu telisE..sandEkaaDaa
సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::వీటూరి సుందరరామూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::k.Raghavendra Rao
తారాగణం::N.T.R.వాణిశ్రీ,మోహన్‌బాబు,జయమాలిని,అంజలిదేవి.
పల్లవి::
చూపుల్తో ఉడకేసి..సోకుల్తో తడిపేసి
అహా..చూపుల్తో ఉడకేసి..సోకుల్తో తడిపేసి
బండకేసి ఉతికేస్తలే..ఏఏ..తక మానసికా..ఇక మానతక
అహ..కొండమీద ఆరేస్తాలే..ఓ..కొండమీద ఆరేస్తలే..ఏ
త..ననననననానననానననా
పారేట్లో పారేసి..కౌగిట్లో కాగేసి
పారేట్లో పారేసి..కౌగిట్లో కాగేసి
అహ..కోకలన్ని ఉతికేస్తలే..ఏఏ..
తక మానసికా..ఇక..ఆ..మానతక..ఆ
నీ గుండెమీద ఆరేస్తలే..ఏఏ..నీ గుండెమీద ఆరేస్తలే..ఏఏ
ఆ..ననననననానననానననా
చరణం::1
కోకచాటు..నీ సోకులు చూస్తుంటే..ఆహా
కోరిక మారాకులెన్నో వేస్తుంటే..మ్మ్ మ్మ్ హూ
కోకచాటు..నీ సోకులు చూస్తుంటే..ఏ
కోరిక మారాకులెన్నో వేస్తుంటే..ఏ
తడిసి తడవని అందం..తళుకులారవేయ్యాలని
తడిసి తడవని అందం..తళుకులారవేయ్యాలని
తనివితీర చూడాలని..ఉన్నదీ..ఈ
తనివితీర చూడాలని..ఉన్నదీ..ఈ
నీ జాణతనం చూస్తుంటే..ఏఏఏ..
ఆ..జానపదం..వింటుంటే..ఆ ఆ ఆ
నీ జాణతనం చూస్తుంటే..ఏ
ఆ..జానపదం..వింటుంటే
నీలో నాలో..ఒకటే కోరిక బుసకొడుతుంటే
కలవరింత..ఎన్నాళ్ళులే..ఏఏఏఏ
కలుసుకొంటే..నూరేళ్ళులే..ఏఏఏఏ
ఏ..చూపుల్తో ఉడకేసి..సోకుల్తో తడిపేసి
బండకేసి ఉతికేస్తలే..ఏఏఏ
తక మానసికా..ఇక మానతక
కొండమీద ఆరేస్తాలే..ఏఏఏఏఏఏ
చరణం::2
అందనోడు చందమామ..అవుతుంటే..అహా
అందినోడు మేనమామ నేనంటే..అహా
అందనోడు చందమామ..అవుతుంటే..ఏ
అందినోడు మేనమామ నేనంటే..ఏ
సరసలాడే నీతో..వరసకలుపుకోవాలని
కలిసి గుడిసే కట్టాలని..ఉన్నదీ..హో
కలిసి గుడిసే కట్టాలని..ఉన్నదీ..ఈఈఈ
నీ అలల రేగిపోతుంటే..ఏఏఏ
నా వయసు గట్లు..తెగుటుంటే..ఏ
నీ అలల రేగిపోతుంటే..ఏ
నా వయసు గట్లు..తెగుటుంటే..ఏ
నింగి నేల మనలో కౌగిలింత కొస్తుంటే
పలకరింత ఎన్నాలులే..మన పులకరింత సానాళ్ళులే..ఓహో
పారేట్లో పారేసి..ఆం..కౌగిట్లో కాగేసి..ఆ
అహ..కోకలన్ని ఉతికేస్తలే..ఏఏ..
తక మానసికా..అహా..ఇక..మానతక..ఓహో
నీ గుండెమీద ఆరేస్తలే..ఏఏఏఏఏ..హేయ్
SimhaBaludu--1978
Music::M.S.Viswanathan
Lyrics::Veetoori Sundararaamoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::K.Raghavendra Rao
Cast::N.T.R. Vanisri,Mohanbabu,Jayamaalini,Anjalidevi.
::::::::::::::::::
choopultO uDakEsi..sOkultO taDipEsi
ahaa..choopultO uDakEsi..sOkultO taDipEsi
banDakEsi utikEstalE..EE..taka maanasikaa..ika maanataka
aha..konDameeda ArEstaalE..O..konDameeda ArEstalE..E
ta..nanananananaanananaanananaa
paarETlO paarEsi..kougiTlO kaagEsi
paarETlO paarEsi..kougiTlO kaagEsi
aha..kOkalanni utikEstalE..EE..
taka maanasikaa..ika..aa..maanataka..aa
nee gunDemeeda ArEstalE..EE..nee gunDemeeda ArEstalE..EE
aa..nanananananaanananaanananaa
::::1
kOkachaaTu..nee sOkulu chUstunTE..aahaa
kOrika maaraakulennO vEstunTE..mm mm huu
kOkachaaTu..nee sOkulu chUstunTE..E
kOrika maaraakulennO vEstunTE..E
taDisi taDavani andam..taLukulaaravEyyaalani
taDisi taDavani andam..taLukulaaravEyyaalani
taniviteera chooDaalani..unnadii..ii
taniviteera chooDaalani..unnadii..ii
nee jaaNatanam choostunTE..EEE..
A..jaanapadam..vinTunTE..aa aa aa
nee jaaNatanam choostunTE..E
A..jaanapadam..vinTunTE
neelO naalO..okaTE kOrika busakoDutunTE
kalavarinta..ennaaLLulE..EEEE
kalusukonTE..noorELLulE..EEEE
E..choopultO uDakEsi..sOkultO taDipEsi
banDakEsi utikEstalE..EEE
taka maanasikaa..ika maanataka
konDameeda ArEstaalE..EEEEEE
::::2
andanODu chandamaama..avutunTE..ahaa
andinODu mEnamaama nEnanTE..ahaa
andanODu chandamaama..avutunTE..E
andinODu mEnamaama nEnanTE..E
sarasalaaDE neetO..varasakalupukOvaalani
kalisi guDisE kaTTaalani..unnadii..hO
kalisi guDisE kaTTaalani..unnadii..iiiiii
nee alala rEgipOtunTE..EEE
naa vayasu gaTlu..teguTunTE..E
nee alala rEgipOtunTE..E
naa vayasu gaTlu..teguTunTE..E
ningi nEla manalO kougilinta kostunTE
palakarinta ennaalulE..mana pulakarinta saanaaLLulE..OhO
paarETlO paarEsi..aam..kougiTlO kaagEsi..aa
aha..kOkalanni utikEstalE..EE..
taka maanasikaa..ahaa..ika..maanataka..OhO
nee gunDemeeda ArEstalE..EEEEE..hEy