Saturday, April 02, 2016

పునర్జన్మ--1963




సంగీతం::T.చలపతి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
Film Directed By::Kotayya Pratyagatma 
తారాగణం::అక్కినేని,కృష్ణకుమారి,వాసంతి,గుమ్మడి,పద్మనాభం,ప్రభాకర్ రెడ్డి,సూర్యకాంతం,రమణరెడ్డి.

పల్లవి::

ఆ హా ఆ ఆ ఆ ఆ ఆ
నీ కోసం..నీ కోసం
నీ కోసం..నీ కోసం
నా గానం..నా ప్రాణం నీ కోసం

నీ కోసం..నీ కోసం
నీ కోసం..నీ కోసం
నా గానం..నా ప్రాణం నీ కోసం

చరణం::1

నీ కన్నుల వెలుగులో..నీలి నీడలెందుకో
నీ కన్నుల వెలుగులో..నీలి నీడలెందుకో
నీ కన్నుల వెలుగులో..నీలి నీడేందుకో..ఓఓఓ  
నీ వెన్నెల మోములో..ఈ విషాదమెందుకో
నీ బాధను పంచుకొనగ..నేనుంటిని కాదా
నే నుంటిని.....కాదా..ఆ

నీ కోసం..నీ కోసం
నీ కోసం..నీ కోసం
నా గానం..నా ప్రాణం నీ కోసం

చరణం::2

నీ వేదనలోనే..నా వేదన లేదా
నీ వేదనలోనే..నా వేదన లేదా
నీ సన్నిధిలోనే..నా పెన్నిధి లేదా
నీ చిరునవ్వులలోనే..జీవింతును గాదా
జీవింతును గాదా..ఆ

నీ కోసం..నీ కోసం
నీ కోసం..నీ కోసం
నా గానం..నా ప్రాణం నీ కోసం

చరణం::3

నింగి నిదుర పోయే..నేల నిదురపోయే
నింగి నిదుర పోయే..నేల నిదురపోయే
గాలి నిదురపోయే..లోకాలే నిదుర పోయే
నా హృదయమే నీ పానుపుగా..నిదురించగ లేవా
నిదురించగ.....రావా

నీ కోసం..నీ కోసం
నీ కోసం..నీ కోసం
నా గానం..నా ప్రాణం నీ కోసం
నా గానం..నా ప్రాణం నీ కోసం

Punarjanma--1963
Music::T.Chalapati Rao 
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::P.Suseela 
Film Directed By::Kotayya Pratyagatma
Cast::A.N.R.Krishnakumaari,GummaDu,Prabhaakar Reddi,Vaasanti,
Padmanaabham,Sooryakaantam,Ramanareddi,

:::::::::::::

aa haa aa aa aa aa aa
nee kOsam..nee kOsam
nee kOsam..nee kOsam
naa gaanam..naa praaNam nee kOsam

nee kOsam..nee kOsam
nee kOsam..nee kOsam
naa gaanam..naa praaNam nee kOsam

::::1

nee kannula velugulO..neeli neeDalendukO
nee kannula velugulO..neeli neeDalendukO
nee kannula velugulO..neeli neeDEndukO..OOO  
nee vennela mOmulO..ii vishaadamendukO
nee baadhanu panchukonaga..nEnunTini kaadaa
nE nunTini.....kaadaa..aa

nee kOsam..nee kOsam
nee kOsam..nee kOsam
naa gaanam..naa praaNam nee kOsam

::::2

nee vEdanalOnE..naa vEdana lEdaa
nee vEdanalOnE..naa vEdana lEdaa
nee sannidhilOnE..naa pennidhi lEdaa
nee chirunavvulalOnE..jeevintunu gaadaa
jeevintunu gaadaa..aa

nee kOsam..nee kOsam
nee kOsam..nee kOsam
naa gaanam..naa praaNam nee kOsam

::::3

ningi nidura pOyE..nEla nidurapOyE
ningi nidura pOyE..nEla nidurapOyE
gaali nidurapOyE..lOkaalE nidura pOyE
naa hRdayamE nee paanupugaa..nidurinchaga lEvaa
nidurinchaga.....raavaa

nee kOsam..nee kOsam
nee kOsam..nee kOsam
naa gaanam..naa praaNam nee kOsam
naa gaanam..naa praaNam nee kOsam 

బలి పీటం--197




సంగీతం::చక్రవర్తి 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,S.P.బాలు 
Film Directed By::Dasari Narayana Rao
తారాగణం::శోభన్‌బాబు,శారద,వాణిశ్రీ,రోజారమణి,రాజబాబు,అల్లురామలింగయ్య.

పల్లవి::

మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
తరతరాలుగా మారని వాళ్లను మీ తరమైనా మార్చాలి

మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మెప్పుల కోసం చెప్పేవాళ్లను మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి

చరణం::1

అందరు దేవుని సంతతి కాదా ఎందుకు తరతమ భేదాలు
అందరు దేవుని సంతతి కాదా ఎందుకు తరతమ భేదాలు
అందరి దేవుడు ఒకడే ఐతే..అందరి దేవుడు ఒకడే ఐతే 
ఎందుకు కోటి...రూపాలు

అందరి రక్తం ఒకటే కాదా ఎందుకు కులమత భేదాలు
అందరి రక్తం ఒకటే అయితే..అందరి రక్తం ఒకటే అయితే 
ఎందుకు రంగుల...తేడాలు

మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి

చరణం::2

తెలిసి తెలిసి బురద నీటిలో ఎవరైనా దిగుతారా
ఆ బురదలోనే అందాల కమలము పుడుతుందని మరిచేరా

కమలం కోసం బురదలోనే..కాపురముండేదెవరు
మనసులోని బురద కడుగుకొని మనుషుల్లా బతికేవారు
సమధర్మం చాటేవారు..సమధర్మం చాటేవారు
వారిదే ఈనాటి తరం..వారిదే రానున్న యుగం
వారిదే ఈనాటి తరం..వారిదే రానున్న యుగం
కాదనే వారు ఇంకా..కళ్లు తెరవనివారు
మేలుకోక తప్పదులే..మేలుకోక తప్పదులే
మారిపోక తప్పదులే..తప్పదులే..ఏఏఏఏఏ 

మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
తరతరాలుగా మారనివాళ్లను మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి 

BalipeeTham--197
Music::Chakravarti 
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::P.Suseela,S.P.Baalu 
Film Directed By::Dasari Narayana Rao
Cast::Sobhanbabu,Saarada,Vanisree,Rojaaramani,Raababu,Alluraamalingayya.

:::::::::::::

maaraali maaraali manushula naDavaDi maaraali
maaraali maaraali manushula naDavaDi maaraali
maaraali maaraali manushula naDavaDi maaraali
maaraali maaraali manushula naDavaDi maaraali
tarataraalugaa maarani vaaLlanu mee taramainaa maarchaali

maaraali maaraali manushula gaaraDi maaraali
maaraali maaraali manushula gaaraDi maaraali
meppula kOsam cheppEvaaLlanu mee taramainaa maarchaali
maaraali maaraali manushula gaaraDi maaraali

::::1

andaru dEvuni santati kaadaa enduku taratama bhEdaalu
andaru dEvuni santati kaadaa enduku taratama bhEdaalu
andari dEvuDu okaDE aitE..andari dEvuDu okaDE aitE 
enduku kOTi...roopaalu

andari raktam okaTE kaadaa enduku kulamata bhaedaalu
andari raktam okaTE ayitE..andari raktam okaTE ayitE 
enduku rangula...tEDaalu

maaraali maaraali manushula gaaraDi maaraali
maaraali maaraali manushula naDavaDi maaraali

::::2

telisi telisi burada neeTilO evarainaa digutaaraa
aa buradalOnE andaala kamalamu puDutundani marichEraa

kamalam kOsam buradalOnE..kaapuramunDEdevaru
manasulOni burada kaDugukoni manushullaa batikEvaaru
samadharmam chaaTEvaaru..samadharmam chaaTEvaaru
vaaridE eenaaTi taram..vaaridE raanunna yugam
vaaridE eenaaTi taram..vaaridE raanunna yugam
kaadanE vaaru inkaa..kaLlu teravanivaaru
mElukOka tappadulE..mElukOka tappadulE
maaripOka tappadulE..tappadulE..EEEEE 

maaraali maaraali manushula naDavaDi maaraali
maaraali maaraali manushula naDavaDi maaraali
tarataraalugaa maaranivaaLlanu mee taramainaa maarchaali
maaraali maaraali manushula naDavaDi maaraali 

మంగమ్మగారి మనవడు--1984



సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.శైలజ,S.P.బాలు
Film Directed By::Kodi Ramakrishna
తారాగణం::భానుమతి రామకృష్ణ,బాలకృష్ణ,సుహాసిని,Y.విజయ,అనిత,గొల్లపూడి,యేలెశ్వరం రంగా,గోకిన రామారావు, బాలాజీ.

పల్లవి::

గుమ్మ చూపు..నిమ్మ ముల్లు 
గుచ్చూకుంటే..గుండె ఝల్లు
గుమ్మ చూపు..నిమ్మ ముల్లు 
గుచ్చూకుంటే..గుండె ఝల్లు
ఝల్లంటే ఝల్లే కాదూ..ఊ ఊ ఊ
చిత్తకార్తె చినుకు జల్లూ..ఊ..చిత్తకార్తే చినుకుజల్లు
జల్లూ జల్లూ జల్లూ జల్లూ..జల్లు జల్లూ జల్లు జల్లూ 
గుమ్మ చూపు..నిమ్మ ముల్లు 
గుచ్చూకుంటే గుండె జల్లు..ఆ హా ఓయీ హోయీ

బావ చూపు రేగు ముల్లు..నాటుకుంటే వల్లు జిల్లూ 
జిల్లంటే జిల్లే కాదు..ఊ ఊ ఊ
మాఘ మాసం మంచు జిల్లూ..మాఘమాసం మంచు జిల్లూ
జిల్లు జిల్లూ జిల్లు జిల్లూ..జిల్లు జిల్లూ జిల్లు జిల్లూ
బావ చూపు రేగు ముల్లు..నాటుకుంటే వల్లు జిల్లూ 
ఆ హా..అహా హా

చరణం::1

బుంగమూతి బుజ్జి మల్లీ ఈ ఈ ఈ
ముడుచుకొన్న మొగ్గమల్లీ ఈ ఈ ఈ ఈ 
బుంగమూతి బుజ్జి మల్లీ ఈ ఈ ఈ
ముడుచుకొన్న మొగ్గమల్లీ ఈ ఈ ఈ ఈ 

ఇంతలోనే వింతగానే అరె..ఇంతలోనే వింతగానే 
విచ్చుకున్నావే..ఏ ఏ ఏ..చెంగు విసురుతున్నావే..ఏ ఏ
విచ్చుకున్నావే..ఏ ఏ ఏ..చెంగు విసురుతున్నావే..ఏ ఏ

నీ చేతి మెరుపు ఓ రేపింది వలపు
నీ చేతి మెరుపు ఓ రేపింది వలపు
అంతే మరి సరాసరి వయసు విచ్చిందీ 
ఈ నీ వరస...మెచ్చింది
వయసు విచ్చిందీ ఈ నీ వరస మెచ్చింది

అరె హోయీ..హోయి..ఆ ఆ అ హా 
గుమ్మ చూపు..నిమ్మ ముల్లు 
గుచ్చూకుంటే..గుండె ఝల్లు

జిల్లంటే జిల్లే కాదు..ఊ ఊ ఊ
మాఘ మాసం..మంచు జిల్లూ
మాఘమాసం..మంచు జిల్లూ

చరణం::2

మురిపెమంటే ఎరగనోడివే..ఏ ఏ ఏ 
ఈ ముద్దుమాటలాడనొడివే..ఏ ఏ ఏ ఏ
అయ్యో మురిపెమంటే ఎరగనోడివే..ఏ ఏ ఏ 
ఈ ముద్దుమాటలాడనోడివే..ఏ ఏ ఏ ఏ

కొమ్ములొచ్చినా...అరె కోడగిత్తలా 
కొమ్ములొచ్చినా...అరె కోడగిత్తలా
కుమ్ముతున్నావే ఏ ఏ ఏ..నన్నే కమ్ముకున్నావే..ఏ ఏ 
కుమ్ముతున్నావే ఏ ఏ ఏ..నన్నే కమ్ముకున్నావే..ఏ ఏ
నీ మాట విసురూ....రేపింది పొగరూ..ఆ 
నీ మాట విసురూ....రేపింది పొగరూ
రోషం పుట్టి మీసం తట్టి కాలుదువ్వానే సరసాలు రువ్వానే..అరె 
రోషం పుట్టి మీసం తట్టి కాలుదువ్వానే సరసాలు రువ్వానే..అరె
హోయీ హోయి హోయి..హోయి హోయీ హోయీ 

బావ చూపు రేగు ముల్లు నాటుకుంటే వల్లు జిల్లూ 
గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె ఝల్లు
జిల్లంటే జిల్లే కాదు..ఊ ఊ ఊ
మాఘ మాసం మంచు జిల్లూ..మాఘమాసం మంచు జిల్లూ
గుమ్మ చూపు నిమ్మ ముల్లు..గుచ్చూకుంటే గుండె ఝల్లు
బావ చూపు రేగు ముల్లు..నాటుకుంటే వల్లు జిల్లూ 
ఆ ఆ అ హా అరె హోయీ హోయి ఆ హా హోయ్ హోయ్  

Mangammagaari Manavadu--1984
Music::K.V.Mahadevan
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::S.P.Sailaja,S.P.Baalu
Film Directed By::Kodi Ramakrishna
Cast::Bhaanumati Raamakrshna,Baalakrshna,Suhaasini,Y.Vijaya,Anita,
Gollapoodi,Yelesvaram Rangaa,Gokina Raamaaraavu, Baalaajee.

::::::::::::::::

gumma choopu..nimma mullu 
guchchookunTE..gunDe jhallu
gumma choopu..nimma mullu 
guchchookunTE..gunDe jhallu
jhallanTE jhallE kaaduu..uu uu uu
chittakaarte chinuku jalluu..uu..chittakaartE chinukujallu
jalluu jalluu jalluu jalluu..jallu jalluu jallu jalluu 
gumma choopu..nimma mullu 
guchchookunTE gunDe jallu..aa haa Oyee hOyee

baava choopu rEgu mullu..naaTukunTE vallu jilluu 
jillanTE jillE kaadu..uu uu uu
maagha maasam manchu jilluu..maaghamaasam manchu jilluu
jillu jilloo jillu jilluu..jillu jilluu jillu jilluu
baava choopu rEgu mullu..naaTukunTE vallu jilluu 
aa haa..ahaa haa

::::1

bungamooti bujji mallii ii ii ii
muDuchukonna moggamallii ii ii ii ii 
bungamooti bujji mallii ii ii ii
muDuchukonna moggamallii ii ii ii ii 

intalOnE vintagaanE are..intalOnE vintagaanE 
vichchukunnaavE..E E E..chengu visurutunnaavE..E E
vichchukunnaavE..E E E..chengu visurutunnaavE..E E

nee chEti merupu O rEpindi valapu
nee chEti merupu O rEpindi valapu
antE mari saraasari vayasu vichchindii 
ee nee varasa...mechchindi
vayasu vichchindii ii nee varasa mechchindi

are hOyii..hOyi..aa aa a haa 
gumma choopu..nimma mullu 
guchchookunTE..gunDe jhallu

jillanTE jillae kaadu..uu uu uu
maagha maasam..manchu jilluu
maaghamaasam..manchu jilluu

::::2

muripemanTE eraganODivE..E E E 
ii muddumaaTalaaDanoDivE..E E E E
ayyO muripemamTE eraganODivE..E E E 
ii muddumaaTalaaDanODivE..E E E E

kommulochchinaa...are kODagittalaa 
kommulochchinaa...are kODagittalaa
kummutunnaavE..E E E..nannE kammukunnaavE..E E 
kummutunnaavE..E E E..nannE kammukunnaavE..E E
nee maaTa visuruu....rEpindi pogaruu..aa 
nee maaTa visuruu....rEpindi pogaruu
rOsham puTTi meesam taTTi kaaluduvvaanE sarasaalu ruvvaanE..are 
rOsham puTTi meesam taTTi kaaluduvvaanE sarasaalu ruvvaanE..are
hOyii hOyi hOyi..hOyi hOyii hOyii 

baava choopu rEgu mullu naaTukunTE vallu jilluu 
gumma choopu nimma mullu guchchuukunTE gunDe jhallu
jillanTE jillE kaadu..uu uu uu
maagha maasam manchu jilluu..maaghamaasam manchu jilluu
gumma choopu nimma mullu..guchchookunTE gunDe jhallu
baava choopu rEgu mullu..naaTukunTE vallu jilluu 
aa aa a haa are hOyii hOyi aa haa hOy hOy