సంగీతం::ఇళయరాజా
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,K.S.చిత్ర
Film Directed By::Raam Gopaal Varma
తారాగణం::అక్కినేని నాగార్జున,మురళిమోహన్,రఘువరన్,కోటశ్రీనివాస్‌రావ్,
గొల్లపూడిమారుతిరావు,సాయ్‌చంద్,తనికెళ్ళభరణి,శుభలేకశుధాకర్,J.D.చక్రవర్తి,అక్కినేని అమల,నిర్మలమ్మ,బేబి సుష్మ,పద్మ,ప్రియ.
పల్లవి::
ఆనందో బ్రహ్మ..గోవిందో హార్
నీ పేరే ప్రేమ..నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు..బాకులాంటి చూపు గుచ్చి
ఏమిటెప్పుడంటుంటే
ఆనందో బ్రహ్మ..గోవిందో హార్
నీ పేరే ప్రేమ..నా పేరే ప్యార్
చరణం::1
గాలి మళ్ళుతున్నదీ..పిల్ల జోలికెళ్ళమన్నదీ
లేత లేతగున్నదీ..పిట్ట కూతకొచ్చి ఉన్నదీ
కవ్వించే మిస్సూ..కాదన్నా కిస్సూ
నువ్వైతే ప్లస్సూ..ఏనాడో యస్సూ
క్లోజప్పులో కొత్త మోజిప్పుడే..వింతగా ఉంటే
మోహాలలో పిచ్చి దాహాలతో..మత్తుగా ఉంటే
వెన్నెలంటి ఆడపిల్ల..వెన్ను తట్టి రెచ్చగొట్టగా
సరాగమాడే...వేళా
ఆనందో బ్రహ్మ..గోవిందో హార్నీ
నీ పేరే ప్రేమ..నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి..కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు..బాకులాంటి చూపు గుచ్చి
ఏమిటెప్పుడంటుంటే..హే..హే
చరణం::2
లైఫు బోరుగున్నదీ..కొత్త టైపు కోరుతున్నదీ
గోల గోలగున్నదీ..ఈడు గోడ దూకమన్నదీ
నువ్వే నా లక్కు..నీ మీదే హక్కు
పారేస్తే లుక్కు..ఎక్కిందీ కిక్కు
నీ బాణమే కొంటె కోణాలతో..మెత్తగా తాకే
నా ఈలకే ఒళ్ళు ఉయ్యాలగా..హాయిగా తేలే
సింగమంటి చిన్నవాడు చీకటింత దీపమెట్టగా
వసంతమాడే వేళా
ఆనందో బ్రహ్మ..గోవిందో హార్
నీ పేరే ప్రేమ..నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి..కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు..బాకులాంటి చూపు గుచ్చి
ఏమిటెప్పుడంటుంటే
ఆనందో బ్రహ్మ..గోవిందో హార్
నీ పేరే ప్రేమ..నా పేరే ప్యార్
Siva--1989
Music::iLayaraaja
Lyrics::Sirivennels
Singer's::S.P.Baalu,K.S.Chitra
Film Directed By::Ram Gopal Varma
Cast::Akkineni Naagaarjuna,Muralimohan,Raghuvaran,Tanikella Bharani,Kota SrinivasRao,Subhaleka Sushaakar,Gollapoodi MaarutiRao,Saichand,J.D.Chakravarti,Akkineni Amala,Nirmalamma,Padma,Priya,Baby Sushma.
:::::::::::::::::::::::::::::::::::
aanandO brahma..gOvindO haar
nii pErE prEma..naa pErE pyaar
sannajaaji puvvulaanTi kannepilla kannu geeTitE
chaakulaanTi kurravaaDu..baakulaanTi choopu guchchi
EmiTeppuDanTunTE
aanandO brahma..gOvindO haar
nii pErE prEma..naa pErE pyaar
::::1
gaali maLLutunnadii..pilla jOlikeLLamannadii
lEta lEtagunnadii..piTTa kootakochchi unnadii
kavvinchE missuu..kaadannaa kissuu
nuvvaitae plassuu..aenaaDO yassuu
klOjappulO kotta mOjippuDE..vintagaa unTE
mOhaalalO pichchi daahaalatO..mattugaa unTE
vennelanTi aaDapilla..vennu taTTi rechchagoTTagaa
saraagamaaDE...vELaa
aanandO brahma..gOvindO haar
nii pErE prEma..naa pErE pyaar
sannajaaji puvvulaanTi..kannepilla kannu geeTitE
chaakulaanTi kurravaaDu..baakulaanTi choopu guchchi
EmiTeppuDanTunTE..hE..hE
::::2
laiphu bOrugunnadii..kotta Taipu kOrutunnadii
gOla gOlagunnadii..iiDu gODa dookamannadii
nuvvE naa lakku..nii meedE hakku
paarEstE lukku..ekkindii kikku
nii baaNamE konTe kONaalatO..mettagaa taakE
naa iilakE oLLu uyyaalagaa..haayigaa tElE
singamanTi chinnavaaDu cheekaTinta deepameTTagaa
vasantamaaDE vELaa
aanandO brahma..gOvindO haar
nii pErE prEma..naa pErE pyaar
sannajaaji puvvulaanTi..kannepilla kannu geeTitE
chaakulaanTi kurravaaDu..baakulaanTi choopu guchchi
EmiTeppuDanTunTE
aanandO brahma..gOvindO haar
nii pErE prEma..naa pErE pyaar