సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::P.సుశీల,ఘంటసాల గారు
Film Directed By::P.Pullayya
తారాగణం::అక్కినేని,జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి,కాంచన,శాంతాకుమారీల్లురామలింగయ్య,శివరామకృష్ణయ్య.
పల్లవి::
పార్వతి::--
మనసూ మమతా..మనిషికి యిచ్చి
మనిషికి మనిషినే..శత్రువు చేసే
మనసూ మమతా..మనిషికి యిచ్చి
మనిషికి మనిషినే..శత్రువు చేసే
రాగం కన్నా..త్యాగం గొప్పని
చల్లని నిప్పును..రగిలించి రగిలించి
నాటకమాడుట..నీ లీల
నలిగినపించుట...మా పాలా
ఈ పాపం ఫలికం..ఎవ్వరిదీ
ఓ భగవాన్ నీదీ...నీదీ..ఈఈఈ
బాబు::--
ఈ పాపం ఫలితం..ఎవ్వరిదీ
ఓ భగవాన్ నీదీ...నీదీ
ఈ పాపం ఫలితం..ఎవ్వరిదీ
ఓ భగవాన్ నీదీ...నీదీ
పరిహాసానికి..ఏదో అన్నది
ప్రళయంగా..ఇటు ముగిసినదీ
పరిహాసానికి..ఏదో అన్నది
ప్రళయంగా..ఇటు ముగిసినదీ
ప్రణయ జీవులను..విడదీసి..ఈ
బ్రతుకులు బద్దలు..చేసినదీ..ఈ
ఈ పాపం ఫలితం..ఎవ్వరిదీ
ఓ భగవాన్ నీదీ...నీదీ
చిన్న::--
నాకున్నది ఒకటే..హృదయం
అది చేసినదొకటే..స్నేహం
నాకున్నది ఒకటే..హృదయం
అది చేసినదొకటే..స్నేహం
నే నెరిగినదొకటే..ధర్మం
అది చూపిన దొకటే..మార్గం
ఏ కన్నులు..కన్నీరైనా
ఏ కలలే కరిగి..పోయినా
ఈ పాపం ఫలితం..ఎవ్వరిదీ
ఓ భగవాన్ నీదీ...నీదీ..ఈ
Praana Mitrulu-1967
Music::K.V.Mahadevan
Lyrics::Acharya-Atreya
Singer's::P.Suseela,Ghantasaala Gaaru
Film Directed By::P.Pullayya
Cast::Akkineni,Jaggayya,Saavitri,Kanchana,Santakumari,Gummadi,Alluraamalingayya,Sivaraamakrishnayya.
::::::::::::::::::::::::::::
Paarvati::--
manasuu mamataa..manishiki yichchi
manishiki manishinE..Satruvu chEsE
manasuu mamataa..manishiki yichchi
manishiki manishinE..Satruvu chEsE
raagam kannaa..tyaagam goppani
challani nippunu..ragilinchi ragilinchi
naaTakamaaDuTa..nee leela
naliginapinchuTa...maa paalaa
ii paapam phalikam..evvaridii
O bhagavaan needii...needii..iiiiii
baabu::--
ii paapam phalikam..evvaridii
O bhagavaan needii...needii..ii
ii paapam phalikam..evvaridii
O bhagavaan needii...needii..ii
parihaasaaniki..EdO annadi
praLayangaa..iTu mugisinadii
parihaasaaniki..EdO annadi
praLayangaa..iTu mugisinadii
praNaya jeevulanu..viDadeesi..ii
bratukulu baddalu..chEsinadii..ii
ii paapam phalikam..evvaridii
O bhagavaan needii...needii..iiiiii
chinna::--
naakunnadi okaTE..hRudayam
adi chEsinadokaTE..snEham
naakunnadi okaTE..hRudayam
adi chEsinadokaTE..snEham
nE neriginadokaTE..dharmam
adi choopina dokaTE..maargam
E kannulu..kanneerainaa
E kalalE karigi..pOyinaa
ii paapam phalikam..evvaridii
O bhagavaan needii...needii..iiiiii