Friday, February 06, 2015

జష్టిస్ చక్రవర్తి--1984




సంగీతం::రమేష్‌నాయుడు
రచన::దాసరినారాయణరావు
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Dasari Narayana Rao
Film Producer::Dasari Padma
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,మురళిమోహన్,ప్రతాప్‌పోతన్,జయసుధ,సుజాత,
సుమలత,శారద,సుహాసిని.

పల్లవి::

చందమామా..ఆ..దిగివస్తెలోన ఇంటి లోన
తలుపుమూసీ..ఈ..దాచుకోన..గుండెలోన

చందమామా..ఆ..దిగివస్తెలోన ఇంటి లోన
తలుపుమూసీ..ఈ..దాచుకోన..గుండెలోన
ఈ గుండెలో..ఓఓఓ..చిగురించినా..ఆఆఅ
చిరుఆశలూ మొదలెట్టనా..ఆ..ఆ..ఆ 
ఈ గుండెలో..ఓఓఓ..చిగురించినా..ఆఆఅ
చిరుఆశలూ మొదలెట్టనా..ఆ..ఆ..ఆ 

సింగినాదం జీలకర్ర..దొంగబుర్ర..ఆ
అయ్యగారూ..ఊ..కొంటెకుర్ర..విసనకర్ర

సింగినాదం జీలకర్ర..దొంగబుర్ర..ఆ
అయ్యగారూ..ఊ..కొంటెకుర్ర..విసనకర్ర
ఆ బుర్రలో..ఓఓఓ..మలి ఆశలూ..ఊ..
ఈ పుట్టలో చెప్పేయనా..ఆ
ఆ బుర్రలో..ఓఓఓ..మలి ఆశలూ..ఊ..
ఈ పుట్టలో చెప్పేయనా..ఆ
చందమామా..ఆ..దిగివస్తెలోన ఇంటి లోన

చరణం::1

కట్టుకొన్నా పట్టుచీరా..ఆ..పట్టుతప్పి పాట్లు పడితే
పెట్టుకొన్నా కాలిపట్టెలూ..కొట్టుకొంటూ గోలపెడితే
అందమంతా..ఆ..సిగ్గుపడ్డది..చందమామా అదిరిపడ్డది
అందమంతా..ఆ..సిగ్గుపడ్డది..చందమామా అదిరిపడ్డది

సింగినాదం జీలకర్ర..దొంగబుర్ర..ఆ
అయ్యగారూ..ఊ..కొంటెకుర్ర..విసనకర్ర

చందమామా..ఆ..దిగివస్తెలోన ఇంటి లోన
తలుపుమూసీ..ఈ..దాచుకోన..గుండెలోన

చరణం::2

అందమైనా అర్ధరాత్రీ..ఈ..చందమామా కంటపడితే
పిచ్చిపట్టీ అందగాడూ..ఊ..పిల్లా అంటూ వెంటపడితే
మొదటిరాత్రీ..ఈ..మూలపడ్డది..ఆగలేకా మీదపడ్డది
మొదటిరాత్రీ..ఈ..మూలపడ్డది..ఆగలేకా మీదపడ్డది

చందమామా..ఆ..దిగివస్తెలోన ఇంటి లోన
తలుపుమూసీ..ఈ..దాచుకోన..గుండెలోన

ఆ బుర్రలో..ఓఓఓ..మలి ఆశలూ..ఊ..
ఈ పుట్టలో చెప్పేయనా..ఆ

సింగినాదం జీలకర్ర..దొంగబుర్ర..ఆ
అయ్యగారూ..ఊ..కొంటెకుర్ర..విసనకర్ర

Justice Chakravarti--1984
Music::Ramesh Naidu
Lyrics::Dasari Narayana Rao
Singer's::S.P.Baalu,Jayasudha
Film Directed By::Dasari Narayana Rao
Film Producer::Dasari Padma
Cast::ANR,Muralimohan,Pratap Potan,Sumalatha,Saarada,Jayasudha,Sujatha,Suhaasini.

::::::::::::::::::::::::::::::::::::::::::

chandamaamaa..aa..digivastelOna inTi lOna
talupumoosii..ii..daachukOna..gunDelOna

chandamaamaa..aa..digivastelOna inTi lOna
talupumoosii..ii..daachukOna..gunDelOna
ii gunDelO..OOO..chigurinchinaa..aaaaaaa
chiruASaluu modaleTTanaa..aa..aa..aa 
ii gunDelO..OOO..chigurinchinaa..aaaaaaa
chiruASaluu modaleTTanaa..aa..aa..aa 

singinaadam jiilakarra..dongaburra..aa
ayyagaaruu..uu..konTekurra..visanakarra

singinaadam jiilakarra..dongaburra..aa
ayyagaaruu..uu..konTekurra..visanakarra
A burralO..OOO..mali ASaluu..uu..
ii puTTalO cheppEyanaa..aa
A burralO..OOO..mali ASaluu..uu..
ii puTTalO cheppEyanaa..aa
chandamaamaa..aa..digivastelOna inTi lOna

::::1

kaTTukonnaa paTTuchiiraa..aa..paTTutappi paaTlu paDitE
peTTukonnaa kaalipaTTeluu..koTTukonTuu gOlapeDitE
andamantaa..aa..siggupaDDadi..chandamaamaa adiripaDDadi
andamantaa..aa..siggupaDDadi..chandamaamaa adiripaDDadi

singinaadam jiilakarra..dongaburra..aa
ayyagaaruu..uu..konTekurra..visanakarra

chandamaamaa..aa..digivastelOna inTi lOna
talupumoosii..ii..daachukOna..gunDelOna

::::2

andamainaa ardharaatrii..ii..chandamaamaa kanTapaDitE
pichchipaTTii andagaaDuu..uu..pillaa anTuu venTapaDitE
modaTiraatrii..ii..moolapaDDadi..AgalEkaa meedapaDDadi
modaTiraatrii..ii..moolapaDDadi..AgalEkaa meedapaDDadi

chandamaamaa..aa..digivastelOna inTi lOna
talupumoosii..ii..daachukOna..gunDelOna

A burralO..OOO..mali ASaluu..uu..
ii puTTalO cheppEyanaa..aa

singinaadam jiilakarra..dongaburra..aa
ayyagaaruu..uu..konTekurra..visanakarra

మహాత్ముడు--1976



సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::V.రామకృష్ణ, P.సుశీల
తారాగణం::అక్కినేని,శారద,ప్రభ,G.వరలక్ష్మి,జయమాలిని,సత్యనారాయణ,

కాంతారావు,అల్లు రామలింగయ్య

పల్లవి::

ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో
ఎదురుగా..నీవుంటే

చరణం::1

నీవాలు కన్నులలోన నీలాల రాగాలెన్నో
నీవాలు కన్నులలోన నీలాల రాగాలెన్నో
నీ చిగురు మోవిపైన సిరికెంపుల రాగాలెన్నో
నీ చిగురు మోవిపైన సిరికెంపుల రాగాలెన్నో
నిత్యవసంతుడు నీడగవుంటే
నిత్యవసంతుడు నీడగవుంటే..చిత్రవర్ణ రాగాలెన్నో

ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో
ఎదురుగా..నీవుంటే..ఏఏఏ

చరణం::2

కమల రమణి విరమూయునులే అరుణోదయ వేళలో
కలువ చెలువ తెరతీయునులే చంద్రోదయ వేళలో
కమల రమణి విరమూయునులే అరుణోదయ వేళలో
కలువ చెలువ తెరతీయునులే చంద్రోదయ వేళలో
వలచిన హృదయం..పులకించునులే
వలచిన హృదయం పులకించునులే
చెలి వలపుల జోలలో..ఓఓఓ
ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో
ఎదురుగా..నీవుంటే..ఏ

చరణం::3

మనసైన పందిరి కోసం మరుమల్లె తీగసాగె
మనసైన పందిరి కోసం మరుమల్లె తీగసాగె
సెలయేటి కలయిక కోసం కడలిరేడు తానెదురేగె
సెలయేటి కలయిక కోసం కడలిరేడు తానెదురేగె
ఆ అల్లికలో..ఆ కలయికలో
ఆ అల్లికలో ఆ కలయికలో..అనురాగ వీణ మ్రోగె
ఎదురుగా నీవుంటే..ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలో..ఎదురుగా నీవుంటే