Monday, April 04, 2016

రక్షణ--1993



సంగీతం::M.M.కీరవాణి
రచన::వీటూరిసుందర్‌రాంమూర్తి 
గానం::M.M.కీరవాణి,K.S.చిత్ర 
Film Directed By::Uppalapati Narayana Rao
తారాగణం::అక్కినేని నాగార్జున,శోభన,రోజ,సలీం,నాజర్,కోటాశ్రీనివాస రావు,బ్రహ్మానందం,M.బాలయ్య,ప్రభుదేవ,సిల్క్‌స్మిత,నిర్మలమ్మ.

పల్లవి::

ఏ జన్మదో ఈ సంబంధమూ 
ఏ రాగామో ఈ సంగీతమో 
మనసే కోరే..మాంగళ్యం 
తనువె పండే..తాంబూలం  
ఈ ప్రేమ యాత్రలో..ఓఓ 
ఏ జన్మదో ఈ సంబంధమూ 

చరణం::1

ఒకరి కోసం ఒకరు చూపే 
మమత ఈ కాపురం 
చిగురు వేసే చిలిపి స్వార్ధం 
వలపు మౌనాక్షరం
పెళ్ళాడుకున్న అందం 
వెయ్యెళ్ళ తీపి బంధం 
మా ఇంటి లోన పాదం 
పలికించే ప్రేమ వేదం 
అందాల గుడి లోన 
పూజారినో ఓ బాటసారినో 
ఏ జన్మదో ఈ సంబంధమూ

చరణం::2

లతలు రెండు విరులు ఆరై 
విరిసె...బృందావని 
కళలు పండి వెలుగులాయె 
కలిసి...వున్దామని 
వేశంగి..మల్లె చిలకే 
సీతఅంగి వేళ చినుకై 
హేమంత సిగ్గులోలికి 
కవ్వంతలాయె కలతే 
ఈ పూల రుతువంత 
ఆ తేటి దో ఈ తోట మాలిదొ..ఓ

ఏ జన్మదో ఈ సంబంధమూ 
ఏ రాగామో ఈ సంగీతమో 
మనసే కోరే..మాంగళ్యం 
తనువె పండే..తాంబూలం  
ఈ ప్రేమ యాత్రలో..ఓఓ 
ఏ జన్మదో ఈ సంబంధమూ 

పునర్జన్మ--1963::కల్యాణి::రాగం




సంగీతం::T.చలపతి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల 
Film Directed By::Kotayya Pratyagatma 
తారాగణం::అక్కినేని,కృష్ణకుమారి,వాసంతి,గుమ్మడి,పద్మనాభం,ప్రభాకర్ రెడ్డి,సూర్యకాంతం,రమణరెడ్డి.

కల్యాణి::రాగం

పల్లవి::

ఓ..సజీవ శిల్ప సుందరీ
నా..జీవన రాగ మంజరీ..ఈఈఈఈ  
ఎవరివో...ఎవరివో..ఓ
ఎవరివో నీ..వెవరివో
ఎవరివో..వెవరివో

నా భావనలో..నా సాధనలో
నా భావనలో..నా సాధనలో
నాట్యము చేసే రాణివో..ఓఓఓ
ఎవరివో..నీ..వెవరివో..ఓఓ

చరణం::1

దివినే వదలి భువికే తెంచిన 
తేనెల..వెన్నెల..సోనవో
దివినే వదలి భువికే తెంచిన 
తేనెల..వెన్నెల..సోనవో
కవతా వేశమే కలలై అలలై 
కురిసిన పూవుల వానవో
ఎవరివో..నీ..వెవరివో 
ఎవరివో..ఎవరివో

చరణం::2

నవ వసంతమున నందన వనమున..ఆ..అ..ఆ
నవ వసంతమున నందన వనమున
కోయిల పాడిన పాటవో..ఓఓఓ
నవ వసంతమున నందన వనమున
కోయిల పాడిన పాటవో..ఓ
వలపు కొలనులో కలకల విరిసిన
కలువల..కన్నుల..కాంతివో..ఓ
ఎవరివో నీ..వెవరివో..ఎవరివో..ఎవరివో

చరణం::3

నీ కర కంకణ నిక్వణమాది
వాణీ..వీణా..నినాదమా 
నీ పద నూపుర నిశ్వనమాది
జలధి తరంగ మృదంగ రావమా
రావే..మోహన..రూపమా..ఆ
రావే..నూతన..తేజమా..ఆ
రావే..ఏఏఏఏ..రావే..ఏఏఏ

Punarjanma--1963
Music::T.Chalapati Rao 
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::Ghantasaala gaaru 
Film Directed By::Kotayya Pratyagatma
Cast::A.N.R.Krishnakumaari,GummaDu,Prabhaakar Reddi,Vaasanti,
Padmanaabham,Sooryakaantam,Ramanareddi,

:::::::::::::

O..sajeeva Silpa sundarii
naa..jeevana raaga manjarii..iiiiiiii  
evarivO...evarivO..O
evarivO nee..vevarivO
evarivO..vevarivO

naa bhaavanalO..naa saadhanalO
naa bhaavanalO..naa saadhanalO
naaTyamu chEsE raaNivO..OOO
evarivo..neevevarivO..OO

::::1

divinE vadali bhuvikE tenchina 
tEnela..vennela..sOnavO
divinE vadali bhuvikE tenchina 
tEnela..vennela..sOnavO
kavataa vESamE kalalai alalai 
kurisina poovula vaanavO
evarivO..nee vevarivO
evarivO..evarivO

::::2

nava vasantamuna nandana vanamuna..aa..a..aa
nava vasantamuna nandana vanamuna
kOyila paaDina paaTavO..OOO
nava vasantamuna nandana vanamuna
kOyila paaDina paaTavO..O
valapu kolanulO kalakala virisina
kaluvala..kannula..kaantivO..O
evarivO nee..vevarivO..evarivO..evarivO

::::3

nee kara kankaNa nikwaNamaadi
vaaNii..veeNaa..ninaadamaa 
nee pada noopura niSwanamaadi
jaladhi taranga mRdanga raavamaa
raavE..mOhana..roopamaa..aa
raavE..nootana..tEjamaa..aa
raavE..EEEE..raavE..EEE