Friday, July 10, 2015

కోరికలే గుర్రాలైతే--1979

 


సంగీతం::సత్యం గారు  

రచన::దాసం గోపాలక్రిష్ణ  

గానం::S.జానకి 

తారాగణం::మురళిమోహన్,చంద్రమోహన్,మొహన్‌బాబు,జయలక్ష్మీ,ప్రభ,నిర్మల,రమాప్రభ,హేమమాలిని. 


పల్లవి::

లాల్ల లలాల లలా..లల్లా..లాల్లలాలల లలలా

లలలా హ్హ..లలలా హ్హ..లాలాలలాలలలలా


రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో 

రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో

రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో 

 

చరణం::1


సందకాడ సిన్నోడు..సందు కాశాడే

సంతసేసి వస్తావుంటే..సరస మాడాడే

బాటానీల కోకమీద..సిన్న సిటిక వేశాడే

బాటానీల కోకమీద..సిన్న సిటిక వేశాడే

సింతపువ్వు అబ్భా సింతపువ్వు..అ హా

సింతపువ్వు రైకమీద సెయ్యెశాడే..ఏ 


రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో 

రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో


చరణం::2


తల్లోకి మల్లెపూల..దండంపాడే

మెళ్ళోకి సెంద్రహారం..గొలుసంపాడే

పట్టెమంచం పై కేమొ..పరుపంపాడే

పట్టెమంచం పై కేమొ..పరుపంపాడే

గదిలోకి అబ్భా గదిలోకి..అ హా గదిలోకి అగరొత్తుల..కట్టంపాడే 


రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో 

రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో


చరణం::3


వంటకేమొ సన్నబియ్యం..సంచులంపాడే

కూరకేమొ కొర్రమీను..సేపలంపాడే

మంగళగిరి తిరణాళ్ళకి..నన్ను తీసికెళ్ళాడే..ఏ

మంగళగిరి తిరణాళ్ళకి..నన్ను తీసికెళ్ళాడే

రంగులరాట్నం అ హా..రంగులరాట్నం..అ హా 

రంగులరాట్నం ఎక్కించి రంగు వేశాడే 


రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో 

రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో



యువరాజు--1982




సంగీతం::చక్రవర్తి 
రచన::దాసరినారాయణరావు
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::DasariNarayana Rao
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,ప్రభాకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,మురళిమోహన్,
పద్మనాభం,శ్రీధర్,బౌనా,సుజాత,జయసుధ,పుష్పలత,కె,విజయ,మమత,జానకి,
లీనాదాస్.

పల్లవి::

నీలాల నింగి..ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి..ముద్దాడిపోతే
అదే అచ్చట..అదే ముచ్చట
అదే ముచ్చట..అదే అచ్చట ఈ జన్మకంట

నీలాల నింగి..ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి..ముద్దాడిపోతే
అదే అచ్చట..అదే ముచ్చట
అదే ముచ్చట..అదే అచ్చట ఈ జన్మకంట

చరణం::1

పయనించు మేఘాలు..పయనాలు ఆపి
చిరునవ్వు నవ్వి..చిరుజల్లు చల్లి
కదలి వెడలిపోతే..అదే ముచ్చట

సెలయేటి పరవళ్ళు..కాసేపు ఆగి
సెలయేటి పరవళ్ళు..కాసేపు ఆగి
సిగ్గులో నిన్ను..మైకంలో నన్ను
చూసి చూడలేక..ఉండి ఉండలేక
కదలి వెడలిపోతే..అదే ముచ్చట..అదే అచ్చట
అదే ముచ్చట అదే అచ్చట..ఈ జన్మకంట

ఆ..నీలాల నింగి..ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి..ముద్దాడిపోతే
అదే అచ్చట..అదే ముచ్చట
అదే ముచ్చట..అదే అచ్చట ఈ జన్మకంట

చరణం::2

నిదురించు అందాలు..ఒకసారి లేచి
పై పై కి వచ్చి..పరువాలు చూసి
నిదుర మరచిపోతే..అదే ముచ్చటా

లోలోని కోరికలు..లోకాలు మరచి
లోలోని కోరికలు..లోకాలు మరచి 
కళ్ళల్లో నిన్ను..కౌగిల్లో నన్ను
వుంచి వుంచలేకా..వదలి వదలలేకా
కదలి వెడలిపోతే..అదే ముచ్చట అదే అచ్చట
అదే ముచ్చట..అదే అచ్చట..ఈ జన్మకంట

ఆ..నీలాల నింగి..ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి..ముద్దాడిపోతే
అదే అచ్చట..అదే ముచ్చట
అదే ముచ్చట..అదే అచ్చట ఈ జన్మకంట

Yuvaraju--1982
Music::Chakravarti
Lyrics::Dasarinarayana Rao
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Dasarinarayana Rao
Cast::Akkineni Nageswara Rao,Prabhakar Reddi,Alluraamalingayya,Muralimohan,Padmanaabham,Sreedhar,Bounaa,Sujaata,Jayasudha,Pushpalata,K.Vijaya,Mamata,Janaki,Leenaadaas.

::::::::::::::::::::::::::

neelaala ningi..okasaari vangi
addaala chekkili..muddaaDipOtE
adE achchaTa..adE muchchaTa
adE muchchaTa..adE achchaTa ii janmakanTa

neelaala ningi..okasaari vangi
addaala chekkili..muddaaDipOtE
adE achchaTa..adE muchchaTa
adE muchchaTa..adE achchaTa ii janmakanTa

::::1

payaninchu mEghaalu..payanaalu Api
chirunavvu navvi..chirujallu challi
kadali veDalipOtE..adE muchchaTa

selayETi paravaLLu..kaasEpu Agi
selayETi paravaLLu..kaasEpu Agi
siggulO ninnu..maikamlO nannu
choosi chooDalEka..unDi unDalEka
kadali veDalipOtE..adE muchchaTa..adE achchaTa
adE muchchaTa adE achchaTa..ii janmakanTa

aa..neelaala ningi..okasaari vangi
addaala chekkili..muddaaDipOtE
adE achchaTa..adE muchchaTa
adE muchchaTa..adE achchaTa ii janmakanTa

::::2

nidurinchu andaalu..okasaari lEchi
pai pai ki vachchi..paruvaalu choosi
nidura marachipOtE..adE muchchaTaa

lOlOni kOrikalu..lOkaalu marachi
lOlOni kOrikalu..lOkaalu marachi 
kaLLallO ninnu..kougillO nannu
vunchi vunchalEkaa..vadali vadalalEkaa
kadali veDalipOtE..adE muchchaTa adE achchaTa
adE muchchaTa..adE achchaTa..ii janmakanTa

aa..neelaala ningi..okasaari vangi
addaala chekkili..muddaaDipOtE
adE achchaTa..adE muchchaTa
adE muchchaTa..adE achchaTa ii janmakanTa