VIDEO
సంగీతం::K.V.మహదేవాన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,కాంతారావు,చంద్రమోహన్,గిరిబాబు,జరీనా,అంజలీదేవి,శుభ,సూర్యకాంతం
పల్లవి::
ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు
ఇంత కాలమింత మనసు ఏమి చేసుకున్నావు
చరణం::1
మనసు నాకు ఉన్నదని నీ మనసే వచ్చి తెలిపినది
మూసివున్న ఆ తలుపులు నువ్వే మొదటిసారిగ తెరిచినది
మనసు నాకు ఉన్నదని నీ మనసే వచ్చి తెలిపినది
మూసివున్న ఆ తలుపులు నువ్వే మొదటిసారిగ తెరిచినది
సూర్యుని వెలుగు సోకినప్పుడే తామర అందం తెలిసేది
సూర్యుని వెలుగు సోకినప్పుడే తామర అందం తెలిసేది
నీ చూపులు నాఫై పడినప్పుడే సొగసులు నాలో విరిసేది
ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు
చరణం::2
అందలాన అందీ అందని అందమల్లే నువ్వున్నావు
అందుకోను చేయి జాపే ఆశల్లే నేనున్నాను
ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు
ఇంత కాలమింత మనసు ఏమి చేసుకున్నావు
చరణం::3
కాటు వేసే కరినాగే నీ కౌగిలిలో నను చేర్చినది
కాటు వేసే కరినాగే నీ కౌగిలిలో నను చేర్చినది
ఓర్వలేని ఈ విషలోకం విడదీస్తే ఏం చేసేది
మనసిస్తే చాలును నాకు.. నువు మాటిస్తే చాలును నాకు
మనసులేని మనుషుల మాటే వద్దు ఇంక నీకు నాకూ
ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు
ఇంత కాలమింత మనసు ఏమి చేసుకున్నావు
VIDEO
New Gallery 2016/7/3 maarindi maarindi kaalam
సంగీతం::చెళ్ళపిళ్ళి సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,S.P.బాలు
Film Directed By::Nandamoori Ramesh
తారాగణం::N.T.R, రజనికాంత్,గుమ్మడి,సత్యనారాయణ,ప్రభాకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,సారథి,సాక్షిరంగారావు,అంజలిదేవి,అన్నపూర్ణ,జయమాలిని,విజయలక్ష్మీ,రాధ,సాలుజ ,శుభాషిణి.
పల్లవి::
హ్హా..హ్హా..హే..ఆ..ఆ
అ అ అ అ అ ఆ ఆ ఆ అ అ హేయ్
మారింది మారింది..కాలం
మారింది మారింది..లోకం..హ్హా
ఎక్కడమారిందమ్మా..ఆ..ఇంకాదిగజారిందమ్మా
ఇక ఏమని చెప్పేదమ్మా..ఆఆఆ
మారింది మారింది..కాలం
మారింది మారింది..లోకం..హ్హా
ఎక్కడమారిందమ్మా..ఆ..ఇంకాదిగజారిందమ్మా..హ్హా
ఇక ఏమని చెప్పేదమ్మా..ఆఆఆ
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
చరణం::1
మనిషిని మనిషిగ..దగాచేసే
మామూలు రోజులు..కావమ్మా
ధనికులు పేదల..అణిచేసే
మునుపటిరోజులు..కావమ్మా
దేవుడి నగలను..నిలువున దోచే
నాగన్నలున్నారమ్మా..ఆ..నామాట నిజమేనమ్మా
కాదంటే..అప్పన్ననడగాలమ్మా
సింహాద్రి..అప్పన్ననడగాలమ్మా
మారింది మారింది..కాలం
మారింది మారింది..లోకం..హ్హా
ఎక్కడమారిందమ్మా..ఆ..ఇంకాదిగజారిందమ్మా..అమ్మా
ఇక ఏమని చెప్పేదమ్మా..ఆఆఆ
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
చరణం::2
హ్హ..హ్హా..హ్హ..హ్హా హ్హ..హ్హా..హ్హ..హ్హా
నిరుపేదల పూరిళ్ళకూ..నిప్పంటించని రోజుందా
నలుగురిలో నడివీధిలో..తలలు నరికితే దిక్కుందా
ఆ..రామరాజ్యం..ఆ..సామ్యవాదం
ప్రభవెలిగి పోతుందమ్మా..ఆహ్హా..బ్రతుకంటే మాదేనమ్మా
ఈ శుభవార్త..గాంధిజి చెప్పాలమ్మా
ఆ..పైనున్న..గాంధిజి చెప్పాలమ్మా
మారింది మారింది..కాలం
మారింది మారింది..లోకం..ఆ
ఎక్కడమారిందమ్మా..ఆ..ఇంకాదిగజారిందమ్మా..అమ్మా
ఇక ఏమని చెప్పేదమ్మా..ఆఆఆ
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
Taigar--1979
Music::T.Challapilli Satyam
Lyrics::D.C.NaaraayaNaReddi
Singer's::P.Suseela,S.P.Baalu
Film Directed By::Nandamoori Ramesh
Cast::N.T.R. Rajanikaanth,Gummadi,PrabhaakarReddi,SatyanaaraayaNa,Alluraamalingayya,Saarathi,SaakshiRangaaRao,Raadha,Saluja ,Anjalidevi,Jayamaalini,Annapoorna,Subhaashini.
:::::::::::::::::::::::::::
hhaa..hhaa..hE..aa..aa
a a a a a aa aa aa a a hEy
maarindi maarindi..kaalam
maarindi maarindi..lOkam..hhaa
ekkaDamaarindammaa..aa..inkaadigajaarindammaa
ika Emani cheppEdammaa..aaaaaaaa
maarindi maarindi..kaalam
maarindi maarindi..lOkam..hhaa
ekkaDamaarindammaa..aa..inkaadigajaarindammaa..hhaa
ika Emani cheppEdammaa..aaaaaaaa
danDaalammaa danDaalu..jEjElammaa..jEjElu
danDaalammaa danDaalu..jEjElammaa..jEjElu
::::1
manishini manishiga..dagaachEsE
maamoolu rOjulu..kaavammaa
dhanikulu pEdala..aNichEsE
munupaTirOjulu..kaavammaa
dEvuDi nagalanu..niluvuna dOchE
naagannalunnaarammaa..aa..naamaaTa nijamEnammaa
kaadanTE..appannanaDagaalammaa
siMhaadri..appannanaDagaalammaa
maarindi maarindi..kaalam
maarindi maarindi..lOkam..hhaa
ekkaDamaarindammaa..aa..inkaadigajaarindammaa..ammaa
ika Emani cheppEdammaa..aaaaaaaa
danDaalammaa danDaalu..jEjElammaa..jEjElu
danDaalammaa danDaalu..jEjElammaa..jEjElu
::::2
hha..hhaa..hha..hhaa hha..hhaa..hha..hhaa
nirupEdala pooriLLakuu..nippanTinchani rOjundaa
nalugurilO naDiveedhilO..talalu narikitE dikkundaa
A..raamaraajyam..A..saamyavaadam
prabhaveligi pOtundammaa..aahhaa..bratukanTE maadEnammaa
ii Subhavaarta..gaandhiji cheppaalammaa
A..painunna..gaandhiji cheppaalammaa
maarindi maarindi..kaalam
maarindi maarindi..lOkam..aa
ekkaDamaarindammaa..aa..inkaadigajaarindammaa..ammaa
ika Emani cheppEdammaa..aaaaaaaa
danDaalammaa danDaalu..jEjElammaa..jEjElu
danDaalammaa danDaalu..jEjElammaa..jEjElu
danDaalammaa danDaalu..jEjElammaa..jEjElu
danDaalammaa danDaalu..jEjElammaa..jEjElu