Thursday, May 19, 2016

ప్రేమలు పెళ్ళిళ్ళు--1974




సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::D.C.నారాయణ రెడ్డి  
గానం::V.రామకృష్ణ,P.సుశీల
Film Directed By::V.Madhusoodhana Rao
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,జయలలిత,శారద,S.V.రంగారావు,రామకృష్ణ,నిర్మల,G.వరలక్ష్మి

పల్లవి::

మనసులు మురిసే..సమయమిది
తనువులు మరిచే..తరుణమిది
మనసులు మురిసే..సమయమిది
తనువులు మరిచే..తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా..పువ్వై విరిసే వేళ యిది
నీ కౌగిలిలో యవ్వనమంతా..పువ్వై విరిసే వేళ యిది
ఆ..వేళ యిది..ఆ..వేళ యిది

చరణం::1

లలలల..లల లాలల..లలలల..లల లాలల
లలలల..లల లాలల..లలలల..లల లాలల
తెలిమబ్బు జంట గగనాల వెంట జత జేరుతున్నది
హృదయాలు రెండు యీ తీరమందు పెనవేసుకున్నవి
సెలయేటి జంట ఆ కోనలందు కలబోసుకున్నది
పరువాలు రెండు ఒక దారివెంట పయనించుచున్నవి
నీలాల నీ కళ్ళలో..నీ రూపమే వున్నది 
నీలాల నీ కళ్ళలో..నీ రూపమే వున్నది
ఆశలే..పెంచుకో..మోజులే..పంచుకో
మనసులు మురిసే సమయమిది
తనువులు మరిచే తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
పువ్వై విరిసే వేళ యిది..ఈ

చరణం::2

ఈ అంద చందాలలో..ఈ ప్రేమ బంధాలలో
ఉయ్యాల లూగిందిలే..నేడు నా జీవితం
ఈ అంద చందాలలో..ఈ ప్రేమ బంధాలలో
ఉయ్యాల లూగిందిలే..నేడు నా జీవితం
నా సొగసులన్నిఈ నాటినుండి నీ సొంతమాయెలే
మన జంట చూసి ఈ లోకమంత పులకిచి పోవులే
నిండైన మన ప్రేమలు..నిలిచేను కలకాలము
తోడుగా....నీడగా...జోడుగా...సాగిపో
మనసులు మురిసే..సమయమిది
తనువులు మరిచే..తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
ఆ..వేళ యిది ఆ..వేళ యిది..పువ్వై విరిసే వేళ యిది

Premalu-Pelillu--1974
Music::M.S.Viswanadhan
Lyrics::D.C.Narayana Reddi
Singer's::V.Raamakrishna,P.Suseela.
Film Directed By::V.Madhusoodhana Rao
Cast::A.N.R.Jayalalita,Sarada,Satyanarayana,S.V.RangaaRao,Ramakrishna,Nirmala,G.Varalakshmii.

:::::::::::::::::

manasulu murisE..samayamidi
tanuvulu marichE..taruNamidi
manasulu murisE..samayamidi
tanuvulu marichE..taruNamidi
nee kougililO yavvanamantaa..puvvai virisE vELa yidi
nee kougililO yavvanamantaa..puvvai virisE vELa yidi
aa..vELa yidi..aa..vELa yidi

::::1

lalalala..lala laalala..lalalala..lala laalala
lalalala..lala laalala..lalalala..lala laalala
telimabbu janTa gaganaala venTa jata jErutunnadi
hRdayaalu renDu ii teeramandu penavEsukunnavi
selayETi janTa aa kOnalandu kalabOsukunnadi
paruvaalu renDu oka daarivenTa payaninchuchunnavi
neelaala nee kaLLalO..nee roopamE vunnadi 
neelaala nee kaLLalO..nee roopamE vunnadi
aaSalE..penchukO..mOjulE..panchukO
manasulu murisE samayamidi
tanuvulu marichE taruNamidi
nee kougililO yavvanamantaa puvvai virisE vELa yidi
puvvai virisE vELa yidi..ii

::::2

ii anda chandaalalO..ii prEma bandhaalalO
uyyaala loogindilE..nEDu naa jeevitan
ii anda chandaalalO..ii prEma bandhaalalO
uyyaala loogindilE..nEDu naa jeevitan
naa sogasulanni ii naaTinunDi nee sontamaayelE
mana janTa choosi ii lOkamanta pulakichi pOvulE
ninDaina mana prEmalu..nilichEnu kalakaalamu
tODugaa....neeDagaa...jODugaa...saagipO
manasulu murisE..samayamidi
tanuvulu marichE..taruNamidi
nee kougililO yavvanamantaa puvvai virisE vELa yidi
aa..vELa yidi aa..vELa yidi..puvvai virisE vELa yidi