సంగీతం::రాజేశ్వరరావ్ రచన::ఆరుద్ర గానం::ఘంటసాల,P.సుశీలతారాగణం::అక్కినేని,రాజసులోచన,E.V.సరోజ,గుమ్మడి,పద్మనాభం,శారద,G.వరలక్ష్మీ,రేలంగి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,సూర్యకాంతం. పల్లవి:: ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుసలాడినవి ఏమిటో విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి చామంతి పూబంతి పరిహాసాలాడినవి విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి చామంతి పూబంతి పరిహాసాలాడినవి ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుసలాడినవి ఏమిటో!!!!
చరణం::1 ఆ..ఆహా..ఓ..ఓహో.. పొదరింటన ఒంటరి పావురము తన జంటను కలియగ వేచినదిమనసే తెలిసి తన ప్రేయసికై మగ పావురమే దరిచేరింది..ఆ... ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుసలాడినవి ఏమిటో ఆ..ఆహా..ఓ..ఓహో..మ్మ్ చరణం::2 నీ కురులను రేపిన చిరుగాలి నామదిలో కోరిక రేపినది వలపే తెలిపే కనుసైగలతో నీ ఊసులు బాసలు చేసాయి ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుసలాడినవి ఏమిటో చరణం::3 ఆహా..ఆ..ఆ..ఆ..ఆ..హా..ఆ..ఆ నదిలో మెరిసే కదిలే కాంతి నదిలో మెరిసే కదిలే కాంతి నా మోమున తళ తళ లాడింది నీ చక్కని చెక్కిలి అద్దాన నా రూపము నేనే చూశాలే..ఆ..ఆ.. ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుసలాడినవి ఏమిటో ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
సంగీతం::రాజేశ్వరరావ్ రచన::ఆరుద్ర గానం::ఘంటసాల, P. సుశీల తారాగణం::అక్కినేని,రాజసులోచన,E.V.సరోజ,గుమ్మడి,పద్మనాభం,శారద,G.వరలక్ష్మీ,రేలంగి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,సూర్యకాంతం. పల్లవి:: హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి ఆదినుంచి లోకంలో ఆడవారిది పై చేయి
చరణం::1 నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరపాటు నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరపాటు నాటికీ నేటికీ మీకు అలవాటే హలో హలో ఓ అమ్మాయి అవును మీదే పై చేయి
చరణం::2 బెట్టుచేసే మగవారి గుట్టు మాకు తెలుసోయి బెట్టుచేసే మగవారి గుట్టు మాకు తెలుసోయి మనసులూ మమతలూ పైకి వేషాలూ ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
చరణం::3 లడాయి చేసే స్త్రీ జాతి రాకమానదు రాజీకి లడాయి చేసే స్త్రీ జాతి రాకమానదు రాజీకి గెలుపు కోసం మగవారు గెలుపు కోసం మగవారు కాళ్ళ బేరము లాడకపోరు ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి ఆదినుంచి లోకంలో ఆడవారిది పై చేయి హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి హలో హలో ఓ అమ్మాయి అందుకొనుమా నా గుడ్‌బై
చరణం::1 ఓ..ఓ..ఓ..ఓ.. మేనాల్లోనా ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీన మేనాల్లోనా ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీన నింగి దాటి ఆనంద సాగరం పొంగి పొరలె నాలోన ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకీ మాటలు రువ్వుతూ హుషారు ఉందాములే నిషా కనుల వాడా!!!
చరణం::2 ఓ..ఓ..ఓ..ఓ.. ఓహొ చెలియా నీవు కూడా ఓ పెళ్ళి పల్లకి చూసుకో ఓహొ చెలియా నీవు కూడా ఓ పెళ్ళి పల్లకి చూసుకో హాయి గొలుపు సన్నాయి పాటలో వలపు బాటలే వేసుకో నే వెళితే మరి నీవు మజ్ను అవుతావు నే వెళితే మరి నీవు మజ్ను అవుతావు మజ్ను నేనైతే ఓ లైలా లోకమే చీకటై పోవునే మజ్ను నేనైతే ఓ లైలా లోకమే చీకటై పోవునే ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకీ మాటలు రువ్వుతూ హుషారు ఉందాములే నిషా కనుల వాడా!!!
ముద్దులగుమ్మ మోహమాయే..పొద్దు చాలా పోయేనే ముద్దులగుమ్మ మోహమాయే..పొద్దు చాలా పోయేనే పెద్దలు గర్జిస్తే..పెడసరమవుతావా పెద్దలు గర్జిస్తే..పెడసరమవుతావా పెద్దల గొడవ ఎందుకే..ఇద్దరమొకటై ఉందామే
చక్కని చుక్క సరసకు రావే..ఒక్కసారి నవ్విన చాలే ఉక్కిరి బిక్కిరి అయిపోతానే...
చరణం::3
మీ నాయనగారి మీసమూ..చూస్తే సన్యాసమూ మీ నాయనగారి మీసమూ..చూస్తే సన్యాసమూ అబ్భా..అబ్భబ్భా..నీ మాటలు కొరడాదెబ్బలూ అబ్భా..అబ్భబ్భా..నీ మాటలు కొరడాదెబ్బలూ సూటిగ పెళ్ళాడీ..చాటుగ రానేలా సూటిగ పెళ్ళాడీ..చాటుగ రానేలా చేయకు నన్ను దూరమూ..తీయకు మీనా ప్రాణమూ చేయకు నన్ను దూరమూ..తీయకు మీనా ప్రాణమూ