Monday, April 30, 2007

భలే రంగడు--1969



సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::ఘంటసాల,P.సుశీల 
Film Directed By::Taatineni RaamaaRao
తారాగణం::అక్కినేనినాగేశ్వరరావు,గుమ్మడి,పద్మనాభం,నాగభూషణం,K.సత్యనారాయణ,అల్లురామలింగయ్య,ధుళిపాళ,రావికొండలరావు,సాక్షిరంగారావు,K.V.చలం,విజయలలిత,వాణిశ్రీ,సూర్యకాంతం,పుష్పకుమారి. 

పల్లవి::

ఏమిటో..ఇది ఏమిటో..ఓఓ  
పలుకలేని..మౌనగీతి
తెలియరాని..అనుభూతిఈఈ 
ఏమిటో..ఓఓఓ..ఇది ఏమిటో..ఓఓ 

ఏమిటో ..ఇది ఏమిటో..పలుకలేని మౌనగీతి
తెలియరాని..అనుభూతిఈఈ
ఏమిటో..ఓఓఓఓఓ..ఇది ఏమిటో

చరణం::1

అద్దంలో నా నీడ..ముదుముద్దుగా తోచింది 
ఆ నీడ నను చూసి..అదోలా నవ్వేసింది 
చెప్పకనే చిలిపి పైయద..చప్పున జారిపోయింది 
ఒంటరిగా..పడుకుంటే..ఒంటరిగా..పడుకుంటే
కొంటె నిదుర..రానంటోందీ..ఈఈఈఈఈ..హా

పలుకలేని..మౌనగీతి
తెలియరాని..అనుభూతి..ఈఈ 
ఏమిటో..ఓఓఓఓఓ..ఇది ఏమిటో..ఓఓ

చరణం::2

చీకటిలో నిదుర రానిచో..చిరుదివ్వెను వెలిగించనా
ఆ చిరువెలుగే పనికి రానిచో..నా కనులే వెలిగించనా 
తలపులు దాచిన నా మనసే..తలగడగా అందించనా 
కమ్మని కలలే పండే దాక..కమ్మని కలలే పండే దాక 
కధలేవో వినిపించనా..ఆఆఆఆ..హా 

పలుకలేని..మౌనగీతి
తెలియరాని..అనుభూతి..ఈ
ఏమిటొ..ఓఓఓఓఓ..ఇది ఏమిటో..ఓఓ

చరణం::3

గుండెలోన వలపు మల్లి..కొత్త రేకులు విరిసింది 
కిటికీ లోన జాబిల్లి..కటిక నిప్పులు చెరిగింది
విరిసిన వలపే గుమగుమలాడె..తరుణం రానే వస్తుంది 
కోరిన ప్రియుడె..సందిట ఉంటే 
గుండె చల్ల బడిపోతుంది..ఆ..ఊ

ఏమిటో..ఇది ఏమిటో..ఓ
పలుకలేని..మౌనగీతి
తెలియరాని..అనుభూతి..ఈఈ 
ఏమిటొ..ఓఓఓఓఓ..ఇది ఏమిటో..ఓఓ 

Bhale Rangadu--1969
Music::K.V.Mahaadevan
Lyrics::D.C.NaaraayaNareDDi 
Singer's::Ghantasaala Garu,P.Suseela 
Film Directed By::Taatineni RaamaaRao
Cast::AkkineniNageswaraRao,Gummadi,Padmanaabham,Naagabhooshanam,K.Satyanaaraayana,Alluraamalingayya,Dhulipaala,RaavikondalaRao,SaakshiRangaaRao,K.V.Chalam,Vijayalalita,Vanisree

::::::::::::::::::::::::::::::::::::::::::

EmiTO..idi EmiTO..OO  
palukalEni..maunageeti
teliyaraani..anubhooti..iiii 
EmiTO..OOO..idi EmiTO..OO 

EmiTO ..idi EmiTO..O
palukalEni maunageeti
teliyaraani..anubhooti..iiii
EmiTO..OOOOO..idi EmiTO

::::1

addamlO naa neeDa..mudumuddugaa tOchindi 
aa neeDa nanu choosi..adOlaa navvEsindi 
cheppakanE chilipi paiyada..chappuna jaaripOyindi 
onTarigaa..paDukunTE..onTarigaa..paDukunTE
konTe nidura..raananTOndii..iiiiiiiiii..haa

palukalEni..maunageeti
teliyaraani..anubhooti..iiii 
EmiTO..OOOOO..idi EmiTO..OO

::::2

cheekaTilO nidura raanichO..chirudivvenu veligiNchanaa
aa chiruvelugE paniki raanichO..naa kanulE veliginchanaa 
talapulu daachina naa manasE..talagaDagaa andinchanaa 
kammani kalalE panDE daaka..kammani kalalE panDE daaka 
kadhalEvO vinipinchanaa..aaaaaaaaaaa..haa 

palukalEni..maunageeti
teliyaraani..anubhooti..ii
EmiTo..OOOOO..idi EmiTO..OO

::::3

gunDelOna valapu malli..kotta rEkulu virisindi 
kiTikii lOna jaabilli..kaTika nippulu cherigindi
virisina valapE gumagumalaaDe..taruNam raanE vastundi 
kOrina priyuDe..sandiTa unTE 
gunDe challa baDipOtundi..aa..oo

EmiTO..idi EmiTO..O
palukalEni..maunageeti
teliyaraani..anubhooti..iiii 
EmiTo..OOOOO..idi EmiTO..OO 

Saturday, April 28, 2007

భలే రంగడు--1969



సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::దాశరథి
గానం::P.సుశీల
Film Directed By::Taatineni RaamaaRao
తారాగణం::అక్కినేనినాగేశ్వరరావు,గుమ్మడి,అద్మనాభం,నాగభూషణం,K.సత్యనారాయణ,అల్లురామలింగయ్య,ధుళిపాళ,రావికొండలరావు,సాక్షిరంగారావు,K.V.చలం,వాణిశ్రీ,విజయలలిత,సూర్యకాంతం,పుష్పకుమారి. 

పల్లవి::

మెరిసిపోయే..యెన్నెలాయె..ఏఏఏఏ
పరుపులాంటి..తిన్నెలాయే
నన్ను యిడిసి..యాడబోతివిరా
బంగారు సామి..రేతిరంతా ఏమి సేతునురా

మెరిసిపోయే..యెన్నెలాయె..ఏఏఏఏ
పరుపులాంటి..తిన్నెలాయే
నన్ను యిడిసి..యాడబోతివిరా
బంగారు సామి..రేతిరంతా ఏమి సేతునురా

చరణం::1

గాలి వీచి..యీలయేసే
హోయ్..గాలి వీచి..యీలయేసే  
పూలసెండు..గేలిసేసె
యెన్నెలేవో..కన్ను గలిపే
సుక్కలన్నీ..యెక్కిరించె
యెన్నెలేవో..కన్ను గలిపే
సుక్కలన్నీ..యెక్కిరించె 
నవ్వులా పాలైతి..నే కదర
బంగారుసామీ..నువ్వు రానిదీ బతక జాలనురా

మెరిసిపోయే..యెన్నెలాయె 
పరుపులాంటి..తిన్నెలాయే
నన్ను యిడిసి..యాడబోతివిరా..ఆ
బంగారు సామి..రేతిరంతా ఏమి సేతునురా

చరణం::2

కైపు కనులా..సిన్నదాన్ని..ఈ
సొంపులెంతో..ఉన్నదాన్ని..ఈ 
కైపు కనులా..సిన్నదాన్ని 
సొంపులెంతో..ఉన్నదాన్ని   
పడుసు మనసు..నిలువదాయె..ఏఏఏ
గడుసు వయసు..గంతులేసె
పడుసు మనసు..నిలువదాయె
గడుసు వయసు..గంతులేసె 
జంట కోసం..కాసుకొన్నారా..రా..రా..ఆ
బంగారుసామి..ఒంటిదాన్ని..జేసిపొయ్యేవా

మెరిసిపోయే..యెన్నెలాయె 
పరుపులాంటి..తిన్నెలాయే
నన్ను యిడిసి..యాడబోతివిరా..ఆ
బంగారు సామి..రేతిరంతా ఏమి సేతునురా..ఆ

Bhale Rangadu--1969
Music::K.V.Mahaadevan
Lyrics::Dhaasarathi
Singer's::P.Suseela
Film Directed By::Taatineni RaamaaRao
Cast::Akkineni Nageswara Rao,Gummadi,Padmanaabham,Naagabhooshanam,K.Satyanaaraayana,Alluraamalingayya,Dhulipaala,RaavikondalaRao,SaakshiRangaaRao,K.V.Chalam,Sooryakaantam,Pushpakumaari,Vaanisree,Vijayalalita.

::::::::::::::::::::::::::::::::::::::::::

merisipOyE..yennelaaye..EEEE
parupulaanTi..tinnelaayE
nannu yiDisi..yaaDabOtiviraa
bangaaru saami..rEtirantaa Emi sEtunuraa

merisipOyE..yennelaaye..EEEE
parupulaanTi..tinnelaayE
nannu yiDisi..yaaDabOtiviraa
bangaaru saami..rEtirantaa Emi sEtunuraa

::::1

gaali veechi..yiilayEsE
hOy..gaali veechi..yiilayEsE  
poolasenDu..gElisEse
yennelEvO..kannu galipE
sukkalannii..yekkirinche
yennelEvO..kannu galipE
sukkalannii..yekkirinche 
navvulaa paalaiti..nE kadara
bangaarusaamii..nuvvu raanidii bataka jaalanuraa

merisipOyE..yennelaaye 
parupulaanTi..tinnelaayE
nannu yiDisi..yaaDabOtiviraa..aa
bangaaru saami..rEtirantaa Emi sEtunuraa

::::2

kaipu kanulaa..sinnadaanni..ii
sompulentO..unnadaanni..ii 
kaipu kanulaa..sinnadaanni 
sompulentO..unnadaanni   
paDusu manasu..niluvadaaye..EEE
gaDusu vayasu..gantulEse
paDusu manasu..niluvadaaye
gaDusu vayasu..gantulEse 
janTa kOsam..kaasukonnaaraa..raa..raa..aa
bangaarusaami..onTidaanni..jEsipoyyEvaa

merisipOyE..yennelaaye 
parupulaanTi..tinnelaayE
nannu yiDisi..yaaDabOtiviraa..aa
bangaaru saami..rEtirantaa Emi sEtunuraa..aa

Thursday, April 12, 2007

రాముడు భీముడు--1964


సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

తారాగణం::N.T.రామారావు,జమున,S.V.రంగారావు,  
రాజనాల,L.విజయలక్ష్మి,శాంతకుమారి,రేలంగి,గిరిజ,రమణారెడ్డి.

పల్లవి::

హోయ్ తళుకు తళుకు మని గల గల సాగే..ఏ..ఏ..
హోయ్ తళుకు తళుకు మని గల గల సాగే తరుణీ ఇటు రావేమే
హోయ్ చమకు చమకు మని చిన్నారి నడకల చేరుకోవేమే
హోయ్ తళుకు తళుకు మని గల గల సాగే తరుణీ

రంమ్మనకూ హోయ్ రం మ్మనకు ఇపుడే నను రా రంమ్మనకు
విరిమొగ్గలు చూచే వేళ చిరు సిగ్గులు పూచే వేళ
రంమ్మనకూ హొయ్ రంమ్మనకు


చరణం::1


చీకటి ముసిరే దెన్నడు నా చేతికి అందే దెన్నడు
హోయ్ సిగ్గులు తొలిగే దెన్నడు నీ బుగ్గలు పిలిచే దెన్నడు
హోయ్ కదిలే కన్నులు మూసుకో
హోయ్ కదిలే కన్నులు మూసుకో
మదిలో మగువను చూసుకో
హోయ్ రంమ్మనకూ ఇపుడే నను రా రంమ్మనకూ


చరణం::2


నిన్నటి కలలో మెత్తగా నా నిద్దుర దోచితి వెందుకు..ఆ..ఆ
మొన్నటి కలలో మత్తుగా కను సన్నలు చేసితి వెందుకు
అంతకు మొన్నటి రాతిరీ
అంతకు మొన్నటి రాతిరీ
గిలిగింతలు మొదలైనందుకు
రంమ్మనకూ హోయ్ ఇపుడే నను రా రంమ్మనకు
విరిమొగ్గలు చూచే వేళ చిరు సిగ్గులు పూచే వేళ
రంమనకూ హొయ్ రంమనకు

Tuesday, April 10, 2007

రాముడు భీముడు--1964



సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల

తారాగణం::N.T.రామారావు,జమున,S.V.రంగారావు,  

రాజనాల,L.విజయలక్ష్మి,శాంతకుమారి,రేలంగి,గిరిజ,రమణారెడ్డి.

పల్లవి::

ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందాన
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందాన..ఉందిలే

ఆఆ..ఆఆఆ.ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ..


ఎందుకో సందేహమెందుకో రానున్న విందులో నీవంతు అందుకో
ఎందుకో సందేహమెందుకో రానున్న విందులో నీవంతు అందుకో
ఆరోజు అదిగో కలదూ నీ యెదుటా నీవే రాజువట..ఆ..ఆ
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందాన..ఉందిలే


చరణం:: 1

ఏమిటేమిటేమిటే..మంచి కాలం అంటున్నావ్?
ఎలాగుంటుందో నిశితంగా చెప్పూ!!!

దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు
దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు
గాంధీ మహాత్ముడు కలగన్న రోజు నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు
ఆరోజెంతో దూరంలేదోరన్నయ్యో అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
ఆరోజెంతో దూరంలేదోరన్నయ్యో అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో

భలే భలే--బాగా చెప్పావ్--కాని
అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు


చరణం:: 2

అందరికోసం ఒక్కడు నిలిచి ఒక్కనికోసం అందరూ కలిసి
అందరికోసం ఒక్కడు నిలిచి ఒక్కనికోసం అందరూ కలిసి
సహకారమే మన వైఖరియైతే ఉపకారమే మన ఊపిరి ఐతే
పేదాగొప్పా భేదం పోయి అందరూ నీదినాదని వాదం మాని ఉందురూ
ఆరోజెంతో దూరంలేదోరన్నయ్యో అదిగో చూడు రేపేనేడు చిన్నయ్యో
ఆరోజెంతో దూరంలేదోరన్నయ్యో అదిగో చూడు రేపేనేడు చిన్నయ్యో

ఆఆ..ఆఆఆ.ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ..
తీయగా బ్రతుకంతా మారగా
కష్టాలు తీరగా సుఖశాంతులూరగా
ఆకాశవీధుల ఎదురేలేకుండా
ఎగురును మన జెండా..ఆ..ఆ
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనం
దాన

Tuesday, April 03, 2007

రాముడు భీముడు--1964



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావ్
రచన::కోసరాజు రాఘవయ్య

గానం::మాధవపెద్ది,జమునా రాణి

తారాగణం::N.T.రామారావు,జమున,S.V.రంగారావు,  
రాజనాల,L.విజయలక్ష్మి,శాంతకుమారి,రేలంగి,గిరిజ,రమణారెడ్డి.

పల్లవి::

సరదా సరదా సిగిరెట్టూ
ఇది దొరల్తాగుమరి సిగిరెట్టు
సరదా సరదా సిగిరెట్టూ
ఇది దొరల్తాగుమరి సిగిరెట్టు
పట్టుపట్టి ఒక దమ్ము లాగితే
స్వర్గానికె ఇది తొలి మెట్టూ
సరదా సరదా సిగిరెట్టూ
ఇది దొరల్తాగుమరి సిగిరెట్టు


కంపుకొట్టు ఈ సిగరెట్టు
ఇది కాల్చకోయి నా పై ఒట్టు
కంపుకొట్టు ఈ సిగరెట్టు
ఇది కాల్చకోయి నా పై ఒట్టు
కడుపు నిండునా కాలునిండునా
వదలిపెట్టవోయ్ నీ పట్టు
కంపుకొట్టు ఈ సిగరెట్టు
ఇది కాల్చకోయి నా పై ఒట్టు

చరణం:: 1


ఈ సిగరెట్టుతో ఆంజనేయుడూ
లంకా దహనం చేసాడు
" హా" ఎవడో కోతలు కోసాడూ..
ఈ పొగతోటి ఘుప్పు ఘుప్పునా
మేఘాలు సౄష్టించవచ్చు
మీసాలు కాల్చుకోవచ్చు
హాయ్...సరదా సరదా సిగిరెట్టూ
ఇది దొరల్తాగుమరి సిగిరెట్టు

చరణం:: 2


ఊపిరితిత్తుల క్యన్స్సర్ కిదియే
కారణమన్నారు డాక్టర్ల్లు
"హా.." కన్నారులే పెద్ద యాక్టర్లు..
పదను పేరుకొని కఫము చేరుకొని
ఉసురుదీయు పొమ్మన్నారూ...
ద్దద్ధమ్మలు అది విన్నారు
హా...కంపుకొట్టు ఈ సిగరెట్టు
ఇది కాల్చకోయి నా పై ఒట్టు

చరణం:: 3


పక్కనున్నవారీ సువాసనకు
ముక్కులు ఎగరేస్తారూ..
వాహ్..
నీవ్ ఎరగవు దీని ఉషారు
"అబ్బో..." తియేటర్లలో పొగతాగడమే
నిషేదించినారందుకే..
కలెక్షన్లు లేవందుకే...
సరదా సరదా సిగిరెట్టూ
ఇది దొరల్తాగుమరి సిగిరెట్టు
కంపుకొట్టు ఈ సిగరెట్టు
ఇది కాల్చకోయి నా పై ఒట్టు

చరణం:: 4


కవిత్వానికీ సిగరెట్టూ
కాకికే ఇది తోబుట్టూ
పైత్యానికే ఈ సిగరెట్టూ
బడాయికిందా జమకట్టూ
ఆనందానికి సిగరెట్టూ
ఆలోచనలను గిలగొట్టూ
"వాహ్.."పనిలేకుంటే సిగరెట్టూ
తినికూర్చోంటే పొగబెట్టూ
రంగులు రాచే రాకెట్టూ
రంగు రంగులా పాకెట్టూ
కొంపలుకాల్చే సిగరెట్టూ
దీని గొప్ప చెప్పచిరరగొట్టూ

సరదా సరదా సిగిరెట్టూ
ఇది దొరల్తాగుమరి సిగిరెట్టు
కంపుకొట్టు ఈ సిగరెట్టు
ఇది కాల్చకోయి నా పై ఒట్టు

Monday, April 02, 2007

రాముడు భీముడు--1964::ఆభేరి::రాగం








సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావ్
రచన::కోసరాజు రాఘవయ్య 
గానం: ఘంటసాల,P సుశీల

తారాగణం::N.T.రామారావు,జమున,S.V.రంగారావు,  

రాజనాల,L.విజయలక్ష్మి,శాంతకుమారి,రేలంగి,గిరిజ,రమణారెడ్డి.
రాగం: ఆభేరి 

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ 
తెలిసింది లే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే
తెలిసింది లే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే

చరణం:: 1


చలిగాలి రమ్మంచు పిలిచింది లే
చెలి చూపు నీ పైన నిలిచింది లే
చలిగాలి రమ్మంచు పిలిచింది లే
చెలి చూపు నీ పైన నిలిచింది లే
ఏముంది లే ఇపుడేముంది లే ఏముంది లే ఇపుడేముంది లే
మురిపించు కాలమ్ము ముందుంది లే నీ ముందుంది లే


తెలిసింది లే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే


చరణం:: 2

వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా
అవునందునా కాదందునా అవునందునా కాదందునా
అయ్యరే విధి లీల అనుకోందునా అనుకోందునా


తెలిసింది లే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే


చరణం:: 3


సోగసైన కనులేమో నాకున్నవి
చురుకైన మనసేమో నీకున్నది
కనులేమిటో ఈ కధ ఏమిటో
కనులేమిటో ఈ కధ ఏమిటో
స్రుతి మించి రాగాన పడనున్నది, పడుతున్నది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
!! తెలిసింది లే తెలిసిందిలేనెలరాజ నీ రూపు తెలిసిందిలే !!

Sunday, April 01, 2007

పెళ్ళి సందడి--1959



సంగీతం::ఘంటసాల వేంకటేశ్వరరావు
రచన::సముద్రాలరామానుజాచార్య(జునియర్)
గానం::ఘంటసాల,P.లీల
తారాగణం::అక్కినేని,చలం,అంజలీదేవి,B.సరోజాదేవి,గుమ్మడి. 

పల్లవి::

మూహూహు..మూహూహు..ఛమక్ ఛమక్ తార 
మూహూహు..మూహూహు..ఝనక్ ఝనక్ సితార
ఆహా..హా..ఓహో..హో..హో

ఛమక్ ఛమక్ తార ఝణక్ ఝణక్ సితార 
ఈ తారను..విడిచి పోతారా

ఛమక్ ఛమక్ తార ఝనక్ ఝణక్ సితార
నా తారను..విడిచి పోతానా

చరణం::1

కలలా మైకములొ కనుమూసి నెనుంటే..ఏఏఏ
కలలా మైకములొ కనుమూసి నెనుంటే
తలవూపి కనకుండా తరలీ పోతారా
ఛమక్ ఛమక్ తార ఝణక్ ఝణక్ సితార 
ఈ తారను..విడిచి పోతారా

చరణం::2

కాలికి బంధాలై నీ అంద చందాలు..ఊఊఊ
కాలికి బంధాలై నీ అంద చందాలు
కలకాలం నన్ను నీ ఖైదీ చేసేనే
ఛమక్ ఛమక్ తార ఝనక్ ఝణక్ సితార
నా తారను..విడిచి పోతానా

చరణం::3

ఈ రాగాలు సరాగాలు ఏనాటికి 
ఇలా సాగి పోయేను ముమ్మాటికి
ఏచోట నున్నా ఏనాటికైనా 
నాచెలివి నీవె అను అవునౌనను
ఛమక్ ఛమక్ తార ఝనక్ ఝణక్ సితార
నా తారను..విడిచి పోతానా
ఆహహా ఆ ఆహహా..ఒహోహో ఓఓఓ ఓహోహో..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

Pelli Sandadi--1959
Music::Ghantasala Venkateswararaavu
Lyrics::Samudralaraamaanujaachaarya(junior)
Singer's::Ghantasaala,P.Leela 
Cast::Akkineni,Anjali,Chalam,B.Sarojadevi,Gummadi.

::::::

mUhUhu..mUhUhu..Chamak^ Chamak^ taara 
mUhUhu..mUhUhu..jhanak^ jhanak^ sitaara
aahaa..haa..OhO..hO..hO

Chamak^ Chamak^ taara jhaNak^ jhaNak^ sitaara 
I taaranu..viDici pOtaaraa

Chamak^ Chamak^ taara jhanak^ jhaNak^ sitaara
naa taaranu..viDici pOtaanaa

::::1

kalalaa maikamulo kanumoosi nenunTE..EEE
kalalaa maikamulo kanumoosi nenunTE
talavoopi kanakuMDaa taralI pOtaaraa
Chamak^ Chamak^ taara jhaNak^ jhaNak^ sitaara 
I taaranu..viDici pOtaaraa

::::2

kaaliki baMdhaalai nI aMda chaMdaalu..UUU
kaaliki baMdhaalai nI aMda chaMdaalu
kalakaalaM nannu nI khaidI chEsEnE
Chamak^ Chamak^ taara jhanak^ jhaNak^ sitaara
naa taaranu..viDici pOtaanaa

::::3

I raagaalu saraagaalu EnaaTiki 
ilaa saagi pOyEnu mummaaTiki
EchOTa nunnaa EnaaTikainaa 
naacelivi neeve anu avunaunanu
Chamak^ Chamak^ taara jhanak^ jhaNak^ sitaara
naa taaranu..viDici pOtaanaa


aahahaa aa aahahaa..ohOhO OOO OhOhO..mm mm mm mm