సంగీతం::T.V.రాజు రచనD.C.నారాయణరెడ్డి గానం::మొహమ్మద్‌రఫీ,P.సుశీల తారాగణం::N.T.రామారావు,K.R.విజయ,రేలంగి,రాజనాల,రమాప్రభ,మిక్కిలినేని,ప్రభాకరరెడ్డి పల్లవి:: నేడే..ఈనాడే కరుణించె నన్ను చెలికాడే నేడే..ఈనాడే కరుణించె నన్ను చెలికాడే చరణం::1 అ హ హా ఆ ఆ ఆ అ హ హా ఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ అ కనులముందున్న..రతనాలమూర్తిని విలువలెరుగక..విసిరితిని కనులముందున్న..రతనాలమూర్తిని విలువలెరుగక..విసిరితిని కనులు తెరచీ విలువ తెలసీ కనులు తెరచీ విలువ తెలసీ మనసే గుడిగా మలచితిని..ఈ నేడే..ఈనాడే కరుణించె నన్ను చెలికాడే చరణం::2 మదిలో విరిసే..మమతల మాలలు చెలిమికి..కానుక చేసెదను మదిలో విరిసే..మమతల మాలలు చెలిమికి..కానుక చేసెదను ఆరని వలపుల హారతి వెలుగుల ఆరని వలపుల హారతి వెలుగుల కలకాలం నిను కొలిచెదను నేడే..ఈనాడే కరుణించె నన్ను చెలికాడే చరణం::3 అ హ హా ఆఆ ఆ ఆ ఆ అ హ హా ఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆఅ చిలిపిగ కసిరే..ఏఏఏ చిలిపిగ కసిరే..చెలియ విసురులో అలకలు గని నవ్వుకున్నాను..అహాహా చేతులు సాచీ చెంతకు చేరిన చేతులు సాచీ చెంతకు చేరిన ఆ చెలినే అందుకున్నాను..ఊ ఆ చెలినే అందుకున్నాను..ఊఊఉ నేడే..ఈనాడే మురిపించె నన్ను..చెలి తానే నేడే..ఈనాడే కరుణించె నన్ను చెలికాడే నేడే..ఈనాడే మురిపించె నన్ను..చెలి తానే అ హ హా ఆఆ ఆ ఆ ఆ అ హ హా ఆఆ ఆ ఆ ఆ ఒ హొ ఓ ఓ ఒ హొ హో ఒ హో ఓ ఒహోహో Bhale Tammudu--1969 Music::T.V.Raju Lyrics::D.C.Narayanareddi Singer's::P.Suseela,Mohammed Rafi. Cast::N.T.Ramarao,K.R.Vijaya,Relangi,Rajanala,Ramaaprabha,Mikkilineni,PrabhakarReddi. ::::: nEDE..eenaaDE karuninche nannu chelikaaDe naeDe..eenaaDe karuninche nannu chelikaaDe ::::1 a ha haa aa aa aa a ha haa aa aa aa AA AA AA AA AA a kanulamundunna..ratanaalamoortini viluvalerugaka..visiritini kanulamundunna..ratanaalamoortini viluvalerugaka..visiritini kanulu terachee viluva telasee kanulu terachee viluva telasee manase guDigaa malachitini..ii naeDe..eenaaDe karuninche nannu chelikaaDe ::::2 madilO virise..mamatala maalalu chelimiki..kaanuka chesedanu madilO virise..mamatala maalalu chelimiki..kaanuka chesedanu aarani valapula haarati velugula aarani valapula haarati velugula kalakaalam ninu kolichedanu neDe..eenaaDe karuninche nannu chelikaaDe ::::3 a ha haa aaaaaa aa aa aa a ha haa aaaaaa aa aa aa AA AA AA AA AAa chilipiga kasire..EEE chilipiga kasire..cheliya visurulO alakalu gani navvukunnaanu..ahaahaa chetulu saachee chentaku cherina chaetulu saachee chentaku cherina aa cheline andukunnaanu..uu aa cheline andukunnaanu..uuuuu neDe..eenaaDe muripinche nannu..cheli taane neDe..eenaaDe karuninche nannu chelikaaDe neDe..eenaaDe muripinche nannu..cheli taane a ha haa aaaaaa aa aa aa a ha haa aaaaaa aa aa aa o ho O O o ho hO o hO O ohOhO
సంగీతం::ఘంటసాలవేంకటేశ్వర రావు రచన::పింగళినాగేద్రరావు గానం::P.సుశీల తారాగణం::N.T.రామారావు,జమున,గుమ్మడి,పండరీబాయి,రాజనాల, మిక్కిలినేని,హేమలత,రమణారెడ్డి పల్లవి:: నిను కలిసిన నిముసమున నిను తెలిసిన క్షణమున కనుల పండువాయెనే మనసు నిండిపోయెనే నిను కలిసిన నిముసమున నిను తెలిసిన క్షణమున కనుల పండువాయెనే మనసు నిండిపోయెనే చరణం::1 ఆశాలత మొగ్గలేసి..పూలు విరగపూసెనే ఆశాలత మొగ్గలేసి..పూలు విరగపూసెనే తలపులెల్ల వలపులై..పులకరింపజేసెనే తలపులెల్ల వలపులై..పులకరింపజేసెనే పరవశించి..పోతినే..ఏఏఏ నిను కలిసిన నిముసమున నిను తెలిసిన క్షణమున కనుల పండువాయెనే మనసు నిండిపోయెనే చరణం::2 చందమామ నేడేలనో..చలి వెన్నెల కాయడే చందమామ నేడేలనో..చలి వెన్నెల కాయడే గాలి కూడా ఎందుకనో..నులి వెచ్చగ వీచెనే గాలి కూడా ఎందుకనో..నులి వెచ్చగ వీచెనే మేను..కందిపోయెనే నిను కలిసిన నిముసమున నిను తెలిసిన క్షణమున కనుల పండువాయెనే మనసు నిండిపోయెనే నిను కలిసిన నిముసమున నిను తెలిసిన క్షణమున ఆ ఆ ఆ ఆ..ఓ ఓ ఓ ఓ..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ C.I.D.--1965 Music::::GhantasalaVenkateswara rao Lyrics::PingaliNagendra Rao Sunger::P.Suseela Cast::N.T.RaamaaRao,Jamuna,Gummadi,PandareeBaayi,Raajanaala, Mikkilineni,Hemalata,RamanaaReddi :::: ninu kalisina nimusamuna ninu telisina kshaNamuna kanula panDuvaayene manasu ninDipOyene ninu kalisina nimusamuna ninu telisina kshaNamuna kanula panDuvaayene manasu ninDipOyene ::::1 aaSaalata moggalesi..poolu viragapoosene aaSaalata moggalesi..poolu viragapoosene talapulella valapulai..pulakarinpajesene talapulella valapulai..pulakarinpajesene paravaSinchi..pOtine..EEE ninu kalisina nimusamuna ninu telisina kshaNamuna kanula panDuvaayene manasu ninDipOyene ::::2 chaNdamaama neDelanO..chali vennela kaayaDe chaNdamaama neDelanO..chali vennela kaayaDe gaali kooDaa endukanO..nuli vechchaga veechene gaali kooDaa endukanO..nuli vechchaga veechene menu..kandipOyene ninu kalisina nimusamuna ninu telisina kshaNamuna kanula panDuvaayene manasu ninDipOyene ninu kalisina nimusamuna ninu telisina kshaNamuna aa aa aa aa..O O O O..mm mm mm mm