Monday, October 25, 2010

పూజా ఫలం--1964::కురంజి::రాగంసంగీతం::S.రాజేశ్వరరావు
రచన::కొసరాజు
గానం::S.జానకి

కురంజి::రాగం

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

శివ దీక్షా పరురాలనురా
నే శివ దీక్షా పరురాలనురా
శీలమెంతైనా విడువ జాలనురా
నే శీలమెంతైనా విడువ జాలనురా
నే..శీలమెంతైనా విడువ జాలనురా
నే శీలమెంతైనా విడువ జాలనురా 
నే..శివ దీక్షా పరురాలనురా

చరణం::1

శివ శివ గురునాజ్ఞ మీరనురా
శివ శివ గురునాజ్ఞ మీరనురా
శ్రీ వైష్ణవుడంటే చేరనురా
నే..శ్రీ వైష్ణవుడంటే చేరనురా 

నేనే..శివ దీక్షా పరురాలనురా

చరణం::2

వడిగా వచ్చి మరము చొరవకురా
వడిగా వచ్చి మరము చొరవకురా
శివార్చన వేళ..ఆ..తలుపు తెరవకురా
శివార్చన వేళ..ఆ..నా మడుగు తావి చెరగు తీయకురా
మడుగు తావి చెరగు తీయకురా
మాటి మాటికీ నోరు మూయకురా
తా..మాటి మాటికీ నోరు మూయకురా 

నేనే..శివ దీక్షా పరురాలనురా


Poojaa Phalam--1964
Music::S.రాజేశ్వరరావు
Lyrics::Kosaraaju
Singer's::S.Janaki

Kuranji::raaga

::::

aa aa aa aa aa aa aa aa aa

Siva deekshaa paruraalanuraa
nE Siva deekshaa paruraalanuraa
Seelamentainaa viDuva jaalanuraa
nE Seelamentainaa viDuva jaalanuraa
nE..Seelamentainaa viDuva jaalanuraa
nE Seelamentainaa viDuva jaalanuraa 
nE..Siva deekshaa paruraalanuraa

:::1

Siva Siva gurunaajna meeranuraa
Siva Siva gurunaajna meeranuraa
Sree vaishNavuDanTE chEranuraa
nE..Sree vaishNavuDanTE chEranuraa 

nEnE..Siva deekshaa paruraalanuraa

:::2

vaDigaa vachchi maramu choravakuraa
vaDigaa vachchi maramu choravakuraa
Sivaarchana vELa..aa..talupu teravakuraa
Sivaarchana vELa..aa..naa maDugu taavi cheragu teeyakuraa
maDugu taavi cheragu teeyakuraa
maaTi maaTikii nOru mooyakuraa
taa..maaTi maaTikii nOru mooyakuraa 


nEnE..Siva deekshaa paruraalanuraa