సంగీతం::ఇళయరాజ రచన::D.C.నారాయణరెడ్డి గానం::S.P.బాలు,S.జానకి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కనులలో..కలల నా చెలి ఆలాపనకు..ఆది మంత్రమై గొంతులోన..గుండె పిలుపులా సంధ్యలోన..అందె మెరుపులా గొంతులోన..గుండె పిలుపులా సంధ్యలోన..అందె మెరుపులా ఆ కనులలో..కలల నా చెలి ఆలాపనకు..ఆది మంత్రమై చరణం::1
ధిధితై కిటతై ధిగితై తక ధిధితై కిటతై ధిగితై తక ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ధిధితై కిటతై ధిగితై తక ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ధిధితై కిటతై ధిగితై తక ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ తకధిమి జకజణు తకధిమి తకజణు తకధిమి తకజణు తకిటథోం తకిటథోం తకిటథోం తకిట తకిట తకిట తకిట తకిధిమి నిదురించు వేళ..ఆ ఆ ఆ దసనిస దసనిస దని దనిమా హృదయాంచలాన..ఆ ఆ ఆ ఆ ఆ అలగా పొంగెను నీ భంగిమ గగనిసనిస.. అది రూపొందిన స్వర మధురిమ సనిదనిసా.. ఆ రాచ నడక రాయంచ కెరుక ఆ రాచ నడక రాయంచ కెరుక ప్రతి అడుగు శ్రుతి మయమై కణకణమున రసధునులను మీటిన ఆ కనులలో..కలల నా చెలి ఆలాపనకు..ఆది మంత్రమై గొంతులోన..గుండె పిలుపులా సంధ్యలోన..అందె మెరుపులా గొంతులోన..గుండె పిలుపులా సంధ్యలోన..అందె మెరుపులా ఆ కనులలో..కలల నా చెలి ఆలాపనకు..ఆది మంత్రమై చరణం::2 మగసా సనిదమగసా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీ రాకతోనే..ఆ ఆ ఆ ఆ ఈ లోయలోనే....దసనిస దసనిస దనిదనిమా అణువులు మెరిసెను మణి రాశులై మబ్బులు తేలెను పలు వన్నెలై ఆ ఆ ఆ ఆ.. ఆ వన్నెలన్నీ ఆ చిన్నెలన్నీ ఆ వన్నెలన్నీ ఆ చిన్నెలన్నీ ఆకృతులై సంగతులై పులకలు ఒలికించిన ఆ కనులలో..కలల నా చెలి ఆలాపనకు..ఆది మంత్రమై గొంతులోన..గుండె పిలుపులా సంధ్యలోన..అందె మెరుపులా గొంతులోన..గుండె పిలుపులా సంధ్యలోన..అందె మెరుపులా ఆ కనులలో..కలల నా చెలి ఆలాపనకు..ఆది మంత్రమై
సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు రచన::D.C.నారాయణరెడ్డి గానం::ఘంటసాల,P.సుశీల తారాగణం::N.T.రామారావు,జమున,S.V.రంగారావు, రాజనాల,L.విజయలక్ష్మి,శాంతకుమారి,రేలంగి,గిరిజ,రమణారెడ్డి. పల్లవి : అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ అదే..అదే..అదే..నాకు అంతు తెలియకున్నది ఏదో లాగు మనసు..లాగుతున్నది అదే..అదే..అదే..నాకు అంతు తెలియకున్నది ఏదో లాగు మనసు..లాగుతున్నది అదే అదే అదే..ఏ అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ అహా హ హ అహా హ హ అహా అదే అదే అదే..వింత నేను తెలుసుకున్నది అదే నీ వయసులోన..ఉన్నది అదే అదే అదే..వింత నేను తెలుసుకున్నది అదే నీ వయసులోన..ఉన్నది చరణం::1 నీ నడకలోన రాజహంస అడుగులున్నవి నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి అహా హ హ అహా హ హా అహా హ హ నీ నడకలోన రాజహంస అడుగులున్నవి నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి ఏమేమి ఉన్నవి..ఇంకేమి ఉన్నవి ఏమేమి ఉన్నవి..ఇంకేమి ఉన్నవి ఈ వేళ నా పెదవులేల..వణుకుతున్నవి అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది అదే నీ వయసులోన..ఉన్నది చరణం::2 నీ చేయి తాకగానె ఏదొ హాయి రగిలెను ఓయీ..అని పిలవాలని ఊహ కలిగెను అహా హ హ అహా హ హా అహా హ హ నీ చేయి తాకగానె ఏదొ హాయి రగిలెను ఓయీ..అని పిలవాలని ఊహ కలిగెను ఏమేమి ఆయెను..ఇంకేమి ఆయెను ఏమేమి ఆయెను..ఇంకేమి ఆయెను ఈ వేళ లేత బుగ్గలెంత..కందిపోయెను అదే..అదే..అదే నాకు అంతు తెలియకున్నది ఏదో లాగు మనసు లాగు చున్నది అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది అదే నీ వయసులోన ఉన్నది అదే..అదే..అదే..వింత నేను తెలుసుకున్నది Raamudu-Bheemudu--1964 Music::PendyaalaNaageSWaraRaavu Lyrics::D.C.Naaraayanareddi Singer's::Ghantasaala,P.SUSeela Cast::N.T.Raamaaraavu,Jamuna,S.V.Rangaaraavu, Raajanaala,L.Vijayalakshmi,Saantakumaari,Relangi,Girija,RamaNaareddi. ::::: ahaa ha haa ahaa ha ha ahaa ha haa ahaa ha ha adE..adE..adE..naaku antu teliyakunnadi edO laagu manasu..laagutunnadi adE..adE..adE..naaku antu teliyakunnadi edO laagu manasu..laagutunnadi adE adE adE..E ahaa ha haa ahaa ha ha ahaa ha haa ahaa ha ha ahaa ha ha ahaa ha ha ahaa adE adE adE..vinta nEnu telusukunnadi adE nee vayasulOna..unnadi adE adE adE..vinta nEnu telusukunnadi adE nee vayasulOna..unnadi :::1 nee naDakalOna raajahamsa aDugulunnavi nee navvulOna sannajaaji puvvulunnavi ahaa ha ha ahaa ha haa ahaa ha ha nee naDakalOna raajahamsa aDugulunnavi nee navvulOna sannajaaji puvvulunnavi EmEmi unnavi..inkEmi unnavi EmEmi unnavi..inkEmi unnavi ee vELa naa pedavulEla..vaNukutunnavi adE adE adE..vinta nEnu telusukunnadi adE nee vayasulOna..unnadi ::::2 nee chEyi taakagaane Edo haayi ragilenu Oyee..ani pilavaalani ooha kaligenu ahaa ha ha ahaa ha haa ahaa ha ha nee chEyi taakagaane Edo haayi ragilenu Oyee..ani pilavaalani ooha kaligenu EmEmi aayenu..inkEmi aayenu EmEmi aayenu..inkEmi aayenu ee vELa lEta buggalenta..kandipOyenu adE..adE..adE..naaku antu teliyakunnadi edO laagu manasu..laagutunnadi adE adE adE..vinta nEnu telusukunnadi adE nee vayasulOna..unnadi adE adE adE..vinta nEnu telusukunnadi adE nee vayasulOna..unnadi
సంగీతం::ఘంటసాల రచన:::సముద్రాలరామానుచార్య జూనియర్ గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల తారాగణం::అక్కినేని,కాంతారావు,దేవిక,రాజసులోచన,నాగయ్య,రేలంగి,రమణారెడ్డి హంసధ్వని::రాగం పల్లవి:: శ్రీరామ చంద్రహా..ఆశ్రిత పారిజాతహ సమస్త కల్యాణ..గుణాభి రామాహా సీతా ముఖాంబోరుహ..చంచరీకహ నిరంతరం మంగళ..మాత నోతూ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ శ్రీ రఘురాం జయరఘురాం శ్రీ రఘురాం జయరఘురాం శ్రీ రఘురాం జయరఘురాం సీతామనోభిరాం..ఆ ఆ ఆ ఆ ఆ శ్రీ రఘురాం జయరఘురాం చరణం::1 అన్నదమ్ముల ఆదర్శమైనా ఆలూమగల అన్యోన్యమైనా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అన్నదమ్ముల ఆదర్శమైనా ఆలూమగల అన్యోన్యమైనా తండ్రిమాటను నిలుపుటకైనా ధరలో నీవే దశరధరాం శ్రీ రఘురాం జయరఘురాం సీతామనోభిరాం..ఆ ఆ ఆ ఆ శ్రీ రఘురాం జయరఘురాం చరణం::2 వెలయు నే ఎద నీ దివ్య మూర్తీ వెలిగే నా ఎద ఆనందజ్యోతీ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ వెలయు నే ఎద నీ దివ్య మూర్తీ వెలిగే నా ఎద ఆనందజ్యోతీ వెలసి మాగృహం శాంతినివాసం సలుపవె శుభగుణ శోభితరాం శ్రీ రఘురాం జయరఘురాం సీతామనోభిరాం.. ఆ ఆ ఆ ఆ శ్రీ రఘురాం జయరఘురాం శ్రీ రఘురాం జయరఘురాం శ్రీ రఘురాం జయరఘురాం Santi nivaasam--1960 Music::Ghantasala Lyrics::Samudralaraamaanuchaarya Junior Singer's::P.B.Sreenivaas,P.Suseela Cast::Akkineni,Krishnakumari,Devika,Rajasulochana,Nagayya,RElangi,Ramanareddi. Hamsadhwani::raagam :::: Sreeraama chandrahaa..ASrita paarijaataha samasta kalyaaNa..guNaabhi raamaahaa seetaa mukhaambOruha..chanchariikaha nirantaram mangaLa..maata nOtuu..aa aa aa aa aa aa aa aa aa aa Sree raghuraam jayaraghuraam Sree raghuraam jayaraghuraam Sree raghuraam jayaraghuraam seetaa manObhiraam..aa aa aa Sree raghuraam jayaraghuraam ::::1 annadammula aadarSamainaa aaloomagala anyOnyamainaa aa aa aa aa aa aa aa aa aa annadammula aadarSamainaa aaloomagala anyOnyamainaa tanDrimaaTanu nilupuTakainaa dharalO neeve daSaradharaaM Sree raghuraaM jayaraghuraaM seetaamanObhiraaM Sree raghuraaM jayaraghuraaM ::::2 velayu nee eda nee divya moortee velige naa eda aanaMdajyOtee velayu ne eda nee divya moortee veligae naa eda aanaMdajyOtee velasi maagRhaM SaaMtinivaasaM salupave SubhaguNa SObhitaraaM Sree raghuraaM jayaraghuraaM seetaamanObhiraaM Sree raghuraaM jayaraghuraaM Sree raghuraaM jayaraghuraaM