Tuesday, March 12, 2013

టక్కరి దొంగ చక్కని చుక్క--1969

సంగీతం::సత్యం 
రచన::D.సినారె
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ,రాజనాల,సత్యనారాయణ,రాజబాబు,ధూళిపాళ,విజయనిర్మల,విజయలలిత,
మీనాకుమారి

పల్లవి::

ఓ..చక్కని చుక్కా..హే..చక్కని చుక్కా..అహా 

నడకలు చూస్తే మనసౌతుందీ..కులుకులు చూస్తే మతిపోతుంది
అహా..ఓయబ్బో..ఏమి శింగారం..ఓయబ్బో..లేత బంగారం 
ఓ యబ్బో ఏమి శింగారం..ఓయబ్బో..లేత బంగారం 
నడకలు చూస్తే మనసౌతుందీ..కులుకులు చూస్తే మతిపోతుంది
అహా..ఓయబ్బో..ఏమి శింగారం..ఓయబ్బో..లేత బంగారం 

చరణం::1

చూడూ ఇటు చూడూ..పగవాడుకాదు జతగాడు
నవ్వూ అరే నవ్వూ..రతనాల పెదవిపై రువ్వూ
చూడూ ఇటు చూడూ..పగవాడుకాదు జతగాడు
నవ్వూ అరే నవ్వూ..రతనాల పెదవిపై రువ్వూ
ఒక కంట మంటలను మెరిపించు..ఒక కంట మంటలను మెరిపించు..
కానీ..ఒక కంట మల్లెలను కురిపించూ..

ఓ యబ్బో..ఏమి చెలి సొగసూ..ఓ యబ్బో..ఏమి తలబిరుసు
ఓ యబ్బో..ఏమి చెలి సొగసూ..ఓ యబ్బో..ఏమి తలబిరుసు

నడకలు చూస్తే మనసౌతుందీ..కులుకులు చూస్తే మతిపోతుంది
అహా..ఓయబ్బో..ఏమి శింగారం..ఓయబ్బో..లేత బంగారం 

చరణం::2

ఊగీ..అటు సాగీ..ఒక నాగులాగ చెలరేగీ
విసిరీ..అటు కసిరీ..తనువెల్ల చీకటులు ముసిరీ
ఊగీ..అటు సాగీ..ఒక నాగులాగ చెలరేగీ
విసిరీ..అటు కసిరీ..తనువెల్ల చీకటులు ముసిరీ
ఈ పూట నన్ను ద్వేషించేవు..ఈ పూట నన్ను ద్వేషించేవు
కానీ..ఆ పైన నన్నే ప్రేమించేవూ..

ఓ యబ్బో..ఏమి ఆ విరుపు..ఓ యబ్బో..ఏమి ఆ మెరుపు
ఓ యబ్బో..ఏమి ఆ విరుపు..ఓ యబ్బో..ఏమి ఆ మెరుపు

నడకలు చూస్తే మనసౌతుందీ..కులుకులు చూస్తే మతిపోతుంది
అహా..ఓయబ్బో..ఏమి శింగారం..ఓయబ్బో..లేత బంగారం 
అహా..ఓయబ్బో..ఏమి శింగారం..ఓయబ్బో..లేత బంగారం 

Takkari donga chakkani chukka--1969
Music::Satyam
Lyrics::D.sinare
Singers::S.P.Baalu
Cast::Krishna , Rajanala , Satyanarayana , Raja babu , Dhulipala , Vijayanirmala , Vijayalalita , Meenakumari

pallavi::

O..chakkani chukaa..hE..chakkani chukkaa..ahaa

naDakalu chUstE manasoutundii..kulukulu chUstE matipOtundi
ahaa..OyabbO..Emi Singaaram..OyabbO..lEta bangaaram 
O yabbO Emi Singaaram..OyabbO..lEta bangaaram 
naDakalu chUstE manasoutundii..kulukulu chUstE matipOtundi
ahaa..OyabbO..Emi Singaaram..OyabbO..lEta bangaaram 
charaNam::1

chUDuu iTu chUDU..pagavaaDukaadu jatagaaDu
navvuu arE navvuu..ratanaala pedavipai ruvvuu
chUDuu iTu chUDU..pagavaaDukaadu jatagaaDu
navvuu arE navvuu..ratanaala pedavipai ruvvuu
oka kanTa manTalanu meripinchu..oka kanTa manTalanu meripinchu..
kaanii..oka kanTa mallelanu kuripinchU..

O yabbO..Emi cheli sogasuu..O yabbO..Emi talabirusu
O yabbO..Emi cheli sogasuu..O yabbO..Emi talabirusu

naDakalu chUstE manasoutundii..kulukulu chUstE matipOtundi
ahaa..OyabbO..Emi Singaaram..OyabbO..lEta bangaaram 

charaNam::2

Ugii..aTu saagii..oka naagulaaga chelarEgii
visirii..aTu kasirii..tanuvella chiikaTulu musirii
Ugii..aTu saagii..oka naagulaaga chelarEgii
visirii..aTu kasirii..tanuvella chiikaTulu musirii
ii pooTa nannu dwEshinchEvu..ii pooTa nannu dwEshinchEvu
kaanii..aa paina nannE prEminchEvU..

O yabbO..Emi A virupu..O yabbO..Emi A merupu
O yabbO..Emi A virupu..O yabbO..Emi A merupu

naDakalu chUstE manasoutundii..kulukulu chUstE matipOtundi
ahaa..OyabbO..Emi Singaaram..OyabbO..lEta bangaaram 
ahaa..OyabbO..Emi Singaaram..OyabbO..lEta bangaaram 

టక్కరి దొంగ చక్కని చుక్క--1969

సంగీతం::సత్యం 
రచన::దాశరధి
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::కృష్ణ, రాజనాల, సత్యనారాయణ, రాజబాబు, ధూళిపాళ, విజయనిర్మల, విజయలలిత,
మీనాకుమారి

పల్లవి::

ఆ ఆ ఆ ఆహహహహా మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
ఓ..ఓఓఓఓ కలలు కనే కమ్మని చిన్నారీ
నీ సొగసులన్నీ నావే వయ్యారీ
ఆ..వయసు పొంగులు..ఆ..వింత హంగులు
నన్ను ఏదో ఏదో చేసేనే..

ఓ..ఓఓఓఓఓ కొంటే చూపు చుసే చెలికాడా
నా వయసు సొగసు దోచే మొనగాడా
లేత లేత బుగ్గలు..దాచుకొన్న సిగ్గులు
నేడు నిన్నే నిన్నే..కోరేనూ..అహా అహా అహహహా
అహా అహా ఆఆఆ..

చరణం::1

నీ చెత వింత అందమున్నదీ..లలలలలా
అది విందు చేయ వేచి ఉన్నదీ..ఓ ఓఓఓఓఓఓ
నీ చెత వింత అందమున్నదీ..అది విందు చేయ వేచి ఉన్నదీ

ఆ విందుచేయ సమయమున్నదీ..ఆ ఆ ఆ
నీ కింతతొందర ఎందుకన్నదీ..
కొంగులు కలిపే..పండుగ వేళా..విందులు నీకే చేసేను
అహా..అహా..ఓహో..ఓహో..

కలలు కనే కమ్మని చిన్నారీ..ఆఆఆ  
నీ సొగసులన్నీ నావే వయ్యారీ..ఓఓఓఓఓ

చరణం::2

నీ పెదవులేమో దాచుకొన్నవీ..లలలలలా
అవి నన్ను చేర వేచియున్నవీ..ఆ ఆ ఆ
నీ పెదవులేమో దాచుకొన్నవీ..అవి నన్ను చేర వేచియున్నవీ..

నా పెదవులందు ముద్దులున్నవీ..ఆ ఆ ఆ
అవి పాపకొరకు దాచుకొన్నవీ..
అందని వన్నీ..అందాలంటే..అన్నిట బాజామ్రోగాలి
అహా..అహా..ఓహో..ఓహో...ఓఓఓఓ

కలలు కనే కమ్మని చిన్నారీ.. 
నీ సొగసులన్నీ నావే వయ్యారీ..
లేత లేత బుగ్గలు..దాచుకొన్న సిగ్గులు
నేడు నిన్నే నిన్నే..కోరేనూ..అహా అహా అహహహా
అహా..అహా..అహహహా..ఓహో..ఓహో.ఓఓఓఓఓఓ

Takkari Donga Chakkani Chukka--1969
Music::Satyam
lyrics::daaSaradhi
Singers::S.P.Balu , P.suSeela
Cast::Krishna,Rajanaala,Satyanarayana,RajaBabu,dhulipaali,vijayanirmala,vijayalalita,meenaakumaari.

pallavi::

aa aa aa aaahahahahaa mm mm mm mm 
O..OOOO kalalu kanE kammani chinnaarii
nee sogasulannii naavE vayyaarii
aa..vayasu pongulu..aa..vinta hangulu
nannu EdO EdO chEsEnE..

O..OOOOO konTE chUpu chusE chelikaaDaa
naa vayasu sogasu dOchE monagaaDaa
lEta lEta buggalu..daachukonna siggulu
nEDu ninnE ninnE..kOrEnU..ahaa ahaa ahahahaa
ahaa ahaa aaaaaaaa..

charaNam::1

nee cheta vinta andamunnadii..lalalalalaa
adi vindu chEya vEchi unnadii..O OOOOOO
nee cheta vinta andamunnadii..adi vindu chEya vEchi unnadii

aa vinduchEya samayamunnadii..aa aa aa
nee kintatondara endukannadii..
kongulu kalipE..panDuga vELaa..vindulu neekE chEsEnu
ahaa..ahaa..OhO..OhO..

kalalu kanE kammani chinnaarii..aaaaaaaa  
nee sogasulannii naavE vayyaarii..OOOOO

charaNam::2

nee pedavulEmO daachukonnavii..lalalalalaa
avi nannu chEra vEchiyunnavii..aa aa aa
nee pedavulEmO daachukonnavii..avi nannu chEra vEchiyunnavii..

naa pedavulandu muddulunnavii..aa aa aa
avi paapakoraku daachukonnavii..
andani vannii..andaalanTE..anniTa baajaamrOgaali
ahaa..ahaa..OhO..OhO...OOOO

kalalu kanE kammani chinnaarii.. 
nee sogasulannii naavE vayyaarii..
lEta lEta buggalu..daachukonna siggulu
nEDu ninnE ninnE..kOrEnU..ahaa ahaa ahahahaa
ahaa..ahaa..ahahahaa..OhO..OhO.OOOOOO

మనుషుల్లో దేవుడు--1974::హంసధ్వని::రాగం

సంగీతం::హనుమంతరావు 
రచన::దాశరధి 
గానం::S.జానకి 
శ్రీ భాస్కర చిత్ర వారి
దర్శకత్వం::B.V.ప్రసాద్
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,గుమ్మడి,B.సరోజాదేవి,కృష్ణంరాజు,విజయలలిత,అంజలిదేవి,
హంసధ్వని::రాగం

పల్లవి::

గోపాలనను పాలింప రావా
గోపాలనను పాలింప రావా
బృందావనిలో వేచితిరావా
బృందావనిలో వేచితిరావా
గోపాలనను పాలింప రావా

చరణం::1

పొన్నల నీడ వెన్నెల వాడ
నిన్నే వెదికె నీ రాధనురా

పొన్నల నీడ వెన్నెల వాడ
నిన్నే వెదికె నీ రాధనురా
మురళీలోలా మోహన బాలా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
మురళీలోలా మోహన బాలా
జాలము నీకేల కేళీ విలోలా 

గోపాలనను పాలింప రావా
బృందావనిలో వేచితిరావా
గోపాలనను పాలింప రావా

చరణం::2

పిల్లన గ్రోవి మెల్లగ వూది
అల్లరి చేసే నల్లని స్వామీ
పిల్లన గ్రోవి మెల్లగ వూది
అల్లరి చేసే నల్లని స్వామీ
వినేపడుటేనా..కనపడరావా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
వినేపడుటేనా..కనపడరావా
నీ రాగసుధలందు తేలించరారా 

గోపాలనను పాలింప రావా
బృందావనిలో వేచితిరావా
గోపాలనను పాలింప రావా

చరణం::3

గలగల లాడే యమునా నదిలో
ఊయల లూగే పూలనావలో
కాలము మరచీ లోకము విడిచీ
కాలము మరచీ లోకము విడిచీ
నీ దివ్య చరణాల నివశించ నీరా

గోపాలనను పాలింప రావా
బృందావనిలో వేచితిరావా
గోపాలనను పాలింప రావా