Monday, May 13, 2013

బంగారు కుటుంబం--1971

సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::L.R.ఈశ్వరి 
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,రాజశ్రీ,రామకృష్ణ,గుమ్మడి,అంజలీదేవి 

పల్లవి::

మీట్ మి ఎలోన్..ఓ స్వీట్ మై డార్లింగ్
నన్ను చూడు నాలో కైపుచూడు..నాపేరే బ్యూటీక్వీన్             
మీట్ మి ఎలోన్..ఓ స్వీట్ మై డార్లింగ్
నన్ను చూడు నాలో కైపుచూడు..నాపేరే బ్యూటీక్వీన్    

చరణం::1

కోరి కోరి వచ్చానురా..చేర చేర రావేలరా
వొంపులన్ని నాలో సొంపులన్ని నేను నీకై దాచానురా           
మీట్ మి ఎలోన్ ఓ స్వీట్ మై డార్లింగ్
నన్ను చూడు నాలో కైపుచూడు నాపేరే బ్యూటీక్వీన్    

చరణం::2

కన్నెపిల్ల నేనేనురా కన్నుగీటి రమ్మంటిరా
ఒక్కసారి నన్నుచంత చేర నీకు కనువిందు చేసేనురా          
మీట్ మి ఎలోన్ ఓ స్వీట్ మై డార్లింగ్
నన్ను చూడు నాలో కైపుచూడు మై నేమ్ ఈస్ బ్యూటీక్వీన్ 

లలిత సంగీతం::Lalita Sangeetam

రచన::పాలగుమ్మి విశ్వనాథ్
సంగీతం::పాలగుమ్మి విశ్వనాథ్
గానం::వేదవతీ ప్రభాకర్

అమ్మ దొంగా..నిన్ను చూడకుంటే..నాకు బెంగా 
అమ్మ దొంగా..నిన్ను చూడకుంటే..నాకు బెంగా
కొంగట్టుకు తిరుగుతూ..ఏవో ప్రశ్నలడుగుతూ..ఊ..ఊ..ఉ.. 
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ 
కల కలమని నవ్వుతూ..కాలం గడిపే నిన్ను..చూడకుంటే..నాకు బెంగా

అమ్మ దొంగా..నిన్ను చూడకుంటే..నాకు బెంగా 

చరణం::1

కధ చెప్పే దాకా కంట నిదుర రాకా
కధ చెప్పే దాకా నీవు నిదుర బోకా
కధ చెప్పే దాకా నన్ను కదలనీక
మాట తోచనీక..మూతి ముడిచి చూసేవు

అమ్మ దొంగా..నిన్ను చూడకుంటే..నాకు బెంగా 
అమ్మ దొంగా..నిన్ను చూడకుంటే..నాకు బెంగా 

చరణం::2 

ఎపుడో ఒక అయ్య..నిన్నెగరేసుకు పోతె
నిలువలేక నా మనసు..నీ వైపే లాగితే
ఎపుడో ఒక అయ్య..నిన్నెగరేసుకు పోతె
నిలువలేక నా మనసు..నీ వైపే లాగితే
గువ్వ ఎగిరి పోయినా..గూడు నిదుర పోవునా
గువ్వ ఎగిరి పోయినా..గూడు నిదుర పోవునా

అమ్మ దొంగా..నిన్ను చూడకుంటే..నాకు బెంగా 
అమ్మ దొంగా..నిన్ను చూడకుంటే..నాకు బెంగా 

నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే పది వేలు
కలతలూ కష్టాలు నీ దరికి రాకా 
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి
కలతలూ కష్టాలు నీ దరికీ రాకా 
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి 

అమ్మ దొంగా..నిన్ను చూడకుంటే..నాకు బెంగా 
అమ్మ దొంగా..నిన్ను చూడకుంటే..నాకు బెంగా
అమ్మ దొంగా..నిన్ను చూడకుంటే..నాకు బెంగా  

Lalita Sangeetam by VEdavati Prabhaakar

Lyricist::Paalagummi Visvanaath
Music::Paalagummi Visvanaath
Singer's::Vedavati Prabhaakar

amma dongaa..ninnu choodakunte..naaku bengaa 
amma dongaa..ninnu choodakunte..naaku bengaa 
kongattuku tirugutoo..evo prasnaladugutoo..oo..oo..u.. 
naa kongattuku tirugutoo evo prasnaladugutoo 
kala kalamani navvutoo..kaalam gadipe ninnu..
choodakunte..naaku bengaa 

amma dongaa..ninnu choodakunte..naaku bengaa 

::1

kadha cheppae daakaa kanta nidura raakaa
kadha cheppae daakaa neevu nidura bokaa
kadha cheppae daakaa nannu kadalaneeka
maata tochaneeka..mooti mudichi choosevu

amma dongaa..ninnu choodakunte..naaku bengaa  
amma dongaa..ninnu choodakunte..naaku bengaa 

::2 

epudo oka ayya..ninnegaresuku pote
niluvaleka naa manasu..nee vaipe laagite
epudo oka ayya..ninnegaresuku pote
niluvaleka naa manasu..nee vaipe laagite
guvva egiri poyinaa..goodu nidura povunaa
guvva egiri poyinaa..goodu nidura povunaa

amma dongaa..ninnu choodakunte..naaku bengaa   
amma dongaa..ninnu choodakunte..naaku bengaa 

navvite nee kallu mutyaalu raalu
aa navve ninu veedaka unte adi chaalu
navvite nee kallu mutyaalu raalu
aa navve ninu veedaka unte padi velu
kalataloo kashtaalu nee dariki raakaa 
kalakaalamu nee bratuku kalala daari nadavaali
kalataloo kashtaalu nee darikee raakaa 
kalakaalamu nee bratuku kalala daari nadavaali 

amma dongaa..ninnu choodakunte..naaku bengaa 
amma dongaa..ninnu choodakunte..naaku bengaa 
amma dongaa..ninnu choodakunte..naaku bengaa