Tuesday, April 08, 2014

మగమహారాజు--1983

















సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::వాణీజయరాం 
తారాగణం::చిరంజీవి,సుహాసిని,తులసి,

పల్లవి::

సీతే రాముడి కట్నం 
సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా
రామయ్యే సీతమ్మకు పేరంటం
రామయ్యే సీతమ్మకు పేరంటం 
సీతే రాముడి కట్నం 
ఆ సీతకు రాముడు దైవం

చరణం::1

సీత అడిగిన వరమొకటే 
చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే 
అది సీతమ్మ సన్నిధే
సీత అడిగిన వరమొకటే 
చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే 
అది సీతమ్మ సన్నిధే 
ఏడు అడుగులు నడిచేది 
ఏడు జన్మల కలయికకే
పడతులకైనా పురుషులకైనా 
ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం
ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం
సీతే రాముడి కట్నం 
ఆ సీతకు రాముడు దైవం

చరణం::2

ఆడజన్మకు వరమొకటే 
మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే 
కాసుకు అమ్ముడు పోకపోవడం 
ఆడజన్మకు వరమొకటే 
మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే 
కాసుకు అమ్ముడు పోకపోవడం 
రామకథలుగా వెలసేది 
స్త్రీల ఋజువుగా నిలిచేది 
ఆనాడైనా ఏనాడీనా 
సీతమ్మ రామయ్యల కళ్యాణం
సీతమ్మ రామయ్యల కళ్యాణం
సీతే రాముడి కట్నం 
ఆ సీతకు రాముడు దైవం 
అడవులనైనా అయోధ్యనైనా 
రామయ్యే సీతమ్మకు పేరంటం 
ఆ ఆ ఆ ఆ ఉం ఉం ఉం ఉం

బంగారు పంజరం--1969




సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::దేవులపల్లి
గానం::S.జానకి
Film Directed By::B.N.Reddy
తారాగణం::శోభన్‌బాబు,రావికొండలరావు,గీతాంజలి,వాణిశ్రీ,బేబి రాణి.

పల్లవి::

జయము..జయము..దిగ్విజయము కలుగు
అంబ పలుకు జగదంబపలుకు..బెజవాడ కనకదుర్గ పలుకు
శ్రీశైలం బ్రమరాంబ పలుకు
జయము కలుగు..శుభోజయము కలుగు

కొండల కోనల సూరీడు..కురిసే బంగారు నీరు
విరిసి ఉరకేసే ఏరు
కొండల కోనల సూరీడు..కురిసే బంగారు నీరు
విరిసి ఉరకేసే ఏరు

చరణం::1

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ మావిగుబురు..హైహౌ..టుర్ర్ర్.. 
ఆ సింత సిగురు..హెహెహెహెహేయ్
ఆ ఎనక పిలిచేటి ఏరు..ఊఊఊఉ 
పదవే..పదవే..పదవే..పిలిచే పచ్చని బీడు..ఊఊఉ 
కదిలే గొత్తెల బారు..ఊఊఊ..హేయ్ 
ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ

చరణం::2

కొమ్మల రెమ్మల కదిలేనూ
నెమ్మదిగా..పిల్లగాలి..ఈఈఈఇ 
నల్లమలల..పిల్లగాలి 

తోటకు సింతల..సిగురుంది
పూతకు మావిడి..పూవ్వుంది
లేత చింత చిగురల్లే..కోతకొచ్చిన వయసు
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పూతామావిపిందల్లే పూతకొచ్చిన పడుచు
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఆ
ఊగు..దాన్ని లాగేవు..కొంటే కోనంగు 
మత్తెక్కి చూసేవు..నువ్వు
నిన్ను మక్కెలిరగ..తన్నేరు చూడు
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ

bangaaru panjaram--1969
Music::S.Raajeswara Rao
Lyrics::Devulapalli Krishna Saastri
Singer::S.Jaanaki,Brundam
Film Directed By::B.S.Reddi
Cast::Sobhanbabu,RaavikondalRao,Geetaanjali,Vanisree,Baby Rani.

::::::::::::::::::::::::::::::::::::

jayamu..jayamu..digvijayamu kalugu
amba paluku jagadambapaluku
bejavaaDa kanakadurga paluku
SreeSailam bramaraamba paluku
jayamu kalugu..SubhOjayamu kalugu

konDala kOnala sooreeDu..kurisE bangaaru neeru
virisi urakEsE Eru
konDala kOnala sooreeDu..kurisE bangaaru neeru
virisi urakEsE Eru

::::1

aa..aa..aa..aa..aa..aa..aa..aa
aa maaviguburu..hehe..
aa sinta siguru..hehehehehaey
aa enaka pilichETi Eru
padavE..padavE..padavE..pilichE pachchani beeDu
kadilE gottela baaru 
aa..aa..aa..aa..aa..aa..O..O..O..O..O

::::2

kommala remmala kadilEnuu
nemmadigaa..pillagaali
nallamalala..pillagaali 

tOTaku sintala sigurundi
pootaku maaviDi poovvundi
lEta chinta chigurallE..kOtakochchina vayasu
aa..aa..aa..aa..aa..aa..aa..aa
pootaamaavipindallE pootakochchina paDuchu
aa..aa..aa..aa..aa..aa..O..O..O..O..O
uugu..daanni laagEvu konTE kOnangu 
mattekki choosEvu nuvvu
ninnu makkeliraga tannEru chooDu
aa..aa..aa..aa..aa..aa..O..O..O..O..O