Wednesday, April 22, 2015

అర్ధాంగి--1955



సంగీతం::B.S.రావు,అశ్వధ్ధామ
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::జిక్కి
Film Directed By::P.Pullayya
తారాగణం::అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, గుమ్మడి, శాంతకుమారి

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
రాక రాక వచ్చావు..చందమామ
రాక రాక వచ్చావు..చందమామ
లేక లేక నవ్వింది కలువభామ..కలువభామ
లేక లేక నవ్వింది కలువభామ..కలువభామ

చరణం::1

మబ్బులన్ని పోయినవి మధుమాసం వచ్చినది
మరులుకొన్న విరికన్నె విరియబూసి మురిసింది
విరియబూసి మురిసింది..ఈ ఈ ఈ ఈ ఈ
లేక లేక నవ్వింది..కలువభామ..కలువభామ 

చరణం::2

రేకులన్ని కన్నులుగా లోకమెల్ల వెతికినది..ఈఈఈఇ 
రేకులన్ని కన్నులుగా లోకమెల్ల వెతికినది
ఆకసాన నినుజూచి ఆనందం పొంగినది
ఆకసాన నినుజూచి ఆనందం పొంగినది..
ఆనందం పొంగినది..ఈ ఈ ఈ ఈ ఈ  
లేక లేక నవ్వింది కలువభామ 

చరణం::3

తీరని కోరికలే తీయని తేనియలై
వెన్నెల కన్నులలో వెల్లివిరిసి మెరిసినవి
దొంగలాగ దూరాన తొంగి చూతువేల
రావోయి రాగమంత నీదోయి..ఈ రేయి
రాకరాక వచ్చావు..చందమామ
లేక లేక నవ్వింది..కలువభామ

Ardhangi--1955
Music::B.S.Raavu,Aswadhama
Lyrics::Achaarya-Atreya
Singer's::Jikki
Film Directed By::P.Pullayya
CAST::A.N.R.Savitri,Jaggayya,Gummadi,Saantakumari.

::::::::::::::::

aa aa aa aa aa aa aa aa 
raaka raaka vachchaavu..chandamaama
raaka raaka vachchaavu..chandamaama
lEka lEka navvindi kaluvabhaama..kaluvabhaama
lEka lEka navvindi kaluvabhaama..kaluvabhaama

::::1

mabbulanni pOyinavi madhumaasam vachchinadi
marulukonna virikanne viriyaboosi murisindi
viriyaboosi murisindi..ii ii ii ii ii
lEka lEka navvindi..kaluvabhaama..kaluvabhaama 

::::2

rEkulanni kannulugaa lOkamella vetikinadi..iiiiiii 
rEkulanni kannulugaa lOkamella vetikinadi
aakasaana ninujoochi aanandam ponginadi
aakasaana ninujoochi aanandam ponginadi..
aanandam ponginadi..ii ii ii ii ii  
lEka lEka navvindi kaluvabhaama 

::::3

teerani kOrikalE teeyani tEniyalai
vennela kannulalO vellivirisi merisinavi
dongalaaga dooraana tongi chootuvEla
raavOyi raagamanta needOyi..ii..rEyi
raakaraaka vachchaavu..chandamaama
lEka lEka navvindi..kaluvabhaama

పండంటి జీవితం--1981




సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందర్‌రాంమూర్తి
గానం::S.P.బాలు
Film Directed By::Taatineni Raama Rao
తారాగణం::శోభన్‌బాబు,Kసత్యనారాయణ,గిరిబాబు,సుజాత,విజయశాంతి.P.L. నారాయణ 

పల్లవి::

ఎదుటే ఒక అందం..ఎదిగే అనుబంధం
ఎదుటే ఒక అందం..ఎదిగే అనుబంధం
ఏల ఈ పంతం..బాలా నా సొంతం
వలపు...వసంతం..మ్మ్
విరిసే ఈ వేళలో..పిలిచే రాగాలలో
ఎదుటే ఒక అందం..ఎదిగే అనుబంధం

చరణం::1

అలకలు రేపిన..పులకలు చూడు
వలపుల తీయని..పిలిపులు చూడు
అలకలు రేపిన..పులకలు చూడు
వలపుల తీయని..పిలిపులు చూడు
దాగని నవ్వులు..దాచకులే 
సాగిన..ఈ రథ మాగదులే
నీ బెట్టులెందుకు..చెల్లవులే 
చిరునవ్వో..అరనవ్వో..నవ్వాలిలే..హా
చిరునవ్వో..అరనవ్వో..నవ్వాలిలే

ఎదుటే ఒక అందం..ఎదిగే అనుబంధం
ఎదుటే ఒక అందం..ఎదిగే అనుబంధం 
ఏల ఈ పంతం..బాలా నా సొంతం
వలపు...వసంతం..మ్మ్
విరిసే ఈ వేళలో..పిలిచే రాగాలలో
ఎదుటే ఒక అందం..ఎదిగే అనుబంధం

చరణం::2

హంసకు నడకలు..నేర్పినదానా 
నెమలికి నటనలు..తెలిపినదానా 
హంసకు నడకలు..నేర్పినదానా 
నెమలికి నటనలు..తెలిపినదానా 

ఒంటరితనమిక..సాగదులే
తుంటరి చూపులు..సోకునులే
నీ పైట..రెపరెపమన్నదిలే
ఆపైన ఏమైనా..అడగకులే 
ఆపైన ఏమైనా..అడగకులే

ఎదుటే ఒక అందం..ఎదిగే అనుబంధం
ఎదుటే ఒక అందం..ఎదిగే అనుబంధం 
ఏల ఈ పంతం..బాలా నా సొంతం
వలపు...వసంతం
విరిసే ఈ వేళలో..పిలిచే రాగాలలో
లలలా..లలలాలా..లలలా..లలలాలా

Pandanti Jeevitham--1981
Music : Chakravarthy
Lyrics : Veturi Sundararama Murthy
Singer's::S.P.Baalu
Film Directed By::Taatineni Raama Rao
Cast::Sobhanbabu,Sujatha,Vijayasaanti,Giribabu,K.Satyanarayana,P.L.Naraayana.

::::::::::::::::

eduTE oka andam..edigE anubandham
eduTE oka andam..edigE anubandham
Ela ii pantam..baalaa naa sontam
valapu...vasantam..mm
virisE ii vELalO..pilichE raagaalalO
eduTE oka andam..edigE anubamdham

::::1

alakalu rEpina..pulakalu chooDu
valapula teeyani..pilipulu chooDu
alakalu rEpina..pulakalu chooDu
valapula teeyani..pilipulu chooDu
daagani navvulu..daachakulE 
saagina..ii..ratha maagadulE
nee beTTulenduku..chellavulE 
chirunavvO..aranavvO..navvaalilE..haa
chirunavvO..aranavvO..navvaalilE

eduTE oka andam..edigE anubandham
eduTE oka andam..edigE anubandham
Ela ii pantam..baalaa naa sontam
valapu...vasantam..mm
virisE ii vELalO..pilichE raagaalalO
eduTE oka andam..edigE anubamdham

::::2

hamsaku naDakalu..nErpinadaanaa 
nemaliki naTanalu..telipinadaanaa 
hamsaku naDakalu..nErpinadaanaa 
nemaliki naTanalu..telipinadaanaa 

onTaritanamika..saagadulE
tunTari choopulu..sOkunulE
nee paiTa..reparepamannadilE
aapaina Emainaa..aDagakulE 
aapaina Emainaa..aDagakulE

eduTE oka andam..edigE anubandham
eduTE oka andam..edigE anubandham
Ela ii pantam..baalaa naa sontam
valapu...vasantam..mm
virisE ii vELalO..pilichE raagaalalO
lalalaa..lalalaalaa..lalalaa..lalalaalaa