Wednesday, July 17, 2013

శ్రీమతి--1966


















సంగీతం::శ్రీ నిత్యానంద్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P. సుశీల 
Film Directed By::Vijay Reddi
తారాగణం::కాంతారావు,శారద,చలం,గీతాంజలి, వాసంతి 

పల్లవి::

కోరికలా కుటీరములో..చేరియుందము ప్రియా
మరుమల్లే మేడా..అందాల మేడా వెలిసింది మనకోసమేకాదా

కోరికలా కుటీరములో..చేరియుందము ప్రియా
మరుమల్లే మేడా..అందాల మేడా వెలిసింది మనకోసమేకాదా

చరణం::1

వేయి కనులా నీ కొరకే వేచియుంటానూ రోజు
నీలి నీలి మేఘములా తేలి వస్తానూ నీకై
కాపురాన తీనెలూరే ప్రేమ నిండేనూ 
నిండి నోము పండేనూ

కోరికలా కుటీరములో..చేరియుందము ప్రియా
మరుమల్లే మేడా..అందాల మేడా వెలిసింది మనకోసమేకాదా

చరణం::2

చందమామ మనకు వేసే చలువ పందిరీ..ఈ
అందు సాటిలేని తనివితీరు ప్రణయసుందరీ

మరపురాని మరువలేని మమతల్న్ని డోలలూగు
మమతలన్ని డోలలూగు..
చందమామ మనకు వేసే చలువ పందిరీ..ఆహా
   

చరణం::3

ఊహ నేడు ఊయలాయే హృదయమూపగ నీవు
నిదుర పోవుమా మదిలో

ఊహ నేడు ఊయలాయే హృదయమూపగ నీవు
నిదుర పోవుమా మదిలో,,జో జోజో జోజో మ్మ్ మ్మ్ మ్మ్ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ జోజో జోజో జోజో జోజో 

Sreemati--1966
Music::Sree nityaanand
Lyrics::Arudra
Singer's::Ghantasaala,Suseela 
Cast::Kanta Rao,Sarada,Geetanjali, Chalam,Vasanti

:::

kOrikalaa kuTeeramulO..chEriyundamu priyaa
marumallE mEDaa..andaala mEDaa velisindi manakOsamEkaadaa

kOrikalaa kuTeeramulO..chEriyundamu priyaa
marumallE mEDaa..andaala mEDaa velisindi manakOsamEkaadaa

:::1

vEyi kanulaa nee korakE vEchiyunTaanuu rOju
neeli neeli mEghamulaa tEli vastaanuu neekai
kaapuraana teeneloorE prEma ninDEnU 
ninDi nOmu panDEnuu

kOrikalaa kuTeeramulO..chEriyundamu priyaa
marumallE mEDaa..andaala mEDaa velisindi manakOsamEkaadaa

:::2

chandamaama manaku vEsE chaluva pandirii..ii
andu saaTilEni taniviteeru praNayasundarii

marapuraani maruvalEni mamatalnni DOlaloogu
mamatalanni DOlalUgu..
chandamaama manaku vEsE chaluva pandirii..aahaa
   

:::3

Uha nEDu UyalaayE hRdayamoopaga neevu
nidura pOvumaa madilO

Uha nEDu UyalaayE hRdayamoopaga neevu
nidura pOvumaa madilO,,jO jOjO jOjO mm mm mm 
aa aa aa aa aa aa aa mm mm mm mm mm 
aa aa aa aa aa aa aa jOjO jOjO jOjO jOjO A

ఇరుగు పొరుగు--1963


















సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆరుద్ర
గానం::P.B.శ్రీనివాస్, S.జానకి 

పల్లవి::

ఆహాహాహాహా ఆఆ..ఆహాహా హాహా ఆఆ
ఓహోహోహోహోహో ఊఒ..ఓహోహోహోహోహో ఓఓఓ..
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

సన్నజాజి చెలిమి కోరి..చల్లగాలి వీచెను
ఆ చల్లగాలి సోకగానే..జాజి మనసు పూచేను

సన్నజాజి చెలిమి కోరి..చల్లగాలి వీచెను
ఆ చల్లగాలి సోకగానే..జాజి మనసు పూచేను

చరణం::1

పడుచుదనము గడుసుదనము..పరిమళాలు చిందెనే..ఏ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పడుచుదనము గడుసుదనము..పరిమళాలు చిందెనే

ఆ పరిమళాల సుమదళాలు..పరవశమే చెందెనే..ఏ
పరవశమే చెందెనే..

సన్నజాజి చెలిమి కోరి..చల్లగాలి వీచెను
ఆ చల్లగాలి సోకగానే..జాజి మనసు పూచేను

చరణం::2

ఒకరి నొకరు చేరగానే..ఊహలు చెలరేగేనే..ఏ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఒకరి నొకరు చేరగానే..ఊహలు చెలరేగేనే..ఏ

ఆ ఊహల ఊయ్యాలపైన..హృదయాలే ఊగేనే..ఏ
హృదయాలే ఊగేనే..

సన్నజాజి చెలిమి కోరి..చల్లగాలి వీచెను
ఆ చల్లగాలి సోకగానే..జాజి మనసు పూచేను

చరణం::3

ఆకశాన మెరుపుతీగే..అరనిముషమే వెలిగేనే..ఏ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆకశాన మెరుపుతీగే..అరనిముషమే వెలిగేనే..ఏ

నా కన్నులోన కాతివగుచు..కలకాలం వెలుగుమా..ఆ
కలకాలం వెలుగుమా

సన్నజాజి చెలిమి కోరి..చల్లగాలి వీచెను
ఆ చల్లగాలి సోకగానే..జాజి మనసు పూచేను

అహహహా..అహహహా..ఓహోహో ఓ ఓ ఓ ఓహోహోహోహోహోహో 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్