Tuesday, March 08, 2011

చల్లని నీడ--1968























సంగీతం::T.చలపతిరావు 
రచన::దాశరధి 
గానం::S.జానకి,P.B.శ్రీనివాస్ గారు 
తారాగణం::హరనాధ్,జమున,గుమ్మడి,అంజలి,రేలంగి,సూర్యకాంతం,గీతాంజలి,రాజబాబు 

పల్లవి::

అనగనగ ఒక్క చిన్నది అందాల బంతిలాంటిది
నీ కోసం వేచిఉన్నది నిన్నేలే రమ్మన్నది

అనగనగ ఒక్క చిన్నది అందాల బంతిలాంటిది
నీ కోసం వేచి ఉన్నది నిన్నేలే రమ్మన్నది

చరణం::1

ముస్తాబై ముద్దు ముద్దుగా ఉన్నది
వస్తావని మస్తు మస్తుగా ఉన్నది

ముస్తాబై ముద్దు ముద్దుగా ఉన్నది
వస్తావని మస్తు మస్తుగా ఉన్నది
ఈ పరువమే నీదన్నది నా సర్వము నీకే అన్నది

అనగనగ ఒక్క చిన్నది అందాల బంతిలాంటిది
నా కోసం వేచి ఉన్నది నన్నేలే రమ్మన్నది

చరణం::2

ఆ చూపే వెచ్చ వెచ్చగా ఉన్నదీ
ఆ పిలుపే తీయ తీయగా ఉన్నదీ

ఆ చూపే వెచ్చ వెచ్చగా ఉన్నదీ
ఆ పిలుపే తీయ తీయగా ఉన్నదీ
ఈ సమయమే తగునన్నది నా కోర్కే తీర్చే చిన్నది

అనగనగ ఒక్క చిన్నది అందాల బంతిలాంటిది
నీ కోసం వేచిఉన్నది నిన్నేలే రమ్మన్నది

చరణం::3

నాకేమో వింత వింతగా ఉన్నది
నా మనసే ఎగిరి గంతులేస్తున్నదీ

నాకేమో వింత వింతగా ఉన్నది
నా మనసే ఎగిరి గంతులేస్తున్నదీ
నీ వన్నదీ నే విన్నదీ ఈనాటికి నిజమౌతున్నదీ

అనగనగ ఒక్క చిన్నది అందాల బంతిలాంటిది
నీ కోసం వేచిఉన్నది నిన్నేలే రమ్మన్నది 
లలలా ల్లల్లల్లల్లలా లలాల ల్లల్లల్లల్లలా


Challani Needa--1968
Music::T.Chalapati Rao
Lyrics::Dasaradhi
Singers::S.Janaki,P.B.Srinivas Garu
Cast::Harinath,Jamuna,Gummadi,Anjali,Relangi,Sooryakantam,Geetaanjali,Rajababu.

:::

anaganaga okka chinnadi andaala bantilaanTidi
nee kOsam vEchiunnadi ninnElE rammannadi

anaganaga okka chinnadi andaala bantilaanTidi
nee kOsam vEchi unnadi ninnElE rammannadi

:::1

mustaabai muddu muddugaa unnadi
vastaavani mastu mastugaa unnadi

mustaabai muddu muddugaa unnadi
vastaavani mastu mastugaa unnadi
ii paruvamE needannadi naa sarvamu neekE annadi

anaganaga okka chinnadi andaala bantilaanTidi
naa kOsam vEchi unnadi nannElE rammannadi

:::2

aa chUpE vechcha vechchagaa unnadii
aa pilupE teeya teeyagaa unnadii

aa chUpE vechcha vechchagaa unnadii
aa pilupE teeya teeyagaa unnadii
ii samayamE tagunannadi naa kOrkE teerchE chinnadi

anaganaga okka chinnadi andaala bantilaanTidi
nee kOsam vEchiunnadi ninnElE rammannadi

:::3

naakEmO vinta vintagaa unnadi
naa manasE egiri gantulEstunnadii

naakEmO vinta vintagaa unnadi
naa manasE egiri gantulEstunnadii
nee vannadii nE vinnadii iinaaTiki nijamoutunnadii

anaganaga okka chinnadi andaala bantilaanTidi
nee kOsam vEchiunnadi ninnElE rammannadi 
lalalaa llallallallalaa lalaala llallallallalaa

రాక్షసుడు--1991















సంగీతం::ఇళయరాజా
రచన::దేవులపల్లి
గానం::S.జానకి

పల్లవి::

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి

చరణం::1 

జయ జయ సశ్యామల సుశ్యామ చలచ్చేలాంచల
జయ జయ సశ్యామల సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి

చరణం::2

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పత విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణ

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి

ఆత్మగౌరవం--1966






















సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి, రాజశ్రీ,రేలంగి,సూర్యకాంతం, చలం

పల్లవి::

ఆ ఆ ఆ ఆహ్హా..
ప్రేమించనిదే పెళ్ళాడనని..తెగకోతలు కోశావులే
ఆ మాటలు ఏమైనవి?..అహా..అయ్యగారు ఓడారులే

ఉహు..ఉహు..ఉహు..ఉహు
పెళ్ళాడనిదే ప్రేమించనని..తెగ లెక్చరు దంచావులే
ఆ మాటకు..నీ చేతకు..అహ అంతు పొంతు లేదాయలే

చరణం::1

నీ వలపు తెలుపక ఊ అంటివి..నా తలపు తెలియక ఔనంటివి
నీ వలపు తెలుపక ఊ అంటివి..నా తలపు తెలియక ఔనంటివి
నీ ఆశయం ఏమైనది?..అహ..నీటిమూట అయిపోయెలే
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే..

చరణం::2

శ్రీరంగనీతులు చెప్పావులే..చిత్రంగ ప్లేటును తిప్పావులే
శ్రీరంగనీతులు చెప్పావులే..చిత్రంగ ప్లేటును తిప్పావులే
అమ్మాయిలు ఎటు బొంకినా..ఆహా..అందమెంతొ చిందేనులే
పెళ్ళాడనిదే ప్రేమించనని..తెగ లెక్చరు దంచావులే..

చరణం::3

ఈ సొగసు నవ్వి కవ్వింతులే..నా వయసు నిన్నే బాధించులే
కనుపాపలో నిను దాచితే నను వీడి పోలేవులే
అహ..నను వీడి పోలేవులే

ప్రేమించనిదే పెళ్ళాడనని..తెగకోతలు కోశావులే
(ఆ మాటకు..నీ చేతకు..అహ అంతు పొంతు లేదాయలే)

చరణం::4

పైపైన మెరుగులు కొన్నాళ్లవే మదిలోన మమతలు పూయాలిలే
వయ్యారమే ఒలికించినా..అయ్యగారు చలియించరు
ఆహా..అయ్యగారు చలియించరు 

ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే
నీ మాటకు..నీ చేతకు..అహ..అంతు పొంతు లేదాయలే

బంగారు చిలక--1985


సంగీతం::S.P.బాలసుబ్రహ్మణ్యం 
రచన::వేటూరి సుందరరామ్మూర్తి 
గానం::S.P.బాలు , S. జానకి
Film Directed By::Anil Kumaar
తారాగణం::అర్జున్,అల్లురామలింగయ్య,ఆనంద మోహన్,భీమేశ్వరరావు,చలపతిరావు,అంజలిదేవి,భానుప్రియ.

పల్లవి::

చెలి సఖి మనోహరి..మందార మౌనహాసిని 
శ్రుతి లయ సుఖాలలో..శృంగార వీణ మీటనా

ప్రియ సఖ మహోదయ..నారింజ సంధ్యవేళలొ
చలి చలి సయ్యాటలో..పారాణి పాట పాడనా

చరణం::1

మనసే మరో ప్రపంచమై..మేఘాల తేలగా
భువి అంచుల దివి ముంగిట..నీ మేను తాకనా

వయసే మరో వసంతమై..పూలారబోయగా
తొలి చూపుల ముని మాపుల..హారాలు వేయనా

పొదరింటిలో చెలి చీకటి కౌగిళ్ళ నిండగా..ఆఆఆ 

ప్రియ సఖ మహోదయ..నారింజ సంధ్యవేళలొ
చలి చలి సయ్యాటలో..పారాణి పాట పాడనా

చరణం::2

వలపే సుధా ప్రవాహమై..ఆధారాల నిండగా
ఒడివాకిట బిడియాలకు..అందాలు కూర్చనా

సొగసే కళా సుగంధమై..పరువాలు పెంచగా
కనుపాపలా కసి ఊహల..ఉయ్యాలలూగనా..ఆ

నీ కౌగిట లే కాటుక..కావ్యాలు రాయనా..ఆఆఆ 

చెలి సఖి మనోహరి..మందార మౌనహాసిని 
శ్రుతి లయ సుఖాలలో..శృంగార వీణ మీటనా
చెలి సఖి మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

Bangaaru Chilaka--1985
Music::S.P.baalasubrahmanyam 
Lyrics::Veturi Sudararaammoorti
Singer's::S.P.baalu,S.jaanaki
Film Directed By::Anil 
Cast::Arjun,Alluraamalingayya,Ananda Mohan,BhiimEswara Rao,Chalapati Rao,AnjalidEvi,Bhaanupriya.

:::::::::::::::::::::::::::

cheli sakhi manOhari..mandaara maunahaasini 
Sruti laya sukhaalalO..SRMgaara veeNa meeTanaa

priya sakha mahOdaya..naarinja sandhyavELalo
chali chali sayyaaTalO..paaraaNi paaTa paaDanaa

::::1

manasE marO prapanchamai..mEghaala tElagaa
bhuvi anchula divi mungiTa..nee mEnu taakanaa

vayasE marO vasantamai..poolaarabOyagaa
toli choopula muni maapula..haaraalu vEyanaa

podarinTilO cheli cheekaTi kaugiLLa ninDagaa..aaaaaaaaa 

priya sakha mahOdaya..naarinja sandhyavELalo
chali chali sayyaaTalO..paaraaNi paaTa paaDanaa

::::2

valapE sudhaa pravaahamai..aadhaaraala ninDagaa
oDivaakiTa biDiyaalaku..andaalu koorchanaa

sogasE kaLaa sugandhamai..paruvaalu penchagaa
kanupaapalaa kasi oohala..uyyaalalooganaa..aa

nee kaugiTa lE kaaTuka..kaavyaalu raayanaa..aaaaaaaa 

cheli sakhi manOhari..mandaara maunahaasini 
Sruti laya sukhaalalO..SRngaara veeNa meeTanaa
cheli sakhi mm mm mm mm