Tuesday, March 19, 2013

ఈ నాటి బంధం ఏనాటిదో--1977




సంగీతం:::S.రాజేశ్వరరావు
రచన::M.బాలయ్య 
గానం::P.సుశీల
Film Directed By::K.S.R.Daas
తారాగణం::కృష్ణ,జయప్రద,పండరీబాయ్,నాగభుషణం,అల్లురామలింగయ్య,సాక్షీరంగారావు,సత్తేంద్రకుమార్ M.బాలయ్య,జయలక్ష్మి,ఝాన్సీ,రాధాకుమారి,లక్ష్మీకాంతమ్మ,సావిత్రి,భానుమతి,పుష్ప,సరోజ.

పల్లవి::

ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది..మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా..ఆ..చిరుగాలికా..ఆ
ఉరకలు వేసే నీటికా..ఆ..సెలయేటికా..ఆ
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?

చరణం::1

నీటిలోని కలువను నేను..ఊఊఊ
నింగినేలే..జాబిలి తాను
నీటిలోని కలువను నేను..ఊఊ
నింగినేలే..జాబిలి తాను
నన్నే తలచి..మదిలో వలచి
నన్నే తలచి..మదిలో వలచి
దివి నుండి తానె దిగి రాగా..ఆ ఆ ఆ
కలవరపరచే కమ్మని తలపులు..ఇవి..ఇవి
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?

చరణం::2

మల్లె తీగలు పందిరి కోసం..మ్మ్ మ్మ్ మ్మ్
ఎదిగెదిగి..ఎగబాకిన చందం
మల్లె తీగలు పందిరి కోసం..మ్మ్ మ్మ్ 
ఎదిగెదిగి..ఎగబాకిన చందం
పొందు కోరి..పొంచిన పరువం
పొందు కోరి..పొంచిన పరువం
నచ్చిన వానిని పెనేసుకోదా..ఆ ఆ ఆ
ఉప్పెనలా వచ్చే ఊహలు..ఇవి..ఇవి
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా..ఆ..చిరుగాలికా..ఆ
ఉరకలు వేసే నీటికా..ఆ..సెలయేటికా..ఆ
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
లాల లలల లలాలల లాల లలల లలాలల
లాల లలల లలాలల మ్మ్ హుహు మ్మ్ హుహుహు 

Enaati Bandham Enatido--1977
Music::S.Rajeswara Rao
Lyrics::M.Balayya
Singer::P.suSeela
Film Directed By::K.S.R.Daas
Cast::Krishna,Jayaprada,Pandaribaay,Naagabhushanam,Alluraamalingayya,Saaksheerangaaraavu,sattaeMdrakumaar^ M.Baalayya,Jayalakshmi,Jhaansee,Raadhaakumaari,Lakshmeekaantamma,Pushpa,Saroja.

::::::::::::

evariki cheppEdi? Emani cheppEdi?
nEnevariki cheppEdi..manasippEmani cheppEdi
hOruna veechE gaalikaa..aa..chirugaalikaa..aa
urakalu vEsE neeTikaa..aa..selayETikaa..aa
evariki cheppEdi? Emani cheppEdi?

::::1

neeTilOni kaluvanu nEnu..oooooo
ningi nElE..jaabili taanu
neeTilOni kaluvanu nEnu..oooo
ningi nElE..jaabili taanu
nannE talachi..madilO valachi
nannE talachi..madilO valachi
divi nunDi taane digi raagaa..aa aa aa
kalavaraparachE kammani talapulu..ivi..ivi
ani evariki cheppEdi? Emani cheppEdi?

::::2

malle teegalu pandiri kOsam..mm mm mm
edigedigi..egabaakina chandam
malle teegalu pandiri kOsam..mm mm 
edigedigi..egabaakina chandam
pondu kOri..ponchina paruvam
pondu kOri..ponchina paruvam
nachchina vaanini penEsukOdaa..aa aa aa
uppenalaa vachchE oohalu..ivi..ivi
ani evariki cheppEdi? Emani cheppEdi?
nEnevariki cheppEdi manasippEmani cheppEdi
hOruna veechE gaalikaa..aa..chirugaalikaa..aa
urakalu vEsE neeTikaa..aa..selayETikaa..aa
evariki cheppEdi? Emani cheppEdi?
laala lalala lalaalala laala lalala lalaalala
laala lalala lalaalala mm huhu mm huhuhu 

ఈ నాటి బంధం ఏనాటిదో--1977




సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::M.బాలయ్య 
గానం::S.P.బాలు, P.సుశీల  
తారాగణం::Film Directed By::K.S.R.Daas
తారాగణం::కృష్ణ,జయప్రద,పండరీబాయ్,నాగభుషణం,అల్లురామలింగయ్య,సాక్షీరంగారావు,సత్తేంద్రకుమార్ యం.బాలయ్య,జయలక్ష్మి,ఝాన్సీ,రాధాకుమారి,లక్ష్మీకాంతమ్మ,సావిత్రి,భానుమతి,పుష్ప,సరోజ.

పల్లవి:: 

శిలనొక్క ప్రతిమగా..మలచింది నీవే 
ఆ ప్రతిమనీ దైవముగా..కొలిచింది నీవే 
నేననుకున్నది కాదూ..ఇది నేననుకున్నది కాదూ 
కలనైనా తలచింది కానే కాదు..ఏనాటిదో ఈ బంధం 
ఈ వెన్నెల్లా జాబిల్లి అనుబంధం

మదినొక్క గుడివోలే..మలచింది నీవే 
ఆ గుడిలోనే కరుణతో..వెలసింది నీవే

నేననుకున్నది కాదూ..ఇది నేననుకున్నది కాదూ 
కలనైనా తలచింది కానే కాదు..ఏనాటిదో ఈ బంధం
ఈ వెన్నెల్లా జాబిల్లి అనుబంధం
నేననుకున్నది కాదూ..ఇది నేననుకున్నది కాదూ 

చరణం::1 

నీ చెంతగ ఎన్నాళ్ళున్నా..నిన్ను చేరుకోలేదు 
ఎదుట ఉన్న పారిజాతం..ఎదను చేర్చుకోలేదు 

అపరంజి కోవెల ఉన్నా..అలరారె దైవం ఉన్నా  
ఆ గుడితలుపులు ఈనాడే..తెరచుకున్నాయి లోనికి పిలుచుకున్నాయి 

నేననుకున్నది కాదూ..ఇది నేననుకున్నది కాదూ 

చరణం::2 

కడలి నిండ నీరున్నా..కదలలేని నావను నేను 
అడగాలని మదిలో ఉన్నా..పెదవి కదపలేకున్నాను
నావకు తెరచాపనై..నడిపే చిరుగాలినై 
కలలో ఇలలో నీ కోసం..పలవరించేనూ నీలో కలిసిపోయేనూ 

నేననుకున్నది కాదూ..ఇది నేననుకున్నది కాదూ 
కలనైనా తలచింది కానే కాదు..ఏనాటిదో ఈ బంధం 
ఈ వెన్నెల్లా జాబిల్లి అనుబంధం..ఉమ్ ఉమ్
నేననుకున్నది కాదూ..ఇది నేననుకున్నది కాదూ

Enaati Bandham Enatido--1977
Music::S.Rajeswara Rao
Lyrics::M.Balayya
Singer::S.P.Baalu,P.suSeela
Film Directed By::K.S.R.Daas
Cast::Krishna,Jayaprada,Pandaribaay,Naagabhushanam,Alluraamalingayya,Saaksheerangaaraavu,sattendrakumaar^ M.Baalayya,Jayalakshmi,Jhaansee,Raadhaakumaari,Lakshmeekaantamma,Pushpa,Saroja.

::::::::::::

Silanokka pratimagaa..malachindi neevE
aa pratimanii daivamugaa..kolichindi neevE 
nEnanukunnadi kaaduu..idi nEnanukunnadi kaaduu 
kalanainaa talachindi kaanE kaadu..EnaaTidO ii bandham 
ii vennellaa jaabilli anubandham

madinokka guDivOlE..malachindi neevE 
aa guDilOnE karuNatO..velasindi neevE

nEnanukunnadi kaaduu..idi nEnanukunnadi kaaduu 
kalanainaa talachindi kaanE kaadu..EnaaTidO ii bandham
ii vennellaa jaabilli anubandham
nEnanukunnadi kaaduu..idi nEnanukunnadi kaaduu 

::::1 

nee chentaga ennaaLLunnaa..ninnu chErukOlEdu 
eduTa unna paarijaatam..edanu chErchukOlEdu 

aparanji kOvela unnaa..alaraare daivam unnaa  
aa guDitalupulu iinaaDE..terachukunnaayi lOniki piluchukunnaayi 

nEnanukunnadi kaadUU..idi nEnanukunnadi kaaduu 

::::2 

kaDali ninDa neerunnaa..kadalalEni naavanu nEnu 
aDagaalani madilO unnaa..pedavi kadapalEkunnaanu
naavaku terachaapanai..naDipE chirugaalinai 
kalalO ilalO nee kOsam..palavarinchEnuu neelO kalisipOyEnuu

nEnanukunnadi kaaduu..idi nEnanukunnadi kaaduu 
kalanainaa talachindi kaanE kaadu..EnaaTidO ii bandham 
ii vennellaa jaabilli anubandham..umm umm 

nEnanukunnadi kaaduu..idi nEnanukunnadi kaaduu

చిట్టి చెల్లెల్లు--1970











సంగీతం::S.రాజేశ్వరరావు 
రచన::దాశరథి 
గానం::P.సుశీల 

పల్లవి:: 

అందాల పసిపాప..అన్నయ్యకు కనుపాప 
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే 
అందాల పసిపాప..అన్నయ్యకు కనుపాప 

చరణం::1

ఆ చల్లని జాబిలి వెలుగు..ఆ చక్కని చుక్కల తళుకు 
ఆ చల్లని జాబిలి వెలుగు..ఆ చక్కని చుక్కల తళుకు 
నీ మనుగడలో నిండాలమ్మా..నీ మనుగడలో నిండాలమ్మా
నా కలలన్ని పండాలమ్మా  

అందాల పసిపాప..అన్నయ్యకు కనుపాప 
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే 
అందాల పసిపాప..అన్నయ్యకు కనుపాప 

చరణం::2

మన తల్లే దైవముగా..కలకాలం కాపాడునులే 
మన తల్లే దైవముగా..కలకాలం కాపాడునులే 
తోడై నీడై లాలించునులే 
తోడై నీడై లాలించునులే..మనకే లోటు రానీయదులే 

అందాల పసిపాప..అన్నయ్యకు కనుపాప 
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే 
అందాల పసిపాపా..అన్నయ్యకు కనుపాప  
లలలాలీ..లలలాలీ..లలలాలీ..లలలాలీ..లలలాలీ 

చిట్టి చెల్లెలు--1970































చిట్టి చెల్లెలు--1970 
సంగీతం::సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::దాశరధి
గానం::P.సుశీల 

పల్లవి::

అందాల పసిపాప అందరికి కనుపాప
బజ్జోరా బుజ్జాయి కధలెన్నో చెపుతాలే కలలన్ని నీవేలే…

చరణం::1

మీ నాన్న వస్తున్నారు..యేమేమో తెస్తున్నారు
వంశం నిలిపే తొలి కానుపువని..వంశం నిలిపే తొలి కానుపువని 
గారబాలే కురిపించేరు
అందాల పసిపాప అందరికి కనుపాప

చరణం::2

మా ఇద్దరి ముద్దుల రాజా నా మదిలొ పూసిన రోజా
ఇంతై అంతై ఎంతో చదివి -2
నీ వన్నిట నాన్నను మించాలి
అందాల పసిపాప అందరికి కనుపాప

చరణం::3

అల్లుడవని మీ మామయ్య పిల్లను కని నీకిస్తాడు
రవ్వలవంటి నీ పిల్లలను -2
అమ్మను నేనై ఆడిస్తాను
లల లలె లలలి లల లలె లలలి


Chitti Chellelu--1970 
Music::S.Rajeswara Rao
Lyris::Dasaradhi
Singers::P.Suseela

andaala pasipaapa andariki kanupaapa 
bajjOraa bujjaayi kadhalennO cheputaalE kalalanni neevElE...
  
mee naanna vastunnaaru yEmEmO testunnaaru
vamSam nilipE toli kaanpuvani -2 gaarabaalE kuripinchEru
  
maa iddari muddula raajaa naa madilo poosina rOjaa 
intai antai entO chadivi -2 nee vanniTa naannanu minchaali
  
alluDavani mee maamayya pillanu kani neekistaaDu 
ravvalavanTi nee pillalanu -2 ammanu nEnai aaDisthaanu 
lala lale lalali lala lale lalali 


andaala pasipaapa andariki kanupaapa 
bajjOraa bujjaayi kadhalennO cheputaalE kalalanni neevElE...
  
mee naanna vastunnaaru yEmEmO testunnaaru
vamSam nilipE toli kaanpuvani -2 gaarabaalE kuripinchEru