Thursday, November 13, 2014

కిరాతకుడు--1986



సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరిసుందరరామ్మూర్తి
గానం::జానకి
Film Directed By::A.Kodandarami Reddy
నటీనటులు::చిరంజీవి,గుమ్మడి,అల్లురామలింగయ్య,నూతన్‌ప్రసాద్,కొంగారు జగ్గయ్య,టైగర్ ప్రభాకర్,తమ్మిరెడ్డి,S.V.కృష్ణ రెడ్డి,సుహాసిని,సిల్క్స్మిత,

పల్లవి::

నీ మూగ వీణై..మోగేనా 
నీ రాగ మాలై..పాడేనా 
అనురాగం..మ్మ్..రాగంగా 
అభిమానం..మ్మ్..గీతంగా 
నే పాడేనా..ఆఆఅ

నీ మూగ వీణై..మోగేనా 
నీ రాగ మాలై..పాడేనా

చరణం::1

శిలవంటి..నీ హృదయంలో 
శృతి నేను కానా..ఆఆ 
ఓదార్చి నిను..లాలించే 
ఒడి నేను కానా..ఆఆఆ 
తనకంటూ..ఒక మనిషంటూ 
ఉంటేనే...బ్రతుకు 
నిదురించే..నీ హృదయంలో 
కదలాడే కలనై..ఈఈఈ 
నీ కంటిలో..ఓఓఓ..కన్నీటినై 
ఉంటాను..ఓదార్పునై..ఈఇ

నీ మూగ వీణై..మోగేనా 
నీ రాగ మాలై..పాడేనా 
అనురాగం..మ్మ్..రాగంగా 
అభిమానం..మ్మ్..గీతంగా 
నే పాడేనా..ఆఆఅ

నీ మూగ వీణై..మోగేనా 
నీ రాగ మాలై..పాడేనా

చరణం::2

అలిగావు..నీవలిసావు 
అనురాగం..కరువై 
రగిలావు..సెగలెగిసావు 
బ్రతుకంతా...బరువై 
మేఘాన్నై..అనురాగాన్నై 
చినికాను...చినుకై 
పులకించి..నువ్వు చిగురించి 
పెరగాలి..మనసై 
నీ నవ్వులో..నే పువ్వునై 
పూస్తాను..నీ కోసమై

నీ మూగ వీణై..మోగేనా 
నీ రాగ మాలై..పాడేనా 
అనురాగం..మ్మ్..రాగంగా 
అభిమానం..మ్మ్..గీతంగా 
నే పాడేనా..ఆఆఅ

నీ మూగ వీణై..మోగేనా 
నీ రాగ మాలై..పాడేనా

Kiraatakudu--1986
Music::Ilayaraja
Lyics::Vetoorisundararaammoorti
Singer's::S.Janaki
Film Directed By::A.Kodandarami Reddy
Cast::Chiranjeevi,Kongaru Jaggayya,Gummadi,Alluraamalingayya,NooranPrasaad,Tiger Prabhakar,TammaReddi,S.V.Krishna Reddi,Suhaasini,Silksmita.

::::::::::::::::::::::::::::::::::

nee mooga veeNai..mOgEnaa 
nee raaga maalai..paaDEnaa 
anuraagam..mm..raagangaa 
abhimaanam..mm..geetangaa 
nE paaDEnaa..aaaaaaa

nee mooga veeNai..mOgEnaa 
nee raaga maalai..paaDEnaa

::::1

SilavanTi..nee hRdayamlO 
SRti nEnu kaanaa..aaaaaa 
Odaarchi ninu..laalinchE 
oDi nEnu kaanaa..aaaaaaaa 
tanakanTuu..oka manishanTuu 
unTEnE...bratuku 

nidurinchE..nee hRdayamlO 
kadalaaDE kalanai..iiiiii 
nee kaMTilO..OOO..kanneeTinai 
unTaanu..Odaarpunai..iii

nee mooga veeNai..mOgEnaa 
nee raaga maalai..paaDEnaa 
anuraagam..mm..raagangaa 
abhimaanam..mm..geetangaa 
nE paaDEnaa..aaaaaaa

nee mooga veeNai..mOgEnaa 
nee raaga maalai..paaDEnaa

::::2

aligaavu..neevalisaavu 
anuraagam..karuvai 
ragilaavu..segalegisaavu 
bratukantaa...baruvai 
mEghaannai..anuraagaannai 
chinikaanu...chinukai 
pulakinchi..nuvvu chigurinchi 
peragaali..manasai
 nee navvulO..nE puvvunai 
poostaanu..nee kOsamai

nee mooga veeNai..mOgEnaa 
nee raaga maalai..paaDEnaa 
anuraagam..mm..raagangaa 
abhimaanam..mm..geetangaa 
nE paaDEnaa..aaaaaaa

nee mooga veeNai..mOgEnaa 
nee raaga maalai..paaDEnaa

బెబ్బులి--1980



సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::V.Madhusoodhana Rao
నటీ,నటులు::కృష్ణంరాజు,రావుగోపాలరావు,ప్రభాకర్ రెడ్డి,జగ్గయ్య,సుజాత,
జయమాలిని,రాజసులోచన,M.బాలయ్య.

పల్లవి::

బొంగరాల బీడుకాడ..హహాహహా
గింగిరాల గిత్త దూడ..హొహొహొహో
బొంగరాల బీడుకాడ..గింగిరాల గిత్త దూడ
చెంగు చెంగు..చెంగు మన్నది

గంగరాయి సెట్టుకాడ..హహాహాహా
ఉంగరాల సిట్టిపాప..హేహేహేహే
గంగరాయి సెట్టుకాడ..ఉంగరాల సిట్టిపాప
రంగు పొంగు..చూడ మన్నది

ఓరబ్బీ గిత్త దూడ..ఏమన్నది
ఓయబ్బో గింజమేత..పెట్టమన్నది
ఓరబ్బీ గిత్త దూడ..ఏమన్నది
ఓయబ్బో గింజమేత..పెట్టమన్నది

బొంగరాల బీడుకాడ..హహాహహా
గింగిరాల గిత్త దూడ..హొహొహొహో
బొంగరాల బీడుకాడ..గింగిరాల గిత్త దూడ
చెంగు చెంగు..చెంగు మన్నది

గంగరాయి సెట్టుకాడ..హహాహాహా
ఉంగరాల సిట్టిపాప..హేహేహేహే
గంగరాయి సెట్టుకాడ..ఉంగరాల సిట్టిపాప
రంగు పొంగు..చూడ మన్నది

ఓరబ్బీ గిత్త దూడ..ఏమన్నది 
ఓయబ్బో గుంజ..కేస్తే గింజుకుంటది
ఓరబ్బీ గిత్త దూడ..ఏమన్నది 
ఓయబ్బో గుంజ..కేస్తే గింజుకుంటది 

చరణం::1

అత్తకూతురా..మేనత్త కూతురా
అర్ధరాతిరి..ఈ అత్తరేసుకో 

ఇంటికల్లుడా..ఓ కొంటె పిల్లడా
నీ అందముండగా..ఆ అత్తరెందుకో

జామురాతిరేలా..జాజిపూల జాతరా..ఆ 
ఎంతమోతరా..ఇది వింతమోతరా..ఆ
హెహేహేయ్..జామురాతిరేలా..జాజిపూల జాతరా
ఎంతమోతరా..ఇది వింతమోతరా

సిగ్గుమొగ్గలేయకుంటే..సిగురు మేత పెట్టమంటే
సిలికికుంటలాపమంటా

ఓరబ్బీ గిత్త దూడ..ఏమంటది 
ఓలమ్మీ గింజమేత..పెట్టమన్నది

ఓరబ్బీ గిత్త దూడ..ఏమంటది 
ఓలమ్మీ గింజమేత..పెట్టమన్నది

బొంగరాల బీడుకాడ..గింగిరాల గిత్త దూడ
చెంగు చెంగు..చెంగు మన్నది..ఈఈఈఇ

గంగరాయి సెట్టుకాడ..ఉంగరాల సిట్టిపాప
రంగు పొంగు..చూడ మన్నది

ఓరబ్బీ గిత్త దూడ..ఏమన్నది 
ఒయమ్మో గుంజ కేస్తే..గింజుకుంటది

ఓరబ్బీ గిత్త దూడ..ఏమన్నది 
ఒయమ్మో గుంజ కేస్తే..గింజుకుంటది 

చరణం::2

బంతులాడినా..పడుచుతోటలో
మొగ్గు చూసుకో..మొగ్గ కోసుకో

బంతిలాంటిది..ఈ పడుచుదుండగా
మొగ్గలెందుకో..పసికందులెందుకో

చెంతకొస్తే చాలు..చెడ్డ సంత గోలరా 
ఎంత మోతరా..ఇది వింత మోతరా

చెంతకొస్తే చాలు..చెడ్డ సంత గోలరా 
ఎంతమోతరా..ఇది వింతమోతరా..ఆఆ
  
చేతి..ముద్దులీయకంటే
చేను..హద్దు దాటకుంటే
చెంప ముద్దరేయమంటా

ఓరబ్బీ..గిత్త దూడ..ఏమన్నది 
ఓరబ్బీ గుంజ కేస్తే..గింజుకుంటది  

ఓరమ్మీ..గిత్త దూడ.. ఏమన్నది 
ఓరబ్బీ గుంజ కేస్తే..గింజుకుంటది   

బొంగరాల బీడుకాడ..గింగిరాల గిత్త దూడ
చెంగు చెంగు..చెంగు మన్నది..ఈ

గంగరాయి సెట్టుకాడ..ఉంగరాల సిట్టిపాప
రంగు పొంగు..చూడ మన్నది 

ఓరబ్బీ గిత్తదూడ..ఏమంటది 
ఓలమ్మీ..గింజమేత..పెట్టమన్నది

ఓరబ్బీ గిత్తదూడ..ఏమంటది 
ఓలమ్మీ గింజమేత..పెట్టమన్నది

Bebbuli--1980
Music::J.V.Raaghavulu
Lyrics::Vetoorisundararaammoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::V.Madhusoodhana Rao
Cast::KrishnamRaju,RaoGopalRao,Prabhakar Reddi,Jaggayya,Sujaata,Jayamaalini,

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

bongaraala beeDukaaDa..hahaahahaa
gingiraala gitta dooDa..hohohohO
bongaraala beeDukaaDa..gingiraala gitta dooDa
chengu chengu..chengu mannadi

gangaraayi seTTukaaDa..hahaahaahaa
ungaraala siTTipaapa..hEhEhEhE
gangaraayi seTTukaaDa..ungaraala siTTipaapa
rangu pongu..chooDa mannadi

Orabbee gitta dooDa..Emannadi
OyabbO ginjamEta..peTTamannadi

Orabbee gitta dooDa..Emannadi
OyabbO ginjamEta..peTTamannadi

bongaraala beeDukaaDa..hahaahahaa
gingiraala gitta dooDa..hohohohO
bongaraala beeDukaaDa..gingiraala gitta dooDa
chengu chengu..chengu mannadi

gangaraayi seTTukaaDa..hahaahaahaa
ungaraala siTTipaapa..hEhEhEhE
gangaraayi seTTukaaDa..ungaraala siTTipaapa
rangu pongu..chooDa mannadi

Orabbee gitta dooDa..Emannadi 
oyammO gunja kEstE..ginjukunTadi 

Orabbee gitta dooDa..Emannadi 
oyammO gunja kEstE..ginjukunTadi  

::::1

attakooturaa..mEnatta kooturaa
ardharaatiri..ii attarEsukO 

inTikalluDaa..O konTe pillaDaa
nee andamunDagaa..aa attarendukO

jaamuraatirElaa..jaajipoola jaataraa..aa 
entamOtaraa..idi vintamOtaraa..aa
hehEhEy..jaamuraatirElaa..jaajipoola jaataraa
entamOtaraa..idi vintamOtaraa

siggumoggalEyakunTE..siguru mEta peTTamanTE
silikikunTalaapamanTaa

Orabbee gitta dooDa..Emannadi 
oyammO gunja kEstE..ginjukunTadi 

Orabbee gitta dooDa..Emannadi 
oyammO gunja kEstE..ginjukunTadi 

bongaraala beeDukaaDa..gingiraala gitta dooDa
chengu chengu..chengu mannadi..iiiiiii

gangaraayi seTTukaaDa..ungaraala siTTipaapa
rangu pongu..chooDa mannadi

Orabbee gitta dooDa..Emannadi 
oyammO gunja kEstE..ginjukunTadi 

Orabbee gitta dooDa..Emannadi 
oyammO gunja kEstE..ginjukunTadi 

::::2

bantulaaDinaa..paDuchutOTalO
moggu choosukO..mogga kOsukO

bantilaanTidi..ii paDuchudunDagaa
moggalendukO..pasikandulendukO

chentakostE chaalu..cheDDa santa gOlaraa 
enta mOtaraa..idi vinta mOtaraa

chentakostE chaalu..cheDDa santa gOlaraa 
entamOtaraa..idi vinta mOtaraa..aaaaa
  
chEti..mudduleeyakanTE
chEnu..haddu daaTakunTE
chempa muddarEyamanTaa

Orabbee..gitta dooDa..Emannadi 
Orabbee gunja kEstE..ginjukunTadi  

Orabbee gittadooDa..EmanTadi 
Orabbii ginjamEta..peTTamannadi   

bongaraala beeDukaaDa..gingiraala gitta dooDa
chengu chengu..chengu mannadi

gangaraayi seTTukaaDa..ungaraala siTTipaapa
rangu pongu..chooDa mannadi 

Orabbee gittadooDa..EmanTadi 
Olammee ginjamEta..peTTamannadi

Orabbee gittadooDa..EmanTadi 
Olammee ginjamEta..peTTamannadi 

బెబ్బులి--1980



సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::V.Madhusoodhana Rao
నటీ,నటులు::కృష్ణంరాజు,రావుగోపాలరావు,ప్రభాకర్ రెడ్డి,జగ్గయ్య,సుజాత,జయమాలిని,రాజసులోచన,యం.బాలయ్యజ్యోతిలక్ష్మి.

పల్లవి::

పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో

దువ్వుతుంటే రివ్వుమంటూ..ఎగురుతుందిరో
నవ్వుతుంటే జివ్వుమంటూ..ఎలుగుతుందిరో
రివ్వునా అది నవ్వితే..నాకు భలేగుందిరో
భల్ భలేగుందిరో

పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో

దువ్వుతుంటే రివ్వుమంటూ..ఎగురుతుందిరో
నవ్వుతుంటే జివ్వుమంటూ..ఎలుగుతుందిరో
రివ్వునా అది నవ్వితే..నాకు భలేగుందిరో
భల్ భలేగుందిరో

పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో

చరణం::1

అల్లుకుంటే ఓ వెల్లువైనా..అందాల గోదారి పొంగుందిరో
చల్లుకుంటే ఓ వెన్నెలంటి..పరువాల జాబిల్లి రమ్మందిరో

కమ్ముకుంటే ఆ కౌగిలించి..కడలేని కడలల్లే పొంగిందిరో 
నమ్ముకుంటే ఆ గుండెలోనే..నా వలపు గుడి గంట మ్రోగిందిరో

అందంతో నా మదిలో..అలజడులే రేపి
మనసైన మనుగడలు..మీగడలు తీసి
కులికే నా చిలుకా..భల్ భలేగుందిరో 
భల్ భలేగుందిరో

పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో

చరణం::2

వానలాగా..నావాడు వస్తే 
వయసనక..మనసంతా తడిసిందిరో
ఎండలాగా..నావాడు చూస్తే 
నా ఒళ్ళు..హరివిల్లు విరిసిందిరో

నేల మీద..ఓ మెరుపులాగా 
నడిచిందా..నా ఈడు ఉరిమిందిరో
నింగిలోనీ..ఆ చుక్కలాగా
పొడిచిందా..నా కోడి కూసిందిరో

తొలి వలపు తొందరల..పందిళ్లు వేసి
చేయ్ వెలితి చెరి సగమై..చెలిమంతా చూసే
మనసు అది వయసో..భల్ భలేగుందిరో 
భల్ భలేగుందిరో

అడెడెడెడెరోయ్.....
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో

దువ్వుతుంటే రివ్వుమంటూ..ఎగురుతుందిరో
నవ్వుతుంటే జివ్వుమంటూ..ఎలుగుతుందిరో
రివ్వునా అది నవ్వితే..నాకు భలేగుందిరో
భల్ భలేగుందిరో

పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో


Bebbuli--1980
Music::J.V.Raaghavulu
Lyrics::Vetoorisundararaammoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::V.Madhusoodhana Rao
Cast::KrishnamRaju,RaoGopalRao,Prabhakar Reddi,Jaggayya,Sujaata,Jayamaalini,Raaasulochana,M.baalayya,Jyotilakshmii.

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO

duvvutunTE rivvumanTuu..egurutundirO
navvutunTE jivvumanTuu..elugutundirO
rivvunaa adi navvitE..naaku bhalEgundirO...
bhal^ bhalEgundirO

paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO

duvvutunTE rivvumanTuu..egurutundirO
navvutunTE jivvumanTuu..elugutunndirO
rivvunaa adi navvitE..naaku bhalEgundirO
bhal^ bhalEgundirO

paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO

::::1

allukunTE O velluvainaa..andaala gOdaari pongundirO
challukunTE O vennelanTi..paruvaala jaabilli rammandirO

kammukunTE aa kaugilintE..kaDalEni kaDalallE pongindirO
nammukunTE aa gunDelOnE..naa valapu guDi ganTa mrOgindirO

andamtO naa madilO..alajaDulE rEpi
manasaina manugaDalu..meegaDalu teesi
kulikE naa chilukaa..bhal^ bhalEgundirO 
bhal^ bhalEgundirO

paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO

::::2

vaanalaagaa..naavaaDu vastE 
vayasanaka..manasantaa taDisindirO
enDalaagaa..naavaaDu choostE 
naa oLLu..harivillu virisindirO

nEla meeda..O merupulaagaa 
naDichindaa..naa iiDu urimindirO
ningilOnii..aa chukkalaagaa
poDichindaa..naa kODi koosindirO

toli valapu tondarala..pandiLlu vEsi
chEy^ veliti cheri sagamai..chelimantaa choosE
manasu adi vayasO..bhal^ bhalEgundirO 
bhal^ bhalEgundirO 

paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO

duvvutunTE rivvumanTuu..egurutundirO
navvutunTE jivvumanTuu..elugutundirO
rivvunaa adi navvitE..naaku bhalEgundirO
bhal^ bhalEgundirO

aDeDeDeDerOy.....
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO 

అండమాన్ అమ్మాయి--1979




















సంగీతం::KV.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,చంద్రమోహన్,అల్లు రామలింగయ్య, ప్రభాకరరెడ్డి, రమాప్రభ,అన్నపూర్ణ


పల్లవి::

కోవెల నీకై వెలిసింది
ఈ కోవెల నీకై వెలిసింది..ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలి రా..నా దేవి తరలిరా 
ఈ కోవెల నీకై వెలిసింది..ఈ వాకిలి నీకై తెరిచింది
రా స్వామీ తరలి రా..నా స్వామి తరలిరా

చరణం::1

దేవత గుడిలో లేకున్నా దీపం పెడుతూ ఉన్నాను
దేవత గుడిలో లేకున్నా దీపం పెడుతూ ఉన్నాను
తిరునాళ్ళేపుడో రాక తప్పదని తేరును సిద్ధం చేసాను

దేవుడు వస్తాడని రోజూ పూవులు ఏరి తెస్తున్నాను
దేవుడు వస్తాడని రోజూ పూవులు ఏరి తెస్తున్నాను
రేపటి కోసం చీకటి మూసిన తూరుపులాగా ఉన్నాను
తూరుపులాగా ఉన్నాను

ఈ కోవెల నీకై వెలిసింది..ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలి రా..నా దేవి తరలిరా 

చరణం::2

నీరు వచ్చే ఏరు వచ్చే..ఏరు దాటే ఓడ వచ్చే
నీరు వచ్చే ఏరు వచ్చే..ఏరు దాటే ఓడ వచ్చే
ఓడ నడిపే తోడు దొరికే ఒడ్డు చేరే రోజు వచ్చే
ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడొచ్చే
ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడొచ్చే
రేవులోకి చేరేలోగా దేవుడేదో అడ్డువేసే
ఆ..దేవుడేదో అడ్డువేసే

ఈ కోవెల నీకై వెలిసింది..ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలిరా..నా స్వామీ తరలిరా 
రా దేవి తరలిరా..నా స్వామీ తరలిరా

కలియుగ రావణాసురుడు--1980



సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Baapu
Producer By::Angara Satyam
తారాగణం::రావుగోపల్‌రావు,మురళిమోహన్,శారద,శ్రీధర్,అల్లురామలింగయ్య,దీప,హలం.

పల్లవి::

నల్లా నల్లని..కళ్ళు..నవ్వీ నవ్వని కళ్ళు
చుసినట్టేచూసి..తలుపులు మూసేసుకున్న..కళ్ళు
నల్లా నల్లని..కళ్ళు

చరణం::1

తొలిపొద్దులో..ఓఓఓఓ..తామర..కళ్ళు..మ్మ్ మ్మ్ మ్మ్
మలిసందేలో..ఓఓఓఓఓ..కలువ కళ్ళు..అహహాహాహా
ఎటిపాయలో..ఓఓఓ..చేపకళ్ళు..ఊఊఉ 
తోటమలుపులో..ఓఓఓ..లేడి కళ్ళు..మ్మ్
ఎన్నాళ్ళు చూసినా..ఆ..ఎన్నేళ్ళు చూసినా..మ్మ్ మ్మ్ మ్మ్ 
లోతులందని కళ్ళు..నా లోకమేలే కళ్ళు 
ఏమి చక్కని కళ్ళు..రామ చక్కని కళ్ళు

చరణం::2

సిగ్గును చీరగా కప్పుకుని..మ్మ్..చిలిపిగా ఓరగా కప్పుకుని..మ్మ్ హు
చిరు చిరు చూపులు..చుర చుర చూపులు
కలియబోసి..ఈఈఈ..ముగ్గులేసి..ఆ హా..
రారమ్మని..ఆహా..పోపొమ్మని..ఆహా..ఇపుదోద్దని..సరిలెమ్మని
ఊరించే కళ్ళు..సరసాలకి సంఖం పూరించే కళ్ళు
ఏమి చక్కని కళ్ళు..రామ చక్కని కళ్ళు

చరణం::3

ఆవులించే కళ్ళు..మ్మ్..ఆకలేసిన కళ్ళు..మ్మ్
రైక తొడిగిన కళ్ళు..పైట తొలగిన కళ్ళు..మ్మ్ హు
కసిరి వల విసిరి..వలపు కొసరి కొసరి..ఆ ఆ ఆ
మగతను ఎగదోసే కళ్ళు..మనసును నమిలేసే కళ్ళు
ఆ కళ్ళే..ఏఏఏఏఏఏ..నడివేసవి వడగళ్ళు
ఆ కళ్ళే..నా కలల పొదరిల్లు..మ్మ్ మ్మ్ మ్మ్
లోతులందని కళ్ళు..నా లోకమేలే కళ్ళు..మ్మ్ 
ఏమి చక్కని కళ్ళు..రామ చక్కని కళ్ళు

Kaliyuga Raavanaasurudu--1980
Music::K.V.Mahaadevan 
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Baapu
Producer By::Angara Satyam
Cast::RaoGopalRao,Muralimohan,Sarada,Sreedhar,Alluramalingayya,Deepa,Halam.

:::::::::

nallaa nallani..kaLLu..navvee navvani kaLLu
chusinaTTEchoosi..talupulu moosEsukunna..kaLLu
nallaa nallani..kaLLu

::::1

tolipoddulO..OOOO..taamara..kaLLu..mm mm mm
malisandElO..OOOOO..kaluva kaLLu..ahahaahaahaa
eTipaayalO..OOO..chEpakaLLu..oooou 
tOTamalupulO..OOO..lEDi kaLLu..mm
ennaaLLu choosinaa..aa..ennELLu choosinaa..mm mm mm 
lOtulandani kaLLu..naa lOkamElE kaLLu 
Emi chakkani kaLLu..raama chakkani kaLLu

::::2

siggunu cheeragaa kappukuni..mm..chilipigaa Oragaa kappukuni..mm hu
chiru chiru choopulu..chura chura choopulu
kaliyabOsi..iiiiii..muggulEsi..aa haa..
raarammani..aahaa..pOpommani..aahaa..ipudOddani..sarilemmani
UrinchE kaLLu..sarasaalaki sankham poorinchE kaLLu
Emi chakkani kaLLu..raama chakkani kaLLu

::::3

aavulinchE kaLLu..mm..aakalEsina kaLLu..mm
raika toDigina kaLLu..paiTa tolagina kaLLu..mm hu
kasiri vala visiri..valapu kosari kosari..aa aa aa
magatanu egadOsE kaLLu..manasunu namilEsE kaLLu
aa kaLLE..EEEEEEE..naDivEsavi vaDagaLLu
aa kaLLE..naa kalala podarillu..mm mm mm
lOtulandani kaLLu..naa lOkamElE kaLLu..mm 
Emi chakkani kaLLu..raama chakkani kaLLu