Thursday, August 18, 2011

స్వర్గసీమ--1945మధుర వెన్నెలరేయి మధుర వెన్నెలరేయి
మల్లెపూల తెప్పకట్టి మధుర వెన్నెలరేయి
మల్లెపూల తెప్పకట్టి తెప్పమీద తేలిపోదాం పదరా
నా మోహన రంగా తెప్పమీద తేలిపోదామా
ఆ ఆ ఆ ఆ ఆ నీకు నీవారులేరు నాకు ఎవ్వారు లేరు
తెప్పమీద తేలిపోదాం పదవే
మధుర వెన్నెలరేయి మధుర వెన్నెలరేయి
మల్లెపూల తెప్పాకట్టి తెప్పమీద తేలిపోదామా