Monday, July 14, 2014

సూత్రధారులు--1989







సంగీతం::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు, 
తారాగణం::A.N.R. , భానుచందర్ , రమ్యకృష్ణ 

పల్లవి::

జై శ్రీ కృష్ణ పరమాత్మకు జై
యదుకుల వాడలకు కృష్ణ మూర్తి
నీవు ఏమి పనికి వస్తివయ్య కృష్ణమూర్తి
నీవు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి

పాలకోసమొచ్చినాను గోపికాంబ
పాలు పోసి నన్ను పంపు గోపికాంబ
మంచి పాలు పోసి నన్ను పంపు గోపికాంబ

యదుకుల వాడలకు కృష్ణ మూర్తి
నీవు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి
జై శ్రీ కృష్ణ పరమాత్మకు జై

దింతక్కు తాదిమి దింతక్కు తాదిమి
దింతక్కు తకదిమి దింతక్కు తకదిమి
దింతాక్కు దింతాక్కు దింతకు త దింత
కొత్త కోడలినైన కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి
కొత్త కోడలినైన కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి

కొత్త కోడలివైతే గోపికాంబనే 
రొక్కమిస్త పుచ్చుకోవే గోపికాంబ
కొత్త కోడలివైతే గోపికాంబనే 
రొక్కమిస్త పుచ్చుకోవే గోపికాంబ

ఎదురీత--1977



సంగీతం::T.చలపతిరావు
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,జగ్గయ్య,జయసుధ,సత్యనారాయణ

పల్లవి::

హే..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..హత్తరికీ
యేహే..ఆహో..ఒహో..యేహే..అహ..ఒహో

హే..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..హత్తరికీ
బాలరాజు బంగారు సామి..థద్ధినక..హ్హ..థినక
బాలరాజు బంగారు సామి..ఏ తల్లి కన్నదో రాజా నిన్ను
బాలరాజు బంగారు సామి..ఏ తల్లి కన్నదో రాజా నిన్ను

ఓహో..ఓహో..ఓ..ఓ..ఓ.ఓహో..ఓహో..ఓహో..ఓ..ఓ

చరణం::1

మూ..మూ..ఊ..ఊ
ఆత్మీయమైన..మీ అభిమానమునకు
ఆనందమున..మేను పరవశించినదీ
మీ అండయే నాకు కొండంత బలమూ..ఊ..ఊ
మరచిపోలేను..ఓ..ఓ..మీ అనురాగము..ఊ..ఊ
హే..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..హత్తరికీ
నీవు నడిచే బాట మల్లె పూతోట
ఆహ..ఆహ..ఆ..ఆ..ఆ..ఆ
నీ మాటయే మాకు ముత్యాల మూట
ఒహో..ఒహో..హో..ఓ..ఓ..ఓ

నీవు నడిచే బాట మల్లె పూతోట
నీ మాటయే మాకు ముత్యాల మూట
ప్రజాసేవకే..పుట్టావయ్యా
పదిమందికి బిక్ష పెట్టావయ్యా
బాలరాజు బంగారు సామి
థద్ధినక..హ్హ..థినక

చరణం::2

మూ..మూ..ఊ..ఊ..ఊ
కరిగితే పసిడికీ..కాంతీ వస్తుందీ..ఈ..ఈ..ఈ
త్యాగమే మనిషికి విలువ తెస్తుందీ..ఈ..ఈ..ఏ
నే కన్న కలలన్నీ నిజమాయే నేడు
ఫలితమ్ము రాకుండా ఎవరాపలేరు..ఊ ఊ

హే..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..హత్తరికీ
మంచికి నీవు..మారుపేరయ్య
ఆహ..ఆహ..ఆ..ఆ..ఆ..ఆ
మనుషుల్లోన..దేవుడవయ్యా
ఒహో..ఒహో..ఆ..ఆ..ఆ..ఆ

మంచికి నీవు..మారుపేరయ్య
మనుషుల్లోన..దేవుడవయ్యా
ఊరికొక్కడు నీబోటి వాడుంటే
దేశమెన్నడో సౌభాగ్యమయ్యేది
బాల రాజు బంగారు సామి
బాలరాజు బంగారు సామి 
థద్ధినక..హ్హ..థినక

Edureeta--1977
Music Director::T.Chalapatirao
Lyrics::Veetuuri
Singer's::S.P.Baalu,S.Janaki
Cast::N.T.Ramarao,Vanisree,Jayasudha,Satyanarayana,Jaggayya.

:::::

hE..E..E..E..E..E..hattarikee
yEhE..aahO..ohO..yEhE..aha..ohO

hE..E..E..E..E..E..hattarikee
baalaraaju bangaaru saami..thaddhinaka..hha..thinaka
baalaraaju bangaaru saami..E talli kannadO raajaa ninnu
baalaraaju bangaaru saami..E talli kannadO raajaa ninnu 

OhO..OhO..O..O..O.OhO..OhO..OhO..O..O

:::1

moo..moo..oo..oo
aatmeeyamaina..mee abhimaanamunaku
aanandamuna..mEnu paravaSinchinadee
mee anDayE naaku konDanta balamoo..oo..oo
marachipOlEnu..O..O..mee anuraagamu..oo..oo
hE..E..E..E..E..E..hattarikee
neevu naDichE baaTa malle pootOTa
aaha..aaha..aa..aa..aa..aa
nee maaTayE maaku mutyaala mooTa
ohO..ohO..hO..O..O..O
neevu naDichE baaTa malle pootOTa
nee maaTayE maaku mutyaala mooTa
prajaasEvakE..puTTaavayyaa
padimandiki biksha peTTaavayyaa
baalaraaju bangaaru saami
thaddhinaka..hha..thinaka

:::2

moo..moo..oo..oo..oo
karigitE pasiDikee..kaantee vastundee..ee..ee..ee
tyaagamE manishiki viluva testundee..ee..ee..ae
nE kanna kalalannee nijamaayE nEDu
phalitammu raakunDaa evaraapalEru..oo oo

hE..E..E..E..E..E..hattarikee
manchiki neevu..maarupErayya
aaha..aaha..aa..aa..aa..aa
manushullOna..dEvuDavayyaa
ohO..ohO..aa..aa..aa..aa

manchiki neevu..maarupErayya
manushullOna..dEvuDavayyaa
oorikokkaDu neebOTi vaaDuMTae
dESamennaDO soubhaagya mayyEdi
baala raaju bangaaru saami
baalaraaju bangaaru saami 

thaddhinaka..hha..thinaka