Friday, July 18, 2014

ఇలవేలుపు--1956



సంగీతం::సుసర్ల దక్షిణామూర్తి 
రచన::వడ్డాది
గానం::జిక్కి 
తారాగణం::అక్కినేని, చలం,జమున,గుమ్మడి,అంజలీదేవి,రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం

పల్లవి::

అన్నా అన్నా..విన్నావా
చిన్ని కృష్ణుడు వచ్చాడు
అన్నా అన్నా..విన్నావా
చిన్ని కృష్ణుడు వచ్చాడు
చిన్ని కృష్ణుడు వచ్చాడు
వెన్నెల చెలికాడొచ్చాడు
అన్నా అన్నా..విన్నావా

చరణం::1

కాళిమడుగున దూకిన వాడు
ఆపద తొలగి వచ్చాడు
కాళిమడుగున దూకిన వాడు
ఆపద తొలగి వచ్చాడు
చల్లని చూపుల చూస్తాడు
కన్నుల పండుగ చేస్తాడు
చల్లని చూపుల చూస్తాడు
కన్నుల పండుగ చేస్తాడు

అన్నా అన్నా..విన్నావా
చిన్ని కృష్ణుడు వచ్చాడు
చిన్ని కృష్ణుడు వచ్చాడు
వెన్నెల చెలికాడొచ్చాడు
అన్నా అన్నా..విన్నావా

చరణం::2

గోకులమందున గోవిందునితో
గోపికనై విహరిస్తాను
గోకులమందున గోవిందునితో
గోపికనై విహరిస్తాను
ముద్దుల మూర్తిని కంటాను
మోహన మురళి వింటాను
ముద్దుల మూర్తిని కంటాను
మోహన మురళి వింటాను

అన్నా అన్నా..విన్నావా
చిన్ని కృష్ణుడు వచ్చాడు
చిన్ని కృష్ణుడు వచ్చాడు
వెన్నెల చెలికాడొచ్చాడు
అన్నా అన్నా..విన్నావా

చరణం::3

బృందావనిలో నందకిషోరుని
చెంతను నాట్యము చేస్తాను
బృందావనిలో నందకిషోరుని
చెంతను నాట్యము చేస్తాను
యమునా తీర విహారంలో
హాయిగ పరవశమౌతాను
యమునా తీర విహారంలో
హాయిగ పరవశమౌతాను

అన్నా అన్నా..విన్నావా
చిన్ని కృష్ణుడు వచ్చాడు
చిన్ని కృష్ణుడు వచ్చాడు
వెన్నెల చెలికాడొచ్చాడు
అన్నా అన్నా..విన్నావా

Ilavelupu--1956  
Music::Susarla Dakshanamoori
Lyrics::Vaddadi
Singer::Jikki
Cast::Akkineni,Chalam,Jamuna,Gummadi,Anjalidevi,Relangi,Ramanareddy,Sooryakaantam.

::::

annaa annaa..vinnaavaa
chinni kRshNuDu vachchaaDu
annaa annaa..vinnaavaa
chinni kRshNuDu vachchaaDu
chinni kRshNuDu vachchaaDu
vennela chelikaaDochchaaDu
annaa annaa..vinnaavaa

::::1

kaaLimaDuguna dUkina vaaDu
Apada tolagi vachchaaDu
kaaLimaDuguna dUkina vaaDu
Apada tolagi vachchaaDu
challani chUpula chUstaaDu
kannula panDuga chEstaaDu
challani chUpula chUstaaDu
kannula panDuga chEstaaDu

annaa annaa..vinnaavaa
chinni kRshNuDu vachchaaDu
chinni kRshNuDu vachchaaDu
vennela chelikaaDochchaaDu
annaa annaa..vinnaavaa

::::2

gOkulamanduna gOvindunitO
gOpikanai viharistaanu
gOkulamanduna gOvindunitO
gOpikanai viharistaanu
muddula moortini kanTaanu
mOhana muraLi vinTaanu
muddula moortini kanTaanu
mOhana muraLi vinTaanu

annaa annaa..vinnaavaa
chinni kRshNuDu vachchaaDu
chinni kRshNuDu vachchaaDu
vennela chelikaaDochchaaDu
annaa annaa..vinnaavaa

::::3

bRndaavanilO nandakishOruni
chentanu naaTyamu chEstaanu
bRndaavanilO nandakishOruni
chentanu naaTyamu chEstaanu
yamunaa teera vihaaramlO
haayiga paravaSamoutaanu
yamunaa teera vihaaramlO
haayiga paravaSamoutaanu

annaa annaa..vinnaavaa
chinni kRshNuDu vachchaaDu
chinni kRshNuDu vachchaaDu
vennela chelikaaDochchaaDu

annaa annaa..vinnaavaa