యమహొ నీ యమా యమా అందం, చెలరెగింది ఎగా దిగా తాపం నమహొ నీ ఝమా ఝమా వాటం, సుడి రెగింది ఎడా పెడా తాళం పొజుల్లొ నెను యముడన్త వాన్ని, మొజుల్లొ నీకు మొగుడంటి వాన్ని అల్లారు ముద్దుల్లొ గాయం విరబుసింది పువ్వంటి ప్రాయం
యమహొ నీ యమా యమా అందం, చెలరెగింది ఎగా దిగా తాపం నమహొ నీ ఝమా ఝమా వాటం, సుడి రెగింది ఎడా పెడా తాళం !!
నల్లనీ కటుక పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి గుత్తు గా సెంటే కొట్టి వడ్డనాలె ఒంటికి పెట్టి తెల్లని చీరా కట్టి మల్లెలు చుట్టి కొప్పున బెట్టి పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారనెట్టి చీకటింట దీపామెట్టి చీకు చింత పక్కానెట్టి నిన్ను నాలొ దాచి పెట్టి నన్ను నీకు దొచి పెట్టి పెట్టుకోతా వద్దెయ్ చిట్టెంకి చెయ్ పట్టిన్నాడె కుసెయ్ వల్లంకి పెట్టేది మూడే ముళ్ళమ్మీ నువ్ పుట్టిన్ది నా కొసం అమ్మీ ఇక నీ సొగసు నా వయసు పేనుకొనే ప్రేమలలొ
యమహొ నీ యమా యమా అందం చెలరెగింది ఎగా దిగా తాపం నమహొ నీ ఝమా ఝమా వాటం సుడి రెగింది ఎడా పెడా తాళం !!
పట్టెమంచం ఏసిపెట్టి పాలు పెట్టి పండ్లు పెట్టీ పక్కమీదపూలుగుట్టి పక్కా పక్కా నొల్లో బెట్టి ఆకులో వక్కా పెట్టి సున్నాలెట్టి చిలకా జుట్టీ ముద్దుగా నోట్లో బెట్టి పరువాలన్ని పండాబెట్టి చీరగుట్టు సారేబెట్టి సిగ్గులన్ని ఆరాబెట్టి కళ్ళల్లోన ఒత్తులెట్టి కౌగిలింత మాటూబెట్టి ఒట్టె పెట్టి వచ్చెసాక మావా నిన్ను ఒళ్ళోపెట్టి లాలించేదే ప్రేమా పెట్తెయి సందె సీకట్లోనా నను కట్టేయి కౌగిలింతలోన ఇక ఆ గొడవా ఈ చొరవా ఆగవులే అలజడిలో
యమహొ నీ యమా యమా అందం, చెలరెగింది ఎగా దిగా తాపం నమహొ నీ ఝమా ఝమా వాటం, సుడి రెగింది ఎడా పెడా తాళం పొజుల్లొ నెను యముడన్త వాన్ని మొజుల్లొ నీకు మొగుడంటి వాన్ని అల్లారు ముద్దుల్లొ గాయం విరబుసింది పువ్వంటి ప్రాయం యమహొ నీ యమా యమా అందం, చెలరెగింది ఎగా దిగా తాపం !!
ఇది కలయని నేననుకోనా
కలనైనా ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని
కలదో లేదో అనుకోనా
లాలలలా...లలలల..లాలలాలా..
లాలలా...లా...లాలలా...
ఇది కలయని నేననుకోనా
కలనైనా ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని
కలదో లేదో అనుకోనా
లాలలలా...లలలల..లాలలాలా..
నీ ఊహల ఊయలలోనా ఊర్వశినై ఊగిపోనా
నీ అడుగుల సవ్వడిలోనా సిరిమువ్వై నిలిచిపోనా
నీ ఊహల ఊయలలోనా ఊర్వశినై ఊగిపోనా
నీ అడుగుల సవ్వడిలోనా సిరిమువ్వై నిలిచిపోనా
లాలలలా...లలలల..లాలలాలా..
నీ కంటిపాపలోనా నా నీడచూసుకోనా
నీ నీడ చలువలలోనా నూరేళ్ళు వుండిపోనా
!! ఇది కలయని నేననుకోనా
కలనైనా ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని
కలదో లేదో అనుకోనా !!
నీ జీవనగమనంలోనా జానకినై జడచిరానా
నీ మయూరి నడకలోనా లయనేనై కలసిపోనా
నీ జీవనగమనంలోనా జానకినై జడచిరానా
నీ మయూరి నడకలోనా లయనేనై కలసిపోనా
లాలలలా...లలలల..లాలలాలా..
నీ సిగ్గుల బుగ్గలలోనా ఆ కెంపులు దోచుకోనా
నను దోచిన నీ దొరతనము నా లోనే దాచుకోనా
!! ఇది కలయని నేననుకోనా
కలనైనా ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని
కలదో లేదో అనుకోనా
లాలలలా...లలలల..లాలలాలా..
లాలలా...లా...లాలలా... !!