Saturday, November 15, 2014

భీమాంజనేయ యుద్ధం--1966



సంగీతం::T.VDr.రాజు
రచన:D.C.నారాయణరెడ్డి 
గానం::ఘంటసాల 
Film Directed By::S.D.Laal
తారాగణం::కాంతారావు,రాజశ్రీ,దండమూడి రాజగోపాల్,కామినేని ఈశ్వర్‌రావు,చలం.  

పల్లవి::

సాకీ::సురభామినీ..సౌదామినీ
సురభామినీ..సౌదామినీ
కలహంస వోలె..ఇటు రావే
తెలి నవ్వు..వెన్నెలలు తేవే

సురభామినీ..సౌదామినీ
కలహంస వోలె..ఇటు రావే
తెలి నవ్వు..వెన్నెలలు తేవే

చరణం::1     

సెలయేరులలో..జలధారలలో
నీ కులుకులేవొ..కనిపించె
సెలయేరులలో..జలధారలలో 
నీ కులుకులేవొ..కనిపించె
చిగురాకులలో..పువురేకులలో 
నీ సొగసులేవొ..తోచే
ఏమందు నేను..నాముందు నేడు 
నవనందనాలు..నిలిచె

సురభామినీ..సౌదామినీ
సురభామినీ..సౌదామినీ
కలహంస వోలె..ఇటు రావే
తెలి నవ్వు..వెన్నెలలు తేవే

చరణం::2
     
నే తుమ్మెదనై..మధురమ్ముగ 
నీ గానమ్ము..చేతు జవరాలా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నే తుమ్మెదనై..మధురమ్ముగ 
నీ గానమ్ము..చేతు జవరాలా
నే తెమ్మెరనై..లలితమ్ముగ 
నీ నయనమ్ములంటెదను..బాలా
ఏ నాటికైన..నీ బాటలోన 
పయనింతు..లెమ్ము చెలియ

సురభామినీ..సౌదామినీ
కలహంస వోలె..ఇటు రావే
తెలి నవ్వు..వెన్నెలలు తేవే

Bheemaanjaneya Yuddham--1966
Music::T.V.Raaju
Lyrics:D.C.NaaraayanaReddi 
Singer::Ghantasaala garu
Film Directed By::S.D.Laal
Cast::Kaantaaraavu,Raajasree,Dandamoodi Raajagopaal,Kaamineni Iswar^Rao,Chalam.  

:::::::::::::::::::;::

saakee::surabhaaminii..sowdaaminii
surabhaaminii..sowdaaminii
kalahamsa vOle..iTu raavE
teli navvu..vennelalu tEvE

surabhaaminii..sowdaaminii
kalahamsa vOle..iTu raavE
teli navvu..vennelalu tEvE

::::1     

selayErulalO..jaladhaaralalO
nii kulukulEvo..kanipinche
selayErulalO..jaladhaaralalO 
nee kulukulEvo..kanipinche
chiguraakulalO..puvurEkulalO 
nii sogasulEvo..tOchE
Emandu nEnu..naamundu nEDu 
navanandanaalu..niliche

surabhaaminii..sowdaaminii
surabhaaminii..sowdaaminii
kalahamsa vOle..iTu raavE
teli navvu..vennelalu tEvE

::::2
     
nE tummedanai..madhurammuga 
nii gaanammu..chEtu javaraalaa
aa..aa..aa..aa..aa..aa..aa..aa
nE tummedanai..madhurammuga 
nii gaanammu..chEtu javaraalaa
nE temmeranai..lalitammuga 
nee nayanammulanTedanu..baalaa
E naaTikaina..nii baaTalOna 
payanintu..lemmu cheliya

surabhaaminii..sowdaaminii
kalahamsa vOle..iTu raavE
teli navvu..vennelalu tEvE

భీమాంజనేయ యుద్ధం--1966




సంగీతం::T.VDr.రాజు
రచన:D.C.నారాయణరెడ్డి 
గానం::ఘంటసాల 
Film Directed By::S.D.Laal
తారాగణం::కాంతారావు,రాజశ్రీ,దండమూడి రాజగోపాల్,కామినేని ఈశ్వర్‌రావు,చలం.  

పల్లవి::

సాకీ::సురభామినీ..సౌదామినీ
సురభామినీ..సౌదామినీ
కలహంస వోలె..ఇటు రావే
తెలి నవ్వు..వెన్నెలలు తేవే

సురభామినీ..సౌదామినీ
కలహంస వోలె..ఇటు రావే
తెలి నవ్వు..వెన్నెలలు తేవే

చరణం::1     

సెలయేరులలో..జలధారలలో
నీ కులుకులేవొ..కనిపించె
సెలయేరులలో..జలధారలలో 
నీ కులుకులేవొ..కనిపించె
చిగురాకులలో..పువురేకులలో 
నీ సొగసులేవొ..తోచే
ఏమందు నేను..నాముందు నేడు 
నవనందనాలు..నిలిచె

సురభామినీ..సౌదామినీ
సురభామినీ..సౌదామినీ
కలహంస వోలె..ఇటు రావే
తెలి నవ్వు..వెన్నెలలు తేవే

చరణం::2
     
నే తుమ్మెదనై..మధురమ్ముగ 
నీ గానమ్ము..చేతు జవరాలా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నే తుమ్మెదనై..మధురమ్ముగ 
నీ గానమ్ము..చేతు జవరాలా
నే తెమ్మెరనై..లలితమ్ముగ 
నీ నయనమ్ములంటెదను..బాలా
ఏ నాటికైన..నీ బాటలోన 
పయనింతు..లెమ్ము చెలియ

సురభామినీ..సౌదామినీ
కలహంస వోలె..ఇటు రావే
తెలి నవ్వు..వెన్నెలలు తేవే

Bheemaanjaneya Yuddham--1966
Music::T.V.Raaju
Lyrics:D.C.NaaraayanaReddi 
Singer::Ghantasaala garu
Film Directed By::S.D.Laal
Cast::Kaantaaraavu,Raajasree,Dandamoodi Raajagopaal,Kaamineni Iswar^Rao,Chalam.  

:::::::::::::::::::;::

saakee::surabhaaminii..sowdaaminii
surabhaaminii..sowdaaminii
kalahamsa vOle..iTu raavE
teli navvu..vennelalu tEvE

surabhaaminii..sowdaaminii
kalahamsa vOle..iTu raavE
teli navvu..vennelalu tEvE

::::1     

selayErulalO..jaladhaaralalO
nii kulukulEvo..kanipinche
selayErulalO..jaladhaaralalO 
nee kulukulEvo..kanipinche
chiguraakulalO..puvurEkulalO 
nii sogasulEvo..tOchE
Emandu nEnu..naamundu nEDu 
navanandanaalu..niliche

surabhaaminii..sowdaaminii
surabhaaminii..sowdaaminii
kalahamsa vOle..iTu raavE
teli navvu..vennelalu tEvE

::::2
     
nE tummedanai..madhurammuga 
nii gaanammu..chEtu javaraalaa
aa..aa..aa..aa..aa..aa..aa..aa
nE tummedanai..madhurammuga 
nii gaanammu..chEtu javaraalaa
nE temmeranai..lalitammuga 
nee nayanammulanTedanu..baalaa
E naaTikaina..nii baaTalOna 
payanintu..lemmu cheliya

surabhaaminii..sowdaaminii
kalahamsa vOle..iTu raavE
teli navvu..vennelalu tEvE

అందాల రాముడు--1973




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::బాలమురళీకృష్ణ గారు 
Film Directed By::Baapu
తారాగణం::A.N.R.రాజబాబు,అల్లురామలింగయ్య,నాగభూషణం,ధూళిపాళ,నూతన్‌ప్రసాద్‌,సాక్షిరంగారావు,మాడా,రావికొండలరావు,పొట్టిప్రసాద్,ముక్కామల,కాకరాల,చలపతిరావు,విశ్వేశ్వరరావు,సూర్యకాంతం,ఝాన్సీ,లత,రాధాబాయి,సుమిత్ర,వరలక్ష్మి,కనకదుర్గ (టైటిల్ సాంగ్ నృత్యకారిణి) 

పల్లవి::

పలుకే బంగారమాయెరా
అందాల రామ..పలుకే బంగారమాయెరా
అందాల రామ..పలుకే బంగారమాయెరా

ఖగరాజ గమన నీవే..జగముల సృష్టించావు
జగమంతా ఒక ఇల్లని..జనులంతా సోదరులనే
పలుకే బంగారమాయెరా
అందాల రామ..పలుకే బంగారమాయెరా

చరణం::1

లక్షాధికారులైనా..లవణమన్నమే గాని
బంగారు కణికలు..మింగలేరను మంచి
పలుకే బంగారమాయెరా
అందాల రామ..పలుకే బంగారమాయెరా

చిన్ని నా బొజ్జకు..శ్రీరామ రక్షనుకొన్నా
అన్నపానాదులన్ని..అందరికుండాలనే
పలుకే బంగారమాయెరా
అందాల రామ..పలుకే బంగారమాయెరా

చరణం::2

బిరుదులు పదవుల మీద
పరనారి పెదవుల మీద
బుద్దంతా నిలిపేవాడు బూడిదై పొతాడన్న
ఎరుకే బంగారమాయెరా..అందాల రామ 
పలుకే బంగారమాయెరా

పంచదారను..మించే
పాలూ మీగడల..మించె
పరమ మధుర నామస్మరణే మంచిదనే
పలుకే బంగారమాయెరా

అందాలరామ పలుకే బంగారమాయెరా 
అందాలరామ పలుకే బంగారమాయెరా
అందాలరామ పలుకే బంగారమాయెరా

Andaala Raamudu--1973
Music::.V.Mahadevan
Lyrics::Arudra
Singer's::Baalamuraleekrishna Garu
Film Directed By::Baapu
Cast::A.N.R.,Raajabaabu,Alluraamalingayya,Naagabhooshanam,Dhoolipaala,NootanPrasaad,Saakshi rangaaRao,Maadaa,RaavikondalaRao,Pottiprasaad,Mukkaamala,Kaakaraala,ChalapatiRao,VisvesvaraRao,
Sooryakaantam,Jhaansee,Lata,Raadhaabaayi,Sumitra,Varalakshmi,Kanakadurga (TiTles song dancer) 

::::::::::::::::::::::

palukE bangaaramaayeraa
andaala raama..palukE bangaaramaayeraa
andaala raama..palukE bangaaramaayeraa

khagaraaja gamana neevE..jagamula sRshTinchaavu
jagamantaa oka illani..janulantaa sOdarulanE
palukE bangaaramaayeraa
andaala raama..palukE bangaaramaayeraa

::::1

lakshaadhikaarulainaa..lavaNamannamE gaani
bangaaru kaNikalu..mingalEranu manchi
palukE bangaaramaayeraa
andaala raama..palukE bangaaramaayeraa

chinni naa bojjaku..Sreeraama rakshanukonnaa
annapaanaadulanni..andarikunDaalanE
palukE bangaaramaayeraa
andaala raama..palukE bangaaramaayeraa

::::2

birudulu padavula meeda
paranaari pedavula meeda
buddantaa nilipEvaaDu booDidai potaaDanna
erukE bangaaramaayeraa..andaala raama 
palukE bangaaramaayeraa

panchadaaranu..minchE
paaloo meegaDala..minchE
parama madhura naamasmaraNE manchidanE
palukE bangaaramaayeraa

andaalaraama palukE bangaaramaayeraa 
andaalaraama palukE bangaaramaayeraa
andaalaraama palukE bangaaramaayeraa

భీమాంజనేయ యుద్ధం--1966



సంగీతం::T.VDr.రాజు
రచన:D.C.నారాయణరెడ్డి 
గానం::ఘంటసాల 
Film Directed By::S.D.Laal
తారాగణం::కాంతారావు,రాజశ్రీ,దండమూడి రాజగోపాల్,కామినేని ఈశ్వర్‌రావు,చలం.  

పల్లవి::

సాకీ::సురభామినీ..సౌదామినీ
సురభామినీ..సౌదామినీ
కలహంస వోలె..ఇటు రావే
తెలి నవ్వు..వెన్నెలలు తేవే

సురభామినీ..సౌదామినీ
కలహంస వోలె..ఇటు రావే
తెలి నవ్వు..వెన్నెలలు తేవే

చరణం::1     

సెలయేరులలో..జలధారలలో
నీ కులుకులేవొ..కనిపించె
సెలయేరులలో..జలధారలలో 
నీ కులుకులేవొ..కనిపించె
చిగురాకులలో..పువురేకులలో 
నీ సొగసులేవొ..తోచే
ఏమందు నేను..నాముందు నేడు 
నవనందనాలు..నిలిచె

సురభామినీ..సౌదామినీ
సురభామినీ..సౌదామినీ
కలహంస వోలె..ఇటు రావే
తెలి నవ్వు..వెన్నెలలు తేవే

చరణం::2
     
నే తుమ్మెదనై..మధురమ్ముగ 
నీ గానమ్ము..చేతు జవరాలా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నే తుమ్మెదనై..మధురమ్ముగ 
నీ గానమ్ము..చేతు జవరాలా
నే తెమ్మెరనై..లలితమ్ముగ 
నీ నయనమ్ములంటెదను..బాలా
ఏ నాటికైన..నీ బాటలోన 
పయనింతు..లెమ్ము చెలియ

సురభామినీ..సౌదామినీ
కలహంస వోలె..ఇటు రావే
తెలి నవ్వు..వెన్నెలలు తేవే

Bheemaanjaneya Yuddham--1966
Music::T.V.Raaju
Lyrics:D.C.NaaraayanaReddi 
Singer::Ghantasaala garu
Film Directed By::S.D.Laal
Cast::Kaantaaraavu,Raajasree,Dandamoodi Raajagopaal,Kaamineni Iswar^Rao,Chalam.  

:::::::::::::::::::;::

saakee::surabhaaminii..sowdaaminii
surabhaaminii..sowdaaminii
kalahamsa vOle..iTu raavE
teli navvu..vennelalu tEvE

surabhaaminii..sowdaaminii
kalahamsa vOle..iTu raavE
teli navvu..vennelalu tEvE

::::1     

selayErulalO..jaladhaaralalO
nii kulukulEvo..kanipinche
selayErulalO..jaladhaaralalO 
nee kulukulEvo..kanipinche
chiguraakulalO..puvurEkulalO 
nii sogasulEvo..tOchE
Emandu nEnu..naamundu nEDu 
navanandanaalu..niliche

surabhaaminii..sowdaaminii
surabhaaminii..sowdaaminii
kalahamsa vOle..iTu raavE
teli navvu..vennelalu tEvE

::::2
     
nE tummedanai..madhurammuga 
nii gaanammu..chEtu javaraalaa
aa..aa..aa..aa..aa..aa..aa..aa
nE tummedanai..madhurammuga 
nii gaanammu..chEtu javaraalaa
nE temmeranai..lalitammuga 
nee nayanammulanTedanu..baalaa
E naaTikaina..nii baaTalOna 
payanintu..lemmu cheliya

surabhaaminii..sowdaaminii
kalahamsa vOle..iTu raavE
teli navvu..vennelalu tEvE

అందాల రాముడు--1973




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::బాలమురళీకృష్ణ గారు 
Film Directed By::Baapu
తారాగణం::A.N.R.రాజబాబు,అల్లురామలింగయ్య,నాగభూషణం,ధూళిపాళ,నూతన్‌ప్రసాద్‌,సాక్షిరంగారావు,మాడా,రావికొండలరావు,పొట్టిప్రసాద్,ముక్కామల,కాకరాల,చలపతిరావు,విశ్వేశ్వరరావు,సూర్యకాంతం,ఝాన్సీ,లత,రాధాబాయి,సుమిత్ర,వరలక్ష్మి,కనకదుర్గ (టైటిల్ సాంగ్ నృత్యకారిణి) 

పల్లవి::

పలుకే బంగారమాయెరా
అందాల రామ..పలుకే బంగారమాయెరా
అందాల రామ..పలుకే బంగారమాయెరా

ఖగరాజ గమన నీవే..జగముల సృష్టించావు
జగమంతా ఒక ఇల్లని..జనులంతా సోదరులనే
పలుకే బంగారమాయెరా
అందాల రామ..పలుకే బంగారమాయెరా

చరణం::1

లక్షాధికారులైనా..లవణమన్నమే గాని
బంగారు కణికలు..మింగలేరను మంచి
పలుకే బంగారమాయెరా
అందాల రామ..పలుకే బంగారమాయెరా

చిన్ని నా బొజ్జకు..శ్రీరామ రక్షనుకొన్నా
అన్నపానాదులన్ని..అందరికుండాలనే
పలుకే బంగారమాయెరా
అందాల రామ..పలుకే బంగారమాయెరా

చరణం::2

బిరుదులు పదవుల మీద
పరనారి పెదవుల మీద
బుద్దంతా నిలిపేవాడు బూడిదై పొతాడన్న
ఎరుకే బంగారమాయెరా..అందాల రామ 
పలుకే బంగారమాయెరా

పంచదారను..మించే
పాలూ మీగడల..మించె
పరమ మధుర నామస్మరణే మంచిదనే
పలుకే బంగారమాయెరా

అందాలరామ పలుకే బంగారమాయెరా 
అందాలరామ పలుకే బంగారమాయెరా
అందాలరామ పలుకే బంగారమాయెరా

Andaala Raamudu--1973
Music::.V.Mahadevan
Lyrics::Arudra
Singer's::Baalamuraleekrishna Garu
Film Directed By::Baapu
Cast::A.N.R.,Raajabaabu,Alluraamalingayya,Naagabhooshanam,Dhoolipaala,NootanPrasaad,Saakshi rangaaRao,Maadaa,RaavikondalaRao,Pottiprasaad,Mukkaamala,Kaakaraala,ChalapatiRao,VisvesvaraRao,
Sooryakaantam,Jhaansee,Lata,Raadhaabaayi,Sumitra,Varalakshmi,Kanakadurga (TiTles song dancer) 

::::::::::::::::::::::

palukE bangaaramaayeraa
andaala raama..palukE bangaaramaayeraa
andaala raama..palukE bangaaramaayeraa

khagaraaja gamana neevE..jagamula sRshTinchaavu
jagamantaa oka illani..janulantaa sOdarulanE
palukE bangaaramaayeraa
andaala raama..palukE bangaaramaayeraa

::::1

lakshaadhikaarulainaa..lavaNamannamE gaani
bangaaru kaNikalu..mingalEranu manchi
palukE bangaaramaayeraa
andaala raama..palukE bangaaramaayeraa

chinni naa bojjaku..Sreeraama rakshanukonnaa
annapaanaadulanni..andarikunDaalanE
palukE bangaaramaayeraa
andaala raama..palukE bangaaramaayeraa

::::2

birudulu padavula meeda
paranaari pedavula meeda
buddantaa nilipEvaaDu booDidai potaaDanna
erukE bangaaramaayeraa..andaala raama 
palukE bangaaramaayeraa

panchadaaranu..minchE
paaloo meegaDala..minchE
parama madhura naamasmaraNE manchidanE
palukE bangaaramaayeraa

andaalaraama palukE bangaaramaayeraa 
andaalaraama palukE bangaaramaayeraa
andaalaraama palukE bangaaramaayeraa

నాకూ స్వతంత్రం వచ్చింది--1975



సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::P.Lakshmi Deepak  
Film Producer By::M.Prabhakar Reddy  
తారాగణం::కృష్ణంరాజు,రవికాంత్,జయప్రద,గుమ్మడి వెంకటేశ్వరరావు,నాగభూషణం,పద్మనాభం,రాజబాబు,M. ప్రభాకర్ రెడ్డి,అల్లు రామలింగయ్య,రావు గోపాల్ రావు,త్యాగరాజు,సాక్షి రంగారావు,కాకరాల,మాడా,షావుకారు జానకి,ప్రభ,శుభ,K.విజయ.

పల్లవి::

ఏయ్..ఉహు..మ్మ్ హు..ఆ
ఏమాయె ఏమాయె..ఓ పిల్లా..ఆ
నీ పలుకూ పదునూ ఏమాయె..ఈవేళ..ఆ
ఏమాయె ఏమాయె..ఓ పిల్లా..ఆ
నీ పలుకూ పదునూ ఏమాయె..ఈవేళ..ఆ

మ్మ్..అప్పుడు చూపిన..పలుకూ పదునూ
ఇప్పుడు లేదుర...మావా..ఆ
ఏమాయె..ఆ..ఏమాయె ఏమాయె..ఈఏళా..ఆ
నే నేమని సెప్పను నీ మాయె..ఓ మావా..ఆ
అహా హా హా..ఆ..అహా అహా 
లలలలా మ్మ్ హు మ్మ్ హు ఓఓఓ

చరణం::1

అల్లరి చేసే..ఆ సూపులేవీ..ఈ
మరి అలజడి రేపే..ఆ పొంగులేవీ..ఈ
అల్లరి చేసే ఆ సూపులేవీ..ఈ
మరి అలజడి రేపే ఆ పొంగులేవీ..ఈ
సూపులు సేపల...పాలాయె
నా పొంగులు...నీ పాలాయె..ఏఏఏఏ
ఏమాయె ఏమాయె ఏమాయె..ఓ పిల్లా..ఆ ఆ ఆ
నే నేమని సెప్పను నీ మాయె..ఓ మావా..ఆ
అహా హా హా..ఆ..అహా అహా 
లలలలా మ్మ్ హు మ్మ్ హు ఓఓఓ

చరణం::2

చల్లగ పారె..యీ యేటిలోనా..ఆ
చండ్ర నిప్పులే..చూశానోయ్‌ మావా..ఆ ఆ ఆ
చల్లగ పారె..యీ యేటిలోనా..ఆ
చండ్ర నిప్పులే చూశానోయ్‌ మావా..ఆ
నిప్పులు కావని..గుప్పున రేగే
నీ వయసు..వేడి పిల్లా..ఆ       
ఏమాయె ఏమాయె ఓ పిల్లా..ఆ
నీ పలుకూ పదునూ ఏమాయె..ఈవేళ..ఆ
మ్మ్..అప్పుడు చూపిన..పలుకూ పదునూ
ఇప్పుడు లేదుర..మావా..ఆ
ఏమాయె ఏమాయె ఈవేళ..ఆ
నే నేమని సెప్పను..నీ మాయె ఓ మావా..ఆ
ఆ హా అహా అహా ఆహా ఆ 
ఓ హో ఓహో ఓహో ఓహో మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

Nakoo Swathanthram Vachindi--1975
Music::Chellapilla Satyam
Lyrics::D.C.Naryana Reddi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::P.Lakshmi Deepak  
Film Producer By::M.Prabhakar Reddy  
Caste::Krishnamraju,Ravikanth,Jayapradha,Gummadi Venkateshwara Rao,Nagabhushanam,Padmanabham,Rajababu,M Prabhakar Reddy,Allu Ramalingaiah,Rao Gopal Rao,Thyagaraju,Sakshi Rangarao,Kakarala,Jaggarao,Mada,Savukaru Janaki,Prabha,Subha,K Vijaya.

:::::::::

Ey..uhu..mm hu..aa
Emaaye Emaaye..O pillaa..aa
nee palukoo padunoo Emaaye..eevELa..aa
Emaaye Emaaye..O pillaa..aa
nee palukoo padunoo Emaaye..eevELa..aa

mm..appuDu choopina..palukoo padunoo
ippuDu lEdura...maavaa..aa
Emaaye..aa..Emaaye Emaaye..iiELaa..aa
nE nEmani seppanu nee maaye..O maavaa..aa
ahaa haa haa..aa..ahaa ahaa 
lalalalaa mm hu mm hu OOO

::::1

allari chEsE..aa soopulEvii..ii
mari alajaDi rEpE..aa pongulEvii..ii
allari chEsE..aa soopulEvii..ii
mari alajaDi rEpE..aa pongulEvii..ii
soopulu sEpala...paalaaye
naa pongulu...nee paalaaye..EEEE

Emaaye Emaaye Emaaye..O pillaa..aa aa aa
nE nEmani seppanu nee maaye..O maavaa..aa
ahaa haa haa..aa..ahaa ahaa 
lalalalaa mm hu mm hu OOO

::::2

challaga paare..yee yETilOnaa..aa
chanDra nippulE..chooSaanOy maavaa..aa aa aa
challaga paare..yee yETilOnaa..aa
chanDra nippulE chooSaanOy maavaa..aa
nippulu kaavani..guppuna rEgE
nee vayasu..vEDi pillaa..aa
       
Emaaye Emaaye O pillaa..aa
nee palukoo padunoo Emaaye..iivELa..aa
mm..appuDu choopina..palukoo padunoo
ippuDu lEdura..maavaa..aa
Emaaye Emaaye iivELa..aa
nE nEmani seppanu..nee maaye O maavaa..aa
aa haa ahaa ahaa aahaa aa 
O hO OhO OhO OhO mm mm mm mm