VIDEO
సంగీతం::ఘంటసాల రచన::శ్రీ శ్రీ గానం::ఘంటసాల,జిక్కి తారాగణం::అక్కినేని,సావిత్రి,కృష్ణకుమారి,కన్నాంబ,చలం,నాగయ్య,రేలంగి,రమణారెడ్డి,
అల్లురామలింగయ్య,S.వరలక్ష్మీ.
పల్లవి:: వలపు తేనెపాట తొలివయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట వలపు తేనెపాట తొలివయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట చరణం::1 వలపించె వలపు తోట నీ ప్రేమ పసిడితోట ఓఓఓఓఓఓఓఓ...ఒహొహో ... వలపించె వలపు తోట నీ ప్రేమ పసిడితోట కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట వలపు తేనెపాట తొలివయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట చరణం::2 నిలవాలిలే హమేశా ఈనాటి ప్రేమ భాషా నిలవాలిలే హమేశా ఈనాటి ప్రేమ భాషా ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాషా ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాషా వలపు తేనెపాట తొలివయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట పరువాల చిన్నెల సయ్యాట ఆహహా ఆహహా..హహహహా..ఆహహహహహా
Abhimaanam--1960
Music::Ghantasala
Lyricis::Samudrala(junior)
Singer's::Ghantasala,Jikki
Cast::Akkineni,Savitri,Krishakumaari
::::::
aahaahaa haahaahaa..aahaahaa haahaahaa
oohu..ooo..oohuhuu..oohuhu..ohuhu
valapu tenepaaTa..tolivayasu poolatOTa
paruvaala chinnela sayyaaTa
valapu tenepaaTa..tolivayasu poolatOTa
paruvaala chinnela sayyaaTa
::::1
valapinche valapu tOTaa
ne prema pasiDitOTaa
O O O O... OhOhO O O O
valapinche valapu tOTaa
ne prema pasiDitOTaa
koorimi nerigi kalisevaari bratuku poolabaaTa
koorimi nerigi kalisevaari bratuku poolabaaTa
valapu tenepaaTa..tolivayasu poolatOTa
paruvaala chinnela sayyaaTa
::::2
nilavaalile hameshaa..aa
eenaaTi premabhaashaa..aa
O O O O..OhOhO O O O
nilavaalile hameshaa..aa
eenaaTi premabhaashaa..aa
prema peLLi muchchaTalanTe kaadule tamaashaa
prema peLLi muchchaTalanTe kaadule tamaashaa
valapu tenepaaTa tolivayasu poolatOTa
paruvaala chinnela sayyaaTa
paruvaala chinnela sayyaaTa
aahahaa aahahaa haaha haahaahahaa..haahaahahaa
VIDEO
సంగీతం::ఘంటసాల రచన::J.R.సముద్రాల(సముద్రాల జూనియర్) గానం::ఘంటసాల,జిక్కి :::::::
ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని:::::::1
ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది హాయ్! ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది అందచందాల వన్నెలాడి అయినా బాగుంది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని::::::2
కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది అందచందాల వన్నెలాడి కోపం పోయింది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని::::3
పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది పడుచువాళ్ళ పాతలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది హాయ్! చివరకు చిలిపిగ నవ్వింది, చేయి చేయి కలిపింది అందచందాల వన్నెలాడి ఆడి పాడింది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని
Abhimaanam--1960
Music::Ghantasala
Lyricis::Samudrala(junior)
Singer's::Ghantasala, Jikki
Cast::Akkineni,Savitri,Krishakumaari
:::::::::
ohoo basti dorasani baga mustabayyindi
andachandala vanneladi ento bagundi
ohoo basti dorasani baga mustabayyindi
andachandala vanneladi ento bagundi
ohoo bastidorasani
::::1
muchataina kurulanu duvvi puladanda mudichindi
puladandato bate moothi kuda mudichindi
muchataina kurulanu duvvi puladanda mudichindi
puladandato bate moothi kuda mudichindi
haay...aapai kopam vachindi...vachina kopam hechindi
andachandala vanneladi ainaa bagundi
ohoo basti dorasani baga mustabayyindi
andachandala vanneladi ento bagundi
ohoo bastiidorasanii
::::2
kotta pellikuturu madilo kosari siggu vesindi
mattumattu kannulatonu manasutheera chusindi
kotta pellikuturu madilo kosari siggu vesindi
mattumattu kannulatonu manasutheera chusindi
haay...ameku saradaa vesindi..jarigi daggarakochindi
andachandala vanneladi kopam poindi
ohoo basti dorasani baga mustabayyindi
andachandala vanneladi ento bagundi
ohoo bastiidorasanii
::::3
paduchuvalla patalatone palleseema pandindi
palleseemalo haayi vellivirisi nindindi
paduchuvalla patalatone palleseema pandindi
palleseemalo haayi vellivirisi nindindi
haay...chivaraku chilipiga navvindi
cheyi cheyi kalipindi
andachandala vanneladi adipadindi
ohoo basti dorasani baga mustabayyindi
andachandala vanneladi ento bagundi
ohoo bastiidorasanii