సంగీతం::శ్రీ
రచన::సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం::కృష్ణంరాజ్,మాధవపెద్దిసత్యం,ప్రదీప్.
Film Directed By::Krishna Vamshi
తారాగణం::రవితేజ,సంఘవి,బ్రంహజి,భానుచందర్,పరుచురివేంకటేశ్వరరావు,ఆహుతి ప్రసాద్.
పల్లవి::
సంక్రాంతి..పండగొచ్చెరొ
సంబరాలు..తెచ్చేనురో
ఏడుమల్లెలెత్తు సుకుమారికి
ఎంత కష్టమొచ్చింది..నాయనో
భోగిపళ్ళు పొయ్యాలి బేబికి
యేమి దిష్టి కొట్టింది నాయనో
ముగ్గులెట్టు ముచ్చట్లలో
ముచ్చమట్లు..పట్టాయిరో
మంచుబొట్టు..ఆ బుగ్గల్లో
అగ్గి చుక్కలైనాయిరో
ముగ్గులెట్టు ముచ్చట్లలో
ముచ్చమట్లు..పట్టాయిరో
మంచుబొట్టు..ఆ బుగ్గల్లో
అగ్గి చుక్కలైనాయిరో
చరణం::1
పాతమంచమిదిగో..పట్టుకొచ్చినానురో
భగ్గుమంటు..మండుతాదిరో
పేకతల్లిరో..పీకులాడమందిరో
సందు చూసి..సద్దుకోరో..హోయ్
కోడిజుత్తి ఉందని..కోడిపుంజు కావురో
కాలుదువ్వి..రాకయ్యో
వెక్కిరించినా..యెంత చక్కగుంటావే
నా పడుచు..పావురాయో
అలా మాయమాటలాడితే..ఐసైపోనయ్యో
బలాదూరు..మానుకొంటే
భరతం పడతాడు..మా మావయ్యో
హరిలోరంగాహరీ..చూడరో దీనల్లరి
గాదెలో నిండే వరి..వీధిలో చిందే సిరి
సువ్వు సువ్వు..గొబ్బిళ్ళ పాటకి
నవ్వి నవ్వి..తాళాలు వెయ్యరో
చరణం::2
ఎంత గోలపెట్టినా..నెత్తిమీదకోచ్చెరో
కుంకుడు స్నానాలూ..చింతమొద్దులా
అంతనిద్దరేందిరా..యేమాయో..పౌరుషాలు
ఎముకలు కొరికే..యీ చలిపులినీ
చెమటలు..కక్కించరో
అహా..మంచుకడ్డిలా..ఉన్నరేయిని
మంటపాలు..చెయ్యలేవో
ప్రతి ఇంట..బూరెల వంట
మహా బాగుంది..సరే..ఏ
కనుం దాక..కక్కా ముక్కా దొరకదు
అది వొక లోటే గదరో
సంకురాత్రి..పండగొచ్చెరో
సంబరాలు..తెచ్చేనురో
గంగిరెద్దు..ఇంటికొచ్చెరో
గంగదోలు..దువ్వి పంపరో
తెలుగింట..లోగిళ్ళలోనికి
పెద్ద పండగొచ్చింది..చూడరో
కిలకిల సందళ్ళ..కోయిల
కొత్తపొద్దు తెచ్చింది..చూడరో
అంకురాత్రి..పండగొచ్చెరో
సంబరాలు..తెచ్చేనురో
గంగిరెద్దు..ఇంటికొచ్చెరో
గంగదోలు..దువ్వి పంపరో
అంకురాత్రి..పండగొచ్చెరో
సంబరాలు..తెచ్చేనురో
గంగిరెద్దు..ఇంటికొచ్చెరో
గంగదోలు..దువ్వి పంపరో
Sindhuuram--1997
Music::Sree
Lyrics::Sirivennela SeetaaraamaSaatri
Singer's::KrishnamRaju,MmaadhavapeddiSatyam,Pradeep.
Film Directed By::Krishna Vamshi
Cast::::Raviteja,Sanghavi,Bramhaji,Bhaanuchandar,ParuchuriVenkateSwara Rao,Ahuti Prasaad.
:::::::::
sankraanti..panDagochchero
sambaraalu..techchEnurO
EDumallelettu sukumaariki
enta kashTamochchindi..naayanO
bhOgipaLLu poyyaali bEbiki
yEmi dishTi koTTindi naayanO
mugguleTTu muchchaTlalO
muchchamaTlu..paTTaayirO
manchuboTTu..A buggallO
aggi chukkalainaayirO
mugguleTTu muchchaTlalO
muchchamaTlu..paTTaayirO
manchuboTTu..A buggallO
aggi chukkalainaayirO
::::1
paatamanchamidigO..paTTukochchinaanurO
bhaggumanTu..manDutaadirO
pEkatallirO..piikulaaDamandirO
sandu chUsi..saddukOrO..hOy
kODijutti undani..kODipunju kaavurO
kaaluduvvi..raakayyO
vekkirinchinaa..yenta chakkagunTaavE
naa paDuchu..paavuraayO
alaa maayamaaTalaaDitE..aisaipOnayyO
balaadooru..maanukonTE
bharatam paDataaDu..maa maavayyO
harilOrangaaharii..chooDarO deenallari
gaadelO ninDE vari..veedhilO chindE siri
suvvu suvvu..gobbiLLa paaTaki
navvi navvi..taaLaalu veyyarO
::::2
enta gOlapeTTinaa..nettimeedakOchcherO
kunkuDu snaanaaluu..chintamoddulaa
antaniddarEndiraa..yEmaayO..pourushaalu
emukalu korikE..yii chalipulinii
chemaTalu..kakkincharO
ahaa..manchukaDDilaa..unnarEyini
manTapaalu..cheyyalEvO
prati inTa..boorela vanTa
mahaa baagundi..sarE..E
kanum daaka..kakkaa mukkaa dorakadu
adi voka lOTE gadarO
sankuraatri..panDagochcherO
sambaraalu..techchEnurO
gangireddu..inTikochcherO
gangadOlu..duvvi pamparO
teluginTa..lOgiLLalOniki
pedda panDagochchindi..chooDarO
kilakila sandaLLa..kOyila
kottapoddu techchindi..chooDarO
ankuraatri..panDagochcherO
sambaraalu..techchEnurO
gangireddu..inTikochcherO
gangadOlu..duvvi pamparO
ankuraatri..panDagochcherO
sambaraalu..techchEnurO
gangireddu..inTikochcherO
gangadOlu..duvvi pamparO