Saturday, March 20, 2010

జీవిత నౌక--1977




సంగీతం::K.V.మహదేవన్
రచన::సినారె  
గానం::P.సుశీల,S.P.బాలు  
తారాగణం::శోభన్ బాబు,జయసుధ, జయప్రద,రాజబాబు,శరత్ బాబు,విజయభాను 

పల్లవి:: 

తుమ్మెదా తుమ్మెదా తొందరపడకే తుమ్మెదా  
ముందుంది ముసళ్ళ పండగా

తుమ్మెదా తుమ్మెదా తొందరపడకే తుమ్మెదా  
ముందుంది ముసళ్ళ పండగా

గోవిందుడున్నాడు...గోపాలుడున్నాడు 
గోవిందుడున్నాడు...గోపాలుడున్నాడు
గోరంత కబురందితే..ఏఏఏఏ..కొండదిగి వస్తాడు
కోనదాటివస్తాడు
కొండదిగి వస్తాడు..కోనదాటివస్తాడు 

సత్యం..సత్యం..సత్యం..సత్యం..ఇది సత్యం
భయం..భయం..నభయం..నభయం..అభయం..అభయం..అభయం

తుమ్మెదా తుమ్మెదా
తొందర పడకు తుమ్మెదా
ముందుంది ముసళ్ళ పండగా
ముందు ముందుంది ముసళ్ళ పండగా

చరణం::1

మల్లెపొద చుట్టూ ముళ్ళ కంచెలున్నాయి
కంచె దాటి వచ్చినా కందిరీగలున్నాయి
మల్లెపొద చుట్టూ ముళ్ళ కంచెలున్నాయి
కంచె దాటి వచ్చినా కందిరీగలున్నాయి

అందుకోవాలంటే ఓ తుమ్మెదా
ఆదుకోవాలంటే నా తుమ్మెదా
అడుగడుగున అగుపించని సుడిగుండాలున్నాయి

ఉన్నా ఏమున్నా ఎవరున్నా
ఎవరున్నా ఏమున్నా ఉన్నా
మీ నాన్నున్నా ఉన్నా నేనున్నా
ఈ నాన్నున్నా ఉన్నా నేనున్నా
మీ నాన్నున్నా..ఆ..నేనున్నా

ఆ..ఆ..ఆ..తుమ్మెదా తుమ్మెదా
తొందర పడకు తుమ్మెదా
ముందుంది ముసళ్ళ పండగా
ముందు ముందుంది ముసళ్ళ పండగా

చరణం::2

ఎంత చక్కని వాడో..అంత టక్కరివాడూ
ఎంతకో ఓ యమ్మో..చిక్కని వాడు..అంతు చిక్కని వాడూ

ఎంత చక్కని వాడో..అంత టక్కరివాడూ
ఎంతకో ఓ యమ్మో..చిక్కని వాడు..అంతు చిక్కని వాడూ

ఎదురుగ ఉన్నాడు ఓ తుమ్మెదా..ఆ..ఎదలోనె ఉన్నాడు నా తుమ్మెదా
ఎదురుగ ఉన్నాడు ఓ తుమ్మెదా..ఆ..ఎదలోనె ఉన్నాడు నా తుమ్మెదా

అదురెందుకు బెదురెందుకు..నాదానివన్నాడు
అఔ అఔ అఔ అఔ..శబ్ధం శబ్ధం నిశబ్ధం
హుస్సోబ్ధం శబ్ధం నిశబ్ధం..నిశబ్ధం..మ్మ్

హ హా హా హా..హా..తుమ్మెదా తుమ్మెదా తొందరపడకు తుమ్మెదా  
ముందుంది ముసళ్ళ పండగా 
ముందు ముందుందీ ముసళ్ళ పండగా 

గోవిందుడున్నాడు...గోపాలుడున్నాడు 
గోరంత కబురందితే..ఏఏఏఏ..కొండదిగి వస్తాడు
కోనదాటివస్తాడు
కొండదిగి వస్తాడు..కోనదాటివస్తాడు

తుమ్మెదా తుమ్మెదా తొందరపడకు తుమ్మెదా  
ముందుంది ముసళ్ళ పండగా 
ముందు ముందుందీ ముసళ్ళ పండగా 

Jeevita Noukaa--1977

tummedaa tummedaa tondarapaDakE tummedaa  
mundundi musaLLa panDagaa

tummedaa tummedaa tondarapaDakE tummedaa  
mundundi musaLLa panDagaa

gOvinduDunnaaDu...gOpaaluDunnaaDu 
gOvinduDunnaaDu...gOpaaluDunnaaDu
gOranta kaburanditE..EEEE..konDadigi vastaaDu
kOnadaaTivastaaDu
konDadigi vastaaDu..kOnadaaTivastaaDu 

satyam satyam satyam..idi satyam..mm..satyam.mm
bhayam bhayam bhayam..nabhayam nabhayam bhayam
nabhayam..mm..abhayam abhayam..mm..mm..abhayam 

hEy..tummedaa tummedaa tondarapaDakE tummedaa  
mundundi musaLLa panDagaa 
mundu mundundii musaLLa panDagaa 

charaNam::1

malle poda chuTTuu..muLLakanchelunnaayi
kanchedaaTi vachchinaa..kandireegalunnaayi

malle poda chuTTuu..muLLakanchelunnaayi
kanchedaaTi vachchinaa..kandireegalunnaayi

andukOvaalanTE O tummedaa..AdukOvaalanTE naa tummedaa
andukOvaalanTE O tummedaa..AdukOvaalanTE naa tummedaa

aDugaDuguna agupinchani..suDigunDaalunnaayi 
unnaayi unnaayi evarunnaa..evarunnaa Emunnaa,mm
mee naannunnaa..nEnunnaa..mee naanunnaa..aaa..nEnunnaa

haa..tummedaa tummedaa tondarapaDaku tummedaa  
mundundi musaLLa panDagaa 
mundu mundundii musaLLa panDagaa 

charaNam::2

enta chakkani vaaDO..anta TakkarivaaDuu
entakO O yammO..chikkani vaaDu..antu chikkani vaaDuu

enta chakkani vaaDO..anta TakkarivaaDuu
entakO O yammO..chikkani vaaDu..antu chikkani vaaDuu

eduruga unnaaDu O tummedaa..A..edalOne unnaaDu naa tummedaa
eduruga unnaaDu O tummedaa..A..edalOne unnaaDu naa tummedaa

adurenduku bedurenduku..naadaanivannaaDu
aou aou aou aou..Sabdham Sabdham niSabdham
hussObdham Sabdham niSabdham..niSabdham..mm

ha haa haa haa..haa..tummedaa tummedaa tondarapaDaku tummedaa  
mundundi musaLLa panDagaa 
mundu mundundii musaLLa panDagaa 

gOvinduDunnaaDu...gOpaaluDunnaaDu 
gOranta kaburanditE..EEEE..konDadigi vastaaDu
kOnadaaTivastaaDu
konDadigi vastaaDu..kOnadaaTivastaaDu

tummedaa tummedaa tondarapaDaku tummedaa  
mundundi musaLLa panDagaa 

mundu mundundii musaLLa panDagaa 

జీవిత నౌక--1977























సంగీతం::K.V.మహదేవన్
రచన::సినారె  
గానం::P.సుశీల ,S.P.బాలు 
తారాగణం::శోభన్ బాబు,జయసుధ, జయప్రద,రాజబాబు,శరత్ బాబు,విజయభాను 

పల్లవి:: 

వేయి దీపాలు నాలోన వెలిగితే 
అది ఏ రూపం..నీ ప్రతిరూపం 

కోటి రాగాలు నా గొంతు పలికితే 
అది ఏ రాగం..ఆ అనురాగం

చరణం::1

ఈ చీకటి కన్నుల వాకిలిలో..ఓ
వెలుగుల ముగ్గులు వేసేదెపుడో 
ఆ వెలుగుల మంగళవేదికపై
నా వేణులోలుని చూసేదెపుడో 

చూడలేని నీ కన్నులకూ
ఎదురుచూపైనా ఉందొకటి 
చూడగలిగే నా కన్నులకు
చుట్టూ ఉన్నది పెనుచీకటి

వేయి దీపాలు నాలోన వెలిగితే 
ఏ రూపం..నీ ప్రతిరూపం 
కోటి రాగాలు నా గొంతు పలికితే 
ఏ రాగం..ఆ అనురాగం 

చరణం::2

సుడివడిపోయే జీవితనౌక
కడలితీరం చేరేదెపుడో 
కలగా తోచే ఆశారేఖ
నిజమై ఎదురై నిలిచేదెపుడో 

వేచి ఉన్న నీ హృదయంలో
రేపటి ఉదయం మెరిసింది 
వేగిపోయే నా గుండెలో
గతమే స్మృతిగా మిగిలింది

వేయి దీపాలు నాలోన వెలిగితే 
ఏ రూపం..నీ ప్రతిరూపం 
కోటి రాగాలు నా గొంతు పలికితే 
ఏ రాగం..ఆ అనురాగం

Jeevita Nauka--1977
Music::K.V.Mahadaevan^
Lyrics::Sinaare  
Singer's::Suseela , Baalu
CAST::SObhan Baabu,Jayasudha, Jayaprada,Raajabaabu,Sarath Baabu,Vijayabhaanu 

::: 

veyi deepaalu naalOna veligite 
E roopam..nee pratiroopam 

kOTi raagaalu naa gontu palikite 
E raagam..aa anuraagam

:::1

ee cheekaTi kannula vaakililO..O
velugula muggulu vesedepuDO 
aa velugula mangaLavedikapai
naa venulOluni choosedepuDO 

chooDaleni nee kannulakoo
eduruchoopainaa undokaTi 
chooDagalige naa kannulaku
chuTToo unnadi penucheekaTi 

veyi deepaalu naalOna veligite 
E roopam..nee pratiroopam 
kOTi raagaalu naa gontu palikite 
E raagam..aa anuraagam

:::2

suDivaDipOye jeevitanauka
kaDaliteeram cheredepuDO 
kalagaa tOche aaSaarekha
nijamai edurai nilichedepuDO 

vechi unna nee hrdayamlO
repaTi udayam merisindi 
vegipOye naa gunDelO
gatame smrtigaa migilindi 

veyi deepaalu naalOna veligite 
E roopam..nee pratiroopam 
kOTi raagaalu naa gontu palikite 
E raagam..aa anuraagam