సంగీతం::రమేశ్ నాయుడు
రచన::దాసం గోపాలకృష్ణ
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Durgaa Nageswara Rao
తారాగణం::మురళిమోహన్,నూతన్‌ప్రసాద్,రావుగోపాల్‌రావు,గుమ్మడి,అల్లురామలింగయ్య,సుజాత,కవిత,రమాప్రభ,పండరీబాయి,నిర్మల.
పల్లవి::
రేవులోన చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది
రేవులోనా చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
ఆవులించీ చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది
పడమటి కొండ..పడుచు పసుపు చీర కట్టింది
పడమటి కొండ..పడుచు పసుపు చీర కట్టింది
ఇసుక తిన్నెపై..గవ్వలు నవ్వులెండ పెడుతున్నాయి
రేవులోన చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది
చరణం::1
జడలోని గులాబీ..చలి మంటలు వేస్తోంది
జలతారు జిలుగు పైట..చదరంగం ఆడుతోంది
జడలోని గులాబీ..చలి మంటలు వేస్తోంది
జలతారు జిలుగు పైట..చదరంగమాడుతోంది
జలదరించి పై పెదవి..చలివెందర పెడుతోంది
బాజాలకు మాటిద్దామా..బాసికాలు కట్టిద్దామా
బాజాలకు మాటిద్దామా..బాసికాలు కట్టిద్దామా
రేవులోనా చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
రెక్కలార్చుకుంటోంది
ఆవులించీ చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది
ఒళ్ళు విరుచుకుంటోంది
చరణం::2
ఈ కళ్ళతో ఆ కళ్ళు..గస్తీలు కాస్తున్నాయి
ఆ రూపుతో ఈ రూపులు..విస్తళ్ళు వేస్తున్నాయి
ఆ కళ్ళతో ఈ కళ్ళు..గస్తీలు కాస్తున్నయ్
ఆ రూపుతో ఈ రూపులు..విస్తళ్ళు వేస్తున్నయ్
మురిపించే ఆ పలుకులు..స్వస్తి పలుకుతున్నాయి
తోరణాలు కట్టిద్దామా..తొలివలపులు పండిద్దామా
తోరణాలు కట్టిద్దామా..తొలివలపులు పండిద్దామా
రేవులోనా చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
రెక్కలార్చుకుంటుంది
ఆవులించీ చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది
ఒళ్ళు విరుచుకుంటోంది
రేవులోన చిరుగాలి..రెక్కలార్చుకుంటోంది
ఆవులించి చిరు కెరటం..ఒళ్ళు విరుచుకుంటోంది
Pasupu Paaraani--1980
Music::Ramesh Nayudu
Lyrics::Daasam Gopaalakrishna
Singer's::S.P.BaaluP.Suseela
Film Directed By::Durgaa Nageswara Rao
Cast::Muralimohan,RaavgopalRao,Gummadi,NootanPrasaad,Alluraamalingayya,Sujaata,nirmala,Kavita,Ramaaprabha.
:::::::::::::::::::::::::::
rEvulOna chirugaali..rekkalaarchukunTOndi
aavulinchii chiru keraTam..oLLu viruchukunTOndi
rEvulOnaa chirugaali..rekkalaarchukunTOndi
aavulinchii chiru keraTam..oLLu viruchukunTOndi
paDamaTi konDa..paDuchu pasupu cheera kaTTindi
paDamaTi konDa..paDuchu pasupu cheera kaTTindi
isuka tinnepai..gavvalu navvulenDa peDutunnaayi
rEvulOna chirugaali..rekkalaarchukunTOndi
aavulinchi chiru keraTam..oLLu viruchukunTOndi
::::1
jaDalOni gulaabii..chali manTalu vEstOndi
jalataaru jilugu paiTa..chadarangam aaDutOndi
jaDalOni gulaabii..chali manTalu vEstOndi
jalataaru jilugu paiTa..chadarangamaaDutOndi
jaladarinchi pai pedavi..chalivendara peDutOndi
baajaalaku maaTiddaamaa..baasikaalu kaTTiddaamaa
baajaalaku maaTiddaamaa..baasikaalu kaTTiddaamaa
rEvulOnaa chirugaali..rekkalaarchukunTOndi
rekkalaarchukunTOndi
aavulinchii chiru keraTam..oLLu viruchukunTOndi
oLLu viruchukunTOndi
::::2
ii kaLLatO aa kaLLu..gasteelu kaastunnaayi
aa rooputO ii roopulu..vistaLLu vEstunnaayi
aa kaLLatO ii kaLLu..gasteelu kaastunnay
aa rooputO ii roopulu..vistaLLu vEstunnay
muripinchE aa palukulu..swasti palukutunnaayi
tOraNaalu kaTTiddaamaa..tolivalapulu panDiddaamaa
tOraNaalu kaTTiddaamaa..tolivalapulu panDiddaamaa
rEvulOnaa chirugaali..rekkalaarchukunTOndi
rekkalaarchukunTOndi
aavulinchii chiru keraTam..oLLu viruchukunTOndi
oLLu viruchukunTOndi
rEvulOnaa chirugaali..rekkalaarchukunTOndi
aavulinchii chiru keraTam..oLLu viruchukunTOndi
సంగీతం::రమేశ్ నాయుడు
రచన::వేటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Durgaa Nageswara Rao
తారాగణం::మురళిమోహన్,నూతన్‌ప్రసాద్,రావుగోపాల్‌రావు,గుమ్మడి,అల్లురామలింగయ్య,సుజాత,కవిత,రమాప్రభ,పండరీబాయి,నిర్మల.
పల్లవి::
శ్రీమతి అని పిలిచేదాకా..చిన్నదానా
సిగ్గులన్ని దాచిపెట్టు..పిల్లదాన
శ్రీమతి అని పిలిచేదాకా..చిన్నదానా
సిగ్గులన్ని దాచిపెట్టు..పిల్లదాన
ఆ పాల బుగ్గలో..ఈ పూల మొగ్గలో
ముత్యాల ముగ్గులే..మెరిసేనులే
శ్రీవారని పిలిచేదాన..చినవాడా
ముద్దులన్ని మూట..పెట్టు పిలవాడా
ముద్దులన్ని మూట..పెట్టు పిలవాడా
ఆ సన్న నవ్వులో..ఏ సన్నజాజులో
చలి సంధ్య మోజులై..విరిసేనులే
శ్రీమతి అని పిలిచేదాకా..చిన్నదానా
సిగ్గులన్ని దాచిపెట్టు..పిల్లదాన
ముద్దులన్ని మూట పెట్టు..పిలవాడా
చరణం::1
చిలుకంటి చినదాని..కులుకెంత చూడనిదే
కునుకేది కంటికి.. కుదురేది చూపుకి
వరదంటి చిన్నవాడి..వయసంత చూడనిదే
వలపేది జంటకి..వరసేది ముద్దుకి
అందాక నా చూపు..చుక్క పెట్టుకో
ఆ పైన పులకింతల..సారె పెట్టుకో
శ్రీమతి అని పిలిచేదాకా..చిన్నదానా
సిగ్గులన్ని దాచిపెట్టు..పిల్లదాన
సిగ్గులన్ని దాచిపెట్టు..పిల్లదాన
శ్రీవారని పిలిచేదాన..చినవాడా
ముద్దులన్ని మూట..పెట్టు పిలవాడా
ముద్దులన్ని మూట..పెట్టు పిలవాడా
చరణం::2
పురి విప్పి నా సొగసు..పున్నమై పోతుంటే
తోడేది ఈడుకి..ఈ తొలకరి వేళకి
వేడెక్కి నా వయసు వేసవై పోతుంటే
నీరేది ఎండకి..ఒంటరి గుండెకి
అందాక వెన్నెల్లో..గొడుగు వేసుకో
ఆ గొడుగులో జరిగే..గొడవ చూసుకో
శ్రీవారని పిలిచేదాన..చినవాడా
ముద్దులన్ని మూట పెట్టు..పిలవాడా
ముద్దులన్ని మూట పెట్టు..పిలవాడా
శ్రీమతి అని పిలిచేదాకా..చిన్నదానా
సిగ్గులన్ని దాచిపెట్టు..పిల్లదాన
సిగ్గులన్ని దాచిపెట్టు..పిల్లదాన
Pasupu Paaraani--1980
Music::Ramesh Nayudu
Lyrics::Vetoorisundararaammoorti
Singer's::S.P.BaaluP.Suseela
Film Directed By::Durgaa Nageswara Rao
Cast::Muralimohan,RaavgopalRao,Gummadi,NootanPrasaad,Alluraamalingayya,Sujaata,nirmala,Kavita,Ramaaprabha.
:::::::::::::::::::::::::::
Sreemati ani pilichEdaakaa..chinnadaanaa
siggulanni daachipeTTu..pilladaana
Sreemati ani pilichEdaakaa..chinnadaanaa
siggulanni daachipeTTu..pilladaana
aa paala buggalO..ii poola moggalO
mutyaala muggulE..merisEnulE
Sreevaarani pilichEdaana..chinavaaDaa
muddulanni mooTa..peTTu pilavaaDaa
muddulanni mooTa..peTTu pilavaaDaa
aa sanna navvulO..E sannajaajulO
chali saNdhya mOjulai..virisEnulE
Sreemati ani pilichEdaakaa..chinnadaanaa
siggulanni daachipeTTu..pilladaana
muddulanni mooTa peTTu..pilavaaDaa
::::1
chilukanTi chinadaani..kulukenta chooDanidE
kunukEdi kanTiki.. kudurEdi choopuki
varadanTi chinnavaaDi..vayasanta chooDanidE
valapEdi janTaki..varasEdi mudduki
andaaka naa choopu..chukka peTTukO
aa paina pulakintala..saare peTTukO
Sreemati ani pilichEdaakaa..chinnadaanaa
siggulanni daachipeTTu..pilladaana
siggulanni daachipeTTu..pilladaana
Sreevaarani pilichEdaana..chinavaaDaa
muddulanni mooTa..peTTu pilavaaDaa
muddulanni mooTa..peTTu pilavaaDaa
::::2
puri vippi naa sogasu..punnamai pOtunTE
tODEdi iiDuki..ii tolakari vELaki
vEDekki naa vayasu vEsavai pOtunTE
neerEdi enDaki..onTari gunDeki
andaaka vennellO..goDugu vEsukO
aa goDugulO jarigE..goDava choosukO
Sreevaarani pilichEdaana..chinavaaDaa
muddulanni mooTa peTTu..pilavaaDaa
muddulanni mooTa peTTu..pilavaaDaa
Sreemati ani pilichEdaakaa..chinnadaanaa
siggulanni daachipeTTu..pilladaana
siggulanni daachipeTTu..pilladaana
సంగీతం::రమేశ్ నాయుడు
రచన::వేటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Durgaa Nageswara Rao
తారాగణం::మురళిమోహన్,నూతన్‌ప్రసాద్,రావుగోపాల్‌రావు,గుమ్మడి,అల్లురామలింగయ్య,సుజాత,కవిత,రమాప్రభ,పండరీబాయి,నిర్మల.
పల్లవి::
నీకు నాకు..కుదిరెను జంట
చూసేవారికి..కన్నుల పంట
కుదిరెను జంట..ఆహా
కన్నుల పంట..ఆహా
అది రాసిన..దేవుడి వేడుక
ముడి వేసిన..పెద్దల కోరిక
నీకు నాకు..కుదిరెను జంట
చూసేవారికి..కన్నుల పంట
కుదిరెను జంట..ఓహో
కన్నుల పంట..ఆహా
చరణం::1
అత్త కళ్ళలో..కొత్త మెరుపులు
మావ ఒంటిలో..పాము మెళికలు
అత్త కళ్ళలో..ఓ..కొత్త మెరుపులు
మావ ఒంటిలో..పాము మెళికలు
నా కాళ్ళు కడిగే..వేళ కోసం
వల్లమాలిన..పలవరింతలు
మొత్తానికి నా చిత్తానికి తెగ నచ్చిన వరుడు
నేనేనంటా..అంటా..నేనేనంటా..నేనంటా
నీకు నాకు కుదిరెను జంట
చూసేవారికి కన్నుల పంట
కుదిరెను జంట..ఓహో
కన్నుల పంట..ఆహా
నీకు నాకు కుదిరెను..జంట
చూసేవారికి కన్నుల..పంట
కుదిరెను జంట..ఓహో
కన్నుల పంట..ఆహా
చరణం::2
ఎన్ని నేర్చెనో..బావగారు
ఎంత తీయనో..ఆ మాట తీరు
ఎన్ని నేర్చెనో..ఓఓఓ..బావగారు
ఎంత తీయనో..ఓఓఓ..ఆ మాట తీరు
తనకున్న కోరిక..తీరాలని
ఎన్ని కమ్మని..కలవరింతలో
అ..హా హా హా హా
మొత్తానికి నా చిత్తానికి తెగ నచ్చిన పడుచు
నేనేనంటా..ఆ..అంటా..నేనేనంటా..మ్మ్..నేనంటా
నీకు నాకు కుదిరెను..జంట
చూసేవారికి కన్నుల..పంట
కుదిరెను జంట..ఓహో
కన్నుల పంట..ఆహా..ఆ
నీకు నాకు కుదిరెను..జంట
చూసేవారికి కన్నుల..పంట
కుదిరెను జంట..ఓహో
కన్నుల పంట..ఆహా..ఆ
Pasupu Paaraani--1980
Music::Ramesh Nayudu
Lyrics::Vetoorisundararaammoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Durgaa Nageswara Rao
Cast::Muralimohan,RaavgopalRao,Gummadi,NootanPrasaad,Alluraamalingayya,Sujaata,nirmala,Kavita,Ramaaprabha.
:::::::::::::::::::::::::::
neeku naaku..kudirenu janTa
choosEvaariki..kannula panTa
kudirenu janTa..aahaa
kannula panTa..aahaa
adi raasina..dEvuDi vEDuka
muDi vEsina..peddala kOrika
neeku naaku..kudirenu janTa
choosEvaariki..kannula panTa
kudirenu janTa..OhO
kannula panTa..aahaa
::::1
atta kaLLalO..kotta merupulu
maava onTilO..paamu meLikalu
atta kaLLalO..O..kotta merupulu
maava onTilO..paamu meLikalu
naa kaaLLu kaDigE..vELa kOsam
vallamaalina..palavarintalu
mottaaniki naa chittaaniki tega nachchina varuDu
nEnEnanTaa..anTaa..nEnEnanTaa..nEnanTaa
neeku naaku kudirenu janTa
choosEvaariki kannula panTa
kudirenu janTa..OhO
kannula panTa..aahaa
neeku naaku kudirenu..janTa
choosEvaariki kannula..panTa
kudirenu janTa..OhO
kannula panTa..aahaa
::::2
enni nErchenO..baavagaaru
enta teeyanO..aa maaTa teeru
enni nErchenO..OOO..baavagaaru
enta teeyanO..OOO..aa maaTa teeru
tanakunna kOrika..teeraalani
enni kammani..kalavarintalO
a..haa haa haa haa
mottaaniki naa chittaaniki tega nachchina paDuchu
nEnEnanTaa..aa..anTaa..nEnEnanTaa..mm..nEnanTaa
neeku naaku kudirenu..janTa
choosEvaariki kannula..panTa
kudirenu janTa..OhO
kannula panTa..aahaa..aa
neeku naaku kudirenu..janTa
choosEvaariki kannula..panTa
kudirenu janTa..OhO
kannula panTa..aahaa..aa