సంగీతం::రమేశ్ నాయుడు రచన::వేటూరి గానం::S.P.బాలు, P.సుశీల పల్లవి:: ఏది మోసం ఎవరిది దోషం..ఏది పాపం ఎవరిది లోపం మోసమైనా దోషమైనా..చేసింది ఎవరికోసం..నేను చేసింది ఎవరికోసం ఏది మోసం ఎవరిది దోషం..ఏది పాపం ఎవరిది లోపం ఎవరిదైనా..ఎందుకైనా..చేసింది పచ్చిమోసం..నీవు చేసింది పచ్చిమోసం చరణం::1 నేటిచీకటి ముసిరిందీ..రేపటి ఉదయం కోసం నేటి మంచులో దాగుందీ..రేపటి చైత్రమాసం నేటి బ్రతుకే చీకటైతే..రేపటి ఉదయం దేనికనీ నేడు మనసే రాయైపోతే..రేపటి చైత్రం ఎవరికనీ రేపటి చైత్రం ఎవరికనీ.. ఏది మోసం ఎవరిది దోషం..ఏది పాపం ఎవరిది లోపం ఎవరిదైనా..ఎందుకైనా..చేసింది పచ్చిమోసం..నీవు చేసింది పచ్చిమోసం చరణం::2 నేడు మధనం జరిగేదీ..రేపటి మధురిమ కోసం నేడు కలతలు మోసేదీ..రేపటికలయిక కోసం ఉన్నదంతా విషమైపోతే..లేని మధురిమ దేనికనీ కలతలతోనే కథముగిసిపోతే..కాలికలయిక ఎవరికనీ కాలికలయిక ఎవరికనీ ఏది మోసం ఎవరిది దోషం..ఏది పాపం ఎవరిది లోపం మోసమైనా దోషమైనా..చేసింది ఎవరికోసం..నేను చేసింది ఎవరికోసం చరణం::3 నిప్పునద్దిన బంగారానికి ఎప్పుడూ విలువుంటుందీ.. కాగింది బంగారం కాదని..కాలమే రుజువు చేస్తుందీ నీడకు బెదరని మనిషికే..నిజమును చాటే బలముంటుంది నీడ చీకటీ..నిజం వెలుతురూ..నీవు బ్రాంతివీ..నేను కాంతినీ నీకు నాకు ఎన్నడు కలవని..అగాధముంది అంతరముందీ అగాధముంది అంతరముందీ..
సంగీతం::రమేశ్ నాయుడు రచన::వేటూరి గానం::S.P.బాలు, P.సుశీల పల్లవి:: నీ ప మ పా..ఆ..ఆ..ఆ..ఆ నీ ప మ ప గపాగగ రీసనీరిసా నీని రిరి మారిస..పదనీరినీపనీ పమప గపాగరీసనీరిసా నీ పలుకే..ఏ..ఏ..ఏ..ఏ.. నీ పలుకే..త్యాగరాయ కీర్తన..ఆ..ఆ..ఆ నీ నడకే..క్షేత్రయ పద నర్తనా..ఆ... నీ పలుకే..త్యాగరాయ కీర్తనా..ఆ సరిమా..రిమగా..ఆ.ఆ..సానిదపమ నీ పమపా..మపదా..సని గమ నిసనీ..ఈ..ఈ నిసరిమప మాపదాస రిస నిదపా మరిసా నిస రిమ పద నీ పిలుపే..ఏ..ఏ...ఏ..ఏ.. నీ పిలుపే..జయదేవుని దీపికా..ఆ..ఆ నీ వలపే..కాళిదాసు కవితా..ఆ..ఆ..లహరికా..ఆ నీ పిలుపే..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ.. నీ పలుకే..ఏ..ఏ..త్యాగరాయ కీర్తన.. చరణం::1 నీవు నన్ను కలుసుకున్న క్షణంలో తుంగభద్ర కృష్ణతో కలిసిందీ నీవు నన్ను కలుసుకున్న క్షణంలో..ఓ..ఓ..ఓ తుంగభద్ర కృష్ణతో కలిసిందీ నేనూ..ఊ..ఊ..నీ కౌగిలిలో కరిగిన సుముహుర్తములో నేనూ..ఊ..ఊ..నేనూ..నీ కౌగిలిలో కరిగిన సుముహుర్తములో..ఓ..ఓ..ఓ ఆ కృష్ణవేణి..సాగారన వెలిసిందీ ఆ కృష్ణవేణి..సాగారన వెలిసిందీ అలనాటి నీ ఒంపుసొంపులన్నీ..హంపిలో శిల్పాలై..అజంతా చిత్రాలై.. భారతభారతికే..ఏ..ఏ..హారతి పడుతున్నవీ సుమ హారతి పడుతున్నవీ.. సరిమా..ఆ..రిమదా..ఆ.. సరిమా..ఆ..రిమదా..ఆ..సానిదపమ నీ పిలుపే..ఏ..ఏ..ఏ..ఏ.. నీ పలుకే త్యాగరాయ కీర్తనా చరణం::2 నీతోనే నడిచిన ఏడడుగులే..ఏ...ఏ..ఏ సంగీతంలో పలికే సప్తస్వరాలు..ఊ..ఊ..ఊ స రి గ మ ప ద నీ... నీలో..ఓ..ఓ..తొలి కలియకలో..ఓ..ఓ..విరిసిన రస భావాలే.. నీలో..తొలి కలయికలో..ఓ..ఓ..విరిసిన రసభావాలే..ఏ..ఏ..ఏ..ఏ సాహిత్యంలో సాటిలేని కావ్యాలు..ఊ.. సాహిత్యంలో..ఓ..సా..టిలేని కావ్యాలు..ఊ.. ఈనాటి నీ వన్నెచిన్నెలన్నీ..మరులలో మల్లియలై.. మరునికే..పల్లియలై..జీవన బృందావనిలో..ఆమనులవుతున్నవి సౌదామనులవుతున్నవి..ఈ..ఈ సరిమా..ఆ..రిమదా..ఆ.. సరిమా..ఆ..రిమదా..ఆ..సానిదపమ నీ పిలుపే..ఏ..ఏ..ఏ..ఏ.. నీ పలుకే త్యాగరాయ కీర్తనా స ద పా.. ద ప గా.. స ద పా.. ద ప గా.. దపగరిసరిగపదా ఆ..ఆ..ఆ..ఆఅ..ఆఅ...ఆఅ..