సంగీతం::R.గోవర్ధనం
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు,L.R.ఈశ్వరి
తారాగణం::రామకృష్ణ,చలం,చంద్రమోహన్, ఎస్. వరలక్ష్మి, స్నేహప్రభ, వెన్నీరాడై నిర్మల,రమాప్రభ
పల్లవి::
shut up
I say you shut up
get out
I say you get out
I got you
I hate you
I meet
I will meet you
ఎహ్..సరిలే పోవే వగలాడీ
నువ్వా నాతో సరిజోడీ
ఎహ్..సరిలే పోవే వగలాడీ
నువ్వా నాతో సరిజోడీ
అరె..చాల్లే పోవోయ్ బుంగమూతీ
నవ్వుతావేందోయ్ పండు కోతీ
చాల్లే పోవోయ్ బుంగమూతీ
నవ్వుతావేందోయ్ పండు కోతీ
ఆ మొద్దా..ఆ ఎద్దా..ఆ గూబా దేబే
సిగ్గువుందా శరముందా రోసముందా
మీసముందా నువ్వసలు ఆడదానివా
అరె..చాల్లే పోవోయ్ బుంగమూతీ
నవ్వుతావేందోయ్ పండు కోతీ
చాల్లే పోవోయ్ బుంగమూతీ
నవ్వుతావేందోయ్ పండు కోతీ
చరణం::1
ఆఆఆ..ఆహా
నాటు రకముదాన్నా..నీ మాటలు పడతానా
చేతగాని వాణ్ణా..నీ కూతల కోర్చెదనా..ఆ
హ్హా..వేళ మంచిదైందీ నీ వీపు పనయ్యేదీ
పిచ్చి పట్టెనేమో తెగ పేలుతువున్నావూ
చేతయ్యిందేమొ చేస్కో నీ టెక్కు నీ నిక్కు
సాగదయ్య..నా ముందూ
నాదానివి ఐననాడు గట్టులెక్కి
మెట్టులెక్కి నెత్తిమీద కూర్చుందునా
ఆహా ఆహా ఊహూ..అరె
చాల్లే పోవోయ్ బుంగమూతీ
నవ్వుతావేందోయ్ పండు కోతీ
సరిలే పోవే వగలాడీ నువ్వా నాతో సరిజోడీ
ఆ మొద్దా..ఆ ఎద్దా..ఆ..గూబా దేబే
సిగ్గువుందా శరముందా రోసముందా
మీసముందా నువ్వసలు ఆడదానివా
అరె..చాల్లే పోవోయ్ బుంగమూతీ
నవ్వుతావేందోయ్ పండు కోతీ
చాల్లే పోవోయ్ బుంగమూతీ
నవ్వుతావేందోయ్ పండు కోతీ
చరణం::2
ఆఆఆఆ..హా
జడల మారిలాగా నువ్వురిమి చూడవద్దూ
పోతురాజులాగా నువ్ బూకరించవద్దూ
అత్త కూతురమ్మో..నీ పప్పులుడకవమ్మో
హ్హా..బుద్ధి లేని మావో నువ్ హద్దుమీరకయ్యో
గయ్యాళి చిన్నదాన గంతులన్ని
కట్టిపెట్టి తగ్గు తగ్గు..యికనైనా
చెల్లాట లాడవచ్చి..చిన్నబోయి వణుకుతావు
చిచ్చు బుడ్డి..బుల్లోడా !
ఆహా మ్మ్ హూ..సరిలే పోవే వగలాడీ
నువ్వా నాతో..సరిజోడీ
అరె..చాల్లే పోవోయ్ బుంగమూతీ
నవ్వుతావేందోయ్ పండు కోతీ
ఆ మొద్దా..ఆ ఎద్దా..ఆ..గూబా దేబే
సిగ్గువుందా శరముందా రోసముందా
మీస ముందా నువ్వసలు ఆడదానివా