సంగీతం::K.V.మహదేవన్ రచన::ఆచార్య ఆత్రేయ గానం::ఘంటసాల తారాగణం::కృష్ణ,రాంమ్మోహన్,సుకన్య,సంధ్యరాణి, రాధాకుమారి,వేంకటేశ్వరరావ్ పల్లవి:: ఓ..ఓ..ఓ.. హృదయం లేని ప్రియురాలా ఓ..ఓ..ఓ.. హృదయం లేని ప్రియురాలా వలపును రగిలించావు పలుకక ఊర్కున్నావు ఏంకావాలనుకున్నావు వీడేం కావాలనుకున్నావు ఓ..ఓ ఓ ఓ ఓ.. హృదయం లేని ప్రియురాలా చరణం::1 చిరుజల్లు వలే చిలికావు పెను వెల్లువగా ఉరికావు చిరుజల్లు వలే చిలికావు పెను వెల్లువగా ఉరికావు సుడిగుండముగా వెలిశావు అసలెందుకు కలిసావు నన్నెందుకు కలిసావు ఓ..ఓ ఓ ఓ ఓ.. హృదయం లేని ప్రియురాలా చరణం::2 అగ్గి వంటి వలపంటించి హాయిగ వుందామనుకోకు అగ్గి వంటి వలపంటించి హాయిగ వుందామనుకోకు మనసు నుంచి మనసుకు పాకి ఆరని గాయం చేస్తుంది అది తీరని తాపం ఔతుంది ఓ..ఓ ఓ ఓ ఓ.. హృదయం లేని ప్రియురాలా చరణం::3 నీ మనసుకు తెలుసు నా మనసు నీ వయసుకు తెలియదు నీ మనసు నీ మనసుకు తెలుసు నా మనసు నీ వయసుకు తెలియదు నీ మనసు రాయి మీటితే రాగం పలుకును రాయి కన్న రాయివి నీవు..కసాయివి నీవు ఓ..ఓ ఓ ఓ ఓ.. హృదయం లేని ప్రియురాలా
మీనాకుమారి,పండరీబాయి పల్లవి:: మల్లి విరిసింది..పరిమళపు జల్లు కురిసింది మల్లి విరిసింది..పరిమళపు జల్లు కురిసింది ఎన్నొ ఎళ్ళకు మా ఇంట..ఎన్నొ ఎళ్ళకు మా ఇంట పండినది ఈ నోముల పంట..ఆ ఆ ఆ ఆ మల్లి విరిసింది..పరిమళపు జల్లు కురిసింది చరణం::1 ముద్దు ముచ్చట మూట గట్టుకొని వచ్చెడు ఆ మురిపాలన్ని అందరికి పంచి ఇస్తాడు కోదండరాముని కోండంత దయ వలన కోదండరాముని కోండంత దయ వలన కొత్త పెత్తందారు నేడు వెలిసాడు మల్లి విరిసింది..పరిమళపు జల్లు కురిసింది చరణం::2 ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఏడాది కెనాలు ఎళ్ళు రావాలీ మా బాబు ఎప్పటికి ముప్పైదు ఉండిపోవాలీ ఏడాది కెనాలు ఎళ్ళు రావాలీ మా బాబు ఎప్పటికి ముప్పైదు ఉండిపోవాలీ తనువిచ్చి ప్రేమతో కనిపెంచుకొన్నా తనువిచ్చి ప్రేమతో కనిపెంచుకొన్నా తల్లితండ్రులకు తానే తల్లి కావాలీ,తండ్రి కావాలీ
మల్లి విరిసింది..పరిమళపు జల్లు కురిసింది మల్లి విరిసింది..పరిమళపు జల్లు కురిసింది ఎన్నొ ఎళ్ళకు మా ఇంట..ఎన్నొ ఎళ్ళకు మా ఇంట పండినది ఈ నోముల పంట..ఆ ఆ ఆ ఆ మల్లి విరిసింది..పరిమళపు జల్లు కురిసింది Ramaya Tandri--1974 Music::Satyam Lyrics::MalleMaala Singer's::P.Suseela,S.P.Baalu ::: malli virisindi..parimalapu jallu kurisindi malli virisindi..parimalapu jallu kurisindi enno ellaku maa inta..enno ellaku maa inta pandinadi ee nOmula panta..aa aa aa aa malli virisindi..parimalapu jallu kurisindi :::1 muddu muchchata moota gattukoni vachchedu aa muripaalanni andariki panchi istaadu kodandaraamuni kondanta daya valana kodandaraamuni kondanta daya valana kotta pettandaaru nedu velisaadu malli virisindi..parimalapu jallu kurisindi :::2 aa aa aa aa aa aa aa aa aa EDaadi kenaalu eLLu raavaalii maa baabu eppaTiki muppaidu unDipOvaalii EDaadi kenaalu eLLu raavaalii maa baabu eppaTiki muppaidu unDipOvaalii tanuvichchi prEmatO kanipenchukonnaa tanuvichchi prEmatO kanipenchukonnaa tallitanDrulaku taanE talli kaavaalii,tanDri kaavaalii malli virisindi..parimalapu jallu kurisindi malli virisindi..parimalapu jallu kurisindi enno ellaku maa inta..enno ellaku maa inta pandinadi ee nOmula panta..aa aa aa aa