సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి
Film Directed By::A.Kodandaraami Reddi
తారాగణం::చిరంజీవి,రాధ,కైకాల సత్యనారాయణ,రావ్‌గోపాల్‌రావ్,అల్లురామలింగయ్య,
చక్రపాణి,రాజివ్,వీరభద్రరావు,వేలు,అన్నపూర్న,సిల్క్‌స్మిత,వరలక్ష్మీ,బేబివరలక్ష్మీ,మాస్టర్ శ్రీకాంత్.
పల్లవి::
కొమ్మెక్కి కూసింది..కోయిలమ్మ
కొండెక్కి చూసింది..చందమామ
కొమ్మెక్కి కూసింది..కోయిలమ్మ
కొండెక్కి చూసింది..చందమామ
కోయిలమ్మ గొంతులో..రాగాలు
చందమామ మనసులో..భావాలు
కోయిలమ్మ గొంతులో..రాగాలు
చందమామ మనసులో..భావాలు
చరణం::1
గాలులతో వ్రాసుకున్న..పూల ఉత్తరాలు
దిద్దినక ధింత..దిద్దినక ధింత
పువ్వులతో చేసుకొన్న..తేనె సంతకాలు
దిద్దినక ధింత..దిద్దినక ధింత
మసకల్లో ఆడుకున్న..చాటు మంతనాలు
దిద్దినక ధింత..దిద్దినక ధింత
వయసులతో చేసుకొన్న..చిలిపి వందనాలు
దిద్దినక ధింత..దిద్దినక ధింత
సందెల్లో చిందినా..వలపులన్నీ
సంపంగి తోటలో..వాసనల్లే
పూలపల్లకి మీద..సాగి వచ్చు వేళ
లలలలలలలలలలలలలలల
కొమ్మెక్కి కూసింది..కోయిలమ్మ
కొండెక్కి చూసింది..చందమామ
కోయిలమ్మ గొంతులో..రాగాలు
చందమామ మనసులో..భావాలు
చరణం::2
చూపులతో చెప్పుకొన్న..తీపి స్వాగతాలు
దిద్దినక ధింత..దిద్దినక ధింత
నవ్వులతో పంచుకొన్న..మధుర యవ్వనాలు
దిద్దినక ధింత..దిద్దినక ధింత
ఎప్పటికీ వీడలేని..జంట జీవితాలు
దిద్దినక ధింత..దిద్దినక ధింత
ఎన్నటికీ చెప్పలేవు..ఎదకు వీడుకోలు
దిద్దినక ధింత..దిద్దినక ధింత
జాబిల్లి కొంగునా..తారలన్నీ
నా తల్లో విరిసినా..జజులల్లే
ప్రేమ పూజలే నీకు..చేసుకొన్న వేళ
లలలలలలలలలలలలల
కొమ్మెక్కి కూసింది..కోయిలమ్మ
కొండెక్కి చూసింది..చందమామ
కోయిలమ్మ గొంతులో..రాగాలు
చందమామ మనసులో..భావాలు
కొమ్మెక్కి కూసింది..కోయిలమ్మ
కొండెక్కి చూసింది..చందమామ
Gunda--1984
Music::Chakravarti
Lyrics::etoorisundararaammoorti
Singer's::S.P.Baalu,S.Jaanaki
Film Directed By::A.Kodandaraami Reddi
Cast::Chiranjeevi,K.Satyanaaraayana,RaoGopalRao,Raajesh,Chakrapaani,VeerabhadraRao,Velu,Alluraamalingayya,Raadha,Annapoorna,SilkSmita,Varalakshmii,Baby Varalakshmii,Mastar Sriikaanth.
:::::::::::::::::::::::::::::::::::::
kommekki koosindi..kOyilamma
konDekki choosindi..chandamaama
kommekki koosindi..kOyilamma
konDekki choosindi..chandamaama
kOyilamma gontulO..raagaalu
chandamaama manasulO..bhaavaalu
kOyilamma gontulO..raagaalu
chandamaama manasulO..bhaavaalu
::::1
gaalulatO vraasukunna..poola uttaraalu
diddinaka dhinta..diddinaka dhinta
puvvulatO chEsukonna..tEne santakaalu
diddinaka dhinta..diddinaka dhinta
masakallO aaDukunna..chaaTu mantanaalu
diddinaka dhinta..diddinaka dhinta
vayasulatO chEsukonna..chilipi vandanaalu
diddinaka dhinta..diddinaka dhinta
sandellO chindinaa..valapulannii
sampangi tOTalO..vaasanallE
poolapallaki meeda..saagi vachchu vELa
lalalalalalalalalalalalalalala
kommekki koosindi..kOyilamma
konDekki choosindi..chandamaama
kOyilamma gontulO..raagaalu
chandamaama manasulO..bhaavaalu
::::2
choopulatO cheppukonna..teepi swaagataalu
diddinaka dhinta..diddinaka dhinta
navvulatO panchukonna..madhura yavvanaalu
diddinaka dhinta..diddinaka dhinta
eppaTikii veeDalEni..janTa jeevitaalu
diddinaka dhinta..diddinaka dhinta
ennaTikii cheppalEvu..edaku veeDukOlu
diddinaka dhinta..diddinaka dhinta
jaabilli kongunaa..taaralannii
naa tallO virisinaa..jajulallE
prEma poojalE neeku..chEsukonna vELa
lalalalalalalalalalalalala
kommekki koosindi..kOyilamma
konDekki choosindi..chandamaama
kOyilamma gontulO..raagaalu
chandamaama manasulO..bhaavaalu
kommekki koosindi..kOyilamma
konDekki choosindi..chandamaama